Difference between revisions of "Inkscape/C4/Special-effects-on-text/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| Border = 1 |'''Time''' |'''Narration'''' |- |00:01 |Inkscape ను ఉపయోగించి Special Effects on Text అను స్పోకెన్ ట్యుట...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| Border = 1 | {| Border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లోమనం | + | |ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకునేవి- ప్రతిబింబించబడిన టెక్స్ట్,లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు టెక్స్ట్ యొక్కకేస్ ను మార్చడం. |
− | ప్రతిబింబించబడిన టెక్స్ట్ | + | |
− | లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు | + | |
− | టెక్స్ట్ యొక్కకేస్ ను మార్చడం | + | |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
Line 17: | Line 14: | ||
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | |ఈ సిరీస్ లోని మునుపటి | + | |ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ అన్నీ 0.48.4 లో రికార్డ్ చేయబడ్డాయి. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
Line 35: | Line 32: | ||
|- | |- | ||
|00:59 | |00:59 | ||
− | | | + | |తరువాత, Fill ట్యాబ్ కింద, Linear gradient పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
Line 47: | Line 44: | ||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | |ఇప్పుడు, నకిలీ టెక్స్ట్ ను ఫ్లిప్ | + | |ఇప్పుడు, నకిలీ టెక్స్ట్ ను ఫ్లిప్ చేయడానికి కీబోర్డ్ పై V ని నొక్కండి. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
Line 68: | Line 65: | ||
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | |మన ప్రతిబింబించే టెక్స్ట్ ఇప్పుడు పూర్తయింది.దీన్ని మెరుగ్గా చూడడానికి కొద్దిగా జూమ్ | + | |మన ప్రతిబింబించే టెక్స్ట్ ఇప్పుడు పూర్తయింది.దీన్ని మెరుగ్గా చూడడానికి కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 113: | Line 110: | ||
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | |అక్కడ సృష్టించబడిన మరో టెక్స్ట్ ని గమనించండి.టెక్స్ట్ ను ఎంచుకుని దాన్ని తొలగించండి. | + | |అక్కడ సృష్టించబడిన మరో టెక్స్ట్ ని గమనించండి. టెక్స్ట్ ను ఎంచుకుని దాన్ని తొలగించండి. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
Line 122: | Line 119: | ||
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | |ఇప్పుడు మీరు అవుట్ లైన్ పై నోడ్స్ ను చూడవచ్చు.ఇక్కడ | + | |ఇప్పుడు మీరు అవుట్ లైన్ పై నోడ్స్ ను చూడవచ్చు. ఇక్కడ ప్రదర్శించినట్లుగా మధ్యలో ఉన్న, అవసరం లేని నోడ్లను ఎంచుకొని, వాటిని తొలగించండి. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
Line 137: | Line 134: | ||
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | | | + | |తరువాత Tool controls bar పైన, Lower selection one step ఐకాన్(చిహ్నం)పై మూడుసార్లు క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
Line 164: | Line 161: | ||
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | |తరువాత, మనం Inkscape లో టెక్స్ట్ యొక్క కేస్ | + | |తరువాత, మనం Inkscape లో టెక్స్ట్ యొక్క కేస్ ను ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
Line 173: | Line 170: | ||
