Difference between revisions of "Java/C2/Arithmetic-Operations/Telugu"
From Script | Spoken-Tutorial
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | ఇంకా మీకు ఎక్లిప్స్ లో ఫైల్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు రన్ చేయాలో తెలిసిఉండాలి. | + | |ఇంకా మీకు ఎక్లిప్స్ లో ఫైల్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు రన్ చేయాలో తెలిసిఉండాలి. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |ఇవి ఆపరేటర్లు మరియు వాటి గణిత ప్రక్రియల జాబితా | + | |ఇవి ఆపరేటర్లు మరియు వాటి గణిత ప్రక్రియల జాబితా, |
ప్లస్ (+) గుర్తు కూడడానికి | ప్లస్ (+) గుర్తు కూడడానికి | ||
మైనస్(-) గుర్తు తీసివేతకు | మైనస్(-) గుర్తు తీసివేతకు | ||
ఆస్తేరిక్స్(*) గుణించడానికి | ఆస్తేరిక్స్(*) గుణించడానికి | ||
− | మరియు స్లాష్(/) గుర్తు భాగహారానికి | + | మరియు స్లాష్(/) గుర్తు భాగహారానికి. |
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
Line 42: | Line 42: | ||
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | |మనం ArithmeticOperations | + | |మనం ArithmeticOperations అనే పేరుగల “క్లాస్” క్రియేట్ చేసి, దానికి మెయిన్ మెథడ్ జత చేద్దాం. |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | 75 ప్లస్-25 యొక్క అవుట్ ఫుట్ ముద్రించబడింది. | + | | 75 ప్లస్ -25 యొక్క అవుట్ ఫుట్ ముద్రించబడింది. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
| ఇప్పుడు తీసివేత చేసి చూద్దాం. y = 5 మరియు x+y ని x-y మారుద్దామ్. | | ఇప్పుడు తీసివేత చేసి చూద్దాం. y = 5 మరియు x+y ని x-y మారుద్దామ్. | ||
|- | |- | ||
− | | | + | | 03:25 |
− | | | + | | సేవ్ చేసి రన్ చేద్దాం. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | ఇప్పుడు భాగాహారం చేయడానికి ఆస్టెరిక్(*) ని తీసి స్లాష్ (/) వేయండి. | + | | ఇప్పుడు భాగాహారం చేయడానికి ఆస్టెరిక్(*) ని తీసి, స్లాష్ (/) వేయండి. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
Line 115: | Line 115: | ||
|ఇప్పుడు ఒకవేళ ఫలితం దశాంశసంఖ్య అయితే ఏమవుతుందో చూద్దాం. | |ఇప్పుడు ఒకవేళ ఫలితం దశాంశసంఖ్య అయితే ఏమవుతుందో చూద్దాం. | ||
|- | |- | ||
− | | | + | | 04:24 |
|5 ని 10 కు మారుద్దామ్. | |5 ని 10 కు మారుద్దామ్. | ||
|- | |- | ||
Line 125: | Line 125: | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | సేవ్ చేసి రన్ చేయండి | + | | సేవ్ చేసి రన్ చేయండి. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | ఫలితం 7.5 రావలసి ఉండగా,7.0 రావడం గమనించండి. | + | | ఫలితం 7.5 రావలసి ఉండగా, 7.0 రావడం గమనించండి. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | మనం 'y' ని float, y = 10f; కు మారుద్దాము. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | ఒకవేళ కూడిక భాగాహారానికి | + | | ఒకవేళ కూడిక భాగాహారానికి ముందు చేసినట్లయితే ఇప్పుడు ఔట్పుట్ 6. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |లేదా ఒకవేళ భాగాహారం కూడికకు ముందు చేసినట్లయితే అది | + | |లేదా ఒకవేళ భాగాహారం కూడికకు ముందు చేసినట్లయితే అది 10. |
|- | |- | ||
|06:30 | |06:30 | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | |మనం చూసినట్లయితే, ఔట్పుట్ 10 మరియు భాగాహారం కూడికకు ముందు చేయబడింది. ఎందుకంటే భాగాహారం | + | |మనం చూసినట్లయితే, ఔట్పుట్ 10 మరియు భాగాహారం కూడికకు ముందు చేయబడింది. ఎందుకంటే భాగాహారం ఆపరేటర్ కూడిక కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. |
− | ఆపరేటర్ కూడిక కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. | + | |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | |అలాంటి సంధర్బం లో మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యతని మార్చడానికి మనం | + | |అలాంటి సంధర్బం లో మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యతని మార్చడానికి మనం పరాంతసిస్ ని వాడాలి. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
Line 192: | Line 191: | ||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | జావా లో సామాన్య గణిత ప్రక్రియలని | + | | జావా లో సామాన్య గణిత ప్రక్రియలని చేయడం, |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | ఆపరేటర్ | + | | ఆపరేటర్ ప్రాముఖ్యత మరియు |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
Line 207: | Line 206: | ||
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | |ఇది ఈ | + | |ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. |
|- | |- | ||
|08:05 | |08:05 | ||
Line 219: | Line 218: | ||
|- | |- | ||
|08:14 | |08:14 | ||
− | | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్లు | + | | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్లు ఇస్తుంది. |
|- | |- | ||
|08:18 | |08:18 | ||
Line 234: | Line 233: | ||
|- | |- | ||
|08:39 | |08:39 | ||
− | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 00:08, 5 August 2017
Time | Narration |
00:01 | అర్థమెటిక్ ఆపరేషన్స్ పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్ లో మీరు వివిధ అరిధమేటిక్ ఆపరేటర్లు అనగా,
కూడిక తీసివేత గుణకారం భాగాహారం మరియు వాటి ఉపయోగించటం నేర్చుకుంటారు. |
00:16 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0
JDK 1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:24 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీ సిస్టమ్ లో ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి. |
00:28 | ఇంకా మీకు ఎక్లిప్స్ లో ఫైల్ని ఎలా క్రియేట్, సేవ్ మరియు రన్ చేయాలో తెలిసిఉండాలి. |
00:32 | లేదంటే, తత్సంబంధిత టుటోరియల్ కోసం, మావెబ్సైట్ ను చూడండి. |
00:42 | ఇవి ఆపరేటర్లు మరియు వాటి గణిత ప్రక్రియల జాబితా,
ప్లస్ (+) గుర్తు కూడడానికి మైనస్(-) గుర్తు తీసివేతకు ఆస్తేరిక్స్(*) గుణించడానికి మరియు స్లాష్(/) గుర్తు భాగహారానికి. |
00:54 | మనం వాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. |
01:05 | ఇక్కడ మనకు ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం. |
01:10 | మనం ArithmeticOperations అనే పేరుగల “క్లాస్” క్రియేట్ చేసి, దానికి మెయిన్ మెథడ్ జత చేద్దాం. |
01:17 | మనం కొన్ని వేరియబుల్స్ చేర్చుదాం. |
01:22 | int x = 5; |
01:26 | int y = 10;
int result; |
01:35 | 'x' మరియు 'y' లు operands మరియు result ఆపరేషన్స్ యొక్క ఔట్పుట్ ను నిల్వ చేస్తుంది. |
01:41 | మనం వాటిని కూడి చేసి, ఫలితాన్ని ముదిరిద్దాం. result= x+y; system. out. println పరాంతసిస్ లో result. |
02:10 | దాన్ని Control S తో సేవ్ చేసి, control F11 తో రన్ చేద్దాం. |
02:17 | సంకలనం యొక్క ఔట్పుట్ result లో నిల్వచేయబడి ముద్రించబడడం మనం చూస్తాం. |
02:24 | ఇప్పుడు మనం విలువలని మారుద్దామ్. x=75, y = 15; |
02:37 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:42 | ఔట్పుట్ తదనుగుణంగా మారడం మనం చూస్తాం. |
02:48 | ఇప్పుడు ఋణసంఖ్య విలువలతో ప్రయత్నిద్దామ్. y = -25 |
02:57 | సేవ్ చేసి, రన్ చేద్దాం. |
03:02 | 75 ప్లస్ -25 యొక్క అవుట్ ఫుట్ ముద్రించబడింది. |
03:10 | ఇప్పుడు తీసివేత చేసి చూద్దాం. y = 5 మరియు x+y ని x-y మారుద్దామ్. |
03:25 | సేవ్ చేసి రన్ చేద్దాం. |
03:32 | 75-5 యొక్క ఔట్పుట్ ముద్రించబడింది. |
03:38 | ఇప్పుడు గుణకారం చేసి చూద్దాం. మైనస్(-)ను ఆస్టెరిస్క్ (*) తో మారుద్దాం. |
03:46 | సేవ్ చేసి రన్ చేయండి. |
03:52 | ఆస్టెరిక్(*) ఉపయోగించి 75 ని 5 తో గుణిద్దామ్. |
03:58 | ఇప్పుడు భాగాహారం చేయడానికి ఆస్టెరిక్(*) ని తీసి, స్లాష్ (/) వేయండి. |
04:07 | సేవ్ చేసి రన్ చేయండి. |
04:13 | మనం ఊహించిన ఫలితం వచ్చింది. |
04:18 | ఇప్పుడు ఒకవేళ ఫలితం దశాంశసంఖ్య అయితే ఏమవుతుందో చూద్దాం. |
04:24 | 5 ని 10 కు మారుద్దామ్. |
04:28 | ఫలితం 7.5 ఉండాలి. |
04:30 | అందుకు మనం ఫలితాన్ని float కు మారుద్దామ్. |
04:43 | సేవ్ చేసి రన్ చేయండి. |
04:50 | ఫలితం 7.5 రావలసి ఉండగా, 7.0 రావడం గమనించండి. |
04:57 | ఎందుకంటే భాగాహారం లో ఉన్న రెండు ఓపెరాన్ద్స్ పుర్ణాంకాలు గనక. |
05:01 | మనం 'y' ని float, y = 10f; కు మారుద్దాము. |
05:15 | సేవ్ చేసి రన్ చేయండి. |
05:21 | మనం ఊహించిన ఫలితం వచ్చింది. |
05:24 | మనం అనుకున్న ఫలితం float, అయితే, ఒకానొక ఓపెరాండ్ కూడా float కావాలని గుర్తుంచుకోండి. |
05:32 | ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ ఓపెరాన్ద్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని operand లను తీసివేయండి. |
05:48 | int result= 8+4-2; సేవ్ చేసి, రన్ చేయండి. |
06:09 | ఫలితం మనం ఊహించినట్లే వచ్చిందని చూడవచ్చు. |
06:12 | ఇప్పుడు మైనస్ ను స్లాష్ కి మారుద్దామ్. |
06:19 | ఒకవేళ కూడిక భాగాహారానికి ముందు చేసినట్లయితే ఇప్పుడు ఔట్పుట్ 6. |
06:25 | లేదా ఒకవేళ భాగాహారం కూడికకు ముందు చేసినట్లయితే అది 10. |
06:30 | రన్ చేసి ఔట్పుట్ ఏమిటో చూద్దాం. |
06:38 | మనం చూసినట్లయితే, ఔట్పుట్ 10 మరియు భాగాహారం కూడికకు ముందు చేయబడింది. ఎందుకంటే భాగాహారం ఆపరేటర్ కూడిక కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. |
06:50 | అలాంటి సంధర్బం లో మనం ఒకవేళ ఆ ప్రాముఖ్యతని మార్చడానికి మనం పరాంతసిస్ ని వాడాలి. |
07:04 | పరాంతసిస్ ని వాడి, మనం జావాకు భాగాహారానికి ముందు కూడిక చేయాలని సూచించాలి. |
07:10 | ఇప్పుడు ఫైల్ ని రన్ చేద్దాం. |
07:15 | కూడిక భాగహారానికి ముందు జరిగి, ఫలితం 6 రావడాన్ని మనం చూడవచ్చు. |
07:22 | ఆపరేషన్స్ క్రమం సరిగా లేనప్పుడు మనం విధిగా పారేంథేసిస్ వాడాలని ఒక సూత్రంలా గుర్తుంచుకోవాలి. |
07:36 | ఇంతటితో ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:40 | మనం నేర్చుకున్న అంశాలు; |
07:41 | జావా లో సామాన్య గణిత ప్రక్రియలని చేయడం, |
07:44 | ఆపరేటర్ ప్రాముఖ్యత మరియు |
07:45 | దాన్ని ఎలా మార్చి రాయాలి నేర్చుకున్నాం. |
07:49 | ఒక అసైన్మెంట్, modulo ఆపరేటర్ మరియు దాని ఉపయోగం గురించి తెల్సుకోండి. |
07:57 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
08:02 | ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. |
08:05 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:10 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
08:12 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
08:14 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్లు ఇస్తుంది. |
08:18 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:24 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
08:29 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:35 | దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో. |
08:39 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |