Difference between revisions of "Java/C2/Getting-started-Eclipse/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ | + | |గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు | + | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు- |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | ఎక్లిప్స్ లో ప్రాజెక్టు | + | | ఎక్లిప్స్ లో ప్రాజెక్టు ను సృష్టించి దానికి, ఒక క్లాస్ ను జత చేయుట. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | |జావా ప్రోగ్రాం ను | + | |జావా ప్రోగ్రాం ను వ్రాయట మరియు |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | |ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం | + | |ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ను అమలుపరచుట. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | |ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు | + | |ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు Linux 11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | |లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ | + | |లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్ సైట్ సంప్రదించగలరు. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది . | + | |మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | |ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ | + | |ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంభందిత ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్ లో నిల్వచేయబడుతాయి. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |బ్రౌస్ | + | |బ్రౌస్ ఎంపికను ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01:39 | | 01:39 | ||
− | |ఇది Welcome to Eclipse పేజ్ | + | |ఇది మన Welcome to Eclipse పేజ్. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | |మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. | + | |మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. Next పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ | + | |ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సంబంధిత files(డేటా) అన్ని, default వర్క్-స్పేస్ లో నిల్వచేయబడతాయి. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |ప్రస్తుతానికి | + | |ప్రస్తుతానికి మనం పూర్వనిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | |విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న | + | |విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న Finish పై క్లిక్ చేయండి |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | |పెర్స్ పెక్టివ్ ,ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది. | + | |పెర్స్ పెక్టివ్, ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది. |
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | + | |ఈ డైలాగ్ బాక్స్ జావా నిర్మాణం పూరకంగా ఉండే పెర్స్ పెక్టివ్ ని సూచిస్తుంది. | |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో | + | | Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | |ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న | + | |ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న ఎక్లిప్స్ IDE, ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ జోడిద్దాం. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | |మరియు మెథడ్ స్టబ్స్ | + | |మరియు మెథడ్ స్టబ్స్ జాబితా నుండి, public static void main అనే ఎంపికను ఎంచుకొండి. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |మిగతా ఎంపికలగురించి తరువాత | + | |మిగతా ఎంపికలగురించి తరువాత ట్యుటోరియల్ లో వివరిస్తాను. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | |ఇక్కడ చాలా విభాగాలున్నాయని | + | |ఇక్కడ చాలా విభాగాలున్నాయని గమనించండి. వీటిని పోర్ట్-లెట్స్ అంటారు. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | |ప్యాకేజ్ఎక్స్-ప్లోరర్, పోర్ట్-లెట్, ఫైల్ బ్రౌసర్ లా పనిచేస్తుంది. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | |ప్రతి | + | |ప్రతి పోర్ట్-లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |ఇక్కడ ఎక్లిప్స్ ,మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది. | + | |ఇక్కడ ఎక్లిప్స్, మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | |System.out.println టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి. | + | |System.out.println టైప్ చేసి, పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse(హలో ఎక్లిప్స్) అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |వాక్యం చివరన సెమికోలన్ ను | + | |వాక్యం చివరన సెమికోలన్ ను పెడదాం. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ | + | | బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ చేయగలం. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | |కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి | + | |కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి Run-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | |ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం | + | |ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | + | |మన కోడ్ లో ఎటువంటి లోపాలున్నా, ప్రాబ్లమ్స్ పోర్ట్ లెట్ లో సూచిస్తుంది. | |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | |ఈ విధంగా, ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ని వ్రాసి, అమలుపరుచుతాం. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం | + | |ఈ ట్యుటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం, ప్రాజెక్ట్ కి క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | + | |అసైన్మెంట్ గా, డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించండి. | |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
Line 208: | Line 208: | ||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | |స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల | + | |స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కు ఈ లింక్ లోని వీడియో ను చూడగలరు. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | |మంచి బాండ్ విడ్త్ | + | |మంచి బాండ్ విడ్త్ లేకపోతే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
− | | | + | | 07:58 |
− | |స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ | + | |స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ | + | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | |ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. | + | |ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ లు ఇవ్వబడును. |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | |మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ | + | |మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిల్ చేయండి. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | |స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం | + | |స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | |దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ | + | |దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | |దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. | + | |దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
|} | |} |
Latest revision as of 23:12, 4 August 2017
Time | Narration |
00:01 | గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు- |
00:08 | ఎక్లిప్స్ లో ప్రాజెక్టు ను సృష్టించి దానికి, ఒక క్లాస్ ను జత చేయుట. |
00:12 | జావా ప్రోగ్రాం ను వ్రాయట మరియు |
00:14 | ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ను అమలుపరచుట. |
00:18 | ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు Linux 11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము. |
00:25 | ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీ సిస్టమ్ పై |
00:28 | ఎక్లిప్స్ స్టాపించి ఉండాలి. |
00:30 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్ సైట్ సంప్రదించగలరు. |
00:39 | ఎక్లిప్స్ ఒక క్రోడీకృత నిర్మాణ పర్యావరణం (Integrated Development Environment). |
00:42 | ఈ సాధనాన్ని జావా ప్రోగ్రాంలను వ్రాయటానికి, సవరణలకు మరియు అమలుపరుచేందుకు ఉపయోగిస్తాం. |
00:50 | ఇప్పుడు మనం ఎక్లిప్స్ ను తెరుద్దాం. |
00:55 | Alt F2 నొక్కి, డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:08 | మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది. |
01:11 | ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంభందిత ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్ లో నిల్వచేయబడుతాయి. |
01:19 | వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది. |
01:24 | బ్రౌస్ ఎంపికను ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు. |
01:27 | ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం. |
01:30 | Ok నొక్కి ముందుకు సాగండి. |
01:39 | ఇది మన Welcome to Eclipse పేజ్. |
01:46 | పైన కుడి మూలలో ఉన్న వర్క్ బెంచ్ పై క్లిక్ చేయండి. |
01:52 | ఇది మన ఎక్లిప్స్ ఐడిఈ. ఇప్పుడు ఇందులో ఒక ప్రాజెక్ట్ సృష్టిద్దాం. |
01:57 | ఫైల్ మెను లో న్యూ లో ప్రాజెక్ట్ ఎంచుకోండి. |
02:05 | ప్రాజెక్ట్ జాబితాలో జావా ప్రాజెక్ట్ ను ఎంచుకోండి. |
02:10 | మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. Next పై క్లిక్ చేయండి. |
02:19 | ప్రాజెక్ట్ పేరు లో EclipseDemo అని టైప్ చేయండి. |
02:30 | Use default location అనే ఎంపికను గమనించండి. |
02:34 | ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సంబంధిత files(డేటా) అన్ని, default వర్క్-స్పేస్ లో నిల్వచేయబడతాయి. |
02:41 | దీన్ని ఎంచుకోపోతే, బ్రౌస్ పై క్లిక్ చేసి వేరే చోటుని ఎంచుకోవచ్చు. |
02:47 | ప్రస్తుతానికి మనం పూర్వనిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం. |
02:52 | విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న Finish పై క్లిక్ చేయండి |
03:00 | Open Associated Perspective డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
03:04 | పెర్స్ పెక్టివ్, ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది. |
03:09 | ఈ డైలాగ్ బాక్స్ జావా నిర్మాణం పూరకంగా ఉండే పెర్స్ పెక్టివ్ ని సూచిస్తుంది. |
03:20 | Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి. |
03:27 | ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న ఎక్లిప్స్ IDE, ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ జోడిద్దాం. |
03:37 | ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ఎంచుకోండి. |
03:46 | క్లాస్ పేరు DemoClass (డెమో క్లాస్ ) అని ఇవ్వండి. |
03:55 | మాడిఫైయర్స్ లో పబ్లిక్ మరియు డీఫాల్ట్ అనే రెండు ఎంపికలు ఉన్నాయని గమనించండి. |
03:59 | ఇప్పుడు, ఇప్పటికీ పబ్లిక్ ఎంపికనే ఎంచుకుందాం. |
04:01 | మిగతా ఎంపికల గురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను. |
04:06 | మరియు మెథడ్ స్టబ్స్ జాబితా నుండి, public static void main అనే ఎంపికను ఎంచుకొండి. |
04:14 | మిగతా ఎంపికలగురించి తరువాత ట్యుటోరియల్ లో వివరిస్తాను. |
04:19 | విజార్డ్ కు కింద కుడి మూలలో ఫినిష్ పై క్లిక్ చేయండి. |
04:30 | ఇది మన క్లాస్ ఫైల్. |
04:35 | ఇక్కడ చాలా విభాగాలున్నాయని గమనించండి. వీటిని పోర్ట్-లెట్స్ అంటారు. |
04:41 | ప్యాకేజ్ఎక్స్-ప్లోరర్, పోర్ట్-లెట్, ఫైల్ బ్రౌసర్ లా పనిచేస్తుంది. |
04:46 | ఎడిటర్ పోర్ట్-లెట్ లో కోడ్ ను టైప్ చేయగలం. |
04:50 | ఔట్ లైన్ పోర్ట్-లెట్ ప్రాజెక్ట్ తారతమ్యాన్ని సూచిస్తుంది. |
04:56 | ప్రతి పోర్ట్-లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం. |
05:10 | మినిమైస్ బటన్ ఉపయోగించి వీటిని మినిమైస్ చేయగలం. |
05:26 | రెస్టోర్ బటన్ ను ఉపయోగించి పోర్ట్-లెట్ రిస్టోర్ చేయగలం. |
05:37 | ఇప్పుడు ఎడిటర్ తప్ప మిగతా అన్నీ పోర్ట్ లెట్స్ ని మినిమైజ్ చేద్దాం. |
05:49 | ఇక్కడ ఎక్లిప్స్, మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది. |
05:54 | క్లాస్ నిర్మిచే సమయంలో మన ఎంపికలకు తగ్గట్టు ఈ కోడ్ నిర్మించబడుతుంది. |
06:00 | ఇప్పుడు, ఇక్కడ print స్టేట్మెంట్ ను జతచేద్దాం. |
06:08 | System.out.println టైప్ చేసి, పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse(హలో ఎక్లిప్స్) అని టైప్ చేయండి. |
06:26 | వాక్యం చివరన సెమికోలన్ ను పెడదాం. |
06:31 | ఫైల్ మేను లో సేవ్ ఎంచుకొని ఫైల్ ను సేవ్ చేయండి. |
06:37 | బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ చేయగలం. |
06:42 | కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి Run-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ను ఎంచుకోండి. |
06:56 | ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది. |
07:04 | మన కోడ్ లో ఎటువంటి లోపాలున్నా, ప్రాబ్లమ్స్ పోర్ట్ లెట్ లో సూచిస్తుంది. |
07:10 | ఈ విధంగా, ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ని వ్రాసి, అమలుపరుచుతాం. |
07:18 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
07:20 | ఈ ట్యుటోరియల్ లో ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం, ప్రాజెక్ట్ కి క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం. |
07:33 | అసైన్మెంట్ గా, డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించండి. |
07:38 | తరువాత Display కు, welcome అనే క్లాస్ ను జతచేయండి. |
07:44 | స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కు ఈ లింక్ లోని వీడియో ను చూడగలరు. |
07:50 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ఇస్తుంది. |
07:53 | మంచి బాండ్ విడ్త్ లేకపోతే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:58 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
07:59 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
08:02 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ లు ఇవ్వబడును. |
08:05 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిల్ చేయండి. |
08:12 | స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:17 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:23 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో అందుబాటులో ఉంది. |
08:27 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |