Difference between revisions of "Java/C2/Hello-World-Program-in-Eclipse/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "ఎక్లిప్స్ ను తెరవడం డెమోప్రోజెక్టు పేరుతో ఓక జావా ప్రాజెక్ట్ సృ...")
 
 
Line 1: Line 1:
ఎక్లిప్స్ ను తెరవడం
 
డెమోప్రోజెక్టు పేరుతో ఓక జావా ప్రాజెక్ట్ సృష్టిచడం.
 
డెమోక్లాస్  అను పేరుతో ఒక క్లాస్ ను సృష్టించడం
 
క్లాస్ పేరు మరియు ఫైలుపేరు ఒకవిధముగా ఉండటం.
 
ఎక్లిప్స్ టైప్ చేస్తున్నప్పుడు వివిధ రకాలుగా సలహాలు ఇస్తుంది. 
 
ఎక్లిప్స్ పరాంతసిస్ ను, స్వయంచాలికముగా క్లోసింగ్ పరాంతసిస్ జోడించడం ద్వారా పూర్తిచేయును.
 
మనకు కావలిసిన స్టేట్మెంట్ ను ఇస్తుంది.
 
ఎక్లిప్స్ కోట్స్ ను కూడా స్వయంచాలికముగా క్లోసింగ్ కోట్స్ జోడించుటద్వారా పూర్తిచేయును.
 
ప్రోగ్రామును కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేయుట
 
ప్రింట్ కు కోడ్ ను మార్చుట
 
 
 
{| border=1
 
{| border=1
 
||    Time   
 
||    Time   
Line 129: Line 118:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|Ctrl + S   నొక్కి సేవ్ చేసి రన్ చేయండి.
+
|Ctrl + S నొక్కి సేవ్ చేసి రన్ చేయండి.
 
|-
 
|-
 
|04:40  
 
|04:40  

Latest revision as of 16:18, 28 July 2017

Time Narration
00:01 స్పోకన్ ట్యుటోరియల్ నందు ఎక్లిప్స్ ఉపయోగించుకొని హెలొ వర్ల్ద్ ఇన్ జావా అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ నందు ఎక్లిప్స్ లో జావాలో హాల్లో వర్ల్ద్ ప్రోగ్రాం ఏవిధంగా వ్రాయాలో నేర్చుకుంటాము.
00:13 ఈ టుటోరియల్ కొరకు మనము ఎక్లిప్స్ 3.7.0 మరియు ఉబంటు 11.10 ఉపయోగిస్తున్నాము.
00:20 ఈ టుటోరియల్ అనుసరించేందుకు మీ సిస్టమ్ పై ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి.
00:25 మీకు ఎక్లిప్స్ లో ఫైల్ లను సృష్టించుట, నిల్వ చేయుట మరియు అమలుపరుచుట కూడా తెలిసిఉండాలి.
00:30 లేకపోతే తత్సంబంధ టుటోరియల్ కొరకు, మా వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
00:36 ఇక్కడ ఉన్న ఈ జావా కోడ్ హలో వర్డ్ సందేశాన్ని ముద్రిస్తుంది.
00:44 ఇప్పుడు ఎక్లిప్స్ లో దీన్ని ప్రయత్నిద్దాం.
00:46 Alt, F2 నొక్కండి, డైలాగ్ బాక్స్ లో eclipse టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
00:56 వర్క్ స్పేస్ వద్ద ఒకే క్లిక్ చేయండి,ఎక్లిప్స్ ఐడిఈ కనిపిస్తుంది.
01:09 ఇప్పుడు, కొత్త ప్రాజెక్ట్ ను జతచేద్దాం.
01:12 ఫైల్ మెను లో న్యూ క్లిక్ చేసి ప్రాజెక్ట్ ను ఎంచుకోండి.
01:19 ప్రాజెక్ట్ ల జాబిలో జావా ప్రాజెక్ట్ ఎంచుకొని , నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
01:26 ప్రాజెక్ట్ నేమ్ వద్ద DemoProject టైప్ చేయండి.(ఇక్కడ రెండు పదాల మద్య స్పేస్ లేదని మరియు Demo మరియు Project పదాలలో D మరియు P క్యాపిటల్ అక్షరాలని గమనించండి.)
01:40 క్రింద కుడి మూలలో ఉన్న ఫినిష్ బటన్ పై క్లిక్ చేయండి.
01:46 DemoProject ప్రాజెక్ట్ సృష్టించబడినది.
01:49 ఇప్పుడు ఒక కొత్త క్లాస్ ను మన ప్రాజెక్ట్ కు జోడిద్దాం.
01:52 ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ను ఎంచుకోండి.
01:59 క్లాస్ పేరు గా DemoProgram అని టైప్ చేసి, మెథడ్ స్టబ్స్ లో public static void main ఎంచుకోండి.
02:13 క్రింద కుడి మూలలో ఉన్న ఫినిష్ బటన్ పై క్లిక్ చేయండి.
02:20 DemoProject లో ఒక సోర్స్ డైరెక్టరీ మరియు DemoProgram.Java అనే ఫైల్ చూడవచ్చు.
02:27 ఎందుకంటే జావా లో ప్రతీ క్లాస్, ఒక ప్రత్యేక ఫైల్ గా ఉండాలి. అందుకే డెమోప్రోగ్రాం క్లాస్ DemoProgram.java ఫైల్ గానే ఉంటుంది.
02:40 ఇక్కడ ఎడిటర్ విండో మిగిలిన విండో లమధ్య మూసుకుపోయినట్టు కన్పిస్తుంది అందుకే మిగిలిన పోర్టల్ లను మినిమైస్ చేస్తాను. ఇప్పుడు ఎడిటర్ బాగా కనిపిస్తుంది.
02:55 ఈ వరస రెండు స్లాష్ తో ప్రారంభిస్తున్నదని గమనించండి. ఇది ఒక కామెంట్, మన కోడ్ కు కామెంట్ కు ఎటువంటి సంబందం లేదు.
03:05 ఈ వరసను తొలగిద్దాం. అలాగే, స్లాష్ అస్తరిస్క్ మరియు అస్తరిస్క్ స్లాష్ (/* */) మద్యలో ఉన్నదాన్ని కూడా కామెంట్ అని అందురు.
03:17 కాబట్టి ఈ వరసను కూడా తొలగిద్దాం.
03:22 ఇప్పుడు కోడ్ మాత్రమే మిగిలి ఉన్నది.
03:27 ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ను జోడిద్దాం. System (సిస్టమ్) టైప్ చేయండి.
03:35 ఎక్లిప్స్ ఈ వాక్యాన్ని పూర్తి చెయ్యగల వివిధ ఎంపికల జాబితాను చూపిస్తుంది.
03:38 మనం ఇప్పుడు ఆ ఆదేశాన్ని స్వయంగా పూర్తిచేద్దాం.
03:43 out.println. బ్రాకెట్ లోపాల డబల్ కోట్స్ లో (“హలో వర్ల్ద్”)/(“Hello World”)అని టైప్ చేయండి.
03:56 జావా నందు ప్రతి వాక్యం సెమీ కోలన్ తో ముగించాలి.
03:59 అందువలన సెమీకోలన్ జోడిద్దాం.
04:03 ఇది java లో మన HelloWorld program
04:06 Ctrl + S నొక్కి సేవ్ చేయండి.
04:11 ఫైల్ పై రైట్ క్లిక్ చేసి రన్-యాస్ జావా అప్ప్లికేషన్ ఎంచుకొని కోడ్ రన్ చేయగలరు.
04:19 కంసోల్ పై “Hello World” కనిపిస్తుంది.
04:24 ఇప్పుడు, “World” ను “Java” గా మార్చుదాం .
04:30 Ctrl + S నొక్కి సేవ్ చేసి రన్ చేయండి.
04:40 ఇప్పుడు “Hello Java ” ముద్రించబడటం మనం చూడగలం.
04:45 ఇప్పుడు కోడ్ లో ప్రతీ భాగం ఏమి చేస్తున్నదో చూద్దాం.
04:48 మొదటి వరస, క్లాస్ పేరు DemoProgram అని మరియు ఇది ఒక Public class అని సూచిస్తుంది.
04:55 రెండవ వరస, ఇది మెయిన్ మెథడ్ ఇది program ను అమలుపరిచే ప్రారంబిక చోటుని సూచిస్తుంది.
05:04 ఇంతకు ముందు చూసినట్టు ఇది మన ప్రింట్ స్టేట్మెంట్.
05:07 ఇది మనం java లో Hello World program వ్రాసే విధానము.
05:14 ఇంతటితో ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాం.
05:17 ఈ టుటోరియల్ లో మనం java లో Hello World ప్రోగ్రాం వ్రాయడం మరియు program లో వివిధ భాగాల వివరణల గురించి చూశాం .
05:27 ఒక అసైన్మెంట్ గా ,
05:29 Greet పేరుతో ఒక జావా క్లాస్ ని సృష్టించి , దానిని ఏక్సిక్యూట్ చేసినప్పుడు "Program Successful" అని ముద్రించండి.
05:37 స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు
05:39 ఈ లింక్ లోని వీడియో చూడగలరు. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
05:42 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ను ఇస్తుంది.
05:45 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
05:51 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
05:53 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
05:55 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్ ఇస్తుంది.
05:59 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిల్ చేయండి.
06:05 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
06:09 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:14 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫాన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైఫాన్ Intro
06:19 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india