Difference between revisions of "Inkscape/C3/Create-patterns-in-Inkscape/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనం,Cloning,Pattern along path,Spray tool and,Path effect editor లను ఉపయోగించి | + | |ఈ ట్యుటోరియల్ లో, మనం,Cloning,Pattern along path,Spray tool and,Path effect editor లను ఉపయోగించి patterns సృష్టించడం నేర్చుకుంటాం. |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను, Ubuntu Linux 12.04 OS,Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | |ఇప్పుడు Path effects | + | |ఇప్పుడు Path effects ను ఉపయోగించి మరొక ఆకృతిని సృష్టిద్దాం. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనం | + | |ఈ ట్యుటోరియల్ లో, మనం Cloning,Pattern along path,Spray tool మరియు,Path effect editor లను ఉపయోగించి ఆకృతులు సృష్టించడం నేర్చుకున్నాము. |
|- | |- | ||
|05:08 | |05:08 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
|05:41 | |05:41 |
Revision as of 15:33, 5 September 2017
Time | Narration |
00:01 | Create patterns in Inkscape అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం,Cloning,Pattern along path,Spray tool and,Path effect editor లను ఉపయోగించి patterns సృష్టించడం నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను, Ubuntu Linux 12.04 OS,Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:27 | Inkscape ను తెరుద్దాం. |
00:29 | Star టూల్ పై క్లిక్ చేసి canvas లో ఒక నక్షత్రాన్నిగీయండి. |
00:33 | ఇప్పుడు Selector tool పై క్లిక్ చేయండి. |
00:36 | Tools controls bar పైన, Width మరియు Height పారామీటర్స్ ను 40 కి మార్చండి. |
00:42 | పెద్దది చేసి ఒకసారి నక్షత్రం పై క్లిక్ చేయండి. |
00:46 | pivot point అనేది ఇప్పుడు కనిపిస్తుంది గమనించండి. ఇది నక్షత్రం( స్టార్) ఆబ్జెక్ట్ మధ్యలో plusఆకారం. |
00:53 | ఇక్కడ ప్రదర్శించిన విధంగా, pivot point పై క్లిక్ చేసి, నక్షత్రం నుండి దూరంగా కదిలించండి. |
00:59 | ఇప్పుడు, Edit మెనూ కి వెళ్ళండి, Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి. |
01:06 | ఒక కొత్త డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మీరు ప్రతి tab క్రింద అనేక ట్యాబ్లు మరియు అనేక ఎంపికలను కనుగొనవచ్చు. |
01:15 | Symmetry tabట్యాబ్ కింద, మనం వివిధ పద్ధతులతో డ్రాప్-డౌన్ మెనూ ని చూడవచ్చు. ఈ demo కోసం, మనం simple translation ఎంపికను ఉంచుతాము. |
01:25 | అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల పారామీటర్స్ ను వరుసగా 1 మరియు 40 కి మార్చండి. |
01:32 | తరువాత, Shift టాబ్ కు వెళ్ళండి. Shift X యొక్క పారామీటర్ పర్శంటేజ్ ( పారామితి శాతం) కింద Per column ను -100కు, ఇక్కడ చూపిన విధంగా మార్చండి. |
01:41 | తరువాత, మనము Rotation టాబ్ కు వెళ్దాం.Per column కింద ఉన్న Angle ను 10 కి మార్చండి. |
01:48 | ఇప్పుడు, Create బటన్ పై క్లిక్ చేయండి. గమనించండి, ఒక వృత్తం ఆకృతి నక్షత్రంతో ఏర్పడుతుంది. |
01:55 | అదే విధంగా, చాలా అందమైన ఆకృతులు చేయడానికి, మీరు Create Tiled clones క్రింద ఇతర ఎంపికలను ఉపయోగించవచ్చు. |
02:01 | ఈ నక్షత్ర వృత్తాన్నిఒక పక్కన పెడదాం. |
02:04 | తరువాత, మనము ఒక path వెంట ఒక ఆకృతి ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
02:09 | Rectangle టూల్ ను ఎంచుకుని ఒక rounded rectangle ను గీయండి.దానిని ఆకుపచ్చ రంగు చేయండి. అప్పుడు Selector tool పై క్లిక్ చేయండి. |
02:20 | Tool controls bar పైన, Width ను 540 కి మరియు Height ను 250 కి మార్చండి. |
02:28 | తరువాత, Star tool ను ఉపయోగించి ఒక నక్షత్రం ఆకృతిని గీయండి. |
02:32 | Selector tool పై క్లిక్ చేసి, Tool controls bar పైన Width మరియు Height లను 50 కి మార్చండి. |
02:40 | దానిని దీర్ఘచతురస్రం యొక్క ఎగువ ఎడమ సరిహద్దు (బోర్డర్) పైన ఉంచండి. |
02:45 | రెండు ఆకారాలను ఎంచుకోండి. Extensions మెనూకి వెళ్ళండి. |
02:48 | Generate from path పై క్లిక్ చేసి తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి. |
02:55 | Copies of the patterns ఎంపికను Repeated కు మరియు Deformation type ఎంపికను Ribbon కు మార్చండి |
03:03 | Apply బటన్ పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి. గమనించండి, దీర్ఘచతురస్రం యొక్క( బోర్డర్ ) సరిహద్దు చుట్టూ ఒక అందమైన ఆకృతి ఏర్పడుతుంది. |
03:11 | ఇప్పుడు Path effects ను ఉపయోగించి మరొక ఆకృతిని సృష్టిద్దాం. |
03:16 | Bezier tool ను ఎంచుకుని ఒక వేవి పాత్ ను గీయండి. |
03:20 | Path మెనూ కి వెళ్ళండి. Path Effects Editor పై క్లిక్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:27 | Apply new effect డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేయండి. గమనించండి, అక్కడ వివిధరకాల ప్రభావాలు(ఎఫెక్ట్స్) జాబితా చేయబడ్డాయి. |
03:33 | నేను Gears ను ఎంచుకుని తరువాత Add పై క్లిక్ చేస్తాను. ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. |
03:41 | తరువాత, Sketch ను ఎంచుకుని Add బటన్ పై క్లిక్ చేయండి. (ఎఫెక్ట్) ప్రభావాన్నిగమనించండి. |
03:48 | Path Effect Editor లో, మీరు ప్రస్తుత ప్రభావానికి(ఎఫెక్ట్ కి ) సంబంధించిన వివిధ (పారామితులను) పారామీటర్స్ ను చూడవచ్చు. |
03:54 | వాటిలో ఒకదానిని మార్చుదాం, Strokes ను మార్చుదాం. దానిని 10 కి మార్చి Enter నొక్కుదాం. ఆబ్జెక్ట్ పై మార్పును గమనిద్దాం. |
04:03 | ఇప్పుడు, Path Effect Editor డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
04:08 | అన్ని ఆకృతులను ఎంచుకోండి మరియు వాటిని ఒక వైపుకు కదిలించండి. |
04:12 | తరువాత, మనం Spray tool ను ఉపయోగించి ఒక చెట్టు ఆకృతిని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. |
04:18 | Bezier tool ను ఎంచుకోండి. ప్రదర్శించిన విధంగా ఒక ట్రీ -ట్రంక్( చెట్టు కాండాన్ని) గీసి దానిని ముదురు గోధుమరంగు చేయండి. ఇప్పుడు, ఒక ఆకును గీసి దాన్ని పచ్చరంగు చేయండి. |
04:38 | Spray tool ను ఎంచుకుని ఆకు ఆకారం (లీఫ్ షేప్) పై క్లిక్ చేయండి. |
04:43 | ఇప్పుడు,ఒక చెట్టు(ట్రీ ) ని సృష్టించడానికి, mouse ను వదిలిపెట్టకుండా( ట్రంక్)కాండం చుట్టూ లాగండి. |
04:51 | ఒక చెట్టు(ట్రీ ) ఆకారం ఏర్పడింది గమనించండి. |
04:55 | ట్యుటోరియల్ దీనితో పూర్తయింది. సారాంశం చూద్దాం. |
04:58 | ఈ ట్యుటోరియల్ లో, మనం Cloning,Pattern along path,Spray tool మరియు,Path effect editor లను ఉపయోగించి ఆకృతులు సృష్టించడం నేర్చుకున్నాము. |
05:08 | ఒక అసైన్మెంట్. ఒక గుండ్రాకారాన్ని మరియు వర్ణభరితమైన ఆకృతిని సృష్టించండి. |
05:12 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
05:16 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
05:23 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి. |
05:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
05:41 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |