Difference between revisions of "LibreOffice-Suite-Impress/C4/Presentation-Notes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
||00.00
+
||00:00
 
||LibreOffice Impress లో Presentation Notes అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
||LibreOffice Impress లో Presentation Notes అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
||00.06
+
||00:06
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి మరియు వాటిని ఎలా print చేయాలో నేర్చుకుంటాము.
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి మరియు వాటిని ఎలా print చేయాలో నేర్చుకుంటాము.
 
|-
 
|-
|| 00.12
+
|| 00:12
 
||Notes రెండు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి:
 
||Notes రెండు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి:
 
|-
 
|-
|| 00.14
+
|| 00:14
||ప్రేక్షకుల కోసం,ప్రతీ slide పై అదనపు విషయం లేదా సూచనలుగాను.
+
||ప్రేక్షకుల కోసం, ప్రతీ slide పై అదనపు విషయం లేదా సూచనలుగాను.
 
|-
 
|-
|| 00.20
+
|| 00:20
 
||ప్రేక్షకులకు స్లయిడ్లను ప్రదర్శిస్తున్నపుడు reference notes తో ప్రదర్శకుడికి సహాయం చేయటానికి.
 
||ప్రేక్షకులకు స్లయిడ్లను ప్రదర్శిస్తున్నపుడు reference notes తో ప్రదర్శకుడికి సహాయం చేయటానికి.
 
|-
 
|-
||00.27
+
||00:27
 
||ప్రదర్శన నమూనా Sample-Impress.odp ని తెరవండి.
 
||ప్రదర్శన నమూనా Sample-Impress.odp ని తెరవండి.
 
|-
 
|-
||00.33
+
||00:33
 
||Slides పేన్ నుండి ఎడమవైపు, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
 
||Slides పేన్ నుండి ఎడమవైపు, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
||00.38
+
||00:38
||టెక్స్ట్ ను ఇలా మార్చండి:
+
||టెక్స్ట్ ను ఇలా మార్చండి,
 
|-
 
|-
|| 00.40
+
|| 00:40
||To achieve 30% shift to OpenSource software within 1 year.
+
||To achieve 30% shift to OpenSource software within 1 year.(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.)
(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.)
+
 
|-
 
|-
|| 00.46
+
|| 00:46
||To achieve 95% shift to OpenSource Software within 5 years.
+
||To achieve 95% shift to OpenSource Software within 5 years.(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.)
(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.)
+
 
|-
 
|-
|| 00.53
+
|| 00:53
 
||ఈ పేజీకి కొన్ని గమనికలను జోడించండం వలన అది ప్రింట్ అవుతున్నప్పుడు, పాఠకుడికి కొంత విషయసూచన వస్తుంది.
 
||ఈ పేజీకి కొన్ని గమనికలను జోడించండం వలన అది ప్రింట్ అవుతున్నప్పుడు, పాఠకుడికి కొంత విషయసూచన వస్తుంది.
 
|-
 
|-
|| 01.01
+
|| 01:01
 
||గమనికలను సవరించడానికి, Notes టాబ్ పై క్లిక్ చేయండి.
 
||గమనికలను సవరించడానికి, Notes టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 01.04
+
|| 01:04
 
||ఒక Notes టెక్స్ట్- బాక్స్ స్లయిడ్ క్రింద ప్రదర్శించబడుతుంది. ఇక్కడ, మనము గమనికలు టైప్ చేయవచ్చు.
 
||ఒక Notes టెక్స్ట్- బాక్స్ స్లయిడ్ క్రింద ప్రదర్శించబడుతుంది. ఇక్కడ, మనము గమనికలు టైప్ చేయవచ్చు.
 
|-
 
|-
|| 01.12
+
|| 01:12
 
||Click to Add Notes పై క్లిక్ చేయండి.
 
||Click to Add Notes పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 01.15
+
|| 01:15
 
||మీరు ఈ బాక్స్ ను edit చేయవచ్చని గమనించండి.
 
||మీరు ఈ బాక్స్ ను edit చేయవచ్చని గమనించండి.
 
|-
 
|-
|| 01.19
+
|| 01:19
||ఈ టెక్స్ట్ -బాక్స్ లో, ఇలా టైప్ చేయండి:
+
||ఈ టెక్స్ట్ -బాక్స్ లో, ఇలా టైప్ చేయండి,
 
|-
 
|-
|| 01.22
+
|| 01:22
||Management would like to explore cost saving from shifting to Open Source Software.
+
||Management would like to explore cost saving from shifting to Open Source Software.(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.)
(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.)
+
 
|-
 
|-
|| 01.28
+
|| 01:28
||Open source software has now become a viable option to proprietary software.
+
||Open source software has now become a viable option to proprietary software.(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.)
(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.)
+
 
|-
 
|-
|| 01.35
+
|| 01:35
||Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause>
+
||Open source software will free the company from arbitrary software updates of proprietary software. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది.
ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది. <Pause>
+
 
|-
 
|-
|| 01.46
+
|| 01:46
 
||మనము, మన మొదటి Note ను సృష్టించాము.
 
||మనము, మన మొదటి Note ను సృష్టించాము.
 
|-
 
|-
|| 01.49
+
|| 01:49
 
||Notes లో టెక్స్ట్ ను ఎలా అమర్చాలో నేర్చుకుందాం.
 
||Notes లో టెక్స్ట్ ను ఎలా అమర్చాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
|| 01.54
+
||01:54
||టెక్స్ట్ ని ఎంచుకోండి
+
||టెక్స్ట్ ని ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|| 01.56
+
||01:56
 
||Impress విండో పైన ఎడమవైపు మూలనుండి, Font Type డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి TlwgMono ను ఎంచుకోండి.
 
||Impress విండో పైన ఎడమవైపు మూలనుండి, Font Type డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి TlwgMono ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 02.05
+
||02:05
||తరువాత, '''Font size '''డ్రాప్ -డౌన్ లో, 18 ను ఎంచుకోండి.
+
||తరువాత, Font size డ్రాప్ -డౌన్ లో, 18 ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 02.10
+
||02:10
||అదే Task bar నుండి, Bullet ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ bullet point లు కలిగిఉంటుంది.
+
||అదే Taskbar నుండి, Bullet ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ bullet point లు కలిగిఉంటుంది.
 
|-
 
|-
|| 02.18
+
||02:18
 
||ఇప్పుడు అన్ని నోట్స్ లను ఒక ప్రామాణిక ఫార్మాట్ లో అమర్చటానికి ఒక Notes Master ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
 
||ఇప్పుడు అన్ని నోట్స్ లను ఒక ప్రామాణిక ఫార్మాట్ లో అమర్చటానికి ఒక Notes Master ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
|| 02.25
+
||02:25
 
||Main మెనూ నుండి, View క్లిక్ చేయండి, తరువాత Master పై క్లిక్ చేసి Notes Master క్లిక్ చేయండి.
 
||Main మెనూ నుండి, View క్లిక్ చేయండి, తరువాత Master పై క్లిక్ చేసి Notes Master క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 02.33
+
||02:33
 
||Notes Master వ్యూ కనిపిస్తుంది.
 
||Notes Master వ్యూ కనిపిస్తుంది.
 
|-
 
|-
|| 02.36
+
||02:36
 
||రెండు స్లయిడ్లు ప్రదర్శించబడ్డాయి గమనించండి.
 
||రెండు స్లయిడ్లు ప్రదర్శించబడ్డాయి గమనించండి.
 
|-
 
|-
|| 02.40
+
||02:40
 
||అంటే, ప్రతీ Master Slide కు presentation లో ఉపయోగించబడేందుకు ఒక Notes Master ఉంటుంది,
 
||అంటే, ప్రతీ Master Slide కు presentation లో ఉపయోగించబడేందుకు ఒక Notes Master ఉంటుంది,
 
|-
 
|-
|| 02.47
+
||02:47
 
||Notes Master slide ఒక టెంప్లేట్ లా ఉంటుంది.
 
||Notes Master slide ఒక టెంప్లేట్ లా ఉంటుంది.
 
|-
 
|-
|| 02.51
+
||02:51
 
||ప్రెజెంటేషన్ లో ఏవయితే notes ఉపయోగించబడ్డాయో వాటన్నిటి ఫార్మాటింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
 
||ప్రెజెంటేషన్ లో ఏవయితే notes ఉపయోగించబడ్డాయో వాటన్నిటి ఫార్మాటింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
|| 02.58
+
||02:58
 
||Slides పేన్ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి.
 
||Slides పేన్ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 03.01
+
||03:01
||'''Notes ''' ప్లేస్ హోల్డర్ పై క్లిక్ చేయండి,ఇంకా దానిపైన ప్రదర్శించబడిన టెక్స్ట్ ను ఎంచుకోండి.
+
||Notes ప్లేస్ హోల్డర్ పై క్లిక్ చేయండి, ఇంకా దానిపైన ప్రదర్శించబడిన టెక్స్ట్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 03.08
+
||03:08
 
||Impress విండో పైన ఎడమవైపు మూల నుండి, Font Size డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి, 32 ను ఎంచుకోండి.
 
||Impress విండో పైన ఎడమవైపు మూల నుండి, Font Size డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి, 32 ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 03.16
+
||03:16
 
||Main menu నుండి, Format ఇంకా Character ను క్లిక్ చేయండి.
 
||Main menu నుండి, Format ఇంకా Character ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03.21
+
||03:21
||Character డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
+
||Character డైలాగ్ - బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
|| 03.24
+
||03:24
 
||Font Effects టాబ్ పై క్లిక్ చేయండి.
 
||Font Effects టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03.28
+
||03:28
 
||Font color డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి ఇంకా Red ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
 
||Font color డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి ఇంకా Red ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03.35
+
||03:35
 
||నోట్స్ కు ఒక logo ను జోడిద్దాం.
 
||నోట్స్ కు ఒక logo ను జోడిద్దాం.
 
|-
 
|-
|| 03.38
+
||03:38
||ఒక త్రిభుజాన్నిజోడిద్దాం.
+
||ఒక త్రిభుజాన్ని జోడిద్దాం.
 
|-
 
|-
|| 03.40
+
||03:40
 
||Drawing టూల్ బార్ నుండి, Basic Shapes పై క్లిక్ చేయండి ఇంకా Isosceles Triangle ను ఎంచుకోండి.
 
||Drawing టూల్ బార్ నుండి, Basic Shapes పై క్లిక్ చేయండి ఇంకా Isosceles Triangle ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 03.48
+
||03:48
 
||Notes టెక్స్ట్ -బాక్స్ కు పైన ఎడమవైపు మూలలో త్రిభుజాన్ని చేర్చండి
 
||Notes టెక్స్ట్ -బాక్స్ కు పైన ఎడమవైపు మూలలో త్రిభుజాన్ని చేర్చండి
 
|-
 
|-
|| 03.53
+
||03:53
 
||కాంటెక్స్ట్ మెనూ కొరకు త్రిభుజాన్ని ఎంచుకుని రైట్ -క్లిక్ చేయండి. Area క్లిక్ చేయండి.
 
||కాంటెక్స్ట్ మెనూ కొరకు త్రిభుజాన్ని ఎంచుకుని రైట్ -క్లిక్ చేయండి. Area క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03.59
+
||03:59
 
||Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
||Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
|| 04.02
+
||04:02
 
||Area టాబ్ పై క్లిక్ చేయండి.
 
||Area టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04.05
+
||04:05
 
||Fill డ్రాప్ -డౌన్ క్లిక్ చేసి Color క్లిక్ చేయండి. ఇప్పుడు, Blue 7 ను ఎండుచుకోండి.
 
||Fill డ్రాప్ -డౌన్ క్లిక్ చేసి Color క్లిక్ చేయండి. ఇప్పుడు, Blue 7 ను ఎండుచుకోండి.
 
|-
 
|-
|| 04.12
+
||04:12
 
||ఈ ఫార్మాటింగ్ మరియు లోగో సృష్టించబడిన అన్నినోట్స్ కు అప్రమేయంగా ఉంటాయి.
 
||ఈ ఫార్మాటింగ్ మరియు లోగో సృష్టించబడిన అన్నినోట్స్ కు అప్రమేయంగా ఉంటాయి.
 
|-
 
|-
|| 04.18
+
||04:18
 
||OK క్లిక్ చేయండి.
 
||OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04.20
+
||04:20
 
||Master View టూల్ బార్ లో, Close Master View క్లిక్ చేయండి.
 
||Master View టూల్ బార్ లో, Close Master View క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04.25
+
||04:25
 
||మెయిన్ పేన్ లో, Notes టాబ్ క్లిక్ చేయండి.
 
||మెయిన్ పేన్ లో, Notes టాబ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04.29
+
|| 04:29
||ఎడమవైపు ఉన్నSlides పేన్ నుండి, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
+
||ఎడమ వైపు ఉన్న Slides పేన్ నుండి, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 04.35
+
|| 04:35
||'''Notes''', '''Master Notes''' లో సెట్ చేయబడిన విధంగా ఫార్మాట్ చేయబడ్డాయని గమనించండి.
+
||Notes, Master Notes లో సెట్ చేయబడిన విధంగా ఫార్మాట్ చేయబడ్డాయని గమనించండి.
 
|-
 
|-
|| 04.42
+
|| 04:42
 
||ఇప్పుడు, Notes ప్లేస్ హోల్డర్ మరియు Slide ప్లేస్ హోల్డర్ ను ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకుందాం.
 
||ఇప్పుడు, Notes ప్లేస్ హోల్డర్ మరియు Slide ప్లేస్ హోల్డర్ ను ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
|| 04.48
+
|| 04:48
 
||Slide Placeholder ను ఎంచుకోండి, ఎడమ mouse button ను నొక్కిపట్టుకుని దాన్ని స్క్రీన్ పైభాగానికి కదిలించండి.
 
||Slide Placeholder ను ఎంచుకోండి, ఎడమ mouse button ను నొక్కిపట్టుకుని దాన్ని స్క్రీన్ పైభాగానికి కదిలించండి.
 
|-
 
|-
|| 04.56
+
|| 04:56
 
||ఇది Notes  ప్లేస్ హోల్డర్ ను రీ- సైజ్ చేయటానికి ఎక్కువ స్థలాన్ని సృష్టిస్తుంది.
 
||ఇది Notes  ప్లేస్ హోల్డర్ ను రీ- సైజ్ చేయటానికి ఎక్కువ స్థలాన్ని సృష్టిస్తుంది.
 
|-
 
|-
|| 05.02
+
|| 05:02
 
||ఇప్పుడు, Notes text ప్లేస్ హోల్డర్ యొక్క బోర్డర్ క్లిక్ చేయండి.
 
||ఇప్పుడు, Notes text ప్లేస్ హోల్డర్ యొక్క బోర్డర్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 05.06
+
|| 05:06
 
||సైజ్ ను పెంచటానికి ఎడమ మౌస్ -బటన్ ను నొక్కిపట్టుకుని పైకి లాగండి.
 
||సైజ్ ను పెంచటానికి ఎడమ మౌస్ -బటన్ ను నొక్కిపట్టుకుని పైకి లాగండి.
 
|-
 
|-
|| 05.13
+
|| 05:13
 
||ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ను మనకి కావాల్సినవిధంగా ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకున్నాం.
 
||ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ను మనకి కావాల్సినవిధంగా ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకున్నాం.
 
|-
 
|-
|| 05.18
+
|| 05:18
 
||ఇప్పుడు, notes ను ఎలా print చేయాలో చూద్దాం.
 
||ఇప్పుడు, notes ను ఎలా print చేయాలో చూద్దాం.
 
|-
 
|-
|| 05.22
+
|| 05:22
 
||Main మెనూ నుండి, File క్లిక్ చేసి Print ను ఎంచుకోండి.
 
||Main మెనూ నుండి, File క్లిక్ చేసి Print ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 05.27
+
|| 05:27
 
||Print డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
||Print డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
|| 05.30
+
|| 05:30
 
||ప్రింటర్స్ జాబితా నుండి, మీ సిస్టం కు కనెక్ట్ చేసియున్న ప్రింటర్ ను ఎంచుకోండి.
 
||ప్రింటర్స్ జాబితా నుండి, మీ సిస్టం కు కనెక్ట్ చేసియున్న ప్రింటర్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 05.35
+
|| 05:35
 
||Number of Copies ఫీల్డ్ లో, 2 ని ఎంటర్ చేయండి.
 
||Number of Copies ఫీల్డ్ లో, 2 ని ఎంటర్ చేయండి.
 
|-
 
|-
|| 05.40
+
|| 05:40
 
||Properties పై క్లిక్ చేయండి ఇంకా Orientation కింద, Landscape ఎంచుకోండి. OK క్లిక్ చేయండి.
 
||Properties పై క్లిక్ చేయండి ఇంకా Orientation కింద, Landscape ఎంచుకోండి. OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 05.48
+
|| 05:48
 
||Print కింద Document లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి Notes ను ఎంచుకోండి.
 
||Print కింద Document లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి Notes ను ఎంచుకోండి.
 
|-
 
|-
|| 05.53
+
|| 05:53
 
||ఇప్పుడు, LibreOffice impress టాబ్ ఎంచుకోండి.
 
||ఇప్పుడు, LibreOffice impress టాబ్ ఎంచుకోండి.
 
|-
 
|-
|| 05.58
+
|| 05:58
||Contents కింద:
+
||Contents కింద,
 
|-
 
|-
|| 06.00
+
|| 06:00
 
||Slide Name బాక్స్ చెక్ చేయండి.
 
||Slide Name బాక్స్ చెక్ చేయండి.
 
|-
 
|-
|| 06.02
+
|| 06:02
 
||Date and Time బాక్స్ చెక్ చేయండి.
 
||Date and Time బాక్స్ చెక్ చేయండి.
 
|-
 
|-
|| 06.05
+
|| 06:05
 
||Original Color బాక్స్ చెక్ చేయండి.
 
||Original Color బాక్స్ చెక్ చేయండి.
 
|-
 
|-
||06.08
+
||06:08
 
||Print క్లిక్ చేయండి.
 
||Print క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 06.11
+
|| 06:11
 
||మీ ప్రింటర్ సెట్టింగ్స్ సరిగ్గా కాన్ఫిగర్ అయ్యుంటే, స్లైడ్స్ యొక్క ప్రింటింగ్ ఇప్పుడు ప్రారంభం కావాలి.
 
||మీ ప్రింటర్ సెట్టింగ్స్ సరిగ్గా కాన్ఫిగర్ అయ్యుంటే, స్లైడ్స్ యొక్క ప్రింటింగ్ ఇప్పుడు ప్రారంభం కావాలి.
 
|-
 
|-
||06.18
+
||06:18
||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
+
||ఇక్కడి తో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
+
 
|-
 
|-
|| 06.21
+
|| 06:21
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి ఇంకా వాటిని ఎలా ప్రింట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం.
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి ఇంకా వాటిని ఎలా ప్రింట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం.
 
|-
 
|-
|| 06.27
+
|| 06:27
 
||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
 
||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
 
|-
 
|-
|| 06.30
+
|| 06:30
 
||ఒక కొత్త ప్రెజెంటేషన( ప్రదర్శనను) తెరవండి.
 
||ఒక కొత్త ప్రెజెంటేషన( ప్రదర్శనను) తెరవండి.
 
|-
 
|-
|| 06.32
+
|| 06:32
 
||నోట్స్ ప్లేస్ హోల్డర్ లోకంటెంట్స్ జోడించండి ఇంకా,
 
||నోట్స్ ప్లేస్ హోల్డర్ లోకంటెంట్స్ జోడించండి ఇంకా,
 
|-
 
|-
|| 06.36
+
|| 06:36
 
||ఒక దీర్ఘ చతురస్రం జోడించండి.
 
||ఒక దీర్ఘ చతురస్రం జోడించండి.
 
|-
 
|-
|| 06.38
+
|| 06:38
 
||కంటెంట్స్ యొక్క ఫాంట్ 36 ఇంకా దాని కలర్ బ్లూ గా ఉండేలా చూడండి.
 
||కంటెంట్స్ యొక్క ఫాంట్ 36 ఇంకా దాని కలర్ బ్లూ గా ఉండేలా చూడండి.
 
|-
 
|-
|| 06.44
+
|| 06:44
||దీర్ఘచతురస్రాన్ని గ్రీన్ లోకి మార్చండి .
+
||దీర్ఘచతురస్రాన్ని గ్రీన్ లోకి మార్చండి.
 
|-
 
|-
|| 06.48
+
|| 06:48
||notes ప్లేస్ హోల్డర్ యొక్క సైజ్ ను స్లయిడ్ టెక్స్ట్ హోల్డర్ తో సరిపోల్చి సర్దుబాటు చేయండి .
+
||Notes ప్లేస్ హోల్డర్ యొక్క సైజ్ ను స్లయిడ్ టెక్స్ట్ హోల్డర్ తో సరిపోల్చి సర్దుబాటు చేయండి.
 
|-
 
|-
|| 06.54
+
|| 06:54
 
||నోట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా Portrait ఫార్మాట్ లో ప్రింట్ చేయండి.
 
||నోట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా Portrait ఫార్మాట్ లో ప్రింట్ చేయండి.
 
|-
 
|-
|| 06.59
+
|| 06:59
 
||మీకు నోట్స్ యొక్క ప్రింట్ 5 కాపీలు అవసరం.
 
||మీకు నోట్స్ యొక్క ప్రింట్ 5 కాపీలు అవసరం.
 
|-
 
|-
||07.03
+
||07:03
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
|-
 
|-
|| 07.09
+
|| 07:09
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
|-
 
|-
||07.13
+
||07:13
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
+
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
|| 07.22
+
|| 07:22
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
+
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org.
contact at spoken hyphen tutorial dot org.
+
 
|-
 
|-
||07.28
+
||07:28
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
|| 07.41
+
|| 07:41
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
  
|-
 
|-
||07.51
+
||07:51
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్ మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 21:40, 27 July 2017

Time Narration
00:00 LibreOffice Impress లో Presentation Notes అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి మరియు వాటిని ఎలా print చేయాలో నేర్చుకుంటాము.
00:12 Notes రెండు ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతాయి:
00:14 ప్రేక్షకుల కోసం, ప్రతీ slide పై అదనపు విషయం లేదా సూచనలుగాను.
00:20 ప్రేక్షకులకు స్లయిడ్లను ప్రదర్శిస్తున్నపుడు reference notes తో ప్రదర్శకుడికి సహాయం చేయటానికి.
00:27 ప్రదర్శన నమూనా Sample-Impress.odp ని తెరవండి.
00:33 Slides పేన్ నుండి ఎడమవైపు, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
00:38 టెక్స్ట్ ను ఇలా మార్చండి,
00:40 To achieve 30% shift to OpenSource software within 1 year.(1 సంవత్సరం లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 30% మార్పు సాధించడానికి.)
00:46 To achieve 95% shift to OpenSource Software within 5 years.(5 సంవత్సరాల లోపల ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ 95%మార్పు సాధించడానికి.)
00:53 ఈ పేజీకి కొన్ని గమనికలను జోడించండం వలన అది ప్రింట్ అవుతున్నప్పుడు, పాఠకుడికి కొంత విషయసూచన వస్తుంది.
01:01 గమనికలను సవరించడానికి, Notes టాబ్ పై క్లిక్ చేయండి.
01:04 ఒక Notes టెక్స్ట్- బాక్స్ స్లయిడ్ క్రింద ప్రదర్శించబడుతుంది. ఇక్కడ, మనము గమనికలు టైప్ చేయవచ్చు.
01:12 Click to Add Notes పై క్లిక్ చేయండి.
01:15 మీరు ఈ బాక్స్ ను edit చేయవచ్చని గమనించండి.
01:19 ఈ టెక్స్ట్ -బాక్స్ లో, ఇలా టైప్ చేయండి,
01:22 Management would like to explore cost saving from shifting to Open Source Software.(మేనేజిమెంట్ ఖర్చు ఆదా కొరకు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కు మారడాన్ని ఇష్ట పడతారు.)
01:28 Open source software has now become a viable option to proprietary software.(ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం యాజమాన్య సాఫ్ట్వేర్ కు ఒక ఆచరణీయ ఎంపికగా మారింది.)
01:35 Open source software will free the company from arbitrary software updates of proprietary software. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ యాజమాన్య సాఫ్ట్వేర్ యొక్క ఏకపక్ష సాఫ్ట్వేర్ నవీకరణాలనుండి కంపెనీకి స్వేఛ్చ ఇస్తుంది.
01:46 మనము, మన మొదటి Note ను సృష్టించాము.
01:49 Notes లో టెక్స్ట్ ను ఎలా అమర్చాలో నేర్చుకుందాం.
01:54 టెక్స్ట్ ని ఎంచుకోండి.
01:56 Impress విండో పైన ఎడమవైపు మూలనుండి, Font Type డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి TlwgMono ను ఎంచుకోండి.
02:05 తరువాత, Font size డ్రాప్ -డౌన్ లో, 18 ను ఎంచుకోండి.
02:10 అదే Taskbar నుండి, Bullet ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ bullet point లు కలిగిఉంటుంది.
02:18 ఇప్పుడు అన్ని నోట్స్ లను ఒక ప్రామాణిక ఫార్మాట్ లో అమర్చటానికి ఒక Notes Master ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
02:25 Main మెనూ నుండి, View క్లిక్ చేయండి, తరువాత Master పై క్లిక్ చేసి Notes Master క్లిక్ చేయండి.
02:33 Notes Master వ్యూ కనిపిస్తుంది.
02:36 రెండు స్లయిడ్లు ప్రదర్శించబడ్డాయి గమనించండి.
02:40 అంటే, ప్రతీ Master Slide కు presentation లో ఉపయోగించబడేందుకు ఒక Notes Master ఉంటుంది,
02:47 Notes Master slide ఒక టెంప్లేట్ లా ఉంటుంది.
02:51 ప్రెజెంటేషన్ లో ఏవయితే notes ఉపయోగించబడ్డాయో వాటన్నిటి ఫార్మాటింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
02:58 Slides పేన్ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి.
03:01 Notes ప్లేస్ హోల్డర్ పై క్లిక్ చేయండి, ఇంకా దానిపైన ప్రదర్శించబడిన టెక్స్ట్ ను ఎంచుకోండి.
03:08 Impress విండో పైన ఎడమవైపు మూల నుండి, Font Size డ్రాప్ -డౌన్ పై క్లిక్ చేసి, 32 ను ఎంచుకోండి.
03:16 Main menu నుండి, Format ఇంకా Character ను క్లిక్ చేయండి.
03:21 Character డైలాగ్ - బాక్స్ కనిపిస్తుంది.
03:24 Font Effects టాబ్ పై క్లిక్ చేయండి.
03:28 Font color డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి ఇంకా Red ను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
03:35 నోట్స్ కు ఒక logo ను జోడిద్దాం.
03:38 ఒక త్రిభుజాన్ని జోడిద్దాం.
03:40 Drawing టూల్ బార్ నుండి, Basic Shapes పై క్లిక్ చేయండి ఇంకా Isosceles Triangle ను ఎంచుకోండి.
03:48 Notes టెక్స్ట్ -బాక్స్ కు పైన ఎడమవైపు మూలలో త్రిభుజాన్ని చేర్చండి
03:53 కాంటెక్స్ట్ మెనూ కొరకు త్రిభుజాన్ని ఎంచుకుని రైట్ -క్లిక్ చేయండి. Area క్లిక్ చేయండి.
03:59 Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
04:02 Area టాబ్ పై క్లిక్ చేయండి.
04:05 Fill డ్రాప్ -డౌన్ క్లిక్ చేసి Color క్లిక్ చేయండి. ఇప్పుడు, Blue 7 ను ఎండుచుకోండి.
04:12 ఈ ఫార్మాటింగ్ మరియు లోగో సృష్టించబడిన అన్నినోట్స్ కు అప్రమేయంగా ఉంటాయి.
04:18 OK క్లిక్ చేయండి.
04:20 Master View టూల్ బార్ లో, Close Master View క్లిక్ చేయండి.
04:25 మెయిన్ పేన్ లో, Notes టాబ్ క్లిక్ చేయండి.
04:29 ఎడమ వైపు ఉన్న Slides పేన్ నుండి, Overview పేరుతో ఉన్న స్లయిడ్ ను ఎంచుకోండి.
04:35 Notes, Master Notes లో సెట్ చేయబడిన విధంగా ఫార్మాట్ చేయబడ్డాయని గమనించండి.
04:42 ఇప్పుడు, Notes ప్లేస్ హోల్డర్ మరియు Slide ప్లేస్ హోల్డర్ ను ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకుందాం.
04:48 Slide Placeholder ను ఎంచుకోండి, ఎడమ mouse button ను నొక్కిపట్టుకుని దాన్ని స్క్రీన్ పైభాగానికి కదిలించండి.
04:56 ఇది Notes ప్లేస్ హోల్డర్ ను రీ- సైజ్ చేయటానికి ఎక్కువ స్థలాన్ని సృష్టిస్తుంది.
05:02 ఇప్పుడు, Notes text ప్లేస్ హోల్డర్ యొక్క బోర్డర్ క్లిక్ చేయండి.
05:06 సైజ్ ను పెంచటానికి ఎడమ మౌస్ -బటన్ ను నొక్కిపట్టుకుని పైకి లాగండి.
05:13 ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ను మనకి కావాల్సినవిధంగా ఎలా రీ-సైజ్ చేయాలో నేర్చుకున్నాం.
05:18 ఇప్పుడు, notes ను ఎలా print చేయాలో చూద్దాం.
05:22 Main మెనూ నుండి, File క్లిక్ చేసి Print ను ఎంచుకోండి.
05:27 Print డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
05:30 ప్రింటర్స్ జాబితా నుండి, మీ సిస్టం కు కనెక్ట్ చేసియున్న ప్రింటర్ ను ఎంచుకోండి.
05:35 Number of Copies ఫీల్డ్ లో, 2 ని ఎంటర్ చేయండి.
05:40 Properties పై క్లిక్ చేయండి ఇంకా Orientation కింద, Landscape ఎంచుకోండి. OK క్లిక్ చేయండి.
05:48 Print కింద Document లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి Notes ను ఎంచుకోండి.
05:53 ఇప్పుడు, LibreOffice impress టాబ్ ఎంచుకోండి.
05:58 Contents కింద,
06:00 Slide Name బాక్స్ చెక్ చేయండి.
06:02 Date and Time బాక్స్ చెక్ చేయండి.
06:05 Original Color బాక్స్ చెక్ చేయండి.
06:08 Print క్లిక్ చేయండి.
06:11 మీ ప్రింటర్ సెట్టింగ్స్ సరిగ్గా కాన్ఫిగర్ అయ్యుంటే, స్లైడ్స్ యొక్క ప్రింటింగ్ ఇప్పుడు ప్రారంభం కావాలి.
06:18 ఇక్కడి తో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:21 ఈ ట్యుటోరియల్ లో, మనం Notes గురించి ఇంకా వాటిని ఎలా ప్రింట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం.
06:27 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
06:30 ఒక కొత్త ప్రెజెంటేషన( ప్రదర్శనను) తెరవండి.
06:32 నోట్స్ ప్లేస్ హోల్డర్ లోకంటెంట్స్ జోడించండి ఇంకా,
06:36 ఒక దీర్ఘ చతురస్రం జోడించండి.
06:38 కంటెంట్స్ యొక్క ఫాంట్ 36 ఇంకా దాని కలర్ బ్లూ గా ఉండేలా చూడండి.
06:44 దీర్ఘచతురస్రాన్ని గ్రీన్ లోకి మార్చండి.
06:48 Notes ప్లేస్ హోల్డర్ యొక్క సైజ్ ను స్లయిడ్ టెక్స్ట్ హోల్డర్ తో సరిపోల్చి సర్దుబాటు చేయండి.
06:54 నోట్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో ఇంకా Portrait ఫార్మాట్ లో ప్రింట్ చేయండి.
06:59 మీకు నోట్స్ యొక్క ప్రింట్ 5 కాపీలు అవసరం.
07:03 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
07:09 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:13 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
07:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org.
07:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07:41 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
07:51 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya