Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"
From Script | Spoken-Tutorial
Line 309: | Line 309: | ||
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | టెర్మినల్ ను తెరవండి మరియు ''' gedit commandline.pl ampersand ''' అని టైప్ చేసి''' Enter''' నొక్కండి. | + | |టెర్మినల్ ను తెరవండి మరియు ''' gedit commandline.pl ampersand ''' అని టైప్ చేసి''' Enter''' నొక్కండి. |
|- | |- |
Revision as of 15:13, 12 September 2017
|
| |
00:01 | Perlలోని Special variables పై Spoken Tutorialకు స్వాగతం | |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనం
Global special variables Special command line variables Global special constantsగురుంచి నేర్చుకుంటాము | |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను
Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏtext editor ను అయిన ఉపయోగించుకోవచ్చు | |
00:27 | ముందుగానే,మీకుPerl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి . | |
00:32 | లేకపోతే,సంబంధిత' Perl 'స్పోకెన్ ట్యుటోరియల్స కోసం ' spoken tutorial' 'వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి. | |
00:38 | special variables' అంటే ఏమిటి? | |
00:41 | Special variables' 'ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి ' 'Perl 'లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. | |
00:46 | ఇది ఉపయోగించక ముందే ప్రారంభించవలసిన అవసరం లేదు. | |
00:50 | debugging' నియంత్రించడానికి 'environment variables' మరియు flags' ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. | |
00:58 | మొదట మనము ' Global special variables' గురించి నేర్చుకుందాము. | |
01:02 | '$ _':(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే ' special variable '. | |
01:06 | '$ _' - Dollar Underscore' చాలా 'function'లు 'మరియు' 'default parameter string ల కోసం డిఫాల్ట పారామితి . | |
01:14 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి '$ _' (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. | |
01:20 | నేను ఇప్పటికే సృష్టించిన special dot pl file' ను తెరుస్తాను. | |
01:26 | terminalకు మారండి మరియు gedit special dot pl ampersand అని టైప్ చేయండి మరియుEnter. నొక్కండి | |
01:32 | 'gedit' లో ఇప్పుడు 'special dot pl' ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
01:42 | ఇక్కడ 2 'foreach' లూప్స ఉన్నాయి. ఈ రెండూ 'foreach' లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి. | |
01:49 | లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ '$_' లో ఉంచబడుతుంది. | |
01:54 | మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ $color యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది. | |
02:03 | ఫైల్ ను'save చేయడానికి Ctrl+S నొక్కండి | |
02:06 | ' terminal' కు మారండి మరియు 'perl special dot pl' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter' నొక్కండి | |
02:13 | ఇక్కడ రెండు , 'foreach' లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. | |
02:18 | ఇప్పుడు, '$_' (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
special dot pl file కు తిరిగి వెళ్ళండి. | |
02:27 | స్క్రీన్ పై చూపబడిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
02:30 | ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ "first.txt" ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది DATAఫైల్ గుండా లూప్ చేయబడుతుంది. | |
02:40 | print $_ వేరియబుల్'first.txt' ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. 'while'లూప్ లో '$_' యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది. | |
02:51 | మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము. | |
02:55 | At the rate underscore అనే special variable subroutine parameters
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. | |
03:01 | subroutine కొరకు Argument లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. | |
03:06 | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. | |
03:13 | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. | |
03:19 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
03:22 | ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
@_ (At the rate underscore) అనే local అర్రే రెండు డాలర్ 'a' కామ డాలర్ 'b'ఆర్గుమెంటలను నిల్వ చేస్తుంది. | |
03:35 | అంటే ఇది dollar underscore index of zero' మరియు dollar underscore index of one' క్రింద నిల్వ చేయబడతాయి | |
03:43 | print' స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది. | |
03:47 | ఫైల్ ను save'చేయడానికి Ctrl+S నొక్కండి | |
03:51 | terminal' కు మారండి మరియు perl special dot plఅని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enterనొక్కండి | |
03:58 | గరిష్ట విలువ అవుట్‌పుట్‌గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం . | |
04:02 | Environment variables క్యాపిటల్'ENV' తో అనుసరింపబడేpercentage (%) ' ద్వారా సూచింపబడుతుంది | |
04:10 | 'Environment variables ' ప్రస్తుత 'environment variables, ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి . | |
04:17 | మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి 'ENV' వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. | |
04:23 | మనం తిరిగి special dot pl file'కు మారుద్దాం | |
04:26 | స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
04:30 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+Sనొక్కండి . టెర్మినల్ కు మారండి మరియు Perl ' స్క్రిప్ట్ ను అమలు
చేయండి. | |
04:37 | perl special dot plఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | |
04:42 | 'PWD (present working directory)' , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు. | |
04:51 | తరువాత మనము మరొక special variable' dollar zero ల గురించి చూస్తాము. | |
04:55 | special variable dollar zero' ('$ 0') అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ' ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. | |
05:02 | ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. | |
05:05 | ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను '$ 0' వేరియబుల్ ను ఉపయోగిస్తున్న 'First.pl' అనే ఫైల్ ఉంది. | |
05:14 | అమలులో, ఇది ఫైల్ పేరు "First dot pl" అని ముద్రిస్తుంది. | |
05:19 | Perl sort అని పిలువబడే built-in function ను అది array ను క్రమబద్దీకరిస్తుంది | |
05:24 | comparison function numerical comparison operator ను ఉపయోగించి దాని పారామితులను పోలుస్తుంది. | |
05:30 | ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. | |
05:38 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
05:40 | terminal ను తెరవండి మరియు gedit sort.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
05:47 | ఇప్పుడు 'Sort.pl' ఫైల్ 'gedit' Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
05:56 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది. | |
06:02 | numerical comparison operator రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది. | |
06:08 | Dollar a మరియు dollar b లు special package local variables ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి. | |
06:16 | మరియు, ఈ sort ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. | |
06:21 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేద్దాం మరియు execute చేద్దాం . | |
06:25 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl sort.pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
06:31 | సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు. | |
06:35 | మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation. ను చూద్దాం. | |
06:39 | 'dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే system error string. రిటర్న్ అవుతుంది. | |
06:48 | ఒకవేళ 'hello.txt' ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా "Cannot open file for reading : No such file or directory". | |
06:59 | ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variableను చూద్దాం. | |
07:04 | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. | |
07:12 | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది :"could not divide Illegal division by zero". | |
07:17 | dollar dollarఅనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేయడానికి Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. | |
07:26 | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. | |
07:32 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
07:35 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit commandline.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
07:42 | 'Commandline.pl' ఫైలు ఇప్పుడు 'gedit' లో తెరవబడింది. | |
07:46 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
07:49 | ఫైల్ ను Save చేయండి. | |
07:51 | నేను sample dot txt ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి. | |
07:56 | ఇప్పుడు, command line నుండి perl commandline dot pl space sample dot txt ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను run చేయండి మరియు Enter నొక్కండి. | |
08:07 | ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్
. | |
08:11 | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input అంటే కీ బోర్డు నుండి చదువుతుంది. | |
08:17 | Perl అర్రే at the rate capital A R G V ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది command line నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది. | |
08:27 | అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు,' వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. | |
08:33 | 'కమాండ్ లైన్' నుండి విలువలు ఈ వేరియబుల్‌లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. | |
08:37 | ఇప్పుడు Global Special Constants కు వెళదాం. | |
08:41 | underscore underscore E N D (all in capital )underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది. | |
08:50 | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది. | |
08:55 | ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. | |
09:13 | underscore underscore LINE (in capital letters) underscore underscore
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది . | |
09:25 | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. | |
09:30 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి Enter.నొక్కండి. | |
09:39 | ఇప్పుడు specialconstant dot pl' ఫైలు gedit లో తెరవబడింది. | |
09:44 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
09:50 | ప్రత్యేక పదాలైన "PACKAGE, FILE, LINE" అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి . | |
10:00 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
10:02 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl specialconstant.pl అని టైప్ చేసి Enterనొక్కండి. | |
10:09 | మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం సంఖ్యను చూడవచ్చు. | |
10:15 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం . | |
10:19 | ఈ ట్యుటోరియల్ లో మనం Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకుంటాం. | |
10:25 | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. | |
10:34 | గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి. | |
10:39 | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore) ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. | |
10:45 | ప్రోగ్రాం ను Save చేయండి మరియు execute చేయండి. | |
10:47 | ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి. | |
10:49 | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి. | |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
11:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. | |
11:13 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: | |
11:17 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. |