Difference between revisions of "Inkscape/C3/Create-patterns-in-Inkscape/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనం,Cloning,Pattern along path,Spray tool and,Path effect editor లను ఉపయోగించి పట్టెర్న్స్ సృష్టించడం నేచుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం, Cloning, Pattern along path, Spray tool and Path effect editor లను ఉపయోగించి patterns సృష్టించడం నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
|00:17
 
|00:17
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను:Ubuntu Linux 12.04 OS,Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను, Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:27
 
|00:27
Line 16: Line 16:
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|Star టూల్ పై క్లిక్ చేసి canvas లో ఒక నక్షత్రాన్నిగీయండి.
+
|Star టూల్ పై క్లిక్ చేసి canvas లో ఒక నక్షత్రాన్ని గీయండి.
 
|-
 
|-
 
|00:33
 
|00:33
Line 28: Line 28:
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|pivot point అనేది ఇప్పుడు కనిపిస్తుంది గమనించండి. ఇది నక్షత్రం( స్టార్) ఆబ్జెక్ట్ మధ్యలో plusఆకారం.
+
|pivot point అనేది ఇప్పుడు కనిపిస్తుంది గమనించండి. ఇది నక్షత్రం( స్టార్) ఆబ్జెక్ట్ మధ్యలో plus ఆకారం.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
Line 40: Line 40:
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|Symmetry tabట్యాబ్ కింద, మనం వివిధ పద్ధతులతో డ్రాప్-డౌన్ మెనూ ని చూడవచ్చు. ఈ demo కోసం, మనం simple translation ఎంపికను ఉంచుతాము.
+
|Symmetry ట్యాబ్ కింద, మనం వివిధ పద్ధతులతో డ్రాప్-డౌన్ మెనూ ని చూడవచ్చు. ఈ demo కోసం, మనం simple translation ఎంపికను ఉంచుతాము.
 
|-
 
|-
 
|01:25
 
|01:25
Line 55: Line 55:
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|అదే విధంగా, చాలా అందమైన ఆకృతులు చేయడానికి, మీరు Create Tiled clones క్రింద ఇతర ఎంపికలను ఉపయోగించవచ్చు.
+
|అదే విధంగా, చాలా అందమైన ఆకృతులు చేయడానికి, మీరు Create Tiled clones క్రింద ఇతర ఎంపికలను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|02:01
 
|02:01
Line 91: Line 91:
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|ఇప్పుడు Path effects' ను ఉపయోగించి మరొక ఆకృతిని సృష్టిద్దాం.
+
|ఇప్పుడు Path effects ను ఉపయోగించి మరొక ఆకృతిని సృష్టిద్దాం.
 
|-
 
|-
 
|03:16
 
|03:16
Line 109: Line 109:
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|Path Effect Editor లో, మీరు ప్రస్తుత ప్రభావానికి(ఎఫెక్ట్ కి ) సంబంధించిన వివిధ (పారామితులను) పారామీటర్స్ ను చూడవచ్చు.
+
|Path Effect Editor లో, మీరు ప్రస్తుత ప్రభావానికి(ఎఫెక్ట్ కి) సంబంధించిన వివిధ (పారామితులను) పారామీటర్స్ ను చూడవచ్చు.
 
|-
 
|-
 
|03:54
 
|03:54
Line 130: Line 130:
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|ఇప్పుడు,ఒక చెట్టు(ట్రీ ) ని సృష్టించడానికి, mouse ను వదిలిపెట్టకుండా( ట్రంక్)కాండం చుట్టూ లాగండి.
+
|ఇప్పుడు, ఒక చెట్టు(ట్రీ ) ని సృష్టించడానికి, mouse ను వదిలిపెట్టకుండా( ట్రంక్)కాండం చుట్టూ లాగండి.
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|ఒక చెట్టు(ట్రీ ) ఆకారం ఏర్పడింది గమనించండి.
+
|ఒక చెట్టు(ట్రీ) ఆకారం ఏర్పడింది గమనించండి.
 
|-
 
|-
 
|04:55
 
|04:55
Line 139: Line 139:
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|ఈ ట్యుటోరియల్ లో, మనం వీటిని ఉపయోగించి:Cloning,Pattern along path,Spray tool మరియు,Path effect editor.ఆకృతులు సృష్టించడం నేర్చుకున్నాము.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం Cloning,Pattern along path,Spray tool మరియు,Path effect editor లను ఉపయోగించి ఆకృతులు సృష్టించడం నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|05:08
 
|05:08
Line 151: Line 151:
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
|05:41
 
|05:41

Latest revision as of 12:26, 6 September 2017

Time Narration
00:01 Create patterns in Inkscape అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం, Cloning, Pattern along path, Spray tool and Path effect editor లను ఉపయోగించి patterns సృష్టించడం నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను, Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:27 Inkscape ను తెరుద్దాం.
00:29 Star టూల్ పై క్లిక్ చేసి canvas లో ఒక నక్షత్రాన్ని గీయండి.
00:33 ఇప్పుడు Selector tool పై క్లిక్ చేయండి.
00:36 Tools controls bar పైన, Width మరియు Height పారామీటర్స్ ను 40 కి మార్చండి.
00:42 పెద్దది చేసి ఒకసారి నక్షత్రం పై క్లిక్ చేయండి.
00:46 pivot point అనేది ఇప్పుడు కనిపిస్తుంది గమనించండి. ఇది నక్షత్రం( స్టార్) ఆబ్జెక్ట్ మధ్యలో plus ఆకారం.
00:53 ఇక్కడ ప్రదర్శించిన విధంగా, pivot point పై క్లిక్ చేసి, నక్షత్రం నుండి దూరంగా కదిలించండి.
00:59 ఇప్పుడు, Edit మెనూ కి వెళ్ళండి, Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి.
01:06 ఒక కొత్త డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మీరు ప్రతి tab క్రింద అనేక ట్యాబ్లు మరియు అనేక ఎంపికలను కనుగొనవచ్చు.
01:15 Symmetry ట్యాబ్ కింద, మనం వివిధ పద్ధతులతో డ్రాప్-డౌన్ మెనూ ని చూడవచ్చు. ఈ demo కోసం, మనం simple translation ఎంపికను ఉంచుతాము.
01:25 అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల పారామీటర్స్ ను వరుసగా 1 మరియు 40 కి మార్చండి.
01:32 తరువాత, Shift టాబ్ కు వెళ్ళండి. Shift X యొక్క పారామీటర్ పర్శంటేజ్ ( పారామితి శాతం) కింద Per column ను -100కు, ఇక్కడ చూపిన విధంగా మార్చండి.
01:41 తరువాత, మనము Rotation టాబ్ కు వెళ్దాం.Per column కింద ఉన్న Angle ను 10 కి మార్చండి.
01:48 ఇప్పుడు, Create బటన్ పై క్లిక్ చేయండి. గమనించండి, ఒక వృత్తం ఆకృతి నక్షత్రంతో ఏర్పడుతుంది.
01:55 అదే విధంగా, చాలా అందమైన ఆకృతులు చేయడానికి, మీరు Create Tiled clones క్రింద ఇతర ఎంపికలను ఉపయోగించవచ్చు.
02:01 ఈ నక్షత్ర వృత్తాన్నిఒక పక్కన పెడదాం.
02:04 తరువాత, మనము ఒక path వెంట ఒక ఆకృతి ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
02:09 Rectangle టూల్ ను ఎంచుకుని ఒక rounded rectangle ను గీయండి.దానిని ఆకుపచ్చ రంగు చేయండి. అప్పుడు Selector tool పై క్లిక్ చేయండి.
02:20 Tool controls bar పైన, Width ను 540 కి మరియు Height ను 250 కి మార్చండి.
02:28 తరువాత, Star tool ను ఉపయోగించి ఒక నక్షత్రం ఆకృతిని గీయండి.
02:32 Selector tool పై క్లిక్ చేసి, Tool controls bar పైన Width మరియు Height లను 50 కి మార్చండి.
02:40 దానిని దీర్ఘచతురస్రం యొక్క ఎగువ ఎడమ సరిహద్దు (బోర్డర్) పైన ఉంచండి.
02:45 రెండు ఆకారాలను ఎంచుకోండి. Extensions మెనూకి వెళ్ళండి.
02:48 Generate from path పై క్లిక్ చేసి తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి.
02:55 Copies of the patterns ఎంపికను Repeated కు మరియు Deformation type ఎంపికను Ribbon కు మార్చండి
03:03 Apply బటన్ పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి. గమనించండి, దీర్ఘచతురస్రం యొక్క( బోర్డర్ ) సరిహద్దు చుట్టూ ఒక అందమైన ఆకృతి ఏర్పడుతుంది.
03:11 ఇప్పుడు Path effects ను ఉపయోగించి మరొక ఆకృతిని సృష్టిద్దాం.
03:16 Bezier tool ను ఎంచుకుని ఒక వేవి పాత్ ను గీయండి.
03:20 Path మెనూ కి వెళ్ళండి. Path Effects Editor పై క్లిక్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:27 Apply new effect డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేయండి. గమనించండి, అక్కడ వివిధరకాల ప్రభావాలు(ఎఫెక్ట్స్) జాబితా చేయబడ్డాయి.
03:33 నేను Gears ను ఎంచుకుని తరువాత Add పై క్లిక్ చేస్తాను. ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి.
03:41 తరువాత, Sketch ను ఎంచుకుని Add బటన్ పై క్లిక్ చేయండి. (ఎఫెక్ట్) ప్రభావాన్నిగమనించండి.
03:48 Path Effect Editor లో, మీరు ప్రస్తుత ప్రభావానికి(ఎఫెక్ట్ కి) సంబంధించిన వివిధ (పారామితులను) పారామీటర్స్ ను చూడవచ్చు.
03:54 వాటిలో ఒకదానిని మార్చుదాం, Strokes ను మార్చుదాం. దానిని 10 కి మార్చి Enter నొక్కుదాం. ఆబ్జెక్ట్ పై మార్పును గమనిద్దాం.
04:03 ఇప్పుడు, Path Effect Editor డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
04:08 అన్ని ఆకృతులను ఎంచుకోండి మరియు వాటిని ఒక వైపుకు కదిలించండి.
04:12 తరువాత, మనం Spray tool ను ఉపయోగించి ఒక చెట్టు ఆకృతిని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
04:18 Bezier tool ను ఎంచుకోండి. ప్రదర్శించిన విధంగా ఒక ట్రీ -ట్రంక్( చెట్టు కాండాన్ని) గీసి దానిని ముదురు గోధుమరంగు చేయండి. ఇప్పుడు, ఒక ఆకును గీసి దాన్ని పచ్చరంగు చేయండి.
04:38 Spray tool ను ఎంచుకుని ఆకు ఆకారం (లీఫ్ షేప్) పై క్లిక్ చేయండి.
04:43 ఇప్పుడు, ఒక చెట్టు(ట్రీ ) ని సృష్టించడానికి, mouse ను వదిలిపెట్టకుండా( ట్రంక్)కాండం చుట్టూ లాగండి.
04:51 ఒక చెట్టు(ట్రీ) ఆకారం ఏర్పడింది గమనించండి.
04:55 ట్యుటోరియల్ దీనితో పూర్తయింది. సారాంశం చూద్దాం.
04:58 ఈ ట్యుటోరియల్ లో, మనం Cloning,Pattern along path,Spray tool మరియు,Path effect editor లను ఉపయోగించి ఆకృతులు సృష్టించడం నేర్చుకున్నాము.
05:08 ఒక అసైన్మెంట్. ఒక గుండ్రాకారాన్ని మరియు వర్ణభరితమైన ఆకృతిని సృష్టించండి.
05:12 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
05:16 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
05:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి.
05:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
05:41 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india