Difference between revisions of "PERL/C2/Data-Structures/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
|'''Perl''' లో '''Data Structures''' పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|   Perl   లో   Data Structures   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|ఈ ట్యుటోరియల్ లో, మనము '''Perl''' లో అందుబాటులో ఉన్న '''Data Structures''' గురించి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న   Data Structures గురించి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|ఇక్కడ నేను ''' Ubuntu Linux 12.04 '''  ఆపరేటింగ్ సిస్టం మరియు '''Perl 5.14.2''' ను ఉపయోగిస్తున్నాను.  
+
|ఇక్కడ నేను     Ubuntu Linux 12.04     ఆపరేటింగ్ సిస్టం మరియు   Perl 5.14.2   ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:18
 
|00:18
|నేను '''gedit'''  టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
+
|నేను   gedit     టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
 
    
 
    
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా  ఉపయోగించవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|మీకు ''' Perl''' లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|మీకు Perl   లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|'''comments, loops''' మరియు '''conditional statements''' ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
+
|   comments, loops మరియు conditional statements   ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు '''Spoken Tutorial'' వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|'''Perl''' లో 3 రకాల '''data structures'''ఉన్నాయి:
+
|   Perl లో మూడు  రకాల   data structures   ఉన్నాయి:
 
   
 
   
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|'''Scalar''', '''Array'''
+
|   Scalar   ,   Array  
 
   
 
   
 
|-
 
|-
 
|00:46
 
|00:46
| '''Hash''', దీనినే '''Associative Array''' అని కూడా పిలుస్తారు.  
+
|   మరియు Hash   , దీనినే   Associative Array   అని కూడా పిలుస్తారు.  
  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|'''Scalar:''' ఈ రకమైన '''data structure'''  ఏ రకమైన డేటా విలువనైన కలిగి ఉంటాయి.  
+
|   Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా  కలిగి ఉంటాయి.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|డేటా రకము '''string, number, double''' మొదలైన వాటిగా ఉండవచ్చు.
+
|డేటా రకము   string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు.
  
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|ఇది '''array''' కు లేదా '''hash''' కు కూడా రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.  
+
|ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|గమనిక: '''Reference'''  '''Perl''' తర్వాతి ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
+
|గమనిక:   Perl లో  Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|'''Scalar''' రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.   
+
|   Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.   
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|$string =  సింగల్ కోట్ లో 'I am scalar of type string' సెమికోలన్.  
+
|$string =  సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్.  
 
   
 
   
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి '''number''' రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు నిర్వహించడం.  
+
| number   రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి  నిర్వహించడం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా '''concatenation, substr''' మొదలైన వాటిని నిర్వహించడం.
+
|స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా     concatenation, substr   మొదలైన వాటిని నిర్వహించడం.
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|టెర్మినల్ కు మారండి మరియు '''gedit scalars dot pl'''  స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
|టెర్మినల్ కు మారండి మరియు   gedit scalars dot pl     స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|ఇది 'scalars dot pl' ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.  
+
|ఇది scalars dot pl ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 113: Line 113:
 
|-
 
|-
 
|02:09  
 
|02:09  
|ఇది '''scalar''' కు '''declaration''' మరియు '''assignment''' .
+
|ఇది   scalar   కు   declaration   మరియు   assignment   .
 
   
 
   
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇవి '''number''' రకపు స్కేలార్  పై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
+
|ఇవి   number   రకపు స్కేలార్  పై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
 
   
 
   
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|ఇవి '''string''' రకపు స్కేలార్  పై నిర్వహించగలిగే '''string operations'''.
+
|ఇవి   string   రకపు స్కేలార్  పై నిర్వహించగలిగే   string operations   .
 
   
 
   
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|'''substr''' అనేది '''PERL function''' ఇది '''string''' యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
+
|   substr   అనేది   PERL function   ఇది   string   యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|ఇక్కడ, '''index 0''' (zero) '''string''' ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి '''string'''  యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
+
|ఇక్కడ,   index 0   (zero)     string   ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి     string     యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|మరియు, 11 '''offset'''  ను అవుట్ పుట్ లో '''string'''  ఎక్కడ కావాలో అక్కడ  వరకు సూచిస్తుంది.
+
|మరియు, 11     offset     ను అవుట్ పుట్ లో   string     ఎక్కడ కావాలో అక్కడ  వరకు సూచిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఫైల్'''save''' చేయడానికి '''Ctrl + s'''నొక్కండి.   
+
|ఫైల్   save   చేయడానికి   Ctrl + s   నొక్కండి.   
 
   
 
   
 
|-
 
|-
 
| 02:50  
 
| 02:50  
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు '''Perl script''' ను   
+
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు   Perl script   ను   
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|''' perl scalars dot pl''' గా అమలు చేయండి మరియు '''Enter''' నొక్కండి.
+
|   perl scalars dot pl   గా అమలు చేయండి మరియు   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|ఇప్పుడు మనము '''PERL''' లో '''array'''  డేటా నిర్మాణాన్ని  చుద్దాం.  
+
|ఇప్పుడు మనము   PERL   లో   array     డేటా నిర్మాణాన్ని  చుద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|'''Array:''' ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
+
|   Array:   ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
 
   
 
   
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|ఎలిమెంట్స్ లు '''string, number''' మొదలైన వాటిగా ఉండవచ్చు.  
+
|ఎలిమెంట్స్ లు   string, number   మొదలైన వాటిగా ఉండవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఇది '''array''' పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి '''index''' ను కలిగి ఉంటుంది.  
+
|ఇది   array   పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి   index   ను కలిగి ఉంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|'''Index''' సున్నాతో మొదలవుతుంది.  
+
|   Index   సున్నాతో మొదలవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా,  array ను లేదా దాని పొడవును '''Perl''' లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
+
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా,  array ను లేదా దాని పొడవును   Perl   లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|'''Perl array''' దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
+
|   Perl array   దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|'''at the rate (@) variableName space equal to ''' space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.  
+
|   at the rate (@) variableName space equal to     space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.  
  
 
|-
 
|-
 
|03:54
 
|03:54
|ఇప్పుడు మనం '''array''' డేటా నిర్మాణం ఉదాహరణను చుద్దాం.  
+
|ఇప్పుడు మనం   array   డేటా నిర్మాణం ఉదాహరణను చుద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|టెర్మినల్ కు మారండి మరియు '''gedit perlArray dot pl'''  స్పేస్ '''&''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారండి మరియు   gedit perlArray dot pl     స్పేస్     &   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
|ఇది '''perlArray dot pl''' ఫైల్ ను '''gedit''' లో తెరుస్తుంది.   
+
|ఇది   perlArray dot pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.   
 
   
 
   
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
|  04:18
 
|  04:18
|ఇది '''number'''  రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే '''number array'''.   
+
|ఇది   number     రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే   number array   .   
 
   
 
   
 
|-
 
|-
 
|  04:23
 
|  04:23
|ఇది '''string'''  రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే '''string array'''.   
+
|ఇది   string     రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే   string array   .   
 
   
 
   
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
|ఈ '''array''' రెండు '''number''' మరియు '''string''' రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.  
+
|ఈ   array   రెండు   number   మరియు   string   రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఈ ఉదాహరణ '''Perl''' లో వివిధ రకాల ''arrays'' లను చూపుతుంది  
+
|ఈ ఉదాహరణ   Perl   లో వివిధ రకాల   arrays   లను చూపుతుంది  
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|ఇలా మనం'''Perl''' లో '''array' ని ముద్రిస్తాము.  
+
|ఇలా మనం   Perl   లో   array ని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|ఫైల్ ను సేవ్ చెయ్యడానికి'''Ctrl + S'''ను నొక్కండి.  
+
|ఫైల్ ను సేవ్ చెయ్యడానికి   Ctrl + S   ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు'''Perl script''' ను  
+
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు   Perl script   ను  
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|''perl perlArray dot pl'' గా టైప్ చేయండి మరియ '''Enter''' నొక్కండి.  
+
| perl perlArray dot pl   గా టైప్ చేయండి మరియ   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|ఇప్పుడు మనం '''Perl''' లో '''Hash'''  డేటా నిర్మాణాన్ని చూద్దాం.  
+
|ఇప్పుడు మనం   Perl   లో   Hash     డేటా నిర్మాణాన్ని చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|'''Hash''' ప్రత్యామ్నాయంగా '''Associative array''' అని పిలువబడుతుంది.
+
|   Hash   ప్రత్యామ్నాయంగా   Associative array   అని పిలువబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|ఇది '''Key - Value''' జత డేటా నిర్మాణం.
+
|ఇది   Key - Value   జత డేటా నిర్మాణం.
 
   
 
   
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|'''hash'''   లో '''Key''' ప్రత్యేకమైనది.
+
hash      లో   Key   ప్రత్యేకమైనది.
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|ఒక వేళ అదే '''key''' ను మళ్ళి జోడిస్తే, అప్పుడు ఆ '''key''' యొక్క '''value'''   '''key''' కు కేటాయించిన చివరి '''value''' ద్వారా అధికమిస్తుంది.
+
|ఒక వేళ అదే   key   ను మళ్ళి జోడిస్తే, అప్పుడు ఆ     key   యొక్క     value       key   కు కేటాయించిన చివరి   value   ద్వారా అధికమిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|'''Value''' నకిలీ కావచ్చు.
+
|   Value   నకిలీ కావచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|ఇది ఏ డేటా రకపు '''value''' నైనా కలిగి ఉంటుంది.
+
|ఇది ఏ డేటా రకపు     value   నైనా కలిగి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|'''hash''' సింటాక్స్:
+
|   hash   సింటాక్స్:
  
 
|-
 
|-
 
|05:36
 
|05:36
|'''percentage variable name space equal to space open bracket '''
+
|   percentage variable name space equal to space open bracket  
  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|'''Enter ''' నొక్కండి. '''single quote key Name single quote space equal to greater than sign space Value comma'''
+
|   Enter     నొక్కండి.     single quote key Name single quote space equal to greater than sign space Value comma  
 
   
 
   
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|'''Enter ''' నొక్కండి
+
|   Enter     నొక్కండి
 
   
 
   
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
| '''single quote key Name single quote space equal to greater than sign space Value '''
+
|   single quote key Name single quote space equal to greater than sign space Value  
  
 
|-
 
|-
 
|05:58
 
|05:58
|'''Enter ''' నొక్కండి  
+
|   Enter     నొక్కండి  
 
   
 
   
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
|ఇప్పుడు మనం '''hash''' డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.  
+
|ఇప్పుడు మనం   hash   డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
Line 305: Line 305:
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
|'''gedit perlHash dot pl'''  స్పేస్ '''&''' అని టైప్ చేసి '''Enter'''  నొక్కండి.  
+
|   gedit perlHash dot pl     స్పేస్   &   అని టైప్ చేసి   Enter     నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|ఇది 'perlHash dot pl' ఫైల్ ను లో '''gedit''' తెరుస్తుంది.  
+
|ఇది perlHash dot pl ఫైల్ ను లో   gedit   తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 317: Line 317:
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
|ఈ '''hash''' ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
+
|ఈ   hash   ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|ఈ ఉదాహరణ '''hash''' యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.  
+
|ఈ ఉదాహరణ   hash   యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|ఇప్పుడు మనం '''hash''' ను ఎలా ముద్రించాలో చూద్దాం.  
+
|ఇప్పుడు మనం   hash   ను ఎలా ముద్రించాలో చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|ఇప్పటికి, నేను '''hash'''ను ముద్రించిన విధానమును గమనించండి.
+
|ఇప్పటికి, నేను   hash   ను ముద్రించిన విధానమును గమనించండి.
  
 
|-
 
|-
Line 337: Line 337:
 
|-
 
|-
 
|06:47
 
|06:47
|ఫైల్ సేవ్ చేయడానికి '''Ctrl + S''' నొక్కండి.   
+
|ఫైల్ సేవ్ చేయడానికి   Ctrl + S   నొక్కండి.   
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు '''Perl script''' ను  
+
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు   Perl script   ను  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
| '''perl perlHash dot pl''' గా అమలు చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|   perl perlHash dot pl   గా అమలు చేయండి మరియు   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|'''scalar''', '''Array''' మరియు  
+
|   scalar   ,     Array   మరియు  
 
   
 
   
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|'''Hash Data Structure'''లను '''Perl'''లో,   
+
|   Hash Data Structure   లను     Perl   లో,   
 
 
 
 
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|'''scalar variable''' డిక్లేర్ చేయండి
+
|   scalar variable   డిక్లేర్ చేయండి
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|దానికి'''type float''' యొక్క విలువను కేటాయించండి మరియు దానిని ముద్రించండి.
+
|దానికి   type float   యొక్క విలువను కేటాయించండి మరియు దానిని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|array యొక్క రంగులైన 'Red', 'Yellow' మరియు'Green' డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
+
|array యొక్క రంగులైన Red , Yellow మరియు Green డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|'''hash''' యొక్క '''Employee Name''' మరియు వారి'''department'''  లను డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
+
|   hash   యొక్క   Employee Name   మరియు వారి   department     లను డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.  
  
 
|-
 
|-
 
|07:33
 
|07:33
|సూచన: 'Employee' =>(equal to greater than sign) 'Johnకామా   
+
|సూచన: Employee =>(equal to greater than sign)   John   కామా   
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
| 'Department' =>(equal to greater than sign) 'Engineering'.
+
| Department =>(equal to greater than sign) Engineering .
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|మీరు ఈ '''Perl''' ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
+
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
 
   
 
   
 
|-
 
|-

Revision as of 13:12, 3 October 2017

Time Narration
00:00 Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము.
00:11 ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:18 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:22 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:25 మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:36 దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:41 Perl లో మూడు రకాల data structures ఉన్నాయి:
00:44 Scalar , Array
00:46 మరియు Hash , దీనినే Associative Array అని కూడా పిలుస్తారు.
00:50 Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి.
00:56 డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు.
01:01 ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.
01:06 గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
01:11 Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.
01:16 $count = 12 సెమికోలన్.
01:20 $string = సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్.
01:26 Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
01:30 దీనికి విలువను కేటాయించడం.
01:32 ఒక scalar ను మరొక దానికి కేటాయించడం.
01:35 number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం.
01:41 స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం.
01:48 ఇప్పుడు , మనము స్కేలార్ డేటా నిర్మాణాల ఉదాహరణను చుద్దాం.
01:52 టెర్మినల్ కు మారండి మరియు gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి.
02:01 ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
02:05 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:09 ఇది scalar కు declaration మరియు assignment .
02:13 ఇవి number రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
02:19 ఇవి string రకపు స్కేలార్ పై నిర్వహించగలిగే string operations .
02:25 substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
02:30 ఇక్కడ, index 0 (zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది.
02:39 మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
02:46 ఫైల్ save చేయడానికి Ctrl + s నొక్కండి.
02:50 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
02:55 perl scalars dot pl గా అమలు చేయండి మరియు Enter నొక్కండి.
03:00 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది.
03:05 ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం.
03:09 Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
03:12 ఎలిమెంట్స్ లు string, number మొదలైన వాటిగా ఉండవచ్చు.
03:16 ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది.
03:22 Index సున్నాతో మొదలవుతుంది.
03:25 ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
03:33 Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
03:39 array వ్రాయడానికి సింటాక్స్:
03:41 at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.
03:54 ఇప్పుడు మనం array డేటా నిర్మాణం ఉదాహరణను చుద్దాం.
03:57 టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
04:08 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
04:12 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:18 ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array .
04:23 ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array .
04:29 ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.
04:34 ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది
04:39 ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము.
04:43 ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి.
04:47 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
04:52 perl perlArray dot pl గా టైప్ చేయండి మరియ Enter నొక్కండి.
04:59 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
05:04 ఇప్పుడు మనం Perl లో Hash డేటా నిర్మాణాన్ని చూద్దాం.
05:08 Hash ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది.
05:12 ఇది Key - Value జత డేటా నిర్మాణం.
05:15 hash లో Key ప్రత్యేకమైనది.
05:18 ఒక వేళ అదే key ను మళ్ళి జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా అధికమిస్తుంది.
05:28 Value నకిలీ కావచ్చు.
05:30 ఇది ఏ డేటా రకపు value నైనా కలిగి ఉంటుంది.
05:34 hash సింటాక్స్:
05:36 percentage variable name space equal to space open bracket
05:41 Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma
05:50 Enter నొక్కండి
05:52 single quote key Name single quote space equal to greater than sign space Value
05:58 Enter నొక్కండి
06:00 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
06:03 ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.
06:07 టెర్మినల్ కు మారండి మరియు:
06:10 gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది perlHash dot pl ఫైల్ ను లో gedit తెరుస్తుంది.
06:22 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
06:27 ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
06:31 ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.
06:35 ఇప్పుడు మనం hash ను ఎలా ముద్రించాలో చూద్దాం.
06:38 ఇప్పటికి, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి.
06:42 వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది.
06:47 ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి.
06:50 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
06:55 perl perlHash dot pl గా అమలు చేయండి మరియు Enter నొక్కండి.
07:01 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:05 మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము-
07:09 scalar , Array మరియు
07:11 Hash Data Structure లను Perl లో,
07:13 నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.
07:15 ఇక్కడ మీకొక అసైన్మెంట్-
07:17 scalar variable డిక్లేర్ చేయండి
07:19 దానికి type float యొక్క విలువను కేటాయించండి మరియు దానిని ముద్రించండి.
07:23 array యొక్క రంగులైన Red , Yellow మరియు Green డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.
07:28 hash యొక్క Employee Name మరియు వారి department లను డిక్లేర్ చేయండి మరియు ముద్రించండి.
07:33 సూచన: Employee =>(equal to greater than sign) John కామా
07:38 Department =>(equal to greater than sign) Engineering .
07:42 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
07:46 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
07:49 ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:59 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
08:10 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:15 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:22 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:33 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
08:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india