Difference between revisions of "Java-Business-Application/C2/Database-and-validation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|     Database and validation    పై   spoken-tutorial   కు స్వాగతం.  
+
| Database and validation    పై   spoken-tutorial కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| డేటాబేస్ తో సంకర్షణ అవడం మరియు  
+
| డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు  
  
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|   Validate      fields   ల గురించి నేర్చుకుంటాము.
+
| fields ను  Validate  చేయడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| ఇక్కడ మేము:    Ubuntu    Version    12.04   
+
| ఇక్కడ మనము  Ubuntu    Version    12.04   
  
 
|-
 
|-
 
|00:15
 
|00:15
|     Netbeans IDE    7.3
+
| Netbeans IDE    7.3
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|   JDK    1.7
+
| JDK    1.7
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|    Firefox   web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
+
|    Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
| మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
+
| మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|    Java Servlets    మరియు    JSPs  యొక్క ప్రాథమిక అంశాలు
+
|    Java Servlets    మరియు    JSPs  యొక్క ప్రాథమిక అంశాలు,
  
 
|-
 
|-
 
|00:35
 
|00:35
|   Netbeans IDE  నుండి    MySQL Database     కు కనెక్ట్ అవడం
+
| Netbeans IDE  నుండి    MySQL Database కు కనెక్ట్ అవడం,
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|   database     మరియు   tables    లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
+
| database మరియు tables    లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
|00:47
 
|00:47
| ఇప్పుడు   Netbeans IDE    కు వెళదాము.
+
| ఇప్పుడు Netbeans IDEకు వెళదాము.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| నేను   MySQL server   ను ప్రారంభిస్తాను.  
+
| నేను MySQL server ను ప్రారంభిస్తాను.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| నేను ఒక   database   ను   library    లో సృష్టించాను.
+
| నేను library అను పేరు తో  ఒక database ను సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
| నేను ఒక   table     ను   Users    లో సృష్టించాను.  
+
| నేను Users అను పేరు తో  ఒక table ను సృష్టించాను.  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| నేను ఈ   table   లో కొన్ని విలువలను ఉంచాను.
+
| నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను.
  
 
|-
 
|-
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| దీని కొరకు, మీరు    Users     పై కుడి క్లిక్ చేయండి మరియు    View Data   పై క్లిక్ చేయండి.  
+
| దీని కొరకు, Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|క్రింద ఉన్న   Output   బటన్ పై క్లిక్ చేయండి.
+
|క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| మనం ఇక్కడ   15 users     ఉండటాన్ని చూడవచ్చు.  
+
| ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 01:23  
 
| 01:23  
|   FirstName, Surname, Age, Gender, email, Username   and   Password   లను మనం చూడవచ్చు.
+
| మనం  FirstName, Surname, Age, Gender, email, Username and Password లను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| ఇప్పుడు మనం   JDBC driver   ని    load    చేద్దాం అంటే    Java Database Connectivity Driver.   
+
| ఇప్పుడు మనం JDBC driver   అంటే    Java Database Connectivity Driver ను  load చేద్దాం.   
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
| దీని కోసం   Projects tab   పై క్లిక్ చేయండి.  
+
| దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|   Libraries   పై Rightక్లిక్ చేయండి మరియు    Add Library   పై క్లిక్ చేయండి.
+
| Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| తరువాత    MySQL JDBC Driver    పై క్లిక్ చేయండి.
+
| తరువాత    MySQL JDBC Driver    పై క్లిక్ చేసి,
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| Add Library   పై క్లిక్ చేయండి.
+
| Add Library పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| ఇది    JDBC Driver   ని లోడ్ చేస్తుంది.  
+
| ఇది    JDBC Driver ను  లోడ్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| ముందు మనం చేసిన    Project   ని    run    చేద్దాం.  
+
| ముందు మనం చేసినట్టు  Project ను  run    చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| ఇప్పుడు    User Name     ని    arya  అని మరియు    Password     ని    arya123*  అని టైప్ చేయండి.  
+
| ఇప్పుడు    User Name ను  arya  అని మరియు    Password ను  arya123*  అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| మనం    Success Greeting Page    ని చూడవచ్చు.  
+
| మనం    Success Greeting Page    ను  చూడవచ్చు.  
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| ఇప్పుడు   IDE.    కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు IDE కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| మనం    GreetingServlet    dot    java.    కు వెళదాం.
+
| మనం    GreetingServlet    dot    java కు వెళదాం.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|    doPost       method    కు వెళ్ళండి.  
+
|    doPost   method    కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| మొదటగా మనం    username     మరియు   password     ని    request     నుండి   getParameter() method   ఉపయోగించి పొందుతాము.  
+
| ముందుగా మనం    username మరియు password లను  request నుండి   getParameter() method ను ఉపయోగించి పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
| తరువాత మనం    JDBC connection   కొరకు కోడ్ ని చూద్దాం.  
+
| తరువాత మనం    JDBC connection కు  కోడ్ ని చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| మొదటగా మనం   null   కు   Connection object, PreparedStatement object   మరియు   ResultSet object     ని ఇనిషిలైజేషన్ చేద్దాం.
+
| ముందుగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object లను  ఇనిషిలైజేషన్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| తరువాత మన   program   లోకి    driver     ని    register     చేద్దాం.  
+
| తరువాత మన program లోకి    driver ను  register చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| తరువాత మనం   database    కు కనెక్షన్ ని సృష్టిదాం.
+
| తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను  సృష్టిదాం.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| తరువాత మనం   prepareStatement method     ని    Connection object.    పై    execute   చేద్దాం.  
+
| తరువాత మనం    Connection object తో  prepareStatement method ను  execute చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| మేము    Users    టేబుల్ నుండి user  వివరాలను పొందడానికి    query     ని ఇస్తాము.  
+
| మనము  Users    టేబుల్ నుండి user  వివరాలను పొందడానికి    query ను  ఇస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|    form   లో ఎంటర్ చేసిన విధంగా   username     మరియు   password     ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము.  
+
|    form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి   field   ను సూచిస్తుంది.
+
| ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మేము    setString()       method.    ని ఎగ్జిక్యూట్ చేస్తాము.  
+
| ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మనము setString()   method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| దీన్ని మేము    PreparedStatement object.    ఉపయోగించి చేస్తాము.  
+
| దీన్ని మనము PreparedStatement object ను  ఉపయోగించి చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
| తరువాత మేము    executeQuery method    ని    Prepared statement   పై ఎగ్జిక్యూట్ చేస్తాము.  
+
| మనం Prepared statement   ను ఉపయోగించి  executeQuery method ను  ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
| మేము    ResultSet   object లో ఫలితాన్ని నిల్వ చేస్తాము.
+
| మనము  ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము.
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| విజయవంతమైన లాగిన్ కొరకు మేము   successGreeting page.    ని ప్రదర్శిస్తాము.  
+
| విజయవంతమైన లాగిన్ కొరకు మనము   successGreeting pageను  ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| దీని కోసం మేము    RequestDispatcher interface.    ని ఉపయోగిస్తాము.  
+
| దీని కోసం మనము  RequestDispatcher interface ను  ఉపయోగిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|   RequestDispatcher   object ని పొందడానికి   request     పై   getRequestDispatcher()   ని మేము ఉపయోగిస్తాము.  
+
| మనము RequestDispatcher object ని పొందడానికి request పై   getRequestDispatcher() ను  ఉపయోగిస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| తరువాత మేము   RequestDispatcher.    object పై    forward()   పద్దతిని సహాయం కోరుతాము.
+
| తరువాత మనము   RequestDispatcher object పై    forward()   ను ఎగ్జిక్యూట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
| ఇదే పద్ధతి లో మేము   successGreeting    dot    jsp.    కు   forward    చేస్తాము.  
+
| ఈ విధంగా,  మనము   successGreeting    dot    jspకు   forward    చేస్తాము.  
  
 
|-
 
|-
 
|04:07
 
|04:07
| ఇప్పుడు   slides   కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు తిరిగి  slides కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
| ఇప్పుడు మనం   RequestDispatcher interface   గురించి నేర్చుకుందాం.  
+
| మనం ఇప్పుడు  RequestDispatcher interface ను  గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| ఈ   interface   మరొక వనరుకు    request   పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
+
| ఈ interface మరొక రిసోర్స్ కు  request ను  పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| ఈ వనరు    html, servlet   లేదా   jsp   కావచ్చు.  
+
| ఈ రిసోర్స్  html, servlet లేదా jsp కావచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| ఇప్పుడు   IDE    కు వెల్దాము.
+
| ఇప్పుడు తిరిగి IDE    కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|    successGreeting       dot     jsp.    కు వెల్దాము.
+
|    successGreeting   dot jsp కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| ఇక్కడ మేము   You have successfully logged in    అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.  
+
| ఇక్కడ మనము   You have successfully logged in    అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| ఇప్పుడు   browser.    కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు browser కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| మేము   database   లో చేర్చని    username    మరియు    password     ని టైప్ చేస్తాము.  
+
| మనము   database లో చేర్చని    username    మరియు    password లను టైప్ చేస్తాము.  
  
 
|-
 
|-
Line 269: Line 266:
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| తరువాత   Sign In.    పై క్లిక్ చేస్తాను.
+
| తరువాత   Sign In పై క్లిక్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| మనం అదే    page   పై   error message     ని పొందడాన్ని చూడవచ్చు.
+
| మనం అదే    page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|     Please correct the following errors!!! Invalid username or password    .
+
| Please correct the following errors!!! Invalid username or password    .
  
 
|-
 
|-
 
|05:09
 
|05:09
| ఇప్పుడు మనం దీనికి కోడ్ ని చూద్దాము.
+
| ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| అందుకు   IDE   కు వెళ్ళండి.  
+
| అందుకు IDE కు తిరిగి వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
Line 292: Line 289:
 
|-
 
|-
 
|05:17
 
|05:17
| ఒకవేళ   validation     విఫలం చెందితే అప్పుడు మేము    error message   ని ప్రదర్శిస్తాము.  
+
| ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మనము  error message ను  ప్రదర్శిస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| మొదటగా మనం   errorMsgs.    యొక్క   List     ని ఇనిషియలైజ్ చేద్దాం.  
+
| ముందుగా మనం errorMsgs యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| మేము    errorMsgs     ని    request scope   లో   setAttribute       method   ని ఉపయోగించి సెట్ చేస్తాము.  
+
| మనము  errorMsgs వేరియబుల్ ను  request scope లో   setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|05:35
 
|05:35
| ఇక్కడ   errorMsgs     అనేది   attribute   పేరు.  
+
| ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు.  
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| మనం    String variable id     ని    null   కు ఇనిషియలైజ్ చేద్దాం.
+
| మనం    String variable   id ను  null   గా  ఇనిషియలైజ్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|05:44
 
|05:44
| తరువాత మనం   database.    లో   user     ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.  
+
| తరువాత మనం database లో   user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
Line 320: Line 317:
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| లేకపోతె error    Invalid username or password       ని    errorMsgs   లిస్ట్ కు జోడిస్తాము.  
+
| లేకపోతే Invalid username or password అనే error  ను  errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.  
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| ఒక వేళా    errorMsgs list     ఖాళీగా లేకపోతే అప్పడు మేము   error messages     ని    index   dot   jsp.    పై ప్రదర్శిస్తాము.
+
| ఒక వేళ  errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము   error messages ను  index dot jsp పై ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
| కాబట్టి మేము    index     dot   jspకు రీడైరెక్ట్ అవుతాము.  
+
| కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము.  
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|    RequestDispatcher.    ఉపయోగించి మరొక   page   ని ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.  
+
|    RequestDispatcher ను  ఉపయోగించి , మరొక page కు  ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.  
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|    exception     దృశ్యాలు నిర్వహించడానికి   try catch block   లోపల ఈ కోడ్ చేర్చామని గమనించండి.
+
|    exception సందర్భాలను  నిర్వహించడానికి ఈ కోడ్ ను  try catch block లోపల చేర్చామని గమనించండి.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| ఇప్పుడు మనం    errorMsgs    variable ని  index    dot    jsp   లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం.  
+
| ఇప్పుడు మనం    errorMsgs    variable ని  index    dot    jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| మొదటిది, మనము   attribute errorMsgs     యొక్క విలువను పొందుతాము.
+
| ముందుగా, మనము  errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
| ఇది   getAttribute method     ని ఉపయోగించి    request.    పై జరుగుతుంది.
+
| ఇది request తో  getAttribute method ను ఉపయోగించడం  ద్వారా జరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| మేము   within the opening tag which is  less than sign percentage sign  మరియు closing tag   percentage sign and greater than sign  లో    Java code    ని చేర్చామని గమనించండి.
+
| మనము   Java code ను  opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%)  మరియు closing tag అనగా percentage గుర్తు,  greater than గుర్తు (%>) మధ్యన  చేర్చామని గమనించండి.
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| ఈ బ్లాక్ కోడ్ ని   scriptlet   అంటారు.  
+
| ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు.  
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| ఇది   Java code     ను కలిగి ఉంటుంది, ఇది ప్రతిసారీ      JSP    ద్వారా అమలు చేయబడుతుంది.
+
| ఇది JSP ఇన్వొక్ అయిన  ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే  Java code ను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|     ErrorMsgs   విలువ శూన్యం కాకపోతే అప్పుడు మేము ఈ సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
| ErrorMsgs విలువ శూన్యం(నల్)  కాకపోతే అప్పుడు మనము
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
|    Please correct the following errors .  
+
|    Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| అప్పుడు    errorMsgs యొక్క జాబితా ద్వారా మళ్ళిస్తాము.
+
|తరువాత errorMsgs యొక్క జాబితా అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
| అప్పుడు    error messages    ని ఒక    list    గా మేము ప్రదర్శిస్తాము.
+
| అప్పుడు    error messages    ని ఒక    list    గా మనము ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
| ఈ విధంగా   error messages   ని    index dot jsp   పై ప్రదర్శిస్తాము.
+
| ఈ విధంగా error messages ను  index dot jsp   పై ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| ఇప్పుడు,   database     లో    user   ను ఎలా జత చేయాలో చూద్దాం.
+
| ఇప్పుడు, database   కు ఒక  user ను ఎలా జత చేయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|   database    లో    యూజర్     ని     జోడించే ముందు   User table   కోసం    model     సృష్టించాలి.
+
| databaseలో  యూజర్ ని జోడించే ముందు User table   కు  ఒక model సృష్టించాలి.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
| ఇప్పుడు,     మోడల్     అంటే ఏమిటో చూద్దాం.
+
| ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|    model : అనేది ఒక    software application    లో    logical structure    యొక్క డేటాను సూచిస్తుంది.
+
|    model అనేది ఒక    software application    లో    logical structure    యొక్క డేటాను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| ఒక    Java class        attributes   మరియు  setters     తో మరియు వాటికోసం    getters     ఉంటాయి  
+
| attributes setters మరియు getters తో ఒక  Java class  ఉంటాయి  
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| ఈ విధంగా, మనము   model     ని వ్యక్తిగత   attributes   కి బదులుగా పరిగణించవచ్చు.  
+
| ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు.  
 
+
 
|-
 
|-
| 08:07  
+
| 08:07
| ఇప్పుడు    Netbeans IDE   కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు    Netbeans IDE కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| నేను ఇప్పటికే   User   dot   java   మోడల్ ను సృష్టించాను.
+
| నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| ఈ   Java class     ని    package org dot spokentutorial dot model   లో మేము సృష్టించామని గమనించండి.
+
| ఈ మనము ఈ  Java class ను  package org dot spokentutorial dot model లో సృష్టించామని గమనించండి.
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
| మనము అనుసరించవలసిన attributes-  firstName, surname, age, gender, email, username   మరియు   password   .
+
| దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి.  
 
+
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| మేము వాటిని ఖాళి విలువలకు ఇనిష్యలైజ్ చేసాము.
+
| మనము వాటినిఖాళీ విలువలతో  ఇనిష్యలైజ్ చేస్తాము. .
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
| తరువాత మేము    parameterized constructor   ను కలిగి ఉన్నాము.  
+
| తరువాత మనకు ఒక parameterized constructor ఉంది.  
 
+
 
|-
 
|-
 
|08:41
 
|08:41
| మేము    default constructor   ను కూడా కలిగి ఉన్నాము.  
+
| మనము  default constructor ను కూడా కలిగి ఉన్నాము.  
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| మేము    getFirstName method  ని నిర్వచిస్తాము.
+
|మనము  getFirstName method  ని నిర్వచిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
| మేము    getFirstName method  ని కూడా నిర్వచిస్తాము.
+
| మనము  getFirstName method  ని కూడా నిర్వచిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
| అదే విధముగా మేము    set   మరియు   get methods     ను ప్రతి    attributes    పై నిర్వచించాము  
+
| అదే విధముగా మనము ప్రతి attributes  పై set మరియు get methods ను నిర్వచించాము  
 
+
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|   browser   కు వెళ్ళండి.  
+
| browser కు తిరిగి వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| ఇప్పుడు    register  కొరకు    here     లింక్ పై క్లిక్ చేద్దాం.  
+
| ఇప్పుడు    register  కొరకు    here లింక్ పై క్లిక్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
|   Registration page   లోని అన్ని   fields   ను   Type    చేయండి.  
+
| Registration page లోని అన్ని fields ను Type    చేయండి.  
  
 
|-
 
|-
Line 463: Line 456:
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| మనం   Add User Success       page    ను పొందుతాము.
+
| మనం Add User Success pageను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
| మనం     Your request to add harshita was successful    అనే సందేశాన్ని పొందుతాము  
+
| మనం Your request to add harshita was successful    అనే సందేశాన్ని పొందుతాము  
  
 
|-
 
|-
 
|09:20  
 
|09:20  
| ఇక్కడ    harshita    మేము ఇచ్చిన    username   .  
+
| ఇక్కడ    harshita    మనము ఇచ్చిన    username.  
  
 
|-
 
|-
Line 487: Line 480:
 
|-
 
|-
 
| 09:35
 
| 09:35
| ఈ దశలు మనం   GreetingServlet   dot   java    అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
+
| ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు  అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| మొదట,    getParameter method    ఉపయోగించి  form parameters    ని పొందుతాము.
+
| ముందుగా  getParameter method    ఉపయోగించి  form parametersని పొందుతాము.
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
| మేము వ్యక్తిగత    attributes    తో    User model     యొక్క   instance     గా variable    user    ని ఇనిష్యలైజ్ చేస్తాము.
+
| మనము  user వేరియబుల్ ను  User model యొక్క instance గా వ్యక్తిగత  attributes తో  ఇనిష్యలైజ్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
| మేము    setAttribute method    ను ఉపయోగించి    request scope     లో వేరియబుల్     యూజర్    ను సెట్ చేసాము.  
+
| మనము setAttribute methodను ఉపయోగించి    request scope లో వేరియబుల్ user ను సెట్ చేసాము.  
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|     form    ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే    Users    టేబుల్ లో విలువలను insert చేయడానికి మేము   query   ని    execute    చేస్తాము  
+
| form    ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే    Users    టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము   query ని    execute    చేస్తాము  
  
 
|-
 
|-
Line 515: Line 508:
 
|-
 
|-
 
|10:19  
 
|10:19  
| మొదట మనం    User    dot    java  ని దిగుమతి చేయాలి.
+
| మొదట మనం    User    dot    java  ని దిగుమతి చేశాము.  
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| ఈ లైన్ యొక్క కోడ్ ని   directive   in    JSP    అంటారు.  
+
| ఈ లైన్ ను   JSP  లో  directive అంటారు.  
  
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
|   JSP directive   అనేది  less than sign percentage sign and at the rate sign  తో మొదలవుతుంది  మరియు  percentage sign and greater than sign తో ముగుస్తుంది.  
+
| JSP directive అనేది  less than sign percentage sign మరియు  at the rate sign  తో మొదలయ్యి  percentage sign మరియు  greater than sign తో ముగుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| ఇది ఒక   page directive.   
+
| ఇది ఒక page directive.   
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|   page directive     అన్ని దిగుమతి అయిన    packages    ల జాబితాను కలిగి ఉంటుంది.
+
| page directive అన్ని దిగుమతి చేసుకొనిన అన్ని  packagesల జాబితాను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
| మనం attribute    user     యొక్క విలువని పొందుతాము మరియు దీనిని   User object.    గా నిల్వ చేద్దాము.  
+
| మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము.  
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
| తరువాత మనకు ఇక్కడ   success message     ఉంటుంది.
+
| తరువాత మనకు ఇక్కడ success message ఉంది.  
  
 
|-
 
|-
 
|11:00
 
|11:00
| ఇక్కడ, మేము    Username   ను తిరిగి పొందాము.
+
| ఇక్కడ, మనము  Username ను తిరిగి పొందాము.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
| మేము    request object   లో    getUsername() method     ని ఉపయోగించాము.
+
| మనము request object పై  getUsername() method ని ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| మనము దీనిని   scriptlet tags   ను ఉపయోగించి చేసాము.
+
| మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
 
+
 
|-
 
|-
 
| 11:12
 
| 11:12
| ఇప్పుడు, బ్రౌజర్కు తిరిగి రండి.
+
| ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి.
 
+
 
|-
 
|-
 
|11:15
 
|11:15
| డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న   user     ను జోడించడానికి మేము ప్రయత్నిస్తాము.
+
| డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము.
 
+
 
|-
 
|-
 
|11:20
 
|11:20
| కాబట్టి, మళ్ళీ   harshita     ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
+
| కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
 
+
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
| మనము     Please correct the following errors!!!!  Duplicate entry  harshita  for key  UserName     అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.  
+
| మనము Please correct the following errors!!!!  Duplicate entry  harshita  for key  UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 11:33
 
| 11:33
| ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళి ఒకసారి   register    చేద్దాం.
+
| ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register    చేద్దాం.
  
 
|-
 
|-
Line 579: Line 568:
 
|-
 
|-
 
| 11:40
 
| 11:40
| నేను   Age       field     లో ఒక  తప్ప ను సృష్టించాను
+
| నేను   Age field లో ఒక  తప్పును సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
| నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా     ab     అని టైప్ చేసాను.
+
| నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
  
 
|-
 
|-
Line 591: Line 580:
 
|11:51
 
|11:51
 
| మనం    The age must be a positive integer  అనే    error    సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు
 
| మనం    The age must be a positive integer  అనే    error    సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు
 
 
|-
 
|-
 
| 11:57
 
| 11:57
Line 606: Line 594:
 
|-
 
|-
 
| 12:08
 
| 12:08
| ఇక్కడ కూడా,     errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
+
| ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
  
 
|-
 
|-
 
| 12:11
 
| 12:11
| తరువాత మనము    setAttribute method   ఉపయోగించి    request scope     లో వేరియబుల్    errorMsgs    సెట్ చేస్తాము.  
+
| తరువాత మనము    setAttribute method ఉపయోగించి    request scope లో వేరియబుల్    errorMsgs    సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
| తరువాత మేము టైప్ చేసిన    integer   యొక్క    ageUser     ప్రకటించాము మరియు దానిని -1 (minus one) కు ఇనిష్యలైజ్ చేసాము.
+
| తరువాత మనము  integer type గా  ageUser ను  డిక్లేర్ చేసి, దానికి  -1 (minus one)ను  ఇనిష్యలైజ్ చేసాము.
  
 
|-
 
|-
 
| 12:26
 
| 12:26
|    try catch block    లోపల మేము   parseInt method    ని ఉపయోగించము.
+
|    try catch block    లోపల మనము   parseInt method    ని ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
| 12:31
 
| 12:31
| ఇది ఒక పూర్ణాంకను తిరిగి ఇస్తుంది, ఇచ్చిన   string    సంఖ్య యొక్క ఇన్ ఫుట్ గా సూచింపబడుతుంది .
+
| ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 12:37
 
| 12:37
| కాబట్టి, ఇక్కడ    age field    చెల్లుబాటు అయ్యే సానుకూల పూర్ణాంకంను కలిగి ఉంది.
+
| కాబట్టి, ఇక్కడ    age field    చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది.
  
 
|-
 
|-
 
| 12:44
 
| 12:44
| ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని    errorMsgs list    కు జత చేస్తాము  
+
| ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని    errorMsgs listకు జత చేస్తాము  
  
 
|-
 
|-
 
| 12:51
 
| 12:51
|    age   సానుకూల పూర్ణాంకంగా ఉండాలి.
+
|    age ధన  పూర్ణాంకంగా ఉండాలి.
  
 
|-
 
|-
 
| 12:54
 
| 12:54
| అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను కలిగి ఉన్న ఇతర    fields    ను ధృవీకరించాలి.
+
| అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి.  
 
+
 
|-
 
|-
 
| 13:01
 
| 13:01
|     ErrorMsgs  జాబితా ఖాళీగా లేకపోతే మేము    addUser     dot     jsp     లోనే   errorMsgs     మేము ప్రదర్శిస్తాము.
+
| ErrorMsgs  జాబితా ఖాళీగా లేకపోతే మనము  addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 13:09
 
| 13:09
|    RequestDispatcher   ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
+
|    RequestDispatcher   ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
  
 
|-
 
|-
Line 654: Line 641:
 
|-
 
|-
 
| 13:19
 
| 13:19
| ఇక్కడ కూడా, మొదట మేము    User    dot    java   ను దిగుమతి చేసుకున్నాము.
+
| ఇక్కడ కూడా, మొదట మనము  User    dot    java ను దిగుమతి చేసుకున్నాము.
  
 
|-
 
|-
 
| 13:24
 
| 13:24
|    scriptlet tags,    లోపల మేము టైప్  User   యొక్క ఒక   object     ని సృష్టించాము.
+
|    scriptlet tags లోపల మనము  User కు ఒక object ను సృష్టించాము.
  
 
|-
 
|-
Line 666: Line 653:
 
|-
 
|-
 
| 13:38
 
| 13:38
| ఈ విలువ శూన్యంగా ఉంటే మేము తనిఖీ చేస్తాము.
+
| ఈ విలువ శూన్యంమా అని  తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 13:43
 
| 13:43
| ఇది శూన్యంకు సమానంగా లేకపోతే మేము   index       dot       jsp   కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము  
+
| ఇది శూన్యంకు సమానంగా కాకపోతే,  మనము   index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము  
  
 
|-
 
|-
 
| 13:51
 
| 13:51
| లేకపోతే, మేము    User  model   ను ఉపయోగించి   request     నుంచి   user   యొక్క విలువను పొందుతాము.
+
| లేకపోతే, మనము  User  model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 13:59
 
| 13:59
| అప్పుడు మనకి   form   ఉంటుంది.  
+
| తరువాత  మనకి form ఉంది.  
  
 
|-
 
|-
 
| 14:01
 
| 14:01
|    form tag       action     ను   AddUserServlet     గా మరియు   method    ను   POST    గా కలిగి ఉంటుంది  
+
|    form tag   కు action గా   AddUserServlet   ను మరియు method గా   POST  ను కలిగి ఉంటుంది  
 +
 
 +
 
  
 
|-
 
|-
 
| 14:07
 
| 14:07
| | మొదటి ఫీల్డ్ అనేది    First Name    యొక్క    input type         text     గా   name       firstName     గా మరియు   value       user    dot    getFirstName   గా ఉంటుంది.
+
| | మొదటి ఫీల్డ్   input type text గా గల First Name, name గా  firstName   మరియు   value గా      user    dot    getFirstName ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 14:18
 
| 14:18
| ఇక్కడ, మేము     firstName     యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ కు ప్రారంభించాము.
+
| ఇక్కడ, మనము     firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము.
  
 
|-
 
|-
 
| 14:24
 
| 14:24
| అదేవిధంగా, మీరు ఇతర   fields   కోసం చేయాలి.
+
| అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి.
 
+
 
|-
 
|-
 
| 14:28
 
| 14:28
| మేము   submit     బటన్ మరియు    value   ని    Add User   గా కలిగి ఉన్నాము
+
| మనము   submit బటన్ మరియు    value ను  Add User గా కలిగి ఉన్నాము
  
 
|-
 
|-
 
| 14:33
 
| 14:33
|     AddUser.jsp లో    fields    మేము ధృవీకరించే విధానం ఈ విధంగా ఉంటుంది.
+
| AddUser.jsp లో    fields    మేము ధృవీకరించే విధానం ఇది.  
  
 
|-
 
|-
 
| 14:38
 
| 14:38
| మీరు  addUser  పేజీలో విభిన్న   errors   ప్రయత్నించవచ్చు.
+
| మీరు  addUser  పేజీలో విభిన్న errors ను  ప్రయత్నించవచ్చు.
  
 
|-
 
|-
 
| 14:42
 
| 14:42
| ఇప్పుడు,   user       harshita       database   కు చేర్చబడిందో లేదో చూద్దాం.  
+
| ఇప్పుడు, user harshita మన  database కు చేర్చబడిందో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 14:49
 
| 14:49
| కాబట్టి,     యూజర్స్   టేబుల్ కు తిరిగి రండి.     హర్షిత   డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
+
| కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షితడేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 726: Line 714:
 
|-
 
|-
 
| 15:00
 
| 15:00
|    Field validation    గురించి నేర్చుకుంటాము .
+
|    Field validation    గురించి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
Line 770: Line 758:
 
|-
 
|-
 
| 15:48
 
| 15:48
| ప్రముఖ    software MNC    వారి  Corporate Social Responsibility  program ద్వారా   Library Management System   ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
| ప్రముఖ    software MNC    వారి  Corporate Social Responsibility  program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
  
 
|-
 
|-

Revision as of 17:04, 22 September 2017

Time Narration
00:01 Database and validation పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:08 డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు
00:10 fields ను Validate చేయడం గురించి నేర్చుకుంటాము.
00:12 ఇక్కడ మనము Ubuntu Version 12.04
00:15 Netbeans IDE 7.3
00:19 JDK 1.7
00:21 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:24 మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు-
00:31 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:35 Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం,
00:39 database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
00:42 ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:47 ఇప్పుడు Netbeans IDEకు వెళదాము.
00:52 నేను MySQL server ను ప్రారంభిస్తాను.
00:55 నేను library అను పేరు తో ఒక database ను సృష్టించాను.
01:00 నేను Users అను పేరు తో ఒక table ను సృష్టించాను.
01:04 నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను.
01:08 ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను.
01:10 దీని కొరకు, Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి.
01:15 క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:23 మనం FirstName, Surname, Age, Gender, email, Username and Password లను చూడవచ్చు.
01:31 ఇప్పుడు మనం JDBC driver అంటే Java Database Connectivity Driver ను load చేద్దాం.
01:39 దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.
01:42 Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి.
01:46 తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి,
01:50 Add Library పై క్లిక్ చేయండి.
01:53 ఇది JDBC Driver ను లోడ్ చేస్తుంది.
01:56 ముందు మనం చేసినట్టు Project ను run చేద్దాం.
02:00 ఇప్పుడు User Name ను arya అని మరియు Password ను arya123* అని టైప్ చేయండి.
02:06 తరువాత Sign In పై క్లిక్ చేయండి.
02:08 మనం Success Greeting Page ను చూడవచ్చు.
02:12 logout కు here పై క్లిక్ చేయండి.
02:15 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
02:17 మనం GreetingServlet dot java కు వెళదాం.
02:21 doPost method కు వెళ్ళండి.
02:23 ముందుగా మనం username మరియు password లను request నుండి getParameter() method ను ఉపయోగించి పొందుతాము.
02:31 తరువాత మనం JDBC connection కు కోడ్ ని చూద్దాం.
02:35 ముందుగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object లను ఇనిషిలైజేషన్ చేద్దాం.
02:44 తరువాత మన program లోకి driver ను register చేద్దాం.
02:48 తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను సృష్టిదాం.
02:52 తరువాత మనం Connection object తో prepareStatement method ను execute చేద్దాం.
02:58 మనము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను ఇస్తాము.
03:03 form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము.
03:09 ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
03:15 ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:22 దీన్ని మనము PreparedStatement object ను ఉపయోగించి చేస్తాము.
03:26 మనం Prepared statement ను ఉపయోగించి executeQuery method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:33 మనము ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము.
03:37 విజయవంతమైన లాగిన్ కొరకు మనము successGreeting pageను ప్రదర్శిస్తాము.
03:43 దీని కోసం మనము RequestDispatcher interface ను ఉపయోగిస్తాము.
03:48 మనము RequestDispatcher object ని పొందడానికి request పై getRequestDispatcher() ను ఉపయోగిస్తాము.
03:56 తరువాత మనము RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
04:02 ఈ విధంగా, మనము successGreeting dot jspకు forward చేస్తాము.
04:07 ఇప్పుడు తిరిగి slides కు వెళ్ళండి.
04:10 మనం ఇప్పుడు RequestDispatcher interface ను గురించి నేర్చుకుందాం.
04:15 ఈ interface మరొక రిసోర్స్ కు request ను పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
04:22 ఈ రిసోర్స్ html, servlet లేదా jsp కావచ్చు.
04:26 ఇప్పుడు తిరిగి IDE కు వెల్దాము.
04:29 successGreeting dot jsp కు వెల్దాము.
04:33 ఇక్కడ మనము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
04:38 ఇప్పుడు browser కు వెళ్ళండి.
04:41 మనము database లో చేర్చని username మరియు password లను టైప్ చేస్తాము.
04:47 కాబట్టి నేను username గా abc ని మరియు password. గా abc123* ని టైప్ చేస్తాను.
04:56 తరువాత Sign In పై క్లిక్ చేస్తాను.
04:59 మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
05:03 Please correct the following errors!!! Invalid username or password .
05:09 ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము.
05:12 అందుకు IDE కు తిరిగి వెళ్ళండి.
05:14 GreetingServlet dot java. కు వెళ్ళండి.
05:17 ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మనము error message ను ప్రదర్శిస్తాము.
05:22 ముందుగా మనం errorMsgs యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం.
05:27 మనము errorMsgs వేరియబుల్ ను request scope లో setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము.
05:35 ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు.
05:39 మనం String variable id ను null గా ఇనిషియలైజ్ చేద్దాం.
05:44 తరువాత మనం database లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.
05:48 ఒకవేళ అవును అయితే మనం విలువని వెరియబుల్ లో id నిల్వ చేస్తాము.
05:53 లేకపోతే Invalid username or password అనే error ను errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.
06:00 ఒక వేళ errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
06:09 కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము.
06:13 RequestDispatcher ను ఉపయోగించి , మరొక page కు ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.
06:20 exception సందర్భాలను నిర్వహించడానికి ఈ కోడ్ ను try catch block లోపల చేర్చామని గమనించండి.
06:27 ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం.
06:34 ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము.
06:38 ఇది request తో getAttribute method ను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది.
06:44 మనము Java code ను opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%) మరియు closing tag అనగా percentage గుర్తు, greater than గుర్తు (%>) మధ్యన చేర్చామని గమనించండి.
06:57 ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు.
07:02 ఇది JSP ఇన్వొక్ అయిన ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే Java code ను కలిగి ఉంటుంది.
07:08 ErrorMsgs విలువ శూన్యం(నల్) కాకపోతే అప్పుడు మనము
07:15 Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
07:18 తరువాత errorMsgs యొక్క జాబితా అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము.
07:23 అప్పుడు error messages ని ఒక list గా మనము ప్రదర్శిస్తాము.
07:27 ఈ విధంగా error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
07:32 ఇప్పుడు, database కు ఒక user ను ఎలా జత చేయాలో చూద్దాం.
07:37 databaseలో యూజర్ ని జోడించే ముందు User table కు ఒక model సృష్టించాలి.
07:44 ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
07:48 model అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది.
07:55 attributes , setters మరియు getters తో ఒక Java class ఉంటాయి
08:00 ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు.
08:07 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:11 నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను.
08:16 ఈ మనము ఈ Java class ను package org dot spokentutorial dot model లో సృష్టించామని గమనించండి.
08:24 దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి.
08:33 మనము వాటినిఖాళీ విలువలతో ఇనిష్యలైజ్ చేస్తాము. .
08:37 తరువాత మనకు ఒక parameterized constructor ఉంది.
08:41 మనము default constructor ను కూడా కలిగి ఉన్నాము.
08:44 మనము getFirstName method ని నిర్వచిస్తాము.
08:47 మనము getFirstName method ని కూడా నిర్వచిస్తాము.
08:51 అదే విధముగా మనము ప్రతి attributes పై set మరియు get methods ను నిర్వచించాము
08:57 browser కు తిరిగి వెళ్ళండి.
08:59 ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం.
09:03 Registration page లోని అన్ని fields ను Type చేయండి.
09:07 తరువాత Add User పై క్లిక్ చేయండి.
09:10 మనం Add User Success pageను పొందుతాము.
09:14 మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము
09:20 ఇక్కడ harshita మనము ఇచ్చిన username.
09:24 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
09:28 కాబట్టి IDE కు తిరిగి వెళ్ళండి.
09:30 AddUserServlet dot java కు వెళ్ళండి.
09:35 ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
09:40 ముందుగా getParameter method ఉపయోగించి form parametersని పొందుతాము.
09:46 మనము user వేరియబుల్ ను User model యొక్క instance గా వ్యక్తిగత attributes తో ఇనిష్యలైజ్ చేస్తాము.
09:53 మనము setAttribute methodను ఉపయోగించి request scope లో వేరియబుల్ user ను సెట్ చేసాము.
10:01 form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము
10:10 తరువాత మనం successUser పేజీ కు పంపుతాము.
10:15 ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి.
10:19 మొదట మనం User dot java ని దిగుమతి చేశాము.
10:24 ఈ లైన్ ను JSP లో directive అంటారు.
10:28 JSP directive అనేది less than sign percentage sign మరియు at the rate sign తో మొదలయ్యి percentage sign మరియు greater than sign తో ముగుస్తుంది.
10:42 ఇది ఒక page directive.
10:45 page directive అన్ని దిగుమతి చేసుకొనిన అన్ని packagesల జాబితాను కలిగి ఉంటుంది.
10:50 మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము.
10:57 తరువాత మనకు ఇక్కడ success message ఉంది.
11:00 ఇక్కడ, మనము Username ను తిరిగి పొందాము.
11:04 మనము request object పై getUsername() method ని ఉపయోగించాము.
11:09 మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
11:12 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి.
11:15 డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము.
11:20 కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
11:24 మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.
11:33 ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం.
11:37 ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను.
11:40 నేను Age field లో ఒక తప్పును సృష్టించాను.
11:44 నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
11:48 ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి.
11:51 మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు
11:57 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
12:00 IDE కు తిరిగి వెళ్ళండి.
12:03 AddUserServlet dot java ను తెరవండి.
12:08 ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
12:11 తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము.
12:18 తరువాత మనము integer type గా ageUser ను డిక్లేర్ చేసి, దానికి -1 (minus one)ను ఇనిష్యలైజ్ చేసాము.
12:26 try catch block లోపల మనము parseInt method ని ఉపయోగించాము.
12:31 ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది.
12:37 కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది.
12:44 ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs listకు జత చేస్తాము
12:51 age ధన పూర్ణాంకంగా ఉండాలి.
12:54 అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి.
13:01 ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మనము addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము.
13:09 RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
13:15 ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి.
13:19 ఇక్కడ కూడా, మొదట మనము User dot java ను దిగుమతి చేసుకున్నాము.
13:24 scriptlet tags లోపల మనము User కు ఒక object ను సృష్టించాము.
13:31 తరువాత మనం attribute errorMsgs యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము
13:38 ఈ విలువ శూన్యంమా అని తనిఖీ చేస్తాము.
13:43 ఇది శూన్యంకు సమానంగా కాకపోతే, మనము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము
13:51 లేకపోతే, మనము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
13:59 తరువాత మనకి form ఉంది.
14:01 form tag కు action గా AddUserServlet ను మరియు method గా POST ను కలిగి ఉంటుంది


14:07 మొదటి ఫీల్డ్ input type text గా గల First Name, name గా firstName మరియు value గా user dot getFirstName ఉంటుంది.
14:18 ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము.
14:24 అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి.
14:28 మనము submit బటన్ మరియు value ను Add User గా కలిగి ఉన్నాము
14:33 AddUser.jsp లో fields మేము ధృవీకరించే విధానం ఇది.
14:38 మీరు addUser పేజీలో విభిన్న errors ను ప్రయత్నించవచ్చు.
14:42 ఇప్పుడు, user harshita మన database కు చేర్చబడిందో లేదో చూద్దాం.
14:49 కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత, డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
14:56 ఈ ట్యుటోరియల్ లో మనం:
14:58 Database connectivity మరియు
15:00 Field validation గురించి నేర్చుకున్నాము.
15:02 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
15:07 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
15:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
15:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
15:17 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
15:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
15:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
15:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
15:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
15:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
15:48 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
15:57 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
16:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india