Difference between revisions of "PERL/C3/Access-Modifiers-in-PERL/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| Border = 1 | <center>''' Time '''</center> | <center>'''Narration'''</center> |- |00:01 |''' Access Modifiers in PERL''' పై ''' Spoken Tutorial''' కు స్వా...") |
|||
Line 1: | Line 1: | ||
{| Border = 1 | {| Border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
− | + | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం. |
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము |
− | వేరియబుల్స్ పరిధి, | + | వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను | + | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం ను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | |మీకు నచ్చిన ఏ | + | |మీకు నచ్చిన ఏ text editor ను అయినా మీరు ఉపయోగించవచ్చు |
− | + | ||
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |మీకు | + | |మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | |ఒకవేళ లేకపోతే, సంబంధిత | + | |ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | |మనం వేరియబుల్స్ | + | |మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో ప్రారంభిద్దాం |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | |వేరియబుల్ యొక్క | + | |వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను పొందగల కోడ్ యొక్క ప్రాంతం. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | |మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క | + | |మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | | | + | |ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం. |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | | | + | | my అంటే Private variables అని అర్ధం, |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | | + | | local అంటే Dynamically scoped variables అని అర్ధం, |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | | + | | our అంటే Global variables అని అర్ధం. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | | my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అవి డిక్లేర్ చేయబడిన block వెలుపల పరిధిని కోల్పోతాయి. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు | + | |మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:37 | |01:37 | ||
Line 78: | Line 67: | ||
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | my $fValue = 1 semicolon |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |వివిధ వేరియబుల్స్ ను ఇదే | + | |వివిధ వేరియబుల్స్ ను ఇదే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది: |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | my ఓపెన్ బ్రాకెట్ $fname comma $lname comma $age క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి | + | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | |నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని | + | |నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | | terminal ను తెరచి, gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
Line 114: | Line 103: | ||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | |ఇక్కడ, నేను | + | |ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేసాను |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | | + | | దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |ఈ బ్లాక్ లోపల, | + | |ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname వేరియబుల్ లో ని విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది. |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | |తరువాత బ్లాక్ లో, నేను | + | |తరువాత బ్లాక్ లో, నేను ఇదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను. |
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | |కాబట్టి | + | |కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | |ఈ ప్రోగ్రాం లోని చివరి | + | |ఈ ప్రోగ్రాం లోని చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు. |
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | |ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, | + | |ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, fnameకు ఏ విలువను దీనికి కేటాయించ లేదు. |
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | |ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు | + | |ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి |
|- | |- | ||
Line 150: | Line 139: | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
|అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: | |అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: | ||
− | "Block 1: Raghu" | + | "Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " there is no output. |
− | "Block 2: Other" | + | |
− | "Outside Block: " there is no output. | + | |
− | + | ||
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | |అందువల్ల | + | |అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
|ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం. | |ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | |మనం చివరి | + | |మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolon ను జోడిద్దాం. మార్పులను సేవ్ చేయండి. |
− | మార్పులను సేవ్ చేయండి. | + | |
− | + | ||
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు మారి, మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
Line 182: | Line 164: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | |బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల | + | |బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల my ను ఉపయోగిచుకుని వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | | Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | | ఇది ఏ ఫంక్షన్ కు అయినా విజిబుల్ గా ఉండును. ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | |మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు | + | |మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname = within double quotes "Rakesh" semicolon |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:13 | |05:13 | ||
− | |మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం | + | |మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
− | | | + | | terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | |ఇది | + | |ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
Line 220: | Line 199: | ||
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | |ఇక్కడ, మనం మొదటి లైన్ లో | + | |ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | |Welcome() ఫంక్షన్ లోపల, మనం local వేరియబుల్ ను అదే పేరు $fname తో డిక్లేర్ చేస్తాం. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |వేరియబుల్ పేరు ముందు కీ వర్డ్ ను గమనించండి | + | |వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | |కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్ | + | |కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్ Welcome() లోపల, $fname తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, ఫంక్షన్ Hello() లో call చేయబడుతుంది. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | |ఇది | + | |ఇది Hello() ఫంక్షన్ యొక్క నిర్వచనం. |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | |ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ | + | |ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు | + | |ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి |
|- | |- | ||
Line 256: | Line 235: | ||
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు మారండి మరియు perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 270: | Line 249: | ||
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |ఫంక్షన్ | + | |ఫంక్షన్ Welcome() ను పిలిచినప్పుడు Hello() ఫంక్షన్ లోపల local వేరియబుల్ పొందుతుంది. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | |దీని తరువాత ఫంక్షన్ | + | |దీని తరువాత ఫంక్షన్ Hello() మళ్ళీ ఒకసారి $fname ను పొందుతుంది. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | |కానీ ఈ సారి, | + | |కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో ఇనిష్యలైజ్ చేయబడిబడినది. |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | |ఇది స్థానిక వేరియబుల్ | + | |ఇది స్థానిక వేరియబుల్ $fname ను Welcome() ఫంక్షన్ లోపల పొందదు. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | |అంటే దీని అర్ధం, | + | |అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |తరువాత మనం | + | |తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం. |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | | + | | global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
− | | | + | | Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి. |
− | + | ||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | |ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి | + | |ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి our $fvalue = 100 semicolon </nowiki> our $fname =within double quotes Priya semicolon |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం |
− | + | ||
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | |తిరిగి | + | |తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి |
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | |ఇది | + | |ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | |నేను | + | |నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | |నేను | + | |నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానిని 100 కు ఇనిష్యలైజ్ చేస్తాను. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | | + | | package First డిక్లరేషన్ ను గమనించండి. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
− | |ఒక | + | |ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ. |
|- | |- | ||
| 08:46 | | 08:46 | ||
− | | | + | | Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | |భవిష్యత్ ట్యుటోరియల్లో | + | |భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace గురించి మరింత చూస్తాము. |
|- | |- | ||
|08:56 | |08:56 | ||
− | | | + | | package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 అవుతుంది. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | | package Second లో,గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 ను కేటాయిస్తుంది. |
|- | |- | ||
|09:08 | |09:08 | ||
− | | | + | | main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | |నా ప్రోగ్రాం లో, నేను అన్ని | + | |నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | | package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | |మన | + | |మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i . |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | | + | |మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము. మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది. |
|- | |- | ||
Line 380: | Line 353: | ||
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | |అందుకు తిరిగి | + | |అందుకు తిరిగి terminal కు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | | | + | | variable i కు విలువ ఎలా అసైన్ చేయబడినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి. |
|- | |- | ||
Line 396: | Line 369: | ||
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము. |
− | వేరియబుల్స్ | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | |కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు | + | |కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది. |
|- | |- | ||
Line 416: | Line 385: | ||
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | package ను FirstModule గా డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
− | |వేరియబుల్ | + | |వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి. |
|- | |- | ||
| 10:52 | | 10:52 | ||
− | |మరొక ప్యాకేజీ ని | + | |మరొక ప్యాకేజీ ని SecondModule గా డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | |వేరియబుల్ | + | |వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two"విలువను కేటాయించండి. |
|- | |- | ||
| 11:05 | | 11:05 | ||
− | |subroutine | + | |subroutine First() ను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | |subroutine లోపల, | + | |subroutine లోపల, local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి: |
|- | |- | ||
| 11:16 | | 11:16 | ||
− | | | + | | local $age = 52 సెమికోలన్ |
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | | | + | | my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon |
|- | |- | ||
| 11:27 | | 11:27 | ||
− | | | + | | Result() గా మరొక subroutine ను పిలవండి. |
|- | |- | ||
| 11:31 | | 11:31 | ||
− | |ఫంక్షన్ లోపల | + | |ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
|- | |- | ||
Line 460: | Line 429: | ||
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | |subroutine | + | |subroutine Result() ను డిక్లేర్ చేయండి. |
|- | |- | ||
| 11:42 | | 11:42 | ||
− | | | + | |మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
|- | |- | ||
Line 472: | Line 441: | ||
|- | |- | ||
| 11:49 | | 11:49 | ||
− | |ఫంక్షన్ | + | |ఫంక్షన్ First() ను పిలవండి. |
|- | |- | ||
| 11:51 | | 11:51 | ||
− | |క్రింది విధంగా | + | |క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి: |
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో | + | |క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
− | + | ||
|- | |- | ||
|12:05 | |12:05 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
− | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. | + | |
− | + | ||
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది |
− | దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది | + | |
|- | |- | ||
|12:31 | |12:31 | ||
− | |ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్. | + | |ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.మీకు ధన్యవాదాలు. |
− | మీకు ధన్యవాదాలు. | + | |
|} | |} |
Revision as of 16:11, 28 September 2017
Time | Narration |
00:01 | Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము
వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం ను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీకు నచ్చిన ఏ text editor ను అయినా మీరు ఉపయోగించవచ్చు |
00:36 | మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి |
00:40 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:47 | మనం స్కోప్ అఫ్ వేరియబుల్స్ పరిచయం తో ప్రారంభిద్దాం |
00:51 | వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను పొందగల కోడ్ యొక్క ప్రాంతం. |
00:58 | మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క విసిబిలిటీ ను సూచిస్తుంది. |
01:03 | ముందుగా మనం Perl లో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం. |
01:10 | my అంటే Private variables అని అర్ధం, |
01:13 | local అంటే Dynamically scoped variables అని అర్ధం, |
01:17 | our అంటే Global variables అని అర్ధం. |
01:20 | my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అవి డిక్లేర్ చేయబడిన block వెలుపల పరిధిని కోల్పోతాయి. |
01:28 | మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు my $fvalue semicolon |
01:37 | మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు: |
01:43 | my $fValue = 1 semicolon |
01:48 | my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon |
01:55 | వివిధ వేరియబుల్స్ ను ఇదే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది: |
02:02 | my ఓపెన్ బ్రాకెట్ $fname comma $lname comma $age క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
02:12 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం. |
02:17 | నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని gedit Text editor లో తెరుస్తాను. |
02:24 | terminal ను తెరచి, gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:34 | ఇప్పుడు Scope-my dot pl ఫైల్ gedit లో తెరుచుకుంటుంది. |
02:39 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. |
02:46 | ఇక్కడ, నేను my కీ వర్డ్ తో private వేరియబుల్ $fname ను డిక్లేర్ చేసాను |
02:52 | దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను. |
02:56 | ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ fname వేరియబుల్ లో ని విలువ అనగా "Raghu" ను ముద్రిస్తుంది. |
03:04 | తరువాత బ్లాక్ లో, నేను ఇదే private వేరియబుల్ $fname కు "Other" విలువను కేటాయించాను. |
03:11 | కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది. |
03:17 | ఈ ప్రోగ్రాం లోని చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు. |
03:23 | ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, fnameకు ఏ విలువను దీనికి కేటాయించ లేదు. |
03:32 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి |
03:37 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:40 | తిరిగి terminal కు మారి perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:49 | అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
"Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " there is no output. |
03:59 | అందువల్ల my variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ఉంటుంది. |
04:06 | ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం. |
04:10 | మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolon ను జోడిద్దాం. మార్పులను సేవ్ చేయండి. |
04:23 | తిరిగి terminal కు మారి, మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి. |
04:28 | ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి. |
04:32 | బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల my ను ఉపయోగిచుకుని వేరియబుల్ పరిధి గురించి మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
04:41 | తరువాత మనం Perlలో dynamically scoped variable గురించి చూద్దాం. |
04:47 | Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది. |
04:52 | ఇది ఏ ఫంక్షన్ కు అయినా విజిబుల్ గా ఉండును. ఇది ఒరిజినల్ బ్లాక్ నుండి పిలువబడుతుంది. |
