Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 || అందరికి నమస్కారం. కే టర్టల్ లో '''Question Glues'''అను'''spoken...")
 
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
|'''Time'''
+
|Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
 
||00:01
 
||00:01
|| అందరికి నమస్కారం. కే టర్టల్ లో '''Question Glues'''అను'''spoken tutorial'''కు స్వాగతం.
+
|| అందరికి నమస్కారం. కే టర్టల్ లో Question Gluesఅను spoken tutorialకు స్వాగతం.
 
|-
 
|-
 
||00:08
 
||00:08
|| ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -'''question glue'''లు'''and, not'''.
+
|| ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -question glueలుand, not.
 
|-
 
|-
 
|| 00:16
 
|| 00:16
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
+
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04,కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04'''
+
'''కే టర్టల్''' వర్షన్ '''0.8.1 బీటా'''.
+
 
|-
 
|-
 
||00:29
 
||00:29
|| మీకు '''KTurtle''' మరియు KTurtle లో “if-else” స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము.
+
|| మీకు KTurtle మరియు KTurtle లో if-else స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము.
 
|-
 
|-
 
||00:39
 
||00:39
|| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
http://spoken-tutorial.org
+
 
|-
 
|-
 
||00:46
 
||00:46
|| కొనసాగించే ముందు,'''question glue''' పదాల గురించి వివరిస్తాను.
+
|| కొనసాగించే ముందు,question glue పదాల గురించి వివరిస్తాను.
 
|-
 
|-
 
||00:51
 
||00:51
||'''Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి.
+
||Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి.
 
|-
 
|-
 
||01:00
 
||01:00
||“and”, “or” మరియు“not” అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు 'if-else' కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము.
+
||and, or మరియుnot అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు if-else కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
||01:11
 
||01:11
|| ఒక కొత్త''' KTurtle Application'''తెరుద్దాం.
+
|| ఒక కొత్త KTurtle Applicationతెరుద్దాం.
 
|-
 
|-
 
||01:15
 
||01:15
||'''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
+
||డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:18
 
||01:18
|| సెర్చ్ బార్ లో '''కే టర్టల్''' అని టైప్ చేసి,
+
|| సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
 
|-
 
|-
 
||01:22
 
||01:22
Line 43: Line 40:
 
|-
 
|-
 
||01:24
 
||01:24
|| గ్లూ పదం "and" తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
+
|| గ్లూ పదం and తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
||01:28
 
||01:28
Line 52: Line 49:
 
|-
 
|-
 
||01:40
 
||01:40
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను '''కే టర్టల్'''ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
 
||01:46
 
||01:46
 
|| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
|| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
.|-
+
|-
 
||01:50
 
||01:50
 
|| నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,
 
|| నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,
Line 67: Line 64:
 
|-
 
|-
 
||01:59
 
||01:59
||'''రిసెట్''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది.
+
||రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
||02:04
 
||02:04
|| ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో"message"కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది.
+
|| ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో message కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది.
 
|-
 
|-
 
||02:10
 
||02:10
||“message” కమాండ్ '''string''' ని ఇన్పుట్ గా తీసుకుంటుంది.
+
||message కమాండ్ string ని ఇన్పుట్ గా తీసుకుంటుంది.
 
|-
 
|-
 
||02:14
 
||02:14
|| ఇది '''string''' లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది.
+
|| ఇది string లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది.
 
|-
 
|-
 
||02:24
 
||02:24
||'''$a, $b''' మరియు '''$c''' అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
+
||$a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
 
|-
 
|-
 
||02:30
 
||02:30
||“ask” కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది.
+
||ask కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది.
 
|-
 
|-
 
||02:36
 
||02:36
||'''if(($a+$b>$c) and  ($b+$c>$a) and ($c+$a>$b)''', “if” కండీషన్ ను చెక్ చేస్తుంది.
+
||if(($a+$b>$c) and  ($b+$c>$a) and ($c+$a>$b), if కండీషన్ ను చెక్ చేస్తుంది.
 
|-
 
|-
 
||02:49
 
||02:49
||“and” తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు '''true'' అయితేనే, ఫలితము '''true''' అవుతుంది.
+
||and తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు true అయితేనే, ఫలితము true అవుతుంది.
 
|-
 
|-
 
|| 02:55   
 
|| 02:55   
||'''if(($a != $b) and ($b != $c) and ($c != $a))''' “if” కండీషన్ ను చెక్ చేస్తుంది.
+
||if(($a != $b) and ($b != $c) and ($c != $a))  if కండీషన్ ను చెక్ చేస్తుంది.
 
|-
 
|-
 
||03:05
 
||03:05
|| ఎప్పుడైతే పై ఉన్న'if' కండీషన్ '''true''' అవుతుందో, కంట్రోల్ '''nested if''' బ్లాక్ లోకి కదులుతుంది.
+
|| ఎప్పుడైతే పై ఉన్నif కండీషన్ true అవుతుందో, కంట్రోల్ nested if బ్లాక్ లోకి కదులుతుంది.
 
|-
 
|-
 
||03:12
 
||03:12
Line 100: Line 97:
 
|-
 
|-
 
||03:17
 
||03:17
||'''fontsize 18''', '''print''' కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది.
+
||fontsize 18, print కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
||03:22
 
||03:22
||'''go 10,100'''టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
+
||go 10,100 టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
 
|-
 
|-
 
||03:35
 
||03:35
||'if' కండీషన్ చెక్ చేసిన తరువాత'''print''' కమాండ్ '''string''' ను ప్రదర్శిస్తుంది.
+
||if కండీషన్ చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||03:41
 
||03:41
|| ఎప్పుడైతే బ్లాక్ లోని 'if' కండీషన్ '''false'''అవుతుందో 'else' కమాండ్ '''else''' కండీషన్ ను చెక్ చేస్తుంది.
+
|| ఎప్పుడైతే బ్లాక్ లోని if కండీషన్ false అవుతుందో else కమాండ్ else కండీషన్ ను చెక్ చేస్తుంది.
 
|-
 
|-
 
||03:48
 
||03:48
||'''else''' కండీషన్ ను చెక్ చేసిన తరువాత 'print' కమాండ్ '''string'''ను ప్రదర్శిస్తుంది.
+
||else కండీషన్ ను చెక్ చేసిన తరువాత print కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||03:54
 
||03:54
|| చివరి కండీషన్ ను'else' కమాండ్ చెక్ చేస్తుంది.
+
|| చివరి కండీషన్ ను else కమాండ్ చెక్ చేస్తుంది.
 
|-
 
|-
 
||03:57
 
||03:57
|| ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని '''false''' అయినప్పుడు మాత్రమే '''else''' చెక్ చేయబడుతుంది
+
|| ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని false అయినప్పుడు మాత్రమే else చెక్ చేయబడుతుంది
 
|-
 
|-
 
||04:03
 
||04:03
|| 'else' కండీషన్ ను చెక్ చేసిన తరువాత'''print''' కమాండ్'''string''' ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను  కోడ్ ని '''run'''చేస్తున్నాను.
+
|| else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను  కోడ్ ని runచేస్తున్నాను.
 
|-
 
|-
 
||04:12
 
||04:12
|| ప్రొగ్రామ్ ను '''run''' చేయటానికి ''' Run''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|| ప్రొగ్రామ్ ను run చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:15
 
||04:15
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను'''OK'''క్లిక్ చేస్తాను.
+
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేనుOKక్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
||04:20
 
||04:20
|| AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి '''OK'''క్లిక్ చేయండి.
+
|| AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:25
 
||04:25
|| BC యొక్క పొడవు కొరకు 8 మరియు'''OK'''క్లిక్ చేయండి.
+
|| BC యొక్క పొడవు కొరకు 8 మరియు OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:29
 
||04:29
|| AC యొక్క పొడవు కొరకు 9 మరియు'''OK'''క్లిక్ చేయండి.
+
|| AC యొక్క పొడవు కొరకు 9 మరియుOK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:33
 
||04:33
||“A scalene triangle”(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది.
+
||A scalene triangle(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
||04:37
 
||04:37
|| మళ్ళీ '''run''' చేద్దాం.
+
|| మళ్ళీ run చేద్దాం.
 
|-
 
|-
 
||04:40
 
||04:40
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను '''OK'''క్లిక్ చేస్తాను.
+
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||'AB'పొడవు కొరకు 5 ఎంటర్ చేసి '''OK'''క్లిక్ చేయండి, 'BC' పొడవు కొరకు 6 ఇంకా '''OK'''క్లిక్ చేయండి, 'AC' పొడవు కొరకు 6 ఇంకా '''OK'''క్లిక్ చేయండి.
+
||ABపొడవు కొరకు 5 ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, BC పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి, AC పొడవు కొరకు 6 ఇంకా OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
||“Not a scalene triangle” (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
+
||Not a scalene triangle (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
||05:02
 
||05:02
||'''default''' కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీ'''run''' చేద్దాం.
+
||default కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీrun చేద్దాం.
 
|-
 
|-
 
||05:06
 
||05:06
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను '''OK'''క్లిక్ చేస్తాను.
+
|| ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
||05:11
 
||05:11
||'AB' యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి '''OK'''క్లిక్ చేయండి,
+
||AB యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
 
|-
 
|-
 
||05:16
 
||05:16
|| BC యొక్క పొడవు కొరకు 1 మరియు'''OK'''క్లిక్ చేయండి.
+
|| BC యొక్క పొడవు కొరకు 1 మరియుOKక్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:20
 
||05:20
|| AC యొక్క పొడవు కొరకు 2 మరియు'''OK'''క్లిక్ చేయండి.
+
|| AC యొక్క పొడవు కొరకు 2 మరియుOK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:24
 
||05:24
||"Does not satisfy triangle's inequality" (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన  ప్రదర్శించబడుతుంది.
+
||Does not satisfy triangles inequality (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన  ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
||05:30
 
||05:30
|| ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, "clear" కమాండ్ టైప్ చేసి '''run'''చేస్తాను. '''clear''' కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది.
+
|| ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, clear కమాండ్ టైప్ చేసి runచేస్తాను. clear కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది.
 
|-
 
|-
 
|| 05:40
 
|| 05:40
|| తరువాత "not" కండీషన్ ఆచరణలో పెడదాం.
+
|| తరువాత not కండీషన్ ఆచరణలో పెడదాం.
 
|-
 
|-
 
||05:43
 
||05:43
|| నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ '''కే టర్టల్''' యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
+
|| నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
 
|-
 
|-
 
||05:51
 
||05:51
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను '''కే టర్టల్'''ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
 
||05:56
 
||05:56
Line 190: Line 187:
 
|-
 
|-
 
||06:05
 
||06:05
||'''రిసెట్''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
+
||రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
||06:09
 
||06:09
||'''$a, $b''' మరియు '''$c''' అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
+
||$a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
 
|-
 
|-
 
||06:15
 
||06:15
||'''if not(($a==$b) and ($b==$c)and ($c==$a))'''''if not'' కండీషన్ ను చెక్ చేస్తాయి.
+
||if not(($a==$b) and ($b==$c)and ($c==$a)),  if not కండీషన్ ను చెక్ చేస్తాయి.
 
|-
 
|-
 
||06:27
 
||06:27
||"not" అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది
+
||not అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది
 
|-
 
|-
 
||06:36
 
||06:36
|| ఉదాహరణకు ఇచ్చిన కండీషన్ "true"అయితే, "not" దానిని "false"గా చేస్తుంది.
+
|| ఉదాహరణకు, ఇచ్చిన కండీషన్ true అయితే, not దానిని falseగా చేస్తుంది.
 
|-
 
|-
 
||06:42
 
||06:42
|| ఇంకా కండీషన్ '''false'''అయినపుడు, అవుట్ పుట్ '''true'''అవుతుంది.
+
|| ఇంకా కండీషన్ false అయినపుడు, అవుట్ పుట్ trueఅవుతుంది.
 
|-
 
|-
 
||06:48
 
||06:48
||'''if not''' కండీషన్ ను చెక్ చేసిన తరువాత'''print''' కమాండ్ '''string'''ను ప్రదర్శిస్తుంది.
+
||if not కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||06:55
 
||06:55
||'''if''' కండీషన్ '''false''' అయినపుడు'''else''' కమాండ్ అమలవుతుంది.
+
||if కండీషన్ false అయినపుడుelse కమాండ్ అమలవుతుంది.
 
|-
 
|-
 
||07:01
 
||07:01
||'''else''' కండీషన్ ను చెక్ చేసిన తరువాత'''print''' కమాండ్ '''string'''ను ప్రదర్శిస్తుంది.
+
||else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||07:07
 
||07:07
||'''go 100,100'''టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
+
||go 100,100టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
 
|-
 
|-
 
||07:20
 
||07:20
||'''repeat 3{turnright 120 forward 100}''' టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది.
+
||repeat 3{turnright 120 forward 100} టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది.
 
|-
 
|-
 
||07:32
 
||07:32
|| అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను '''run'''చేస్తున్నాను.
+
|| అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను runచేస్తున్నాను.
 
|-
 
|-
 
||07:36
 
||07:36
|| కోడ్ ని'''run''' చేయటానికి '''F5''' కీ ని నొక్కండి.
+
|| కోడ్ నిrun చేయటానికి F5 కీ ని నొక్కండి.
 
|-
 
|-
 
|| 07:40
 
|| 07:40
|| AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,'''OK'''క్లిక్ చేయండి.
+
|| AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:45
 
||07:45
|| BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా '''OK'''క్లిక్ చేయండి.
+
|| BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:48
 
||07:48
|| AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా '''OK'''క్లిక్ చేయండి.
+
|| AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:54
 
||07:54
||“Triangle is not equilateral”(సమబాహు కానీ త్రిభుజం)  కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
+
||Triangle is not equilateral(సమబాహు కానీ త్రిభుజం)  కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
||07:58
 
||07:58
|| మళ్ళి run చేద్దాం. 'AB' యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి '''OK'''క్లిక్ చేయండి,
+
|| మళ్ళి run చేద్దాం. AB యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి,
 
|-
 
|-
 
||08:05
 
||08:05
|| BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా '''OK'''క్లిక్ చేయండి.
+
|| BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:09
 
||08:09
|| AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా '''OK'''క్లిక్ చేయండి.
+
|| AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:13
 
||08:13
||“Triangle is equilateral” కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది.
+
||Triangle is equilateral కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది.
 
|-
 
|-
 
||08:21
 
||08:21
Line 260: Line 257:
 
|-
 
|-
 
||08:28
 
||08:28
|| ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- '''question glue'''లు'''and, not'''.
+
|| ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- question glueలు and, not.
 
|-
 
|-
 
||08:35
 
||08:35
Line 266: Line 263:
 
|-
 
|-
 
||08:40
 
||08:40
||క్వశ్చన్ గ్లూ “or” ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి.  
+
||క్వశ్చన్ గ్లూ or ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి.  
 
|-
 
|-
 
||08:48
 
||08:48
||"if or" కండీషన్ యొక్క నిర్మాణం:   
+
||if or కండీషన్ యొక్క నిర్మాణం:   
 
|-
 
|-
 
||08:51
 
||08:51
||'''if''' బ్రాకెట్స్ లో '''condition''' '''or''' బ్రాకెట్స్ లో '''condition''' '''or''' బ్రాకెట్స్ లో '''condition.'''
+
||if బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition.
 
|-
 
|-
 
||08:59
 
||08:59
|| కర్లీ బ్రాకెట్స్ లో ''do something''
+
|| కర్లీ బ్రాకెట్స్ లో do something
 
|-
 
|-
 
||09:02
 
||09:02
||'''else''' కర్లీ బ్రాకెట్స్ లో ''do something''.
+
||else కర్లీ బ్రాకెట్స్ లో do something.
 
|-
 
|-
 
||09:06
 
||09:06
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
+
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
+
 
|-
 
|-
 
||09:10
 
||09:10
Line 291: Line 287:
 
|-
 
|-
 
||09:18
 
||09:18
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
|-
 
|-
 
||09:20
 
||09:20
Line 300: Line 296:
 
|-
 
|-
 
||09:27
 
||09:27
|| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
+
|| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
contact@spoken-tutorial.org
+
 
|-
 
|-
 
||09:34
 
||09:34
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్ట్ '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
||09:38
 
||09:38
Line 310: Line 305:
 
|-
 
|-
 
||09:44
 
||09:44
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
 
|-
 
|-
 
||09:49
 
||09:49
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
+
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది,ఉదయలక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు.
మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
 
|-
 
|-

Latest revision as of 21:49, 27 July 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం. కే టర్టల్ లో Question Gluesఅను spoken tutorialకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం -question glueలుand, not.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04,కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:29 మీకు KTurtle మరియు KTurtle లో if-else స్టేట్మెంట్ పై ప్రాధమిక అవగాహన ఉన్నదని మేము భావిస్తున్నాము.
00:39 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
00:46 కొనసాగించే ముందు,question glue పదాల గురించి వివరిస్తాను.
00:51 Question glue పదాలు,చిన్న ప్రశ్నలను ఒక పెద్ద ప్రశ్నగా మార్చగలిగేలా చేస్తాయి.
01:00 and, or మరియుnot అనేవి కొన్ని గ్లూ పదాలు. గ్లూ పదాలు if-else కండీషన్స్ తో కలిసి ఉపయోగిస్తాము.
01:11 ఒక కొత్త KTurtle Applicationతెరుద్దాం.
01:15 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
01:18 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
01:22 ఎంపిక పై క్లిక్ చేయండి.
01:24 గ్లూ పదం and తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:28 ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
01:33 నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
01:40 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
01:46 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
01:50 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,
01:52 బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
01:56 కోడ్ ని వివరిస్తాను.
01:59 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సెట్ చేస్తుంది.
02:04 ఒక ప్రోగ్రామ్ లో సందేశం డబుల్ కోట్స్ లో message కీవర్డ్ తర్వాత ఇవ్వబడుతుంది.
02:10 message కమాండ్ string ని ఇన్పుట్ గా తీసుకుంటుంది.
02:14 ఇది string లో కలిగి ఉన్న టెక్స్ట్ ను ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ లాగా చూపిస్తుంది, ఇంకా నాన్-నల్ స్ట్రింగ్స్ కొరకు ఒక బీప్ ను ఉత్పత్తి కూడా చేస్తుంది.
02:24 $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
02:30 ask కమాండ్,వేరియబుల్స్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కొరకు ప్రేరేపిస్తుంది.
02:36 if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), if కండీషన్ ను చెక్ చేస్తుంది.
02:49 and తో గ్లూ చేయబడ్డ రెండు ప్రశ్నలు true అయితేనే, ఫలితము true అవుతుంది.
02:55 if(($a != $b) and ($b != $c) and ($c != $a)) if కండీషన్ ను చెక్ చేస్తుంది.
03:05 ఎప్పుడైతే పై ఉన్నif కండీషన్ true అవుతుందో, కంట్రోల్ nested if బ్లాక్ లోకి కదులుతుంది.
03:12 ఒకవేళ త్రిభుజం యొక్క అన్ని భుజాలు అసమానం అని చెక్ చేస్తే.
03:17 fontsize 18, print కమాండ్ తో ఉపయోగించబడే ఫాంట్ సైజు ని సెట్ చేస్తుంది.
03:22 go 10,100 టర్టల్ ను, కేన్వాస్ నుండి కుడివైపు10 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
03:35 if కండీషన్ చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది.
03:41 ఎప్పుడైతే బ్లాక్ లోని if కండీషన్ false అవుతుందో else కమాండ్ else కండీషన్ ను చెక్ చేస్తుంది.
03:48 else కండీషన్ ను చెక్ చేసిన తరువాత print కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
03:54 చివరి కండీషన్ ను else కమాండ్ చెక్ చేస్తుంది.
03:57 ఇక్కడ, పైన కండీషన్స్ అన్ని false అయినప్పుడు మాత్రమే else చెక్ చేయబడుతుంది
04:03 else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ string ను ప్రదర్శిస్తుంది. అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను కోడ్ ని runచేస్తున్నాను.
04:12 ప్రొగ్రామ్ ను run చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:15 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేనుOKక్లిక్ చేస్తాను.
04:20 AB యొక్క పొడవు కొరకు 5 ని ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
04:25 BC యొక్క పొడవు కొరకు 8 మరియు OK క్లిక్ చేయండి.
04:29 AC యొక్క పొడవు కొరకు 9 మరియుOK క్లిక్ చేయండి.
04:33 A scalene triangle(ఒక విషమభుజం ) కేన్వాస్ పై ప్రదర్శించబడుతుంది.
04:37 మళ్ళీ run చేద్దాం.
04:40 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను.
04:44 ABపొడవు కొరకు 5 ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి, BC పొడవు కొరకు 6 ఇంకా OKక్లిక్ చేయండి, AC పొడవు కొరకు 6 ఇంకా OK క్లిక్ చేయండి.
04:58 Not a scalene triangle (విషమభుజం కానిది )కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
05:02 default కండీషన్ ను చెక్ చేయటానికి మళ్ళీrun చేద్దాం.
05:06 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్స్ -అప్ అవుతుంది. నేను OK క్లిక్ చేస్తాను.
05:11 AB యొక్క పొడవు కొరకు 1 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
05:16 BC యొక్క పొడవు కొరకు 1 మరియుOKక్లిక్ చేయండి.
05:20 AC యొక్క పొడవు కొరకు 2 మరియుOK క్లిక్ చేయండి.
05:24 Does not satisfy triangles inequality (త్రిభుజం యొక్క అసమానత సంతృప్తి కానిది ) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
05:30 ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లియర్ చేద్దాం, clear కమాండ్ టైప్ చేసి runచేస్తాను. clear కమాండ్ కేన్వాస్ ను శుభ్రం చేస్తుంది.
05:40 తరువాత not కండీషన్ ఆచరణలో పెడదాం.
05:43 నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
05:51 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:56 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
06:01 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
06:05 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
06:09 $a, $b మరియు $c అనేవి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే వేరియబుల్స్.
06:15 if not(($a==$b) and ($b==$c)and ($c==$a)), if not కండీషన్ ను చెక్ చేస్తాయి.
06:27 not అనేది ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ గ్లూ -వర్డ్. ఇది దాని operand యొక్క తార్కిక స్థితి కి విరుద్ధంగా పనిచేస్తుంది
06:36 ఉదాహరణకు, ఇచ్చిన కండీషన్ true అయితే, not దానిని falseగా చేస్తుంది.
06:42 ఇంకా కండీషన్ false అయినపుడు, అవుట్ పుట్ trueఅవుతుంది.
06:48 if not కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
06:55 if కండీషన్ false అయినపుడుelse కమాండ్ అమలవుతుంది.
07:01 else కండీషన్ ను చెక్ చేసిన తరువాతprint కమాండ్ stringను ప్రదర్శిస్తుంది.
07:07 go 100,100టర్టల్ ను, కేన్వాస్ నుండి ఎడమవైపు 100 పిక్సల్స్ ఇంకా కేన్వాస్ పై నుండి100 పిక్సల్స్ దూరంలో ఉంచుతుంది.
07:20 repeat 3{turnright 120 forward 100} టర్టల్ ను కేన్వాస్ పైన ఒక సమ్బహు త్రిభుజాన్ని గీయమని ఆదేశిస్తుంది.
07:32 అన్ని కండీషన్స్ ను చెక్ చేయటానికి నేను ప్రోగ్రామ్ ను runచేస్తున్నాను.
07:36 కోడ్ నిrun చేయటానికి F5 కీ ని నొక్కండి.
07:40 AB యొక్క పొడవు కొరకు 6 ఎంటర్ చేసి,OK క్లిక్ చేయండి.
07:45 BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OK క్లిక్ చేయండి.
07:48 AC యొక్క పొడవు కొరకు 7 ఇంకా OK క్లిక్ చేయండి.
07:54 Triangle is not equilateral(సమబాహు కానీ త్రిభుజం) కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
07:58 మళ్ళి run చేద్దాం. AB యొక్క పొడవు కొరకు 5 ను ఎంటర్ చేసి OKక్లిక్ చేయండి,
08:05 BC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
08:09 AC యొక్క పొడవు కొరకు 5 ఇంకా OKక్లిక్ చేయండి.
08:13 Triangle is equilateral కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. ఒక సమబాహు త్రిభుజం కేన్వాస్ పైన గీయబడుతుంది.
08:21 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:25 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి- question glueలు and, not.
08:35 ఒక అసైన్మెంట్ గా,
08:40 క్వశ్చన్ గ్లూ or ఉపయోగించి కుడి కోణ త్రిభుజం కోసం కోణ భావన గుర్తించటానికి ఒక ప్రోగ్రామ్ రాయండి.
08:48 if or కండీషన్ యొక్క నిర్మాణం:
08:51 if బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition or బ్రాకెట్స్ లో condition.
08:59 కర్లీ బ్రాకెట్స్ లో do something
09:02 else కర్లీ బ్రాకెట్స్ లో do something.
09:06 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
09:10 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
09:13 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
09:23 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:27 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
09:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:38 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:44 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:49 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది,ఉదయలక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya