Difference between revisions of "Java/C2/Strings/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్...") |
|||
Line 6: | Line 6: | ||
| జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. | | జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | | 00:05 | + | | 00:05 |
| ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: | | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: | ||
|- | |- | ||
− | |00:08 | + | | 00:08 |
| స్ట్రింగ్స్ ని సృష్టించడం, స్ట్రింగ్స్ ను జోడించడం మరియు లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ మధ్య మార్పిడి వంటి స్ట్రింగ్ ప్రాథమిక ప్రక్రియలు. | | స్ట్రింగ్స్ ని సృష్టించడం, స్ట్రింగ్స్ ను జోడించడం మరియు లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ మధ్య మార్పిడి వంటి స్ట్రింగ్ ప్రాథమిక ప్రక్రియలు. | ||
|- | |- | ||
− | |00:18 | + | | 00:18 |
− | | ఈ టుటోరియల్ కొరకు, | + | | ఈ టుటోరియల్ కొరకు, ఉబంటు 11.0 |
+ | JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | |ఈ టుటోరియల్ ను అనుసరించడానికి, మీకు జావాలోని డాటాటైప్ల పై అవగాహన ఉండాలి. | + | | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి, మీకు జావాలోని డాటాటైప్ల పై అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | లేకపోతే తత్ సంభంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్-సైట్ ను దర్శించండి. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
Line 31: | Line 32: | ||
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | |ఇక్కడ | + | | ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కు అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
|- | |- | ||
− | | 01:00 | + | | 01:00 |
− | |ఇక్కడ మనం StringDemo అనే క్లాస్ ని సృష్టించి , మెయిన్ మెథడ్ ను జతచేశాం | + | | ఇక్కడ మనం StringDemo అనే క్లాస్ ని సృష్టించి, మెయిన్ మెథడ్ ను జతచేశాం. |
|- | |- | ||
− | | 01:07 | + | | 01:07 |
− | |మెయిన్ మెథడ్ లో, char star ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో asterisk అని టైప్ చేయండి. | + | | మెయిన్ మెథడ్ లో, char star ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో asterisk అని టైప్ చేయండి. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | |ఈ స్టేట్మెంట్ star అనే పేరుగల వేరియబుల్ char మాదిరిగా ఉండేది సృష్టిస్తుంది. | + | | ఈ స్టేట్మెంట్ star అనే పేరుగల వేరియబుల్ char మాదిరిగా ఉండేది సృష్టిస్తుంది. |
|- | |- | ||
− | |01:25 | + | | 01:25 |
− | |అది ఒక క్యారెక్టర్ ని మాత్రమే నిల్వ చేయగలదు. | + | | అది ఒక క్యారెక్టర్ ని మాత్రమే నిల్వ చేయగలదు. |
|- | |- | ||
− | |01:28 | + | | 01:28 |
− | |కొన్ని క్యారెక్టర్లు గల ఒక పదాన్ని ముద్రిద్దాం. | + | | కొన్ని క్యారెక్టర్లు గల ఒక పదాన్ని ముద్రిద్దాం. |
|- | |- | ||
− | |01:33 | + | | 01:33 |
|char లైన్ ని తీసివేసి టైప్ చేయండి. | |char లైన్ ని తీసివేసి టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |01:36 | + | | 01:36 |
|char c1 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'c'; | |char c1 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'c'; | ||
|- | |- | ||
− | | 01:43 | + | | 01:43 |
| char c2' ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'a '; | | char c2' ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'a '; | ||
|- | |- | ||
Line 88: | Line 89: | ||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | కానీ ఈ పద్ధతి కేవలం | + | | కానీ ఈ పద్ధతి కేవలం పాదాలను ముద్రిస్తుంది, వాటిని సృష్టించదు. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | ఒక పదాన్ని సృష్టించడానికి మనం స్ట్రింగ్ డాటాటైప్ ను | + | | ఒక పదాన్ని సృష్టించడానికి మనం స్ట్రింగ్ డాటాటైప్ ను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
Line 112: | Line 113: | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | ఇప్పుడు సందేశాన్ని | + | | ఇప్పుడు సందేశాన్ని ముద్రిదాం. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రీట్ | + | | సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రీట్. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
Line 121: | Line 122: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | సందేశం వేరియబుల్ లో నిల్వచేయబడి | + | | సందేశం వేరియబుల్ లో నిల్వచేయబడి ముద్రించబడ్డడం మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | జావా లో స్ట్రింగ్స్ ని | + | | జావా లో స్ట్రింగ్స్ ని కూడా జోడించవచ్చు. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
Line 136: | Line 137: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | String name ఈక్వల్ టూ Java. | + | | String name ఈక్వల్ టూ Java. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
| ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ను జోడించి సందేశం తయారు చేద్దాం. | | ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ను జోడించి సందేశం తయారు చేద్దాం. | ||
− | |- | + | |- |
| 04:28 | | 04:28 | ||
| String msg ఈక్వల్ టూ greet plus name; | | String msg ఈక్వల్ టూ greet plus name; | ||
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | ప్రింట్ స్టేట్మెంట్ | + | | ప్రింట్ స్టేట్మెంట్ లోని greet' ను 'message' గా మార్చి, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
Line 155: | Line 156: | ||
| 05:02 | | 05:02 | ||
| అందుకని, మనం space అనే క్యారెక్టర్ ను సృష్టిద్దాం. | | అందుకని, మనం space అనే క్యారెక్టర్ ను సృష్టిద్దాం. | ||
− | |- | + | |- |
| 05:08 | | 05:08 | ||
− | | char SPACE ఈక్వల్ టూ | + | | char SPACE ఈక్వల్ టూ సింగల్ కోట్స్ లో 'space'; |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
Line 213: | Line 214: | ||
| స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగంతో ఔట్పుట్ స్పష్టంగా ఉండడం మనం చూడవచ్చు. | | స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగంతో ఔట్పుట్ స్పష్టంగా ఉండడం మనం చూడవచ్చు. | ||
|- | |- | ||
− | | 07:13 | + | | 07:13 |
|ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని సృష్టించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు. | |ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని సృష్టించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు. | ||
|- | |- | ||
Line 229: | Line 230: | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | స్ట్రింగ్స్ ని సృష్టించడం మరియు | + | | స్ట్రింగ్స్ ని సృష్టించడం మరియు జతచేయడం. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
Line 238: | Line 239: | ||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | concat method గురించి చదివి, స్ట్రింగ్స్ జోడించడం మరియు | + | | concat method గురించి చదివి, స్ట్రింగ్స్ జోడించడం మరియు concat మెథడ్ ల మధ్య తేడాలు కనుగొనుము. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
Line 247: | Line 248: | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. | + | | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
Line 266: | Line 267: | ||
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | | దీని పై మరింత సమాచారం ఈ క్రింది లింక్ లో ఉంది. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | |ఈ రచనకు సహాయపడినవారు | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీ హర్ష ఏ. యెన్ మరియు మాధురి గణపతి, ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 09:18, 5 August 2017
Time | Narration |
00:01 | జావా లోని స్ట్రింగ్స్ అనే అంశం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్ లో మీరు నేర్చుకునేవి: |
00:08 | స్ట్రింగ్స్ ని సృష్టించడం, స్ట్రింగ్స్ ను జోడించడం మరియు లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ మధ్య మార్పిడి వంటి స్ట్రింగ్ ప్రాథమిక ప్రక్రియలు. |
00:18 | ఈ టుటోరియల్ కొరకు, ఉబంటు 11.0
JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:26 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి, మీకు జావాలోని డాటాటైప్ల పై అవగాహన ఉండాలి. |
00:32 | లేకపోతే తత్ సంభంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్-సైట్ ను దర్శించండి. |
00:40 | జావా లో స్ట్రింగ్స్ అనేది క్యారెక్టర్ ల వరుస క్రమం. |
00:44 | స్ట్రింగ్స్ ని ప్రారంభించే ముందు, క్యారెక్టర్ డాటాటైప్ గురించి తెలుసుకుందాం. |
00:50 | ఇప్పుడు ఎక్లిప్స్ కు మారుదాం. |
00:55 | ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కు అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
01:00 | ఇక్కడ మనం StringDemo అనే క్లాస్ ని సృష్టించి, మెయిన్ మెథడ్ ను జతచేశాం. |
01:07 | మెయిన్ మెథడ్ లో, char star ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో asterisk అని టైప్ చేయండి. |
01:19 | ఈ స్టేట్మెంట్ star అనే పేరుగల వేరియబుల్ char మాదిరిగా ఉండేది సృష్టిస్తుంది. |
01:25 | అది ఒక క్యారెక్టర్ ని మాత్రమే నిల్వ చేయగలదు. |
01:28 | కొన్ని క్యారెక్టర్లు గల ఒక పదాన్ని ముద్రిద్దాం. |
01:33 | char లైన్ ని తీసివేసి టైప్ చేయండి. |
01:36 | char c1 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'c'; |
01:43 | char c2' ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'a '; |
01:49 | char c3 ఈక్వల్ టూ సింగిల్ కోట్స్ లో 'r '; |
01:55 | మనం car అనే పదం చేయడానికి కావలసిన క్యారెక్టర్లను సృష్టించాం. |
01:59 | పదాన్ని ముద్రించడానికి వాటిని ఉపయోగిద్దాం. |
02:02 | టైప్ చేయండి, |
02:04 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c1) |
02:12 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c2) |
02:22 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ (c3) |
02:31 | నేను అన్నీ క్యారెక్టర్లు ఒకే వరుసలో ప్రచురించబడడానికి, println కు బదులుగా print వాడుతున్నాను. |
02:39 | ఫైల్ ని సేవ్ చేసి రన్ చేయండి. |
02:43 | ఔట్పుట్, మనం అనుకున్నదే. |
02:46 | కానీ ఈ పద్ధతి కేవలం పాదాలను ముద్రిస్తుంది, వాటిని సృష్టించదు. |
02:50 | ఒక పదాన్ని సృష్టించడానికి మనం స్ట్రింగ్ డాటాటైప్ ను ఉపయోగిద్దాం. |
02:54 | ఇప్పుడు దాన్ని చేసి చూద్దాం. |
02:57 | మెయిన్ మెథడ్ లోపల ఉన్నదంతా తొలగించి, |
03:03 | String greet ఈక్వల్ టూ Hello Learner; అని టైప్ చేయండి. |
03:16 | String పదం లో Sఅనేది అప్పర్ కేస్ లో ఉండాలి. |
03:19 | ఇంకా మనం సింగిల్ కోట్స్ కి బదులుగా డబుల్ కోట్స్ డీలిమీటర్ గా ఉపయోగిస్తున్నాం. |
03:25 | ఈ స్టేట్మెంట్ greet అనే పేరుగల String వేరియబుల్ ను సృష్టిస్తుంది. |
03:31 | ఇప్పుడు సందేశాన్ని ముద్రిదాం. |
03:33 | సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println గ్రీట్. |
03:44 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
03:51 | సందేశం వేరియబుల్ లో నిల్వచేయబడి ముద్రించబడ్డడం మనం చూడవచ్చు. |
03:57 | జావా లో స్ట్రింగ్స్ ని కూడా జోడించవచ్చు. |
04:00 | అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. |
04:04 | నేను సందేశం లో Learner ను తొలగిస్తున్నాను. |
04:08 | మనం పేరుని వేరే వేరియబుల్ లో నిల్వ చేద్దాం. |
04:14 | String name ఈక్వల్ టూ Java. |
04:22 | ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ను జోడించి సందేశం తయారు చేద్దాం. |
04:28 | String msg ఈక్వల్ టూ greet plus name; |
04:42 | ప్రింట్ స్టేట్మెంట్ లోని greet' ను 'message' గా మార్చి, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
04:56 | ఔట్పుట్ గ్రీటింగ్ మరియు పేరు ను ప్రదర్శించడం చూడవచ్చు. |
05:00 | కానీ వాటి మధ్య ఖాళీ లేదు. |
05:02 | అందుకని, మనం space అనే క్యారెక్టర్ ను సృష్టిద్దాం. |
05:08 | char SPACE ఈక్వల్ టూ సింగల్ కోట్స్ లో 'space'; |
05:17 | వేరియబుల్ పేరు స్పష్టంగా ఉండేందుకు, నేను అన్ని లెటర్స్ అప్పర్ కేస్ లోనే వాడాను. |
05:23 | మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. |
05:26 | ఇప్పుడు సందేశానికి SPACE ని జోడిద్దాం. |
05:29 | greet plus SPACE plus name; |
05:36 | ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
05:40 | ఔట్పుట్ స్పష్టంగా మరియు మనం అనుకున్న విధంగా ఉండును. |
05:45 | ఇప్పుడు కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ చూద్దాం. |
05:50 | నేను Hello పదంలోని కొన్ని క్యారెక్టర్ లను మరియు java లోని వాటిని కూడా అప్పర్ కేస్ లోకి మారుస్తున్నాను. |
06:05 | తరచుగా, వినియోగదారులు ఇచ్చే ఇన్పుట్ లో విలువలు రెండు రకలూ కలిసి ఉంటాయి, |
06:11 | ఫైల్ ని రన్ చేసి ఔట్పుట్ చూద్దాం. |
06:18 | ఔట్పుట్ స్పష్టంగా లేదని చూడవచ్చు. |
06:22 | స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగించి ఔట్పుట్ ని స్పష్టంగా చేద్దాం. |
06:27 | greet equal to greet.toLowerCase(); అని టైప్ చేయండి. |
06:41 | ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ greet లోని ప్రతీ క్యారెక్టర్ ని లోవర్ కేస్ లోకి మారుస్తుంది. |
06:47 | nameఈక్వల్ టూ name.toUpperCase(); |
06:58 | ఈ స్టేట్మెంట్ స్ట్రింగ్ name లోని ప్రతీ క్యారెక్టర్ ని అప్పర్ కేస్ లోకి మారుస్తుంది. |
07:03 | ఫైల్ ని సేవ్ చేసి రన్ చేయండి. |
07:08 | స్ట్రింగ్ మెథడ్స్ ఉపయోగంతో ఔట్పుట్ స్పష్టంగా ఉండడం మనం చూడవచ్చు. |
07:13 | ఈ విధంగా మనం స్ట్రింగ్స్ ని సృష్టించి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు. |
07:18 | స్ట్రింగ్ మెథడ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. |
07:19 | మనం వాటిని ఇంకా సంక్లిష్ట అంశాలను గురించి చర్చించి నప్పుడు చూద్దాం. |
07:26 | దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
07:29 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
07:31 | స్ట్రింగ్స్ ని సృష్టించడం మరియు జతచేయడం. |
07:33 | స్ట్రింగ్ ఆపరేషన్ లైన లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్ కు మార్పిడి. |
07:39 | ఈ టుటోరియల్ సంబంధించిన,ఒక అసైన్మెంట్ |
07:41 | concat method గురించి చదివి, స్ట్రింగ్స్ జోడించడం మరియు concat మెథడ్ ల మధ్య తేడాలు కనుగొనుము. |
07:50 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
07:55 | ఇది Spoken Tutorial ప్రాజెక్టు సారాంశం. |
07:58 | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:03 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
08:05 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది |
08:07 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్ ఇస్తుంది.
మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org |
08:17 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:21 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:28 | దీని పై మరింత సమాచారం ఈ క్రింది లింక్ లో ఉంది. |
08:33 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీ హర్ష ఏ. యెన్ మరియు మాధురి గణపతి, ధన్యవాదములు. |