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | |నేను UPPERCASE ఎంపికపై క్లిక్ చేస్తాను.టెక్స్ట్ అక్షరాల యొక్క కేస్(స్థితి)అప్పర్ -కేస్ కు మార్చబడింది గమనించండి. | + | |నేను UPPERCASE ఎంపికపై క్లిక్ చేస్తాను.టెక్స్ట్ అక్షరాల యొక్క కేస్ (స్థితి) అప్పర్ -కేస్ కు మార్చబడింది గమనించండి. |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
Line 188: | Line 185: | ||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | |సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం సృష్టించడం నేర్చుకున్నవి | + | |సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం సృష్టించడం నేర్చుకున్నవి - ప్రతిబింబించబడిన టెక్స్ట్, లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు టెక్స్ట్ యొక్క కేస్ (స్థితి)ను lowercase నుండి uppercase మరియు random-case కు మార్చడం. |
− | + | ||
− | + | ||
− | టెక్స్ట్ యొక్క కేస్ (స్థితి)ను lowercase నుండి uppercase మరియు random-case కు | + | |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | |ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్.ఉపరితలంపై ప్రతిబింబించేలా INKSCAPE అనే టెక్స్ట్ ను సృష్టించండి. | + | |ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఉపరితలంపై ప్రతిబింబించేలా INKSCAPE అనే టెక్స్ట్ ను సృష్టించండి. |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | |Inkscape అనే టెక్స్ట్ ను | + | |Inkscape అనే టెక్స్ట్ ను సృష్టించి మరియు టెక్స్ట్ కేస్(స్థితి)ను Flip case కు మార్చండి. |
|- | |- | ||
|06:42 | |06:42 | ||
Line 206: | Line 200: | ||
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | |మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి | + | |మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి. contact@spoken-tutorial.org. |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
Line 215: | Line 209: | ||
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
|07:10 | |07:10 |
Latest revision as of 18:32, 7 September 2017
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Special Effects on Text అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకునేవి- ప్రతిబింబించబడిన టెక్స్ట్,లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు టెక్స్ట్ యొక్కకేస్ ను మార్చడం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 12.04 OS ను ఉపయోగిస్తున్నాను. |
00:22 | ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్స్ అన్నీ 0.48.4 లో రికార్డ్ చేయబడ్డాయి. |
00:28 | ఈ ట్యుటోరియల్ నుండి, నేను తాజా స్థిరమైన సంస్కరణ అయిన వర్షన్ 0.91 లో రికార్డ్ చేస్తాను. |
00:35 | Inkscape ను తెరుద్దాం.ముందుగా, మనం ఒక ప్రతిబింబించబడిన టెక్స్ట్ ను సృష్టించడం నేర్చుకుంటాం. |
00:41 | Text టూల్ ను ఎంచుకుని SPOKEN అనే పదాన్ని టైప్ చేయండి.టెక్స్ట్ ను bold గా చేయండి. |
00:49 | టెక్స్ట్ ను పెద్దది(జూమ్)చేస్తాను, అందువల్ల మనం డెమో ను స్పష్టంగా చూడవచ్చు. |
00:54 | ఇప్పుడు, Object menu కి వెళ్ళి Fill and Stroke ఎంపికపై క్లిక్ చేయండి. |
00:59 | తరువాత, Fill ట్యాబ్ కింద, Linear gradient పై క్లిక్ చేయండి. |
01:03 | ఇప్పుడు చూపిన విధంగా ప్రవణత(గ్రేడియంట్ )handles పై క్లిక్ చేసి, ప్రవణత రంగులను ఎరుపు మరియు నీలంకు మార్చండి. |
01:12 | ప్రవణతని నిలువుగా సమలేఖనం చేయండి.కనుక ఇప్పుడు, స్క్రీన్(తెర)పై చూపిన విధంగా ప్రవణత(గ్రేడియంట్)ఎగువన ఎరుపు రంగులో మరియు క్రింద నీలంగా ఉండాలి. |
01:21 | టెక్స్ట్ ను నకిలీ(డూప్లికేట్)చేయడానికి Selector tool కి వెళ్ళి Ctrl + D ని నొక్కండి. |
01:27 | ఇప్పుడు, నకిలీ టెక్స్ట్ ను ఫ్లిప్ చేయడానికి కీబోర్డ్ పై V ని నొక్కండి. |
01:32 | మనం ఫ్లిప్ చేయడానికి Tool controls bar పై అందుబాటులోఉన్నఎంపికను కూడా ఉపయోగించవచ్చు. |
01:39 | ఇప్పుడు, మనం నకిలీ టెక్స్ట్ ను అసలు టెక్స్ట్ క్రిందకి కదిలించడం వలన అది అద్దంలోని ప్రతిబింబం లాగా కనిపిస్తుంది. |
01:46 | ఇప్పుడు, Gradient tool ను ఎంచుకుని దిగువ గ్రేడియంట్ హేండిల్ పై క్లిక్ చేయండి. |
01:52 | Fill and Stroke డైలాగ్ బాక్స్ కు తిరిగి రండి.ఇక్కడ, మనము Alpha విలువను 0 కు మారుస్తాము. |
01:59 | మనం దిగువ హేండిల్ ని కూడా కొంచం ఎగువ దిశలో కదిలిస్తాము. |
02:05 | Selector tool పై క్లిక్ చేయండి.ఇప్పుడు, Opacity ని 80 కి తగ్గించి Enter నొక్కండి. |
02:12 | మన ప్రతిబింబించే టెక్స్ట్ ఇప్పుడు పూర్తయింది.దీన్ని మెరుగ్గా చూడడానికి కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. |
02:20 | తరువాత, మనం ఒక లేబుల్ చేయబడిన టెక్స్ట్ ను సృష్టించడం నేర్చుకుంటాం. |
02:23 | అన్నిటికంటే ముందు, మనం ఆకుపచ్చ రంగులో ఒక దీర్ఘచతురస్రాన్ని సృష్టిస్తాము.Alpha విలువ సున్నా కనుక, ఇది ఇప్పుడు కనిపించదు. |
02:32 | దానిని 255 కు మార్చి Enter నొక్కండి. |
02:36 | ఇప్పుడు, దీర్ఘచతురస్రం పై SPOKEN TUTORIAL అనే టెక్స్ట్ ను టైప్ చేయండి. |
02:43 | Selector టూల్ పై క్లిక్ చేసి దీర్ఘచతురస్రం పరిమాణాన్ని టెక్స్ట్ కు అనుగుణంగా మార్చండి. |
02:48 | తరువాత, టెక్స్ట్ ను ఎంచుకోండి.ఇప్పుడు, టెక్స్ట్ ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి. |
02:54 | నకిలీ టెక్స్ట్ సరిగ్గా అసలు టెక్స్ట్ పైన ఉంది. |
02:58 | టెక్స్ట్ యొక్క రంగును తెలుపుకు మార్చండి, ఆపై Path menu కి వెళ్ళి Object to path ఎంపికపై క్లిక్ చేయండి. |
03:07 | ఇప్పుడు Object menu పై క్లిక్ చేసి, ఆ తరువాత Ungroup ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:12 | మళ్ళీ Path menu కి వెళ్ళి Union ఎంపికపై క్లిక్ చేయండి. |
03:17 | Tool controls bar పైన, Lower selection one step ఐకాన్(చిహ్నం)పై క్లిక్ చేయండి. |
03:23 | మళ్ళీ ఒకసారి, Path మెనూ కి వెళ్ళి, ఈసారి మనం Linked offset ఎంపికపై క్లిక్ చేస్తాము. |
03:30 | అవుట్ లైన్ ను పెద్దగా చేయడానికి, టెక్స్ట్ పై కనిపించే హేండిల్ పై క్లిక్ చేసి దాన్ని లాగండి. |
03:37 | Selector టూల్ పై క్లిక్ చేయండి, ఆపై టెక్స్ట్ మీద క్లిక్ చేసి దానిని క్రిందికి కదిలించండి. |
03:43 | అక్కడ సృష్టించబడిన మరో టెక్స్ట్ ని గమనించండి. టెక్స్ట్ ను ఎంచుకుని దాన్ని తొలగించండి. |
03:49 | ఇప్పుడు, అవుట్ లైన్ భాగాన్ని ఎంచుకుని, Nodes టూల్ పై క్లిక్ చేయండి. |
03:53 | Tool controls bar పైన, Convert selected object to path టూల్ పై క్లిక్ చేయండి. |
03:58 | ఇప్పుడు మీరు అవుట్ లైన్ పై నోడ్స్ ను చూడవచ్చు. ఇక్కడ ప్రదర్శించినట్లుగా మధ్యలో ఉన్న, అవసరం లేని నోడ్లను ఎంచుకొని, వాటిని తొలగించండి. |
04:09 | మళ్ళీ Selector tool పై క్లిక్ చేసి,టెక్స్ట్ ను దాని అసలు స్థానానికి తిరిగి తరలించండి. |
04:14 | టెక్స్ట్ యొక్క రంగును ఆకుపచ్చకు మార్చండి. |
