Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:   Catch    ఎర్రర్స్ మరియు  exceptions    నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
+
|ఈ ట్యుటోరియల్ లో మనము  Catch    ఎర్రర్స్ మరియు  exceptions    నిర్వహణ గురించి నేర్చుకుంటాము.   
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:   Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు    gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను    Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం    Perl 5.14.2    మరియు    gedit    టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఒక వేళా లేకపోతే, సంభందిత     Perl    స్పోకన్ ట్యుటోరియల్ కోసం  spoken tutorial  వెబ్ సైట్ ను సందర్శించండి.   
+
|ఒక వేళ లేకపోతే, సంభందిత Perl    స్పోకన్ ట్యుటోరియల్ కోసం  spoken tutorial  వెబ్ సైట్ ను సందర్శించండి.   
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|  Error handling       application    ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
+
|  Error handling application    ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|    warn    ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
+
|    warn    ఫంక్షన్ తరువాత చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|    die    ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు  error message     ని ప్రదర్శిస్తుంది
+
|    die    ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేసి,  error message ని ప్రదర్శిస్తుంది
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|    terminal    కు వెళ్ళండి మరియు    gedit die dot pl ampersand    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|    terminal    కు వెళ్ళి,    gedit die dot pl ampersand    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|ఇక్కడ, మేము   divide    ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా    dollar numerator    మరియు    dollar denominator  .
+
|ఇక్కడ, మనము   divide    ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా    dollar numerator    మరియు    dollar denominator  .
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.
+
|మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.  
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు    perl die dot pl    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి, perl die dot pl    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|ఉదాహరణకు,    built-in error    లు అంటే    out of memory, divide by zero    లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
+
|ఉదాహరణకు,    built-in errorలు అంటే    out of memory, divide by zero    లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|    eval   ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
+
|    eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.  
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|   dollar exclamation  ($!)    special variable     ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
+
| dollar exclamation  ($!)    special variable ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|లేకపోతే,  dollar exclamation( $!)     ఖాళి   string   ను కలిగి ఉంటుంది. అంటే అది    false    అని అర్ధం.
+
|లేకపోతే,  dollar exclamation( $!)    ఖాళీ string ను కలిగి ఉంటుంది. అంటే అది    false    అని అర్ధం.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి    eval    ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.   terminal   కు వెళ్ళండి.   
+
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి    eval    ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.terminal కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|    gedit eval dot pl ampersand     అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|    gedit eval dot pl ampersand అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ   open FILE    “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది     die   స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది.
+
|ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE    “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది die స్టేట్మెంట్ ను అమలుచేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|  Perl       eval    చివరి బ్లాక్ నుండి    dollar exclamation( $!)    వేరియబుల్ కు    system error message    ను ఇస్తుంది.
+
|  Perl, చివరి eval బ్లాక్ నుండి    dollar exclamation( $!)    వేరియబుల్ కు    system error message    ను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 160: Line 160:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు    perl eval dot pl  అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి,  perl eval dot pl  అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 180: Line 180:
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|మనం    average    ఫంక్షన్ కు    $total  ,    $count   ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
+
|మనం    average    ఫంక్షన్ కు    $total  ,    $count లను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|  count   సున్నా అయితే మనం    error    ను పొందే అవకాశం ఉంటుంది.
+
|  count సున్నా అయితే మనం    error    ను పొందే అవకాశం ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|ఇక్కడ, అది   die    స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
+
|ఇక్కడ, అది die    స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|లేదా, ఇది   Average    విలువను ముద్రిస్తుంది.  
+
|లేకపోతే, అది   Average    విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
Line 204: Line 204:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|తిరిగి టెర్మినల్ కు మారండి మరియు   perl eval.pl    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|తిరిగి టెర్మినల్ కు మారి,   perl eval.pl    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
Line 216: Line 216:
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఈ ట్యుటోరియల్ లో మనం ను ఎలా:  Catch errorsను మరియు exceptions ను నిర్వహించాలో నేర్చుకున్నాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం   Catch errorsను మరియు exceptions ను నిర్వహించడం  నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి. మీ    Linux    మెషిన్ పై, 5    employee    పేర్లతో  emp.txt  ఫైల్ ను సృష్టించండి.  
+
|అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి. మీ    Linux    మెషిన్ పై, ఐదుగురు  employee    పేర్లతో  emp.txt  ఫైల్ ను సృష్టించండి.  
  
 
|-
 
|-
Line 240: Line 240:
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో  Spoken Tutorial  ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో  Spoken Tutorial  ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
  
 
|-
 
|-

Revision as of 17:29, 3 October 2017

Time
Narration
00:01 PERL లో Exception and error handling పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Catch ఎర్రర్స్ మరియు exceptions నిర్వహణ గురించి నేర్చుకుంటాము.
00:12 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:23 మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించవచ్చు.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.
00:32 ఒక వేళ లేకపోతే, సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:39 error సంభవించినప్పుడు, Exception handling సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది.
00:47 Error handling application ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
00:53 మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం.
01:01 warn ఫంక్షన్ తరువాత చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది.
01:07 die ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేసి, error message ని ప్రదర్శిస్తుంది
01:13 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం die ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం.
01:20 terminal కు వెళ్ళి, gedit die dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
01:29 ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం
01:35 ఇక్కడ, మనము divide ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా dollar numerator మరియు dollar denominator .
01:46 At the rate underscore (@_) అనే special variable parameter list ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు.
01:53 ఒక వేళ denominator సున్నా అయితే, die ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది.
01:57 ఇది యూజర్ చదవడానికి error message ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది.
02:05 ఇవి function call స్టేట్మెంట్ లు.
02:08 మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు.
02:15 మూడోసారి, denominator విలువ సున్నా అవుతుంది. కాబట్టి, die ఫంక్షన్ అమలు అవుతుంది.
02:23 die ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి divide ఫంక్షన్ అమలుకాబడదు.
02:29 ప్రోగ్రాం ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
02:32 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:35 తిరిగి టెర్మినల్ కు మారి, perl die dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
02:43 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది. Can t divide by zero!
02:49 ఇది మనం ప్రోగ్రాం లో, die స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం.
02:54 తరువాత, ఎర్రర్ నిర్వహణలో eval ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
03:00 eval ఫంక్షన్ ను run-time error లు లేదా exception లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.
03:06 ఉదాహరణకు, built-in errorలు అంటే out of memory, divide by zero లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు.
03:14 eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది.
03:19 dollar exclamation ($!) special variable ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది.
03:25 లేకపోతే, dollar exclamation( $!) ఖాళీ string ను కలిగి ఉంటుంది. అంటే అది false అని అర్ధం.
03:33 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి eval ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.terminal కు వెళ్ళండి.
03:40 gedit eval dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
03:47 eval dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
03:54 ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది die స్టేట్మెంట్ ను అమలుచేస్తుంది.
04:05 Perl, చివరి eval బ్లాక్ నుండి dollar exclamation( $!) వేరియబుల్ కు system error message ను ఇస్తుంది.
04:13 ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి.
04:17 తిరిగి టెర్మినల్ కు మారి, perl eval dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
04:25 ఇక్కడ చుపడిన విధంగా సిస్టం ఎర్రర్ సందేశం ప్రదర్శింపబడుతుంది.
04:30 మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం $@ ( dollar at the rate )ను ఉపయోగించి eval ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి రావడాన్ని చూద్దాం.
04:40 మనం తిరిగి eval dot pl ఫైల్ కు మారుదాం.
04:44 స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:48 మనం average ఫంక్షన్ కు $total , $count లను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం.
04:56 count సున్నా అయితే మనం error ను పొందే అవకాశం ఉంటుంది.
05:00 ఇక్కడ, అది die స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది.
05:04 eval నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $@ ( dollar at the rate) ఉపయోగించి ప్రదర్శించబడుతుంది.
05:11 లేకపోతే, అది Average విలువను ముద్రిస్తుంది.
05:15 ఫైల్ ను save చేయడానికి Ctrl +S నొక్కండి. మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:22 తిరిగి టెర్మినల్ కు మారి, perl eval.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:31 ఇక్కడ చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:35 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం.
05:41 ఈ ట్యుటోరియల్ లో మనం Catch errorsను మరియు exceptions ను నిర్వహించడం నేర్చుకున్నాము.
05:47 అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి. మీ Linux మెషిన్ పై, ఐదుగురు employee పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి.
05:57 Emp.txt అనుమతిని READ only కు మార్చండి.
06:02 గమనిక:సంబంధిత Linux స్పోకన్ ట్యుటోరియల్స్ change permission ఎంపిక కొరకు spoken tutorial పై వెబ్ సైట్ కు వెళ్ళండి.
06:10 emp.txt ఫైల్ ను WRITE మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక Perl ప్రోగ్రాం ను వ్రాయండి.
06:19 ఒకవేళ open/write కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి.
06:26 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి.
06:33 Spoken Tutorial ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
06:42 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
06:46 NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
06:53 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india