Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
|| 00:07 | || 00:07 | ||
− | | | + | | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:11 | ||00:11 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో | + | |ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము |
|- | |- | ||
|| 00:16 | || 00:16 | ||
− | | | + | | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | |ఈ | + | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | camera view ను roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము |
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | | + | | fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | | + | |ఒకవేళ తెలియకపోతే, దయచేసి “‘Installing Blender”’ ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | |డిఫాల్ట్ | + | |డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు "’3D view’’’ అనునది "User Perspective view " లో ఉంటుంది. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | |ఇప్పుడు కెమెరా | + | |ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము |
− | + | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న ’View’’’ tab కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
|01:21 | |01:21 | ||
− | |“‘menu’’’ నుండి “Camera”’ | + | |“‘menu’’’ నుండి “Camera”’ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | |కీ బోర్డు "shortcut" కోసం "numpad 0" | + | |కీ బోర్డు "shortcut" కోసం "numpad 0" ను నొక్కండి. |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | ఒక | + | | ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, | + | | numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
Line 76: | Line 73: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | ఆక్టివ్ కెమెరా వ్యూ | + | | ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము. |
|- | |- | ||
Line 84: | Line 81: | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | |తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |మీ ప్రస్తుత "view point" ను | + | | బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత "view point" కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
|దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. | |దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. | ||
− | |||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | |" | + | |" perspective view కు తిరిగి వెళ్ళడానికి "Numpad" నుండి జీరో ను నొక్కండి. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | |కెమెరా | + | |కెమెరా వ్యూ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | |"mouse wheel" లేదా " | + | |"mouse wheel" లేదా " MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |నేను ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. | + | |నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
− | | | + | | Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
|- | |- | ||
Line 120: | Line 115: | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | |అదే సమయంలో | + | |అదే సమయంలో 3D view camera view కు మారుతుంది. |
|- | |- | ||
Line 136: | Line 131: | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | |ఇప్పటి నుండి మీరు ఇతర "object" ల ను | + | |ఇప్పటి నుండి మీరు ఇతర "object" ల ను మార్చువిధంగా కెమెరా ను కూడా "manipulate" చేయవచ్చు. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | |ఈ చర్యలు నిర్వహించడానికి మీరు | + | |ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
Line 152: | Line 146: | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | |ఇప్పుడు, మీ | + | |ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |డిఫాల్ట్‌గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా | + | |డిఫాల్ట్‌గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ | + | | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా | + | |ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | |ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య | + | |ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వీక్షణ. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | | + | | Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | | Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత X ను రెండుసార్లు నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |మొదటి | + | |మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | |రెండవ | + | |రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p> |
− | + | ||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి. |
− | + | ||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది. |
− | + | ||
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |మొదటి | + | |మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | రెండవ | + | | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది. |
|- | |- | ||
|05:12 | |05:12 | ||
Line 222: | Line 212: | ||
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | తరువాత, మనం కెమెరా వీక్షణను | + | | తరువాత, మనం కెమెరా వీక్షణను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | | మొదటది, కెమెరాను పట్టుకోడానికి | + | | మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | | Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచండి మరియు mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని | + | | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |తరువాత | + | |తరువాత local z axis కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
Line 255: | Line 243: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | G ను నొక్కండి, ప్రెస్ X ను రెండుసార్లు నొక్కండి మరియు mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | | + | | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా tracks చేస్తుంది. |
|- | |- | ||
|06:42 | |06:42 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కండి మరియు, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
|- | |- | ||
Line 275: | Line 263: | ||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | బ్లెండర్ కెమెరా కోసం | + | | బ్లెండర్ కెమెరా కోసం fly mode ను కూడా అందిస్తుంది. |
|- | |- | ||
|07:05 | |07:05 | ||
− | | | + | | fly mode కు ప్రవేశించడానికి Shift, F ను నొక్కండి. |
|- | |- | ||
Line 287: | Line 275: | ||
|- | |- | ||
|07:14 | |07:14 | ||
− | |మొదటిది కీబోర్డ్ లో | + | |మొదటిది కీబోర్డ్ లో shortcut కీలను ఉపయోగించడం. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | | + | | zoom-in కావడానికి కీబోర్డులో W ను నొక్కండి |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | | | + | | zoom-out కావడానికి S ను నొక్కండి |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | |ఎడమవైపుకి తరలించడానికి | + | |ఎడమవైపుకి తరలించడానికి A ను నొక్కండి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | కుడివైపుకి తరలించడానికి | + | | కుడివైపుకి తరలించడానికి D ను నొక్కండి. |
|- | |- | ||
Line 311: | Line 299: | ||
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | | + | | fly mode లో కెమెరా వీక్షణను zoom in మరియు out చేయడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి | + | | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | | + | | zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | |సత్వరమార్గం కోసం, | + | |సత్వరమార్గం కోసం, numpad, + ను నొక్కండి. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | |జూమ్ అవుట్ చేయడానికి | + | |జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | |సత్వరమార్గం కోసం, | + | |సత్వరమార్గం కోసం, numpad, - నొక్కండి. |
|- | |- | ||
Line 339: | Line 327: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | |చివరి పద్దతి- | + | |చివరి పద్దతి- fly mode లో కెమెరా వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం. |
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | | fly మోడ్‌లోకి ప్రవేశించటానికి | + | | fly మోడ్‌లోకి ప్రవేశించటానికి Shift, F నొక్కండి. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | | D ను నొక్కండి మరియు mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
Line 355: | Line 343: | ||
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | | | + | | screen పై కెమెరా వీక్షణను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 363: | Line 351: | ||
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | | దీనితో | + | | దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
|- | |- | ||
Line 371: | Line 359: | ||
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | | కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను | + | | కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను Roll, pan, dolly మరియు track చేయండి |
|- | |- | ||
Line 379: | Line 367: | ||
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
|- | |- |
Revision as of 16:15, 13 September 2017
Time | Narration |
00:07 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము |
00:16 | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
00:21 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
00:30 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, |
00:32 | కొత్త ‘’’camera view’’’ ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:38 | camera view ను roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము |
00:43 | fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము. |
00:50 | మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను. |
00:54 | ఒకవేళ తెలియకపోతే, దయచేసి “‘Installing Blender”’ ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
01:02 | డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు "’3D view’’’ అనునది "User Perspective view " లో ఉంటుంది. |
01:11 | ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము |
01:15 | 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న ’View’’’ tab కు వెళ్ళండి. |
01:21 | “‘menu’’’ నుండి “Camera”’ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:25 | కీ బోర్డు "shortcut" కోసం "numpad 0" ను నొక్కండి. |
01:29 | ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. |
01:36 | numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
01:45 | ఇది ‘’’Camera View”’ |
01:49 | ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము. |
01:55 | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి. |
02:01 | తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము. |
02:05 | బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత "view point" కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది. |
02:11 | దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. |
02:15 | " perspective view కు తిరిగి వెళ్ళడానికి "Numpad" నుండి జీరో ను నొక్కండి. |
02:20 | కెమెరా వ్యూ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ "numpad" జీరో అనునది "toggle" గా మీరు చూడవచ్చు. |
02:26 | "mouse wheel" లేదా " MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
02:36 | నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. |
02:40 | Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
02:46 | కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది |
02:49 | అదే సమయంలో 3D view camera view కు మారుతుంది. |
02:54 | కెమెరా లో "rolling,panning,tracking" మొదలగు సంచార చర్యలు నిర్వహించడానికి కూడా బ్లెండర్ మీకు అనుమతిస్తుంది. |
03:03 | ఇప్పుడు మనం వీటిని చూద్దాం. |
03:05 | కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్ - క్లిక్ చేయండి. |
03:10 | ఇప్పటి నుండి మీరు ఇతర "object" ల ను మార్చువిధంగా కెమెరా ను కూడా "manipulate" చేయవచ్చు. |
03:17 | ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
03:22 | మొదటి చర్యగా మనం కెమెరా వీక్షణ ను "roll" చేయడం చూస్తాము. |
03:26 | "object rotation mode" కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై "R" ను నొక్కండి. |
03:32 | ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి. |
03:42 | డిఫాల్ట్‌గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో తిప్పుతుంది, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ. |
03:53 | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి. |
03:58 | ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది. |
04:04 | ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వీక్షణ. |
04:09 | Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి. |
04:15 | Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత X ను రెండుసార్లు నొక్కండి. |
04:22 | మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
04:26 | రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది. |
04:31 | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p> |
04:38 | ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి. |
04:42 | Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది. |
04:47 | ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి. |
04:51 | మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
04:56 | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
05:00 | ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి. |
05:05 | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్ వెర్సా కు కదులుతుంది. |
05:12 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
05:16 | తరువాత, మనం కెమెరా వీక్షణను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
05:21 | మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి. |
05:25 | Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచండి మరియు mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
05:43 | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
05:53 | తరువాత local z axis కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
05:59 | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది. |
06:11 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:15 | కుడి నుండి ఎడమ కు లేదా పైకి క్రిందికి కెమెరా వీక్షణను ట్రాకింగ్ చేయడం ద్వారా అది స్థానిక X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది. |
06:24 | G ను నొక్కండి, ప్రెస్ X ను రెండుసార్లు నొక్కండి మరియు mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
06:35 | Camera view ఎడమ నుండి కుడికి మరియు వైస్-వెర్సా tracks చేస్తుంది. |
06:42 | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కండి మరియు, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
06:48 | కెమెరా వీక్షణను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది. |
06:53 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:59 | బ్లెండర్ కెమెరా కోసం fly mode ను కూడా అందిస్తుంది. |
07:05 | fly mode కు ప్రవేశించడానికి Shift, F ను నొక్కండి. |
07:10 | ఇప్పుడు, మీరు కెమెరా వీక్షణను మూడు మార్గాలలో తరలించవచ్చు. |
07:14 | మొదటిది కీబోర్డ్ లో shortcut కీలను ఉపయోగించడం. |
07:19 | zoom-in కావడానికి కీబోర్డులో W ను నొక్కండి |
07:30 | zoom-out కావడానికి S ను నొక్కండి |
07:40 | ఎడమవైపుకి తరలించడానికి A ను నొక్కండి. |
07:51 | కుడివైపుకి తరలించడానికి D ను నొక్కండి. |
08:02 | కెమెరా వీక్షణ కు తిరిగి వెళ్లడానికి రైట్-క్లిక్ చేయండి. |
08:05 | fly mode లో కెమెరా వీక్షణను zoom in మరియు out చేయడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
08:13 | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి. |
08:18 | zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి. |
08:25 | సత్వరమార్గం కోసం, numpad, + ను నొక్కండి. |
08:30 | జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
08:38 | సత్వరమార్గం కోసం, numpad, - నొక్కండి. |
08:43 | కెమెరా వీక్షణకు తిరిగి వెళ్లడానికి రైట్ క్లిక్ చేయండి. |
08:49 | చివరి పద్దతి- fly mode లో కెమెరా వీక్షణను కుడి నుండి ఎడమకు మరియు వైస్ వెర్సా కు తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం. |
08:59 | fly మోడ్‌లోకి ప్రవేశించటానికి Shift, F నొక్కండి. |
09:04 | D ను నొక్కండి మరియు mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
09:13 | కెమెరా వీక్షణ కుడి నుండి ఎడమవైపుకు కదులుతుంది. |
09:28 | screen పై కెమెరా వీక్షణను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:33 | ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వీక్షణ. |
09:38 | దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
09:43 | ఇప్పుడు, కొత్త ఫైలులో, |
09:45 | కెమెరా యొక్క స్థానాన్ని మరియు కెమెరా వీక్షణను మార్చండి. మీ కెమెరా వీక్షణను Roll, pan, dolly మరియు track చేయండి |
09:54 | మరియు కొత్త కెమెరా వీక్షణను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి. |
10:00 | ఈ ట్యుటోరియల్ Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
10:08 | దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది; |
10:33 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:38 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
10:45 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |