Difference between revisions of "Inkscape/C3/Design-a-CD-label/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| Border = 1 | '''Time''' |'''Narration''' |- |00:00 |Inkscape ను ఉపయోగించి Design a CD label అను Spoken Tutorial కు స్వాగతం....") |
(No difference)
|
Revision as of 18:17, 27 July 2017
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Design a CD label అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
00:09 | ఒక CD label template ను సృష్టించడం. |
00:11 | CD label ని డిజైన్ చేయడం |
00:13 | ఫైల్ ను PNG గా భద్రపరచడం. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను: |
00:18 | Ubuntu Linux 12.04 OS |
00:21 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:25 | Inkscape ను తెరుద్దాం. |
00:27 | File పై క్లిక్ చేసి, తరువాత Document properties పై క్లిక్ చేయండి. |
00:32 | Width మరియు Height పారామీటర్స్ ను 425 పిక్సల్స్ కు మార్చండి. |
00:37 | dialog box ను మూసివేయండి. |
00:40 | Rectangle tool ను ఉపయోగించి ఒక చతురస్రాన్ని సృష్టించండి.దానిని ఎరుపు రంగు చేయండి. |
00:45 | selector tool పై క్లిక్ చేయండి. |
00:47 | Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి. |
00:54 | తరువాత, Ellipse tool ను ఉపయోగించి ఒక వృత్తాన్ని గీయండి. |
00:58 | మరోసారి, selector tool పై క్లిక్ చేయండి. |
01:01 | Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి. |
01:07 | వృత్తం మరియు చతురస్రం రెండిటినీ ఎంచుకోండి. |
01:11 | Object మెనూ కి వెళ్ళండి. |
01:13 | Align and Distribute పై క్లిక్ చేయండి. |
01:16 | Relative to ఎంపికను Page కు సెట్ చేయండి. |
01:19 | ఆబ్జెక్ట్ లను మధ్యలో సమలేఖనం చేయండి. |
01:22 | Path మెనూ కి వెళ్ళి Difference ను ఎంచుకోండి. |
01:26 | ఇప్పుడు మరొక వృత్తం గీయండి. |
01:28 | మరోసారి, selector tool పై క్లిక్ చేయండి. |
01:31 | హైట్(ఎత్తు)మరియు విడ్త్(వెడల్పు)పారామీటర్స్ లను 85 కు మార్చండి. |
01:35 | Align and Distribute ను ఉపయోగించి పేజ్ యొక్క మధ్యలోకి దానిని క్రమపరచండి. |
01:41 | రెండు ఆకారాలను ఎంచుకోండి. |
01:44 | ఇది template కాబట్టి, మనం దాని రంగును తెలుపుకు మారుస్తాము. |
01:49 | కాబట్టి, ఇది ఇప్పుడు కనిపించకపోవచ్చు. |
01:51 | Layer మెనూ కి వెళ్ళి Layers పై క్లిక్ చేయండి. |
01:55 | ప్రస్తుత లేయర్ యొక్క పేరును CD template కు మార్చండి. |
02:00 | లేయర్ లోని element ల యొక్క, పొరపాటున వచ్చే కదలికలను నివారించడానికి layer ను Lock చేయండి. |
02:05 | ఇప్పుడు, మరొక లేయర్ ను సృష్టించి దానికి CD design గా పేరు పెడదాం. |
02:10 | దీనిని CD template లేయర్ క్రింద ఉంచండి. |
02:13 | ఇప్పుడు మన CD template సిద్ధంగా ఉంది. |
02:16 | భవిష్యత్తులో వివిధ CD లను సృష్టించడం కోసం, దీనిని మనం ఉపయోగించవచ్చు. |
02:20 | మన SVG ఫైల్ ను భద్రపరుద్దాం(సేవ్ చేద్దాం). |
02:23 | File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి. |
02:26 | నేను దానిని Desktop పై భద్రపరుస్తాను. |
02:29 | నేను Filename ను CD template గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను. |
02:35 | ఇప్పుడు, మనం CD design లేయర్ పై పని చేస్తాం. |
02:39 | ఒక బాక్గ్రౌండ్ ని(నేపధ్యాన్ని)డిజైన్ చేద్దాం. |
02:41 | దీని కొరకు, Rectangle tool ఉపయోగించి ఒక చతురస్రాన్ని గీయండి. |
02:46 | దాని రంగు తెల్లగా ఉన్నందున, అది కనిపించకపోవచ్చు. |
02:49 | రంగును లేతనీలానికి మార్చండి. |
02:52 | selector tool పై క్లిక్ చేయండి. |
02:56 | ఇపుడు Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి. |
03:01 | దానిని మధ్యలోకి సమలేఖనం చేయండి. |
03:03 | ఇప్పుడు మనం సరిహద్దుల లోపల background color ను చూడవచ్చు. |
03:08 | ఇప్పుడు మనం ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని డిజైన్ చేద్దాం. |
03:11 | ఒక ఆకుపచ్చ గ్రేడియంట్ ను గీయండి. |
03:14 | Bezier టూల్ ని ఎంచుకుని ఒక వక్రమైన దృష్టాంశాన్ని గీయండి. |
03:19 | తరువాత,Spoken tutorial logo ను దిగుమతి చేద్దాం. |
03:23 | ఈ లోగో Code files లింక్ లో అందుబాటులో ఉంటుంది. |
03:27 | File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి. |
03:32 | logo ను పునఃపరిమాణం చేసి, దానిని దృష్టాంతం ఎగువభాగంలో ఉంచండి. |
03:37 | లోగో యొక్క కుడివైపున Spoken Tutorial అని టైప్ చేయండి. |
03:41 | ఫాంట్ పరిమాణాన్ని(సైజ్)20 కి మార్చండి. |
03:44 | తరువాతి వరుసపై Partner with us...help bridge the digital divide అని టైప్ చేయండి. |
03:51 | ఫాంట్ పరిమాణాన్ని(సైజ్)8 కి మార్చండి. |
03:54 | నేను CD label యొక్క దిగువన సంప్రదింపు వివరాలను టైప్ చేస్తాను. |
03:59 | నేను ఇప్పటికే సేవ్ చేసిన ఒక LibreOffice Writer ఫైల్ నుండి సంప్రదింపు వివరాలను కాపీ చేస్తాను. |
04:05 | ఇప్పుడు దీనిని దిగువ ప్రాంతంలో paste చేయండి. |
04:08 | Contact us ను Bold చేసి దానిని మధ్యలోకి సమలేఖనం చేయండి. |
04:13 | టెక్స్ట్ రంగును నీలానికి మార్చండి. |
04:16 | తరువాత, మనం CD label యొక్క కుడి వైపున కొన్ని చిత్రాలను జోడిద్దాము. |
04:21 | నేను ఇప్పటికే ఒక image collage ను తయారుచేసి దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
04:26 | అదే చిత్రం మీ Code Files లింక్ లో అందించబడింది. |
04:30 | దయచేసి దాన్ని మీరు సేవ్ చేసిన ఫోల్డర్ లో తనిఖీ చేయండి. |
04:34 | ఇప్పుడు File పై, తరువాత Import పై క్లిక్ చేసి చివరగా Image1ను ఎంచుకోండి. |
04:40 | ఇప్పుడు image ఇక్కడికి దిగుమతి అయింది.ఇమేజ్(చిత్రాన్ని)ను Resize చేయండి. |
04:48 | నేను దానిని CD లేబుల్ యొక్క కుడి వైపున ఉంచుతాను. |
04:51 | File మరియు Save As పై క్లిక్ చేసి SVG ఫైల్ ను సేవ్ చేద్దాము. |
04:57 | నేను Filename ను ST CD label గా టైప్ చేసి, Save పై క్లిక్ చేస్తాను. |
05:03 | ఇప్పుడు మన CD label సిద్ధమైనది. |
05:06 | ఫైల్ ను PNG ఫార్మాట్ లోఎలా(ఎగుమతి)export చేయాలో నేర్చుకుందాం. |
05:10 | File కి వెళ్ళి Export Bitmap పై క్లిక్ చేయండి. |
05:14 | ఒక కొత్త డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:16 | Export area కిందన Page ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:21 | Bitmap size క్రింద, dpi ను 300 కు మార్చండి. |
05:26 | అప్పుడు Browse బటన్ పై క్లిక్ చేయండి. |
05:29 | నేను ఫైల్ ను సేవ్ చేయడానికి (భద్రపరచడానికి)లొకేషన్ గా Desktop ను ఎంచుకుంటాను. |
05:33 | ఇంకా నేను ఫైల్ పేరును ST-CD-label గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను. |
05:42 | చివరగా, Export బటన్ పై క్లిక్ చేయండి. |
05:46 | ఇప్పుడు మనము Desktop కు వెళ్ళి మన ఫైల్ ను పరిశీలిద్దాం. |
05:50 | మన CD label చూడటానికి ఇలా ఉంటుంది. |
05:53 | సారాంశం చూద్దాం. |
05:55 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
06:00 | ఒక CD label డిజైన్ చేయడం. |
06:02 | ఫైల్ ను PNG ఫార్మాట్ లో భద్రపరచడం. |
06:05 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్- |
06:07 | Inkscape కొరకు ఒక CD లేబిల్ ను సృష్టించండి. |
06:10 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
06:13 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
06:19 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
06:27 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. |
06:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
06:35 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
06:39 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |