Difference between revisions of "PERL/C2/Data-Structures/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 97: Line 97:
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|ఇప్పుడు , మనము స్కేలార్ డేటా నిర్మాణాల ఉదాహరణను చుద్దాం.  
+
|ఇప్పుడు , మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను  ఉదాహరణతో  చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|టెర్మినల్ కు మారండి మరియు    gedit scalars dot pl    స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి    Enter    నొక్కండి.
+
|టెర్మినల్ కు మారి,  gedit scalars dot pl    స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి    Enter    నొక్కండి.
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇవి    number   రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
+
|ఇవి    number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
 
   
 
   
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|ఇవి    string    రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే    string operations  .
+
|ఇవి    string    రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే    string operations  .
 
   
 
   
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|  substr    అనేది    PERL function   ఇది    string    యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
+
|  substr    అనేది    PERL function ఇది    string    యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|ఇక్కడ,    index 0    (zero)    string    ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి    string     యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
+
|ఇక్కడ,    index 0    (zero)    string    ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి    string యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|మరియు, 11     offset     ను అవుట్ పుట్ లో    string     ఎక్కడ కావాలో అక్కడ  వరకు సూచిస్తుంది.
+
|మరియు, 11 offset ను అవుట్ పుట్ లో    string ఎక్కడ కావాలో అక్కడ  వరకు సూచిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 141: Line 141:
 
|-
 
|-
 
| 02:50  
 
| 02:50  
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు    Perl script    ను   
+
|తరువాత టెర్మినల్ కు మారి,  Perl script    ను   
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|    perl scalars dot pl    గా అమలు చేయండి మరియు    Enter    నొక్కండి.
+
|    perl scalars dot pl    గా అమలు చేసి,  Enter    నొక్కండి.
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|ఎలిమెంట్స్ లు    string, number   మొదలైన వాటిగా ఉండవచ్చు.  
+
|ఎలిమెంట్స్ లు    string, number మొదలైనవి అయి  ఉండవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా,  array ను లేదా దాని పొడవును    Perl    లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
+
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా,  array ను లేదా దాని పొడవును    Perl    లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|  Perl array   దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
+
|  Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 189: Line 189:
 
|-
 
|-
 
|03:54
 
|03:54
|ఇప్పుడు మనం    array   డేటా నిర్మాణం ఉదాహరణను చుద్దాం.  
+
|ఇప్పుడు మనం    array డేటా స్ట్రక్చర్  ను ఉదాహరణతో  చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|  perl perlArray dot pl  గా టైప్ చేయండి మరియ    Enter   నొక్కండి.  
+
|  perl perlArray dot pl  గా టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|ఇప్పుడు మనం    Perl    లో    Hash     డేటా నిర్మాణాన్ని చూద్దాం.  
+
|ఇప్పుడు మనం    Perlలో  Hash డేటా స్ట్రక్చర్ ను  చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|  Hash    ప్రత్యామ్నాయంగా    Associative array    అని పిలువబడుతుంది.
+
|  Hash,   ప్రత్యామ్నాయంగా    Associative array    అని పిలువబడుతుంది.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|  hash      లో    Key    ప్రత్యేకమైనది.
+
|  hash      లో    Key    ఏకైకము.  
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|ఒక వేళ అదే    key   ను మళ్ళి జోడిస్తే, అప్పుడు ఆ    key    యొక్క    value    ఆ      key    కు కేటాయించిన చివరి    value    ద్వారా అధికమిస్తుంది.
+
|ఒక వేళ అదే    key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ    key    యొక్క    value    ఆ      key    కు కేటాయించిన చివరి    value    ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును.  
 
   
 
   
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|  Value   నకిలీ కావచ్చు.
+
|  Value నకిలీ కావచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇది ఏ డేటా రకపు     value    నైనా కలిగి ఉంటుంది.
+
|ఇది ఏ డేటా రకపు valueనైనా కలిగి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|  hash    సింటాక్స్:
+
|  hash    సింటాక్స్
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|  Enter     నొక్కండి
+
|  Enter నొక్కండి
 
   
 
   
 
|-
 
|-
Line 301: Line 301:
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|టెర్మినల్ కు మారండి మరియు:
+
|టెర్మినల్ కు మారి
  
 
|-
 
|-
Line 309: Line 309:
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|ఇది  perlHash dot pl  ఫైల్ ను లో    gedit   తెరుస్తుంది.  
+
|ఇది  perlHash dot pl  ఫైల్ ను gedit లో  తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 317: Line 317:
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
|ఈ   hash   ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
+
|ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|ఇప్పటికి, నేను   hash  ను ముద్రించిన విధానమును గమనించండి.
+
|ఇప్పటికీ, నేను hash  ను ముద్రించిన విధానమును గమనించండి.
  
 
|-
 
|-
Line 341: Line 341:
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు    Perl script    ను  
+
|తరువాత టెర్మినల్ కు మారి,  Perl script    ను  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|    perl perlHash dot pl   గా అమలు చేయండి మరియు    Enter    నొక్కండి.
+
|    perl perlHash dot pl గా టైప్ చేసి,  Enter నొక్కి అమలు చేయండి
  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
|క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్ పుట్ టెర్మినల్ పై క్రింది  విధంగా ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|  scalar  ,    Array    మరియు  
+
| Perl   లో scalar  ,    Array    మరియు  
 
   
 
   
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|  Hash Data Structure  లను    Perl  లో, 
+
|  Hash Data Structure  లను     
 
 
 
 
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|  scalar variable    డిక్లేర్ చేయండి
+
|  scalar variable ను   డిక్లేర్ చేయండి
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|దానికి  type float    యొక్క విలువను కేటాయించండి మరియు దానిని ముద్రించండి.
+
|దానికి  type float    యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|array యొక్క రంగులైన  Red ,  Yellow  మరియు Green డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
+
| Red ,  Yellow  మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|   hash    యొక్క    Employee Name   మరియు వారి  department     లను డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
+
| Employee Name మరియు వారి  department   యొక్క  hash  లను డిక్లేర్ చేసి, ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 397: Line 397:
 
|-
 
|-
 
|07:42
 
|07:42
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
   
 
   
 
|-
 
|-
 
|07:46
 
|07:46
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క  సారాంశంను ఇస్తుంది.  
 
    
 
    
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|మీరు ఈ     Perl    ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
+
|మీరు ఈ Perl    ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
 
   
 
   
 
|-
 
|-

Revision as of 15:13, 3 October 2017

Time Narration
00:00 Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము.
00:11 ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:18 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:22 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:25 మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:36 దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:41 Perl లో మూడు రకాల data structures ఉన్నాయి:
00:44 Scalar , Array
00:46 మరియు Hash , దీనినే Associative Array అని కూడా పిలుస్తారు.
00:50 Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి.
00:56 డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు.
01:01 ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.
01:06 గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
01:11 Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.
01:16 $count = 12 సెమికోలన్.
01:20 $string = సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్.
01:26 Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
01:30 దీనికి విలువను కేటాయించడం.
01:32 ఒక scalar ను మరొక దానికి కేటాయించడం.
01:35 number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం.
01:41 స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం.
01:48 ఇప్పుడు , మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం.
01:52 టెర్మినల్ కు మారి, gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి.
02:01 ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
02:05 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:09 ఇది scalar కు declaration మరియు assignment .
02:13 ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
02:19 ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations .
02:25 substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
02:30 ఇక్కడ, index 0 (zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది.
02:39 మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
02:46 ఫైల్ save చేయడానికి Ctrl + s నొక్కండి.
02:50 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను
02:55 perl scalars dot pl గా అమలు చేసి, Enter నొక్కండి.
03:00 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది.
03:05 ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం.
03:09 Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
03:12 ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు.
03:16 ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది.
03:22 Index సున్నాతో మొదలవుతుంది.
03:25 ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
03:33 Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
03:39 array వ్రాయడానికి సింటాక్స్:
03:41 at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.
03:54 ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్ ను ఉదాహరణతో చూద్దాం.
03:57 టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
04:08 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
04:12 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:18 ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array .
04:23 ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array .
04:29 ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.
04:34 ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది
04:39 ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము.
04:43 ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి.
04:47 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
04:52 perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి.
04:59 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
05:04 ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం.
05:08 Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది.
05:12 ఇది Key - Value జత డేటా నిర్మాణం.
05:15 hash లో Key ఏకైకము.
05:18 ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును.
05:28 Value నకిలీ కావచ్చు.
05:30 ఇది ఏ డేటా రకపు valueనైనా కలిగి ఉంటుంది.
05:34 hash సింటాక్స్
05:36 percentage variable name space equal to space open bracket
05:41 Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma
05:50 Enter నొక్కండి
05:52 single quote key Name single quote space equal to greater than sign space Value
05:58 Enter నొక్కండి
06:00 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
06:03 ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.
06:07 టెర్మినల్ కు మారి
06:10 gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది perlHash dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
06:22 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
06:27 ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
06:31 ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.
06:35 ఇప్పుడు మనం hash ను ఎలా ముద్రించాలో చూద్దాం.
06:38 ఇప్పటికీ, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి.
06:42 వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది.
06:47 ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి.
06:50 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను
06:55 perl perlHash dot pl గా టైప్ చేసి, Enter నొక్కి అమలు చేయండి
07:01 అవుట్ పుట్ టెర్మినల్ పై క్రింది విధంగా ప్రదర్శించబడుతుంది.
07:05 మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము-
07:09 Perl లో scalar , Array మరియు
07:11 Hash Data Structure లను
07:13 నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.
07:15 ఇక్కడ మీకొక అసైన్మెంట్-
07:17 scalar variable ను డిక్లేర్ చేయండి
07:19 దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి.
07:23 Red , Yellow మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి.
07:28 Employee Name మరియు వారి department యొక్క hash లను డిక్లేర్ చేసి, ముద్రించండి.
07:33 సూచన: Employee =>(equal to greater than sign) John కామా
07:38 Department =>(equal to greater than sign) Engineering .
07:42 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:46 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:49 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:59 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
08:10 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:15 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:22 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:33 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
08:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india