Difference between revisions of "PERL/C2/Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Perl లోని Arrays పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | |అర్రే | + | |అర్రే నందు Index |
|- | |- | ||
Line 20: | Line 20: | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |అర్రే ఎలిమెంట్ ను | + | |అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |అర్రే పై లూప్ చేయడం | + | |అర్రే పై లూప్ అమలు చేయడం |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | Sequential Array మరియు |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | Array Slicing గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | |ఇక్కడ, నేను | + | |ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:30 | |00:30 | ||
− | |నేను | + | |నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |మీకు | + | |మీకు Perl లోని variables, comments & data Structures ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | | + | | loops మరియు conditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
|- | |- | ||
|00:48 | |00:48 | ||
− | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు | + | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |అర్రే అనేది ఒక సాధారణ | + | |అర్రే అనేది వివిధ డేటా టైప్స్ elements ను కలిగిన ఒక సాధారణ data structure. |
|- | |- | ||
|00:59 | |00:59 | ||
− | | | + | | Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | Perl లో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు. |
|- | |- | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | | | + | | @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon. |
|- | |- | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | | $#myArray |
|- | |- | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరిచి, |
− | + | ||
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | | | + | | gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేసి |
− | + | ||
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | | + | | Enter ను నొక్కండి. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | |ఇది | + | |ఇది geditor లో arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | |స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ | + | |స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 118: | Line 116: | ||
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | | + | | array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది, |
|- | |- | ||
Line 126: | Line 124: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
Line 134: | Line 132: | ||
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | | + | | perl arrayIndex dot pl అని టైప్ చేసి, |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|02:32 | |02:32 | ||
Line 146: | Line 143: | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | |ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం Perl లో అర్రే పొడవు ను ఎలా పొందాలో చూద్దాం. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | |అర్రే పొడవును మనం | + | |అర్రే పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు - |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | |అర్రే అరే ఇండెక్స్+ 1 అంటే | + | |అర్రే అరే ఇండెక్స్+ 1 అంటే $#array + 1 . |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
− | |పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను | + | |పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా scalar open bracket @array close bracket. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | | | + | |అర్రే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం ద్వారా rayLength = @array . |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క | + | |మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | |టెర్మినల్ కు | + | |టెర్మినల్ కు మారి |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | | gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి, |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | |స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ | + | |స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | |ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను | + | |ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | |కాబట్టి, అవుట్పుట్ | + | |కాబట్టి, అవుట్పుట్ 5గా ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | Perl లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి. |
|- | |- | ||
− | | | + | | 03:47 |
− | |మనం కామా ను ఉపయోగించి | + | |మనం కామా ను ఉపయోగించి print స్టేట్మెంట్ లో అవుట్పుట్ ను concatenated చేయాలని గమనించండి. |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 03:57 |
|ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. | |ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | | 03:59 |
− | |టెర్మినల్ | + | |టెర్మినల్ కు, మారి, |
|- | |- | ||
− | | | + | | 04:02 |
− | | | + | | perl arrayLength dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 222: | Line 219: | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
Line 230: | Line 227: | ||
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | |మనం అర్రే ఎలిమెంట్స్ యాక్సెస్ కొరకు ఒక ఉదాహరణను | + | |మనం అర్రే ఎలిమెంట్స్ యాక్సెస్ కొరకు ఒక ఉదాహరణను చూద్దాం |
|- | |- | ||
Line 238: | Line 235: | ||
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | |మరియు ఏదైనా స్థానము. |
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | |టెర్మినల్ కు | + | |టెర్మినల్ కు, మారి, |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | |చూపిన విధంగా | + | |క్రింది చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | | + | | myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | |కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే | + | |కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $ (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | |ఏ స్థానానికైనా ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం అర్రే కు | + | |ఏ స్థానానికైనా ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం అర్రే కు index ను పంపవలసి ఉంటుంది. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి, |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | |సున్నా ఇండెక్స్ గా పంపించబడింది. | + | |సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది. |
|- | |- | ||
− | | | + | | 05:16 |
− | | | + | | myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి. |
|- | |- | ||
− | | | + | | 05:24 |
|గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. | |గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. | ||
|- | |- | ||
|05:28 | |05:28 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
− | | | + | | 05:30 |
− | |టెర్మినల్ కు | + | |టెర్మినల్ కు మారి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:36 |
− | | | + | | perl perlArray dot pl టైప్ చేసి |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | Enter నొక్కి స్క్రిప్ట్ ను అమలు చేయండి |
|- | |- | ||
− | | | + | | 05:43 |
|అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది. | |అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | | 05:47 |
− | |ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై | + | |ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ looping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి: |
|- | |- | ||
− | | | + | | 05:56 |
− | | | + | | for లూప్ ను ఉపయోగించడం. |
− | |||
|- | |- | ||
− | | | + | | 05:58 |
− | | | + | | foreach లూప్ ను ఉపయోగించడం. |
|- | |- | ||
Line 325: | Line 320: | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |దీని కోసం, టెర్మినల్ కు | + | |దీని కోసం, టెర్మినల్ కు, మారి, |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | | + | | gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి, |
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | |స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ | + | |స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |ఇక్కడ, మనం ఇండెక్స్ ను | + | |ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము. |
|- | |- | ||
− | | | + | | 06:31 |
− | | | + | | for లూప్ i వేరియబుల్ విలువ అర్రే చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది. |
|- | |- | ||
− | | | + | | 06:38 |
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, foreach లూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | | ఒక్కసారి అర్రే | + | | ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది. |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | |దయచేసి గమనించండి: ఒకవేళ మీకు | + | |దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే, |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | |సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కు | + | |సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | |తరువాత ,టెర్మినల్ కు | + | |తరువాత ,టెర్మినల్ కు, మారి |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | | perl loopingOverArray dot pl Enter నొక్కి, |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | | | + | | స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | |అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా | + | |అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది. |
|- | |- | ||
|07:24 | |07:24 | ||
− | | | + | | Perl లో, మనం sequential array ను |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | | @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | |అంటే | + | |అంటే alphaArray అనే అర్రే a , b , c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | |అదే విధంగా, | + | |అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon మరియు @numericArray equal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే. |
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | | | + | | Perl array slicing ను కూడా అందిస్తుంది. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | ఇది అర్రే భాగాన్ని | + | | ఇది అర్రే లో కొంత భాగాన్ని సంగ్రహించి, కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది. |
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | | | + | | @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | | @newArray = @array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా 4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్ |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
− | | | + | | slicing తరువాత, newArray : |
|- | |- | ||
|08:42 | |08:42 | ||
− | | | + | | @newArray =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 428: | Line 423: | ||
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | | | + | | అర్రే యొక్క index ను కనుగొనడం |
|- | |- | ||
Line 436: | Line 431: | ||
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | |అర్రే ఎలెమెంట్స్ ను | + | |అర్రే ఎలెమెంట్స్ ను Access చేయడం |
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | |అర్రే పై | + | |అర్రే పై Loop అమలు చేయడం |
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | | + | | Sequential Array మరియు |
|- | |- | ||
|09:05 | |09:05 | ||
− | | | + | | Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | |ఇక్కడ మీకొక అసైన్మెంట్ | + | |ఇక్కడ మీకొక అసైన్మెంట్ |
|- | |- | ||
|09:10 | |09:10 | ||
− | | ఇంద్రధనస్సు | + | | ఇంద్రధనస్సు రంగులతో ఒక అర్రే ను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
Line 464: | Line 459: | ||
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | ఈ అర్రే | + | | ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | | | + | | for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి. |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.. |
|- | |- | ||
Line 484: | Line 479: | ||
|- | |- | ||
|09:48 | |09:48 | ||
− | |ఒక | + | |ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
Line 500: | Line 495: | ||
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | |Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
Line 512: | Line 507: | ||
|- | |- | ||
| 10:31 | | 10:31 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | ||
− | + | ||
|- | |- | ||
|10:37 | |10:37 | ||
|మీకు ధన్యవాదాలు. | |మీకు ధన్యవాదాలు. | ||
|} | |} |
Revision as of 15:11, 29 September 2017
Time | Narration |
00:01 | Perl లోని Arrays పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | అర్రే నందు Index |
00:11 | అర్రే పొడవు |
00:13 | అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం. |
00:16 | అర్రే పై లూప్ అమలు చేయడం |
00:18 | Sequential Array మరియు |
00:20 | Array Slicing గురించి నేర్చుకుంటాము. |
00:22 | ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:30 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:34 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:37 | మీకు Perl లోని variables, comments & data Structures ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. |
00:43 | loops మరియు conditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:48 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:54 | అర్రే అనేది వివిధ డేటా టైప్స్ elements ను కలిగిన ఒక సాధారణ data structure. |
00:59 | Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది |
01:03 | Perl లో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు. |
01:08 | అర్రే నుండి ఎలిమెంట్ లు జోడించబడి /తొలగించబడినప్పుడు దాని పొడవు విస్తరిస్తుంది /తగ్గుతుంది. |
01:15 | అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్: |
01:18 | @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon. |
01:31 | అర్రే చివరి ఇండెక్స్ ను ఈ కమాండ్ తో కనుగొనవచ్చు: |
01:35 | $#myArray |
01:38 | దీనిని మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
01:42 | టెర్మినల్ ను తెరిచి, |
01:44 | gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేసి |
01:50 | Enter ను నొక్కండి. |
01:52 | ఇది geditor లో arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది. |
01:57 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. |
02:02 | ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే ను ప్రకటించాము & నిర్వచించాము. |
02:07 | array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది, |
02:14 | అంటే ఎలిమెంట్ సంఖ్య 5, మైనస్ 1. |
02:18 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
02:22 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
02:26 | perl arrayIndex dot pl అని టైప్ చేసి, |
02:30 | Enter నొక్కండి |
02:32 | అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడినట్లుగా ఉంటుంది. |
02:37 | ఇప్పుడు, మనం Perl లో అర్రే పొడవు ను ఎలా పొందాలో చూద్దాం. |
02:41 | అర్రే పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు - |
02:46 | అర్రే అరే ఇండెక్స్+ 1 అంటే $#array + 1 . |
02:53 | పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించి,అనగా scalar open bracket @array close bracket. |
03:02 | అర్రే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం ద్వారా rayLength = @array . |
03:09 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం. |
03:14 | టెర్మినల్ కు మారి |
03:18 | gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి, |
03:24 | Enter నొక్కండి. |
03:27 | స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
03:32 | ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము. |
03:38 | కాబట్టి, అవుట్పుట్ 5గా ప్రదర్శిస్తుంది. |
03:41 | Perl లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి. |
03:47 | మనం కామా ను ఉపయోగించి print స్టేట్మెంట్ లో అవుట్పుట్ ను concatenated చేయాలని గమనించండి. |
03:53 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
03:57 | ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
03:59 | టెర్మినల్ కు, మారి, |
04:02 | perl arrayLength dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:07 | అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శినబనినట్లు గా ఉంటుంది. |
04:12 | ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం. |
04:18 | ఇండెక్సింగ్ అనేది అర్రే ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు. |
04:22 | మనం అర్రే ఎలిమెంట్స్ యాక్సెస్ కొరకు ఒక ఉదాహరణను చూద్దాం |
04:27 | మొదటి స్థానం , చివరి స్థానం |
04:29 | మరియు ఏదైనా స్థానము. |
04:32 | టెర్మినల్ కు, మారి, |
04:35 | gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి, |
04:42 | Enter నొక్కండి. |
04:45 | క్రింది చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
04:49 | myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి. |
04:54 | కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $ (dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది. |
04:59 | ఏ స్థానానికైనా ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం అర్రే కు index ను పంపవలసి ఉంటుంది. |
05:07 | ఇక్కడ, myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి, |
05:11 | సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది. |
05:16 | myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి. |
05:24 | గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి. |
05:28 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
05:30 | టెర్మినల్ కు మారి, |
05:36 | perl perlArray dot pl టైప్ చేసి |
05:41 | Enter నొక్కి స్క్రిప్ట్ ను అమలు చేయండి |
05:43 | అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది. |
05:47 | ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకుందాం. |
05:52 | ఇక్కడ looping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి: |
05:56 | for లూప్ ను ఉపయోగించడం. |
05:58 | foreach లూప్ ను ఉపయోగించడం. |
06:01 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్రే ను మళ్ళించడానికి ఈ లూప్ లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
06:07 | దీని కోసం, టెర్మినల్ కు, మారి, |
06:11 | gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి, |
06:17 | Enter నొక్కండి. |
06:20 | స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
06:24 | ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము. |
06:31 | for లూప్ i వేరియబుల్ విలువ అర్రే చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది. |
06:38 | ఇక్కడ, foreach లూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది. |
06:46 | ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది. |
06:53 | దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే, |
06:58 | సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి. |
07:04 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. |
07:07 | తరువాత ,టెర్మినల్ కు, మారి |
07:12 | perl loopingOverArray dot pl Enter నొక్కి, |
07:15 | స్క్రిప్ట్ ను అమలు చేయండి. |
07:19 | అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది. |
07:24 | Perl లో, మనం sequential array ను |
07:28 | @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు. |
07:37 | అంటే alphaArray అనే అర్రే a , b , c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది. |
07:44 | అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon మరియు @numericArray equal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే. |
08:03 | Perl array slicing ను కూడా అందిస్తుంది. |
08:06 | ఇది అర్రే లో కొంత భాగాన్ని సంగ్రహించి, కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది. |
08:13 | @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
08:27 | @newArray = @array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామా 4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్ |
08:38 | slicing తరువాత, newArray : |
08:42 | @newArray =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది. |
08:51 | సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం : |
08:55 | అర్రే యొక్క index ను కనుగొనడం |
08:57 | అర్రే పొడవుని ను కనుగొనడం |
08:59 | అర్రే ఎలెమెంట్స్ ను Access చేయడం |
09:01 | అర్రే పై Loop అమలు చేయడం |
09:03 | Sequential Array మరియు |
09:05 | Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం. |
09:07 | ఇక్కడ మీకొక అసైన్మెంట్ |
09:10 | ఇంద్రధనస్సు రంగులతో ఒక అర్రే ను డిక్లేర్ చేయండి. |
09:13 | ఈ అర్రే 4 వ ఎలిమెంట్ ను ముద్రించండి. |
09:16 | ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి. |
09:19 | for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి. |
09:25 | @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి. |
09:41 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.. |
09:44 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
09:48 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
10:02 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:09 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:13 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
10:20 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:31 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
10:35 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:37 | మీకు ధన్యవాదాలు. |