04:58 | మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు. local $fValue = 100 semicolon local $fname = within double quotes "Rakesh" semicolon |
05:13 | మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
05:17 | terminal ను తెరిచి, gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:27 | ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
05:33 | స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
05:40 | ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం. |
05:47 | Welcome() ఫంక్షన్ లోపల, మనం local వేరియబుల్ ను అదే పేరు $fname తో డిక్లేర్ చేస్తాం. |
05:54 | వేరియబుల్ పేరు ముందు local కీ వర్డ్ ను గమనించండి |
05:59 | మనము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము. |
06:03 | కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్ Welcome() లోపల, $fname తాత్కాలిక క్రొత్త local వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, ఫంక్షన్ Hello() లో call చేయబడుతుంది. |
06:15 | ఇది Hello() ఫంక్షన్ యొక్క నిర్వచనం. |
06:18 | ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము. |
06:25 | ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి |
06:29 | మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం |
06:31 | తిరిగి terminal కు మారండి మరియు perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:41 | అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!" |
06:48 | మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం |
06:51 | ఫంక్షన్ Welcome() ను పిలిచినప్పుడు Hello() ఫంక్షన్ లోపల local వేరియబుల్ పొందుతుంది. |
06:59 | Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది. |
07:04 | దీని తరువాత ఫంక్షన్ Hello() మళ్ళీ ఒకసారి $fname ను పొందుతుంది. |
07:11 | కానీ ఈ సారి, $fname "Welcome to spoken tutorials" తో ఇనిష్యలైజ్ చేయబడిబడినది. |
07:19 | ఇది స్థానిక వేరియబుల్ $fname ను Welcome() ఫంక్షన్ లోపల పొందదు. |
07:25 | అంటే దీని అర్ధం, Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత కూడా స్థానిక వేరియబుల్ scope ను తిరిగి నిల్వ చేస్తుంది. |
07:32 | తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం. |
07:38 | global variable ను ప్రోగ్రామ్ లో ఎక్కడైనా పొందగలము. |
07:43 | Global variables our కీ వర్డ్ తో డిక్లేర్ చేయబడతాయి. |
07:47 | ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి our $fvalue = 100 semicolon </nowiki> our $fname =within double quotes Priya semicolon |
08:01 | ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం |
08:06 | తిరిగి terminal కు మారి, gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి |
08:16 | ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
08:22 | నేను వ్రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి. |
08:27 | నేను package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి, దానిని 100 కు ఇనిష్యలైజ్ చేస్తాను. |
08:37 | package First డిక్లరేషన్ ను గమనించండి. |
08:40 | ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ. |
08:46 | Namespace packages లలో variable name మధ్య collisions ను నిరోధిస్తుంది. |
08:51 | భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియు namespace గురించి మరింత చూస్తాము. |
08:56 | package First లో, గ్లోబల్ వేరియబుల్ "i" కు 10 అవుతుంది. |
09:02 | package Second లో,గ్లోబల్ వేరియబుల్ "i" కు 20 ను కేటాయిస్తుంది. |
09:08 | main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది. |
09:15 | నా ప్రోగ్రాం లో, నేను అన్ని packages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను. |
09:21 | package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది. |
09:29 | మన ఉదాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i . |
09:39 | మనము ఒక ఫైలులో బహుళ packages ను కలిగిఉంటాము. మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది. |
09:47 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి. |
09:51 | అందుకు తిరిగి terminal కు మారి, perl scope hyphen our dot pl టైప్ చేసి Enter నొక్కండి. |
09:59 | terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
10:03 | variable i కు విలువ ఎలా అసైన్ చేయబడినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి. |
10:11 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం. |
10:16 | ఈ ట్యుటోరియల్ లో మనము, వేరియబుల్స్ పరిధి, Private variables, Dynamically scoped variables మరియు global variablesల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము. |
10:29 | కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే my ను ఉపయోగించడం మంచిది. |
10:35 | ఇక్కడ మీకొక అసైన్మెంట్. |
10:37 | క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ ను రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి. |
10:42 | package ను FirstModule గా డిక్లేర్ చేయండి. |
10:46 | వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేసి, 42 విలువను కేటాయించండి. |
10:52 | మరొక ప్యాకేజీ ని SecondModule గా డిక్లేర్ చేయండి. |
10:56 | వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two"విలువను కేటాయించండి. |
11:05 | subroutine First() ను డిక్లేర్ చేయండి. |
11:08 | subroutine లోపల, local మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి: |
11:16 | local $age = 52 సెమికోలన్ |
11:20 | my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon |
11:27 | Result() గా మరొక subroutine ను పిలవండి. |
11:31 | ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
11:37 | Subroutine ను ముగించండి. |
11:39 | subroutine Result() ను డిక్లేర్ చేయండి. |
11:42 | మళ్ళీ $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
11:47 | Subroutine ను ముగించండి. |
11:49 | ఫంక్షన్ First() ను పిలవండి. |
11:51 | క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి: |
11:57 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
12:05 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
12:18 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది |
12:31 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.మీకు ధన్యవాదాలు. |