Difference between revisions of "PERL/C2/Array-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''PERL''' లో '''Array Functions''' పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|   PERL   లో   Array Functions   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనము '''PERL'''  లో ని '''array functions'''  గురించి నేర్చుకుంటాము అంటే:
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము   PERL     లో ని   array functions  
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|'''push ''', '''pop''', '''shift'''
+
|   push   ,   pop   ,   shift  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|'''unshift ''', '''split'''
+
|   unshift   ,     split  
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| '''splice '''మరియు '''join'''
+
|   splice   మరియు   join  
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|'''sort''', '''qw'''.
+
|   sort   ,   qw   గురించి నేర్చుకుంటాము
  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|నేను ''' Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం మరియు '''Perl 5.14.2''' ను ఉపయోగిస్తున్నాను.  
+
|నేను     Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం మరియు   Perl 5.14.2   ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|నేను '''gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
+
|నేను   gedit   టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
 
   
 
   
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|మీకు '''PERL''' లో variables,  data Structures మరియు'''arrays''' గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకు   PERL   లో variables,  data Structures మరియు   arrays   గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
| '''comments, loops''' మరియు ''' conditional statements''' గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
+
|   comments, loops   మరియు     conditional statements   గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
 
   
 
   
 
|-
 
|-
 
|00:48
 
|00:48
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం '''spoken tutorial''' వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం   spoken tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|'''Perl''' కొన్ని అంతర్నిర్మిత '''functions''' ను అందిస్తుంది.  
+
|   Perl   కొన్ని అంతర్నిర్మిత   functions   ను అందిస్తుంది.  
  
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|ఈ ఫంక్షన్ లు '''array'''  పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
+
|ఈ ఫంక్షన్ లు   array     పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|మొదట మనం '''array''' యొక్క చివరి స్థానం నుండి ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
+
|మొదట మనం   array   యొక్క చివరి స్థానంకు  ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|''push''' ఫంక్షన్ ఇది ఎలిమెంట్ ను '''array''' యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది  
+
| push   ఫంక్షన్, ఎలిమెంట్ ను   array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది  
 
   
 
   
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|మరియు '''pop''' ఫంక్షన్ ఇది ఎలిమెంట్ ను '''array''' యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.  
+
|pop  ఫంక్షన్ ఎలిమెంట్ ను   array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.  
  
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం '''push'''  మరియు '''pop'''  ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం.  
+
|ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం.  
  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
|టెర్మినల్ ను తెరవండి మరియు ''' gedit perlArray dot pl space ampersand ''' అని టైప్ చేయండి.
+
|టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand     అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|మరియు '''Enter''' నొక్కండి.  
+
| Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఇది 'perlArray dot plఫైల్ ను'''gedit''' లో తెరుస్తుంది.  
+
|ఇది perlArray dot pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|ఇక్కడ, మనము పొడవు 3 గల '''array''' ను డిక్లేర్ చేస్తాము.  
+
|ఇక్కడ, మనము పొడవు 3 తో  ఒక  array   ను డిక్లేర్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|'''push'''  ఫంక్షన్ ఈ '''array''' యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
+
|   push     ఫంక్షన్ ఈ   array   యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|అలానే '''pop''' ఫంక్షన్ '''array'''  చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
+
|అలానే   pop   ఫంక్షన్   array     చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|మన కేసు లో, '''array''' నుండి 4 తొలగించబడుతుంది.  
+
|మన కేసు లో,   array   నుండి 4 తొలగించబడుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|ఫైల్ ను '''save''' చేయడానికి '''Ctrl + S''' ను నొక్కండి.  
+
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl + S   ను నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:11
 
|02:11
|'''push''' ఫంక్షన్ 2 '''arguments''' ను తీసుకుంటుంది-  
+
|   push   ఫంక్షన్ 2   arguments   ను తీసుకుంటుంది-  
 
   
 
   
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|'''push''' ఫంక్షన్ కు '''array'''  అనేది మొదటి ఆర్గ్యుమెంట్ ఇందులో  '''element''' జోడించబడుతుంది.
+
| push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్   array    name
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|'''element''' అనేది 2 వ ఆర్గ్యుమెంట్, ఇది array  లోకి పంపబడుతుంది.
+
| 2 వ ఆర్గ్యుమెంట్, array  లోకి పంపే element 
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|'''pop''' ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:   
+
|   pop   ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:   
  
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|'''pop''' ఫంక్షన్ ఒక్క '''argument'''ను మాత్రమే తీసుకుంటుంది.  
+
|   pop   ఫంక్షన్ ఒక్క   argument   ను మాత్రమే తీసుకుంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|ఇది '''array''', ఇందులో నుండే '''element''' ను తొలగించాల్సిన అవసరం ఉంది.
+
|ఇది   array లో నుండే చివరి element  ను తొలగించాల్సిన అవసరం ఉంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు '''array''' యొక్క చివరి స్థానంలో పని చేస్తాయి.  
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array   యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.  
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
|'''pop'''ఫంక్షన్ ద్వారా తొలగించబడిన '''element''' ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
+
|   pop   ఫంక్షన్ ద్వారా తొలగించబడిన   element   ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|దీనికి సింటాక్స్ '''$variable space = space pop open bracket @myArray close bracket '''.
+
|దీనికి సింటాక్స్   $variable space = space pop open bracket @myArray close bracket   .
  
 
|-
 
|-
 
|02:57
 
|02:57
|ఇప్పుడు టెర్మినల్ కు  మారండి మరియు '''Perl script'''ను అమలు చేయండి.
+
|ఇప్పుడు టెర్మినల్ కు  మారి,  Perl script   ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|'''perl perlArray dot pl''' అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|   perl perlArray dot pl   అని టైప్ చేసి, Enter   నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 165: Line 165:
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|ఇప్పుడు, ''' array''' యొక్క మొదటి స్థానం నుండి '''element'''  ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
+
|ఇప్పుడు,     array   యొక్క మొదటి స్థానం నుండి   element     ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|'''unshift''' ఫంక్షన్ '''element''' ను '''array''' కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది.
+
|   unshift   ఫంక్షన్   element   ను   array   కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|'''shift''' ఫంక్షన్ ''' array''' నుండి మొదటి '''element'''  ను తొలగిస్తుంది.
+
|   shift   ఫంక్షన్     array   నుండి మొదటి   element     ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|నేను ముందుగా సృష్టించిన '''perlArray dot pl''' ఫైల్ ను తెరుస్తాను.  
+
|నేను ముందుగా సృష్టించిన   perlArray dot pl   ఫైల్ ను తెరుస్తాను.  
 
   
 
   
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
|  03:43
 
|  03:43
|'''unshift''' ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు '''element''' ను చేర్చుతుంది.
+
|   unshift   ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు   element   ను చేర్చుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|'''shift''' ఫంక్షన్ మొదటి స్థానం నుండి '''element'''  ను తొలగిస్తుంది.
+
|   shift   ఫంక్షన్ మొదటి స్థానం నుండి   element     ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|మన కేసు లో, '''zero''' తీసివేయబడుతుంది.
+
|మన కేసు లో,   zero   తీసివేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఫైల్ ను '''save'''  చేయడానికి '''Ctrl + S''' నొక్కండి.  
+
|ఫైల్ ను   save     చేయడానికి   Ctrl + S   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|'''unshift''' ఫంక్షన్ 2 '''arguments''' ను తీసుకుంటుంది-  
+
|   unshift   ఫంక్షన్ 2     arguments   ను తీసుకుంటుంది-  
 
   
 
   
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|1st ఆర్గ్యుమెంట్ '''array''' ఇందులో '''element''' జోడించబడుతుంది,  
+
|1st ఆర్గ్యుమెంట్   array name    జోడించబడుతుంది,  
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|2nd ఆర్గ్యుమెంట్ '''element''' ఇది '''array ''' లో జోడించబడుతుంది.
+
|2nd ఆర్గ్యుమెంట్   element
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|'''shift''' ఫంక్షన్ ఒక '''argument''' ను మాత్రమే తీసుకుంటుంది-
+
|   shift   ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
|ఇది '''array''',ఇందులో నుండి '''element ''' ను తొలగించాల్సిన అవసరం ఉంది.
+
|ఇది   array నుండి తొలగించాల్సిన  element ను సూచిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు '''array''' యొక్క మొదటి స్థానంలో పని చేస్తాయి.
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array   యొక్క మొదటి స్థానంతోనే  పని చేస్తాయి.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| '''shift''' ఫంక్షన్ ద్వారా తొలగించబడిన '''element''' ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు.
+
|   shift  ఫంక్షన్ ద్వారా తొలగించబడిన   element   ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|దీనికి సింటాక్స్: '''$variable space =  space shift open bracket @myArray close bracket'''.
+
|దీనికి సింటాక్స్:   $variable space =  space shift open bracket @myArray close bracket   .
 
   
 
   
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు'''Perl script'''ను అమలు చేయండి.
+
|తరువాత టెర్మినల్ కు మారి,  Perl script   ను అమలు చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|'''perl perlArray dot pl''' అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|   perl perlArray dot pl   అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|ఇప్పుడు, మనం '''array''' యొక్క నిర్దిష్ట స్థానం నుండి ''' element''' ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం.
+
|ఇప్పుడు, మనం   array   యొక్క నిర్దిష్ట స్థానం నుండి   element   ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|'''splice''' ఫంక్షన్ '''array''' యొక్క నిర్దిష్ట స్థానం నుండి ''' element''' ను తొలగిస్తుంది.
+
|   splice   ఫంక్షన్   array   యొక్క నిర్దిష్ట స్థానం నుండి     element   ను తొలగిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|ఈ ఫంక్షన్ యొక్క '''return value''' అనేది తొలగించబడిన elements యొక్క '''array'''.
+
|ఈ ఫంక్షన్ యొక్క   return value   అనేది తొలగించబడిన elements యొక్క   array   .
  
 
|-
 
|-
Line 269: Line 268:
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|ముందుగా సృష్టించ '''perlArray dot pl''' ఫైల్ కు వెళ్ళండి.  
+
|ముందుగా సృష్టించ   perlArray dot pl   ఫైల్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
Line 277: Line 276:
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|మనము  ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు నుండి '''index''' ను అందించాలి మరియు  
+
|మనము  ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు  
 
   
 
   
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
| ఏ ఎలిమెంట్స్ ను తొలగించాలనుకుంటున్నామో అంతవరకూ '''offset''' ను అందించాలి.
+
| ఏ ఎలిమెంట్స్ వరకు  తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా  offset ను అందించాలి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడతాయి.
+
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే
  
 
|-
 
|-
 
|  05:44
 
|  05:44
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు క్రింది దానిని టైప్ చేయడం ద్వారా '''Perl script'''ను చేయండి:  
+
|తరువాత టెర్మినల్ కు మారి,    Perl script   ను  టైప్ చేసి, ఎగ్జిక్యూట్ చేయండి.
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|'''perl perlArray dot pl''' మరియు '''Enter''' నొక్కండి.  
+
|   perl perlArray dot pl   అని టైప్ చేసి  Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 301: Line 300:
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
|ఇప్పుడు, మనం'''arrays'''యొక్క కొన్ని ఇతర '''inbuilt functions'''  ను చూద్దాము.
+
|ఇప్పుడు, మనం   arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
 
   
 
   
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
| ఒక నిర్దిష్ట '''delimiter''' వద్ద '''string'''ను విభజించడానికి '''split'''ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
+
| ఒక నిర్దిష్ట   delimiter   వద్ద   string   ను విభజించడానికి   split   ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
|06:10
 
|06:10
|'''array''' అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ.   
+
|   array   అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ.   
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|ఈ '''array''' యొక్క '''elements'''  అనేవి '''string'''యొక్క విభజించిన భాగాలు.
+
|ఈ   array   యొక్క   elements     అనేవి   string   యొక్క విభజించిన భాగాలు.
  
 
|-
 
|-
 
|06:19
 
|06:19
| '''join''' ఫంక్షన్ '''array''' యొక్క '''elements''' ను నిర్దిష్ట '''delimiter''' ఉపయోగించి చేర్చుతుంది.
+
|   join   ఫంక్షన్   array   యొక్క   elements   ను నిర్దిష్ట   delimiter   ఉపయోగించి కలుపుతుంది.  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|ఇది చేర్చబడిన '''elements''' యొక్క '''string'''  ను తిరిగి ఇస్తుంది.
+
|ఇది చేర్చబడిన   elements   యొక్క   string     ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|'''sort''' ఫంక్షన్ '''array''' ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|   sort   ఫంక్షన్   array   ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| '''qw''' ఫంక్షన్ తెలుపు'''space''' ద్వారా వేరుచేయబడిన యొక్క '''array''' పదాలను  తిరిగి ఇస్తుంది.
+
|   qw   ఫంక్షన్ తెలుపు   space ద్వారా వేరుచేయబడిన   array యొక్క పదాలను  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 337: Line 336:
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
|టెర్మినల్ కు మారండి మరియు:
+
|టెర్మినల్ కు మారండి.
  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|'''gedit arrayFunctions dot pl space ampersand''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|   gedit arrayFunctions dot pl space ampersand   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క ఈ క్రింది భాగాన్ని టైప్ చేయండి.
+
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను  టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|ఈ సందర్భంలో, వేరియబుల్ '''string''' యొక్క ప్రతి పదం '''array''' యొక్క ''' element''' అవుతుంది.
+
|ఈ సందర్భంలో, వేరియబుల్   string   యొక్క ప్రతి పదం   array   యొక్క     element   అవుతుంది.
 
 
 
 
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|ఇక్కడ, '''newArray'''  యొక్క ప్రతి''''element'''  '''comma''' ద్వారా చేర్చబడుతుంది.
+
|ఇక్కడ,   newArray     యొక్క ప్రతి   element         comma   ద్వారా చేర్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|'''sort''' ఫంక్షన్ array యొక్క '''elements''' ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|   sort   ఫంక్షన్ array యొక్క   elements   ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|'''qw''' ఫంక్షన్  ఖాళీ ద్వారా వేరుచేయబడిన '''array''' యొక్క పదాలను సృష్టిస్తుంది.
+
|   qw   ఫంక్షన్  ఖాళీ ద్వారా వేరుచేయబడిన   array   యొక్క పదాలను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
Line 369: Line 368:
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|'''split''' ఫంక్షన్ రెండు '''arguments''' ను తీసుకుంటుంది.  
+
|   split   ఫంక్షన్ రెండు   arguments   ను తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|మొదటి ఆర్గ్యుమెంట్ '''delimiter''', దీని ద్వారా ''' string''' విడగొట్టబడాలి,
+
|మొదటి ఆర్గ్యుమెంట్   delimiter   ,  
  
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|2nd '''string'''  ఇది విడగొట్టబడాలి.
+
|2nd ఆర్గ్యుమెంట్  string  
  
 
|-
 
|-
 
|07:39
 
|07:39
|'''Delimiters'''  ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|   Delimiters     ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|'''join''' ఫంక్షన్ 2 '''arguments''' ను తీసుకుంటుంది.  
+
|   join   ఫంక్షన్ 2   arguments   ను తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|మొదటిది '''delimiter''', దీని ద్వారా array elements  చేర్చబడాలి.
+
|మొదటి ఆర్గుమెంట్  delimiter   ,  
  
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|2 వది '''array'''
+
|2 వ ఆర్గుమెంట్  array  
  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|'''Delimiters'''  ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|   Delimiters     ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
 
|07:58
 
|07:58
| '''sort''' ఫంక్షన్ ఒక్క '''argument''' ను తీసుకుంటుంది అదే '''array''' ఇది క్రమబద్దీకరించబడాలి.
+
|   sort   ఫంక్షన్  sort  చేయవలసిన  array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|08:05
 
|08:05
|'''qw''' ఫంక్షన్ '''space''' ద్వారా వేరుచేయబడిన '''array''' యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
+
|   qw   ఫంక్షన్   space   ద్వారా వేరుచేయబడిన   array   యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|'''qw'''ఉపయోగించి వ్రాయబడి ఉంటే పదాన్ని '''quotes'''  లో పేర్కొనవలసిన అవసరం లేదు.
+
|   qw   ఉపయోగిస్తే, వ్రాయబడి ఉంటే పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు టైప్ చేయడం ద్వారా '''Perl script''' అమలు చేయండి:
+
|తరువాత టెర్మినల్ కు మారి, 
  
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|'''perl arrayFunctions dot pl'''
+
|   perl arrayFunctions dot pl   టైప్ చేయడం ద్వారా Perl scriptను    అమలు చేయండి:
  
 
|-
 
|-
 
|08:26
 
|08:26
|మరియు '''Enter'''నొక్కండి.  
+
| Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 433: Line 432:
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|ఒక '''array ''' నుండి '''elements''' ను జోడించడం /తొలగించడం  
+
|ఒక   array     నుండి   elements   ను జోడించడం /తొలగించడం  
  
 
|-
 
|-
 
|08:40
 
|08:40
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి '''array''' పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం.  
+
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array  పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
Line 445: Line 444:
 
|-
 
|-
 
|08:48
 
|08:48
|'script.spoken-tutorial.org/index.php/Perl
+
| script.spoken-tutorial.org/index.php/Perl  
  
 
|-
 
|-
 
|08:54
 
|08:54
|'/ (forward slash) '''delimiter'''  వద్ద పై '''string''' ను విడగొట్టండి.  
+
| /   (forward slash)   delimiter     వద్ద పై   string   ను విడగొట్టండి.  
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|కొత్తగా సృష్టించిన '''array''' యొక్క ప్రారంభంలో '''https://''' ను జోడించండి.   
+
|కొత్తగా సృష్టించిన   array   యొక్క ప్రారంభంలో   https://   ను జోడించండి.   
  
 
|-
 
|-
 
|09:06
 
|09:06
| '''element “Perl”''' ను '''array''' నుండి తొలగించండి.  
+
|   element “Perl”   ను   array   నుండి తొలగించండి.  
  
 
|-
 
|-
Line 469: Line 468:
 
|-
 
|-
 
|09:15
 
|09:15
|ఇది "Spoken Tutorial" ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
|ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
| "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
| Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 489: Line 488:
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
|"Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
 
   
 
   
 
|-
 
|-
Line 501: Line 500:
 
|-
 
|-
 
| 10:02
 
| 10:02
|మీరు ఈ '''Perl''' ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
 
   
 
   
 
|-
 
|-

Revision as of 17:43, 28 September 2017

Time Narration
00:01 PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లో ని array functions
00:11 push , pop , shift
00:14 unshift , split
00:16 splice మరియు join
00:18 sort , qw గురించి నేర్చుకుంటాము
00:20 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:28 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు PERL లో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది.
00:57 ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.
01:02 మొదట మనం array యొక్క చివరి స్థానంకు ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.
01:08 దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు
01:10 push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది
01:15 pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
01:21 ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం.
01:26 టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
01:33 Enter నొక్కండి.
01:36 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:41 స్క్రీన్ పై చూపించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:45 ఇక్కడ, మనము పొడవు 3 తో ఒక array ను డిక్లేర్ చేస్తాము.
01:50 push ఫంక్షన్ ఈ array యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.
01:57 అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
02:04 మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది.
02:08 ఫైల్ ను save చేయడానికి Ctrl + S ను నొక్కండి.
02:11 push ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది-
02:14 push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ array name
02:20 2 వ ఆర్గ్యుమెంట్, array లోకి పంపే element
02:25 pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
02:29 pop ఫంక్షన్ ఒక్క argument ను మాత్రమే తీసుకుంటుంది.
02:32 ఇది array లో నుండే చివరి element ను తొలగించాల్సిన అవసరం ఉంది.
02:36 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.
02:41 pop ఫంక్షన్ ద్వారా తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
02:46 దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket .
02:57 ఇప్పుడు టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
03:01 perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:07 టెర్మినల్ పై అవుట్పుట్ చూపించబడింది.
03:11 ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
03:18 దీనిని ఈ క్రింది దానిని ఉపయోగించి సాధించవచ్చు-
03:20 unshift ఫంక్షన్ element ను array కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది.
03:25 shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది.
03:31 మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం.
03:35 నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను.
03:39 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క క్రింది భాగాన్ని టైప్ చేయండి.
03:43 unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు element ను చేర్చుతుంది.
03:52 shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది.
03:57 మన కేసు లో, zero తీసివేయబడుతుంది.
04:00 ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
04:03 unshift ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది-
04:06 1st ఆర్గ్యుమెంట్ array name జోడించబడుతుంది,
04:10 2nd ఆర్గ్యుమెంట్ element
04:15 shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
04:18 ఇది array నుండి తొలగించాల్సిన element ను సూచిస్తుంది.
04:22 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే పని చేస్తాయి.
04:27 shift ఫంక్షన్ ద్వారా తొలగించబడిన element ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు.
04:33 దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket .
04:44 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
04:48 perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:54 అవుట్పుట్ హైలైట్ అయ్యే విధంగా టెర్మినల్ పై ప్రదర్శించబడినది.
04:59 ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం.
05:05 splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది.
05:11 ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన elements యొక్క array .
05:17 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
05:21 ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి.
05:26 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
05:30 మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు
05:35 ఏ ఎలిమెంట్స్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా offset ను అందించాలి.
05:39 మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే
05:44 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను టైప్ చేసి, ఎగ్జిక్యూట్ చేయండి.
05:49 perl perlArray dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:55 అవుట్ పుట్ టెర్మినల్ పై చూపబడిన విధంగా ఉంటుంది.
05:59 ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
06:04 ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
06:10 array అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ.
06:14 ఈ array యొక్క elements అనేవి string యొక్క విభజించిన భాగాలు.
06:19 join ఫంక్షన్ array యొక్క elements ను నిర్దిష్ట delimiter ఉపయోగించి కలుపుతుంది.
06:25 ఇది చేర్చబడిన elements యొక్క string ను తిరిగి ఇస్తుంది.
06:28 sort ఫంక్షన్ array ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
06:34 qw ఫంక్షన్ తెలుపు space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
06:40 ఇప్పుడు ,మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
06:45 టెర్మినల్ కు మారండి.
06:48 gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:55 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
07:00 ఈ సందర్భంలో, వేరియబుల్ string యొక్క ప్రతి పదం array యొక్క element అవుతుంది.
07:07 ఇక్కడ, newArray యొక్క ప్రతి element comma ద్వారా చేర్చబడుతుంది.
07:12 sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
07:19 qw ఫంక్షన్ ఖాళీ ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది.
07:25 మనం ప్రతి ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
07:28 split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
07:31 మొదటి ఆర్గ్యుమెంట్ delimiter ,
07:36 2nd ఆర్గ్యుమెంట్ string
07:39 Delimiters ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:45 join ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది.
07:48 మొదటి ఆర్గుమెంట్ delimiter ,
07:53 2 వ ఆర్గుమెంట్ array
07:55 Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:58 sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.
08:05 qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
08:11 qw ఉపయోగిస్తే, వ్రాయబడి ఉంటే పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
08:17 తరువాత టెర్మినల్ కు మారి,
08:23 perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి:
08:26 Enter నొక్కండి.
08:29 క్రింది అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
08:33 మనం సారాంశం చూద్దాం . ఈ ట్యుటోరియల్ లో మనము:
08:36 ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం
08:40 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం.
08:46 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
08:48 script.spoken-tutorial.org/index.php/Perl
08:54 / (forward slash) delimiter వద్ద పై string ను విడగొట్టండి.
08:59 కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి.
09:06 element “Perl” ను array నుండి తొలగించండి.
09:09 సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమబద్దీకరించండి.
09:12 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
09:15 ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
09:19 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:24 Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:30 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
09:34 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:44 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:51 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:02 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:04 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india