04:18 | మళ్ళీ ఇంకోసారి, అవుట్ లైన్ భాగాన్ని ఎంచుకొని దాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.నకిలీ సరిహద్దు సరిగ్గా అసలైన సరిహద్దు పైన ఉందని గుర్తుంచుకోండి. |
04:28 | రంగును నలుపుకి మార్చండి. |
04:31 | తరువాత Tool controls bar పైన, Lower selection one step ఐకాన్(చిహ్నం)పై మూడుసార్లు క్లిక్ చేయండి. |
04:38 | చివరగా, Fill and stroke డైలాగ్ బాక్స్ లో, ఓపాసిటీ(పారదర్శకత)ను 60 కి తగ్గించి (అస్పష్టత )బ్లర్ ను 7కు పెంచండి. |
04:47 | ఇలా చేసిన తరువాత, మనం లేబిల్ కొరకు ఒక హేన్గర్ ను చేస్తాము. |
04:50 | కనుక, Ellipse టూల్ పై క్లిక్ చేయండి.లేబిల్ పైన ఒక రంధ్రాన్ని చేస్తున్నట్లుగా, Ctrl key ని నొక్కి దీర్ఘచతురస్రం యొక్క ఎడమ ఎగువలో ఒక వృత్తాన్ని గీయండి, |
05:00 | వృత్తాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.మరియు ఆ వృత్తాన్ని దీర్ఘచతురస్రం యొక్క మరొక చివరికి తరలించండి. |
05:06 | తరువాత, Bezier tool పై క్లిక్ చేసి, ప్రదర్శించినట్లుగా, ఒక వక్ర రేఖను గీయండి. |
05:13 | గీసిన లైన్ చూడటానికి హేన్గర్ లాగా ఉండాలి. |
05:16 | Fill and stroke డైలాగ్ బాక్స్ పైన, Stroke style క్రింద, వెడల్పును 5 కి మార్చండి. |
05:22 | ఇప్పుడు మన లేబిల్ చేయబడిన టెక్స్ట్ సిద్ధంగా ఉంది.బాగా కనిపించడానికి దాన్ని మనం జూమ్ అవుట్ చేద్దాం. |
05:30 | తరువాత, మనం Inkscape లో టెక్స్ట్ యొక్క కేస్ ను ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
05:34 | Text టూల్ పై క్లిక్ చేసి canvas పై అక్షరాలను టైప్ చేయండి.టెక్స్ట్ మొత్తం లోవెర్-కేస్ లో ఉందని గమనించండి. |
05:43 | ఇప్పుడు, Extensions menu కి వెళ్ళి, తరువాత Text అనే పేరు గల ఎంపికపై క్లిక్ చేస్తే, మీరు కొన్ని ఎంపికలను చూస్తారు. |
05:52 | నేను UPPERCASE ఎంపికపై క్లిక్ చేస్తాను.టెక్స్ట్ అక్షరాల యొక్క కేస్ (స్థితి) అప్పర్ -కేస్ కు మార్చబడింది గమనించండి. |
05:59 | మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేయండి.Extensions menu కు వెళ్ళి, ఆపై Text పై మరియు చివరగా Change Case పై క్లిక్ చేయండి. |
06:07 | ఈ సారి, Random Case ఎంపికను ఎంచుకోండి.టెక్స్ట్ యొక్క కేస్(స్థితి)లోని మార్పును గమనించండి. |
06:13 | మీరు మీ స్వంతంగా ఇతర ఎంపికలను ప్రయత్నించవచ్చు. |
06:16 | దీనితో, మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:19 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం సృష్టించడం నేర్చుకున్నవి - ప్రతిబింబించబడిన టెక్స్ట్, లేబిల్ చేయబడిన టెక్స్ట్ మరియు టెక్స్ట్ యొక్క కేస్ (స్థితి)ను lowercase నుండి uppercase మరియు random-case కు మార్చడం. |
06:31 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఉపరితలంపై ప్రతిబింబించేలా INKSCAPE అనే టెక్స్ట్ ను సృష్టించండి. |
06:37 | Inkscape అనే టెక్స్ట్ ను సృష్టించి మరియు టెక్స్ట్ కేస్(స్థితి)ను Flip case కు మార్చండి. |
06:42 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
06:45 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
06:51 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
06:58 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి. contact@spoken-tutorial.org. |
07:01 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07:06 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
07:10 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |