Difference between revisions of "Git/C2/Merging-and-Deleting-branches/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | NARRATION |
|- | |- | ||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనం | + | |ఈ ట్యుటోరియల్ లో, మనం Merging గురించి, |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | merging తీసివేయుట , మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను | + | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | |అలాగే | + | |అలాగే Git 2.3.2 మరియు gedit Text Editor . |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | |మీరు మీకునచ్చిన | + | |మీరు మీకునచ్చిన editor ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | |ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు | + | |ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు Git commands మరియు Git లో branching గురించి అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | |ముందు సిరీస్ లో మనం | + | |ముందు సిరీస్ లో మనం branches ను సృష్టించే విధానం నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | |ఇప్పుడు మనము రెండు | + | |ఇప్పుడు మనము రెండు branches ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | |ఈ రేఖాచిత్రం | + | |ఈ రేఖాచిత్రం new-module branch master branch తో ఎలా విలీనం అవుతుందో చూద్దాం. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | |ఇది | + | |ఇది C9 commit లో జరుగుతుంది. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | |విలీనం తర్వాత | + | |విలీనం తర్వాత new-module యొక్క commits master branch కు జోడించబడతాయి. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |మొదట, మనము ముందుగా సృష్టించిన | + | |మొదట, మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుస్తాము. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | | + | | Terminal తెరవడానికి Ctrl + Alt + T కీస్ లను కలిపి నొక్కండి. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |మన | + | |మన Git repository లోకి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | |నేను ప్రదర్శన కోసం html | + | |నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |ఇక్కడ నుంచి, | + | |ఇక్కడ నుంచి, Terminal పై ప్రతి command ను టైప్ చేసిన తర్వాత Enter key ని నొక్కండి. |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | |మనం | + | |మనం Git branch లిస్ట్ ను git space branch టైప్ చేసి తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | |మనం | + | |మనం master and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | | | + | | new-chapter branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు master అనేది డిఫాల్ట్ branch. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | |ప్రస్తుతం, మనము | + | |ప్రస్తుతం, మనము master శాఖలో ఉన్నాము. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | |మనం | + | |మనం Git space log space hyphen hyphen oneline టైప్ చేయడం ద్వారా Git log ను తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | new-chapter branch కు వెళ్ళి, Git log తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | | + | | git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | |ఇప్పుడు, మనము | + | |ఇప్పుడు, మనము master మరియు new-chapter branches యొక్క commits పోల్చుదాము. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | |ఈ నాలుగు | + | |ఈ నాలుగు commits రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |మరియు | + | |మరియు Added chapter two in history.html , master బ్రాంచ్ లోనిది. |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | |మెర్జింగ్ చేసిన తరువాత, | + | |మెర్జింగ్ చేసిన తరువాత, Added story.html in new-chapter branch commit master branch జోడించబడుతుంది. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | |ఇప్పుడు నేను | + | |ఇప్పుడు నేను merge ఎలా చేస్తారో వివరిస్తాను. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | git space merge space master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | | + | | Commit message స్వీకరించడానికి gedit స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | gedit ను Git యొక్క core editor గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | |మీరు మరొక | + | |మీరు మరొక editor ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | |మీరు | + | |మీరు 1.9 కంటే తక్కువ Git వెర్షన్ ను వాడుతుంటే, editor ఓపెన్ అవకపోవచ్చు. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | |నేను డిఫాల్ట్ | + | |నేను డిఫాల్ట్ commit message ని అలాగే ఉపయోగిస్తాను. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | |మీరు | + | |మీరు merging కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు editor ని save చేసి close చేయండి. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | Git log ని మళ్ళీ తనిఖీ చేద్దాము. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | మీరు | + | | మీరు Master branch లో ని commits ,new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | |మీరు | + | |మీరు merging కి సంబంధించిన commit సందేశం కూడా చూడవచ్చు. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | |తరువాత | + | |తరువాత master branch కి వెళ్ళి commits తనిఖీ చేద్దాము. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | git space checkout space master అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | Git log ను తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ new-chapter commits తో పాటు master branch commits ని చూస్తాము. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |కానీ, | + | |కానీ, Git log master branch commits మాత్రమే చూపిస్తుంది . |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | |నిజంగా చెప్పాలంటే , | + | |నిజంగా చెప్పాలంటే , master branch కు new-chapter branch ను merge చేయాలి. |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | |అందువల్ల మనము | + | |అందువల్ల మనము Master branch లో merging commit ని చూడలేము. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | |ఈ | + | |ఈ merging ని తిరిగి ఎలా తీసివేయగలము? |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | |దీని కోసం, | + | |దీని కోసం, new-chapter బ్రాంచికి తిరిగి వెళ్ళాలి. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి merge చేసినవి ని తిరిగి పొందవచ్చు |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | |లేటెస్ట్ రివిషన్ ను | + | |లేటెస్ట్ రివిషన్ ను HEAD గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ HEAD tilde గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |కాబట్టి, మనం | + | |కాబట్టి, మనం merging యొక్క మునుపటి రివిషన్ పొందడానికి HEAD tilde ని ఉపయోగించాము. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | |మళ్ళీ ఒకసారి | + | |మళ్ళీ ఒకసారి Git log తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
|05:22 | |05:22 | ||
− | | | + | | merging విస్మరించడం మనం చూడవచ్చు. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | |ఇప్పుడు మనము | + | |ఇప్పుడు మనము new-chapter branch ను master branch కు merge చేద్దాము . |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | మనము git space checkout space master అని టైప్ చేసి మొదటి master branch కి వెళ్ళుదాము. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | |మరల | + | |మరల Git log ని తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | | + | | merge చేయడానికి git space merge space new-chapter అని టైప్ చేద్దాము. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | | gedit లో మీ merging commit message ఇవ్వండి. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | |తరువాత ఎడిటర్ ని | + | |తరువాత ఎడిటర్ ని save చేసి close చేయండి. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | |మరల | + | |మరల Git log ని తనిఖీ చేయండి |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | | master బ్రాంచ్ తో new-chapter బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | మళ్ళీ | + | | మళ్ళీ merge చేయడానికి ప్రయత్నించుదాం. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | git space merge space new-chapter అని టైప్ చేయండి |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | |ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం Already up-to-date అనే సందేశాన్ని చూడవచ్చు . |
|- | |- | ||
Line 301: | Line 301: | ||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | merging తరువాత, new-chapter శాఖను Git repository నుండి తొలగించవచ్చు. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | | git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు git space branch టైప్ చేసి branch list ని తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | new-chapter బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | |Merging చేయకుండా బ్రాంచ్ ని తొలగించేందుకు | + | |Merging చేయకుండా గా బ్రాంచ్ ని తొలగించేందుకు hyphen d చిన్న అక్షరాలకు బదులు hyphen D క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. |
|- | |- | ||
Line 329: | Line 329: | ||
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, | + | |ఈ ట్యుటోరియల్ లో, merging , merging తీసివేయటం మరియు branches తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన | + | |ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క commits తనిఖీ చేయండి. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | దానిని | + | | దానిని master branch తో merge చేసి, chapter -2 శాఖను తొలగించండి. |
|- | |- | ||
Line 365: | Line 365: | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్-వలి . మీకు ధన్యవాదాలు. |
|} | |} |
Revision as of 12:16, 11 September 2017
Time | NARRATION |
00:01 | Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం Merging గురించి, |
00:10 | merging తీసివేయుట , మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. |
00:20 | అలాగే Git 2.3.2 మరియు gedit Text Editor . |
00:26 | మీరు మీకునచ్చిన editor ను ఉపయోగించవచ్చు. |
00:29 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు Git commands మరియు Git లో branching గురించి అవగాహన ఉండాలి. |
00:37 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:42 | ముందు సిరీస్ లో మనం branches ను సృష్టించే విధానం నేర్చుకున్నాము. |
00:47 | ఇప్పుడు మనము రెండు branches ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం. |
00:51 | ఈ రేఖాచిత్రం new-module branch master branch తో ఎలా విలీనం అవుతుందో చూద్దాం. |
00:58 | ఇది C9 commit లో జరుగుతుంది. |
01:01 | విలీనం తర్వాత new-module యొక్క commits master branch కు జోడించబడతాయి. |
01:06 | ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. |
01:09 | మొదట, మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుస్తాము. |
01:16 | Terminal తెరవడానికి Ctrl + Alt + T కీస్ లను కలిపి నొక్కండి. |
01:20 | మన Git repository లోకి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:29 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
01:33 | మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. |
01:38 | ఇక్కడ నుంచి, Terminal పై ప్రతి command ను టైప్ చేసిన తర్వాత Enter key ని నొక్కండి. |
01:45 | మనం Git branch లిస్ట్ ను git space branch టైప్ చేసి తనిఖీ చేద్దాం. |
01:51 | మనం master and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు |
01:57 | new-chapter branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు master అనేది డిఫాల్ట్ branch. |
02:05 | ప్రస్తుతం, మనము master శాఖలో ఉన్నాము. |
02:08 | మనం Git space log space hyphen hyphen oneline టైప్ చేయడం ద్వారా Git log ను తనిఖీ చేస్తాము. |
02:17 | new-chapter branch కు వెళ్ళి, Git log తనిఖీ చేద్దాం. |
02:21 | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
02:27 | git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి. |
02:33 | ఇప్పుడు, మనము master మరియు new-chapter branches యొక్క commits పోల్చుదాము. |
02:38 | ఈ నాలుగు commits రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్. |
02:42 | Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది. |
02:48 | మరియు Added chapter two in history.html , master బ్రాంచ్ లోనిది. |
02:54 | మెర్జింగ్ చేసిన తరువాత, Added story.html in new-chapter branch commit master branch జోడించబడుతుంది. |
03:02 | ఇప్పుడు నేను merge ఎలా చేస్తారో వివరిస్తాను. |
03:05 | git space merge space master అని టైప్ చేయండి. |
03:09 | Commit message స్వీకరించడానికి gedit స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది |
03:14 | gedit ను Git యొక్క core editor గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి. |
03:20 | మీరు మరొక editor ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. |
03:26 | మీరు 1.9 కంటే తక్కువ Git వెర్షన్ ను వాడుతుంటే, editor ఓపెన్ అవకపోవచ్చు. |
03:33 | కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు . |
03:36 | నేను డిఫాల్ట్ commit message ని అలాగే ఉపయోగిస్తాను. |
03:40 | మీరు merging కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి. |
03:46 | ఇప్పుడు editor ని save చేసి close చేయండి. |
03:50 | Git log ని మళ్ళీ తనిఖీ చేద్దాము. |
03:54 | మీరు Master branch లో ని commits ,new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు. |
04:00 | మీరు merging కి సంబంధించిన commit సందేశం కూడా చూడవచ్చు. |
04:04 | తరువాత master branch కి వెళ్ళి commits తనిఖీ చేద్దాము. |
04:09 | git space checkout space master అని టైప్ చేయండి. |
04:14 | Git log ను తనిఖీ చేద్దాం. |
04:17 | ఇక్కడ new-chapter commits తో పాటు master branch commits ని చూస్తాము. |
04:22 | కానీ, Git log master branch commits మాత్రమే చూపిస్తుంది . |
04:27 | నిజంగా చెప్పాలంటే , master branch కు new-chapter branch ను merge చేయాలి. |
04:32 | కానీ మనం మరొక విధంగా merge చేసాం. |
04:36 | అందువల్ల మనము Master branch లో merging commit ని చూడలేము. |
04:41 | ఈ merging ని తిరిగి ఎలా తీసివేయగలము? |
04:45 | దీని కోసం, new-chapter బ్రాంచికి తిరిగి వెళ్ళాలి. |
04:50 | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
04:54 | git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి merge చేసినవి ని తిరిగి పొందవచ్చు |
05:04 | లేటెస్ట్ రివిషన్ ను HEAD గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ HEAD tilde గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి. |
05:12 | కాబట్టి, మనం merging యొక్క మునుపటి రివిషన్ పొందడానికి HEAD tilde ని ఉపయోగించాము. |
05:18 | మళ్ళీ ఒకసారి Git log తనిఖీ చేద్దాం. |
05:22 | merging విస్మరించడం మనం చూడవచ్చు. |
05:26 | ఇప్పుడు మనము new-chapter branch ను master branch కు merge చేద్దాము . |
05:31 | మనము git space checkout space master అని టైప్ చేసి మొదటి master branch కి వెళ్ళుదాము. |
05:38 | మరల Git log ని తనిఖీ చేద్దాం. |
05:42 | merge చేయడానికి git space merge space new-chapter అని టైప్ చేద్దాము. |
05:48 | gedit లో మీ merging commit message ఇవ్వండి. |
05:52 | తరువాత ఎడిటర్ ని save చేసి close చేయండి. |
05:55 | మరల Git log ని తనిఖీ చేయండి |
05:58 | master బ్రాంచ్ తో new-chapter బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు |
06:05 | మళ్ళీ merge చేయడానికి ప్రయత్నించుదాం. |
06:08 | git space merge space new-chapter అని టైప్ చేయండి |
06:13 | ఇప్పుడు, మనం Already up-to-date అనే సందేశాన్ని చూడవచ్చు . |
06:17 | Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం. |
06:22 | merging తరువాత, new-chapter శాఖను Git repository నుండి తొలగించవచ్చు. |
06:28 | git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు. |
06:36 | ఇప్పుడు git space branch టైప్ చేసి branch list ని తనిఖీ చేద్దాం. |
06:43 | new-chapter బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము. |
06:48 | Merging చేయకుండా గా బ్రాంచ్ ని తొలగించేందుకు hyphen d చిన్న అక్షరాలకు బదులు hyphen D క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. |
06:56 | దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము |
07:00 | ట్యుటోరియల్ సారాంశం. |
07:02 | ఈ ట్యుటోరియల్ లో, merging , merging తీసివేయటం మరియు branches తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము. |
07:09 | ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క commits తనిఖీ చేయండి. |
07:16 | దానిని master branch తో merge చేసి, chapter -2 శాఖను తొలగించండి. |
07:22 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. |
07:27 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:30 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:38 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
07:41 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:48 | ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
07:53 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్-వలి . మీకు ధన్యవాదాలు. |