Difference between revisions of "PERL/C2/Blocks-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 177: Line 177:
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| From this example, it is evident that
 
 
| ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది
 
| ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది
  
Line 272: Line 271:
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| Please note, I have not given the semicolon after the '''END''' block.
 
 
| నేను '' 'END' '' బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి.
 
| నేను '' 'END' '' బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి.
  

Revision as of 14:39, 8 September 2017

Time Narration
00:01 Blocks in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో ఉన్న వివిధ blocks  గురించి నేర్చుకుంటాము.
00:13 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:21 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:26 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:31 ముందు అవసరమైనట్లుగా, మీకు Perl లో variables, comments ల గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:38 PERL లో data structures గురించి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:44 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:50 Perl 5 ప్రత్యేక blocks. ను అందిస్తుంది.


00:53 'blocks' Perl ప్రోగ్రాం యొక్క వివిధ దశలలో అమలు చేయబడుతుంది.
00:59 ఈ బ్లాక్లు:
01:01 BEGIN' ,  END
01:03 UNITCHECK, CHECK
01:05 INIT 'BEGIN' బ్లాకును అర్థం చేసుకోవడముతో మొదలుపెడదాము.
01:10 'BEGIN' బ్లాక్ కంపైలేషన్ సమయంలో అమలు అవుతుంది.
01:15 కాబట్టి, కంపైలేషన్ సమయంలో ఈ బ్లాక్ లో రాసిన ఏ కోడ్ అయిన మొదటగా అమలు అవుతుంది.
01:22 మనకు Perl స్క్రిప్ట్ లోపల అనేక 'BEGIN' 'బ్లాక్స్ ఉన్నాయి.
01:26 ఈ బ్లాక్లు డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి.
01:31 అంటేFirst define First executeపద్దతి లో .
01:35 'BEGIN' 'బ్లాక్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
01:40 కాపిటల్ లెటర్స్లో BEGINస్పేస్ ఓపెన్ బ్రాకెట్స్
01:45 Enter నొక్కండి.
01:47 కంపైలేషన్ సమయంలో అమలు చేయవలసిన కోడ్ యొక్క భాగం,
01:51 Enter ' నొకండి. కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి.
01:55 ఇప్పుడు, మనం 'BEGIN' బ్లాక్ ఉదాహరణను చూద్దాము.
01:59 టెర్మినల్ ను తెరవండి మరియు
02:02 gedit beginBlock dot pl space ampersandఅని టైప్ చేయండి
02:08 మరియు'Enter నొక్కండి.
02:10 ఇది gedit. లో beginBlock dot pl ను తెరుస్తుంది.


02:15 స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధం గా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:20 స్క్రిప్ట్ లో నేను ఎం వ్రాసానో మనం ఇప్పుడు చూద్దాం.
02:24 ఇక్కడ, మనం 'BEGIN' బ్లాక్స్ ముందు మరియు తరువాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము.
02:31 అదేవిధంగా, నేను ప్రతీ BEGIN 'బ్లాక్' 'లో print' స్టేట్ మెంట్ ను వ్రాశాను.
02:37 BEGINబ్లాక్స్ తరువాత నేను సెమికోలన్ ను ఇవ్వలేదు అని గమనించండి.
02:42 సెమికోలన్ ను ఉంచడం వలన ప్రోగ్రాం అమలులో సింటాక్స్ ఎర్రర్ ఫలితం వస్తుంది.
02:49 ఫైల్ నుsave చేయడానికి Ctrl+s ను నొక్కండి.
02:53 టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను
02:58 perl beginBlock dot plఅని టైపింగ్ చేయడం ద్వారా అమలు చేయండి.
03:01 మరియుEnter నొక్కండి.
03:04 టెర్మినల్ పై ప్రదర్శించబడిన విధంగా మీరు అవుట్పుట్ ను పొందుతారు.
03:09 మొదటి 'BEGIN' 'బ్లాక్ లోపల వ్రాసిన లైన్ మొదట ప్రింట్ చేయబడిందని గమనించండి మరియు
03:16 స్క్రిప్ట్ లో print మొదటి స్టేట్ మెంట్ వాస్తవానికి BEGINబ్లాక్స్ స్టేట్ మెంట్ తరువాత ముద్రించబడుతుంది.
03:25 'BEGIN' బ్లాక్స్ వాటి డిక్లరేషన్ క్రమంలో అమలు చేయబడతాయి.
03:31 ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది
03:34 'BEGIN' 'బ్లాక్ లోపల వ్రాసిన కోడ్ మొదట అమలు అవుతుంది.
03:40 ఇది PERL స్క్రిప్టు లోపల BEGIN బ్లాక్ స్థానంతో సంబంధం లేకుండా జరుగుతుంది.
03:46 'BEGIN' బ్లాక్స్ ఎల్లప్పుడు 'First In First Out' 'పద్ధతిలో అమలు చేయబడతాయి.
03:52 కాబట్టి, ఈ block యొక్క ఉపయోగం ఏమిటంటే న వాస్తవ అమలు ప్రారంభానికి ముందు పెర్ల్ స్క్రిప్ట్ లోపాల ఫైళ్లు చేర్చబడతాయి.
04:01 ఇప్పుడు, మనం \ 'END' బ్లాక్ ను అర్థం చేసుకుందాం.
04:04 'END' బ్లాక్ పెర్ల్ ప్రోగ్రాం చివరిలో అమలు అవుతాయి.
04:09 ఈ బ్లాక్ లోపల వ్రాయబడిన కోడ్ PERL ప్రోగ్రాం అమలును పూర్తి చేసిన తర్వాత అమలు అవుతుంది.
04:17 మనకు Perl scriptలో అనేక 'END' బ్లాక్స్ ఉన్నాయి.
04:21 ఈ బ్లాక్లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి.
04:26 అంటే, Last define First execute' నమూనా.
04:30 'END' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది:
04:35 కాపిటల్ లెటర్స్ లో END ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
04:39 Enter నొక్కండి 'PERL' 'స్క్రిప్ట్ చివరిలో కోడ్ భాగం అమలు అవుతుంది.
04:45 Enterనొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్
04:49 ఇప్పుడు, మనం 'END' బ్లాక్ల ఉదాహరణను చూద్దాము.
04:53

టెర్మినల్ ను తెరవండి మరియు

04:56 gedit endBlock dot pl space ampersandఅని టైప్ చేయండి.
05:00 మరియు 'Enter నొక్కండి.
05:03 ఇది'gedit. లో endBlock dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:08 స్క్రీన్పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
05:13 ఈ స్క్రిప్ట్ లో నేను వ్రాసిన దాన్ని చూద్దాం.
05:17 ఇక్కడ మనం, 'END' బ్లాక్స్ ముందు మరియు తర్వాత కొంత టెక్స్ట్ ను ముద్రించాము.
05:23 అదేవిధంగా, మనం ప్రతి 'END' బ్లాక్లో ఒక 'print' స్టేట్మెంట్ ను వ్రాసాము.
05:29 నేను 'END' బ్లాక్ తర్వాత సెమికోలన్ ఇవ్వలేదు అని గమనించండి.
05:34 మనం సెమికోలన్ ఇచ్చినట్లయితే, కంపైలేషన్లో సింటాక్స్  దోషం ఉంటుంది.
05:41 ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+s నొక్కండి.
05:45 తరువాత టెర్మినల్ కు మారండి మరియు
05:50 perl endBlock dot plఅని టైపింగ్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి
05:53 మరియుEnter నొక్కండి.
05:55 టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా మీరు అవుట్ పుట్ ను పొందుతారు
06:00 'END' బ్లాకులో వ్రాసిన లైన్ చివరిగా ముద్రించబడుతుంది అని గమనించండి.
06:06 వాస్తవానికి స్క్రిప్ట్ లో చివరి print స్టేట్మెంట్ END బ్లాక్ స్టేట్మెంట్స్  ముందు ముద్రించబడుతుంది మరియు
06:13 ENDబ్లాక్లు డిక్లరేషన్ యొక్క రివర్స్ క్రమంలో అమలు చేయబడతాయి.
06:20 ఈ ఉదాహరణ నుండి, ఇది స్పష్టంగా ఉంది
06:23 'END' బ్లాక్స్ లోపల రాసిన కోడ్ చివరికి అమలు అవుతుంది.
06:29 ఇది PERL స్క్రిప్ట్ లోపల మరియు 'END' బ్లాక్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా ఉంటుంది
06:36 'END' బ్లాక్స్ Last In First Out పద్ధతిలో అమలు చేయబడతాయి.
06:41 కాబట్టి, 'END' బ్లాక్ యొక్క ఉపయోగం నిష్క్రమించే ముందు ప్రోగ్రామ్లో సృష్టించబడిన వస్తువులను నాశనం చేయడం.
06:49 అదేవిధంగా, PERL 'UNITCHECK, CHECK' మరియు 'INIT' బ్లాక్స్ ను కలిగి ఉంటుంది.
06:55 ఈ బ్లాక్లను డెవలపర్లు చాలా అరుదుగా ఉపయోగిస్తారు మరియు అర్థం చేసుకోవడం కొంచం కష్టం.
07:02 కాబట్టి, నేను మీకు ఈ బ్లాక్స్ గురించి క్లుప్తంగా వివరిస్తాను.
07:06 'UNITCHECK, CHECK' మరియు 'INIT' బ్లాక్స్:
07:10 ప్రధాన ప్రోగ్రాం యొక్క కంపైలేషన్ మరియు అమలు దశల మధ్య మార్పును పట్టుకోవడానికి
07:18 కంపైలేషన్ తరువాత మరియు అమలు కు ముందు. కొన్ని తనిఖీలు లేదా ప్రారంభించడం వంటివి చేయడానికి ఉపయోగపడతాయి.
07:24 UNITCHECK మరియు CHECKబ్లాక్స్ Last in First out పద్దతిలో అమలవుతాయి.
07:31 అదేవిధంగా INIT'బ్లాక్స్ First In First Out పద్దతిలో అమలవుతాయి.
07:37 'UNITCHECK' 'బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది:
07:41 కాపిటల్ లెటర్స్ లో UNITCHECK స్పేస్ ఓపెన్ బ్రాకెట్
07:46 Enter నొక్కండి.
07:48 అమలు చేయవలిసిన కోడ్ భాగం
07:50 Enter నొక్కండి.
07:52 కర్లీ బ్రాకెట్స్ ను మూసివేయండి
07:54 The syntax for CHECK block is as follows: 'CHECK' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది:
07:58 కాపిటల్ లెటర్స్ లో CHECK'స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
08:03 Enter నొక్కండి కోడ్ భాగం అమలు చేయబడుతుంది
08:07 Enter నొక్కండి .క్లోజ్ కర్లీ బ్రాకెట్స్
08:11 'INIT' బ్లాక్ కోసం సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది:
08:15 కాపిటల్ లెటర్స్ లోINIT'స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
08:20 'Enter నొక్కండి కోడ్ భాగం ఇనిష్యలైజ్ చేయబడుతుంది
08:24 press Enter . 'Enter నొక్కండి.
08:26 క్లోజ్ కర్లీ బ్రాకెట్స్
08:28 మంచి అవగాహన కోసం, మీరు మీ 'Perl' 'స్క్రిప్ట్ లో  ను ఈ బ్లాక్స్తో ప్రయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను.
08:36 సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్ ;లో మనం
08:40 BEGIN మరియు ENDబ్లాక్స్ ను క్లుప్తంగా మరియు
08:44 'UNITCHECK, CHECK మరియు INITకు పరిచయాన్ని
08:48 నమునా ప్రోగ్రాం ల ను ఉపయోగించి నేర్చుకున్నాము
08:52 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:
08:54 క్రింది కోడ్ నుPERL script' లో టైప్ చేయండి.
08:58 స్క్రిప్ట్ ను 'executeచేయండి మరియు అవుట్ పుట్  ను గమనించండి
09:02 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
09:06 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
09:09 ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:20

Gives certificates to those who pass an online test.

ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
09:24 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org  కు వ్రాయండి.
09:32 "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:37 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:45 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:57 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:02 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india