Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| border=1
+
{|| border=1
 
||    Time   
 
||    Time   
 
||    Narration   
 
||    Narration   
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:03  
 
|00:03  
|   Blender tutorials     సిరీస్ కు స్వాగతం.
+
|Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనము   hardware specifications   మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
 
|-
 
|-
 
|00:16
 
|00:16
Line 14: Line 14:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వెర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
+
|ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్  అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
 
|-
 
|-
 
|00:28  
 
|00:28  
|మీ  internet browser   తెరవండి.
+
|మీ  internet browser ను తెరవండి.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నేను   Firefox 3.09   ఉపయోగిస్తున్నాను.
+
|నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|చిరునామా బార్లో,   www.blender.orgHYPERLINK "http://www.blender.org  /" HYPERLINK "http://www.blender.org  /" HYPERLINK "http://www.blender.org   /" టైప్ చేసి,   Enter     కీ ని నొక్కండి.
+
| అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|ఇది మిమ్మల్ని అధికారిక   blender   వెబ్ సైట్ కి తీసుకువెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు  తీసుకువెళ్తుంది.
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే   System Requirements   పేజీని లోడ్ చేసాను.
+
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే   System Requirements   పేజీని లోడ్ చేసాను.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|   Blender   అనేది ఉచితం మరియు   Open Source   .
+
| Blender అనేది ఉచితం మరియు Open Source.
 
|-
 
|-
 
|00:56   
 
|00:56   
|   Blender 2.59   దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ పై పనిచేస్తుంది.
+
|Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను   Windows XP   ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|01:07   
 
|01:07   
|   Blender   యొక్క వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వెర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
+
| Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్  యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
 
|-
 
|-
 
|01:13
 
|01:13
| వేగవంతమైన CPU మరియు మరింత RAM రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడుతుంది, బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వీక్షణ పోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగంతో ప్రభావితమవుతుంది.
+
| వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు,  రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.  గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
Line 50: Line 50:
 
|-
 
|-
 
|01:32   
 
|01:32   
|మీరు చూడడానికి, బ్లెండర్ ఆర్గనైజేషన్ వాడుక యొక్క 3 విభాగాల కోసం    Hardware Specifications     చూపిస్తుంది.
+
| బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల  స్థాయిలలో  Hardware Specifications లను చూపిస్తుంది.
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|   Minimum   ,   Good   మరియు   Production   స్థాయిలు
+
| అవి  Minimum, Good మరియు Production స్థాయిలు.
 
|-
 
|-
 
|01:44  
 
|01:44  
|బ్లెండర్ ను  అమలు చేయడానికి అవసరమైన హార్డ్ వెర్    Minimum   లక్షణాలు-
+
|బ్లెండర్ ను  అమలు చేయడానికి అవసరమైన   Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|   1 GHZ Single Core CPU   
+
| 1 GHZ Single Core CPU,    
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|   512 MB RAM   
+
| 512 MB RAM,    
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|     1024 x 768 pixels Display       16 bit color    తో
+
| 16 bit color తో  1024 x 768 pixels Display,     
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|  3 Button Mouse  
+
|  3 Button Mouse మరియు
 
|-
 
|-
 
|02:05
 
|02:05
|     Open GL Graphics Card    64 MB RAM తో ఉండాలి.
+
| 64 MB RAM తో Open GL Graphics Card.
 
|-
 
|-
 
|02:12   
 
|02:12   
|  Good   స్పెసిఫికేషన్ల స్థాయి
+
|  Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|  2 GHZ Dual Core CPU   
+
|  2 GHZ Dual Core CPU,    
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|  2 GB RAM   
+
|  2 GB RAM,    
  
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|     1920 x 1200 pixels Display        24 bit color  తో
+
|   24 bit color  తో    1920 x 1200 pixels Display,        
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|    3 Button Mouse   
+
|    3 Button Mouse  మరియు
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|   Open GL Graphics Card        256 or 512 MB RAM    తో ఉంటాయి.
+
| 256 or 512 MB RAM    తో Open GL Graphics Card.  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|  Production   స్థాయి హార్డ్ వెర్ స్పెసిఫికేషన్లు-
+
|  Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|  64 bits, Multi Core CPU
+
|  64 bits, Multi Core CPU,
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|    8-16 GB RAM   
+
|    8-16 GB RAM,    
 
|-
 
|-
 
|02:50
 
|02:50
|రెండు సార్లు    1920 x 1200 pixels Display     24 బిట్ రంగుతో
+
| 24 బిట్  కలర్  తో,  రెండు రెట్ల సామర్ధ్యంగల  1920 x 1200 pixels Display,
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|   3 Button Mouse + tablet  
+
| 3 Button Mouse + tablet,
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|   Open GL  Graphics Card   తో 1 GB RAM, ATI firegl     లేదా   Nvidia Quadro     ఉంటాయి.
+
|Open GL  Graphics Card తో 1 GB RAM, ATI firegl లేదా Nvidia Quadro.  
 
|-
 
|-
 
|03:09  
 
|03:09  
|మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు చేసేందుకు, మీ   system configuration   తనిఖీ చేయాలి.
+
|మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|మీ  browser window   ను కనిష్టీకరించండి.
+
|మీ  browser window ను మినిమైజ్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|   Control Panel     కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ,     System     ఐకాన్ ఫై డబుల్ క్లిక్ చేయండి.
+
| Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై  డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:25   
 
|03:25   
|కాబట్టి, ఇక్కడ మీరు మీ యంత్రం యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు   Blender Foundation  సూచిస్తున్న దానికి వ్యతిరేకంగా సరిపోల్చవచ్చు.
+
|కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation  సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|చాలా    Windows Operating systems   32 -bit     లేదా     64 -bit     వి ఉంటాయి . నేను     32-bit Windows   ఉపయోగిస్తున్నాను.
+
|చాలా    Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి  ఉంటాయి . నేను 32-bit Windows ను  ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|03:44  
 
|03:44  
|     32 -bit     మరియు     64 -bit     పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తుంది.
+
| 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|   64-bit   వెర్షన్ విండోస్ 32-బిట్ సిస్టమ్ కంటే పెద్ద మొత్తంలో RAM విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
+
| విండోస్ యొక్క 64-bit వెర్షన్ 32-బిట్ వెర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|03:59
 
|03:59
| మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ లో పెట్టుబడి యోచిస్తోంది ఉంటే,
+
| మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
|  Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender "వద్ద ఈ కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
+
|  Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
 
|-
 
|-
 
|04:21   
 
|04:21   
|ఈ   guide   మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది
+
|ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
 
|-
 
|-
 
|04:29   
 
|04:29   
Line 153: Line 153:
 
|-
 
|-
 
|04:55   
 
|04:55   
|మరియు hard drive
+
|మరియు hard drive.
 
|-
 
|-
 
| 05:02  
 
| 05:02  
|   Blender   కొరకు పనిచేసే    Hardware Requirements     పై ట్యుటోరియల్ పూర్తయింది.  
+
| Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది.  
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|ఈ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఆస్కార్చే సృష్టించబడింది మరియు  NMEICT  మద్దతు ఇస్తుంది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT  మద్దతు ఇస్తుంది.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ఇదే విషయంపై మరింత సమాచారము  క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు     spoken-tutorial.org/NMEICT-Intro     
+
|విషయంపై మరింత సమాచారము  క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.    
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|05:37
 
|05:37
Line 171: Line 171:
 
|-
 
|-
 
|05:42
 
|05:42
|మరిన్ని వివరాల కోసం, దయచేసి  contact@spoken-tutorial.org కు వ్రాయండి -
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి  contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
|05:50  
 
|05:50  

Revision as of 17:13, 12 September 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
00:16 ఈ లిపిని Chirag Raman అందించారు.
00:20 ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
00:28 మీ internet browser ను తెరవండి.
00:30 నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
00:34 అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
00:44 ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
00:47 ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను.
00:53 Blender అనేది ఉచితం మరియు Open Source.
00:56 Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
01:02 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
01:07 Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
01:13 వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి. గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.
01:26 పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
01:32 బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది.
01:40 అవి Minimum, Good మరియు Production స్థాయిలు.
01:44 బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
01:48 1 GHZ Single Core CPU,
01:53 512 MB RAM,
01:56 16 bit color తో 1024 x 768 pixels Display,
02:03 3 Button Mouse మరియు
02:05 64 MB RAM తో Open GL Graphics Card.
02:12 Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:15 2 GHZ Dual Core CPU,
02:20 2 GB RAM,
02:22 24 bit color తో 1920 x 1200 pixels Display,
02:28 3 Button Mouse మరియు
02:30 256 or 512 MB RAM తో Open GL Graphics Card.
02:40 Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:43 64 bits, Multi Core CPU,
02:47 8-16 GB RAM,
02:50 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display,
02:56 3 Button Mouse + tablet,
02:59 Open GL Graphics Card తో 1 GB RAM, ATI firegl లేదా Nvidia Quadro.
03:09 మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
03:16 మీ browser window ను మినిమైజ్ చేయండి.
03:19 Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి.
03:25 కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
03:35 చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను.
03:44 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.
03:51 విండోస్ యొక్క 64-bit వెర్షన్ 32-బిట్ వెర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
03:59 మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
04:04 Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
04:21 ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
04:29 CPU,
04:35 RAM,
04:41 Graphics card,
04:49 Case,
04:55 మరియు hard drive.
05:02 Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది.
05:07 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది.
05:15 ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
05:37 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:42 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:50 మీకు ధన్యవాదాలు.
05:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india