Difference between revisions of "Advanced-Cpp/C2/Polymorphism/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- |00:02 |స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన్ c++ కు స్వాగతం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన్ c++ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |పాలిమార్ఫిజం,వర్చువల్ ఫంక్షన్ . | + | |పాలిమార్ఫిజం, వర్చువల్ ఫంక్షన్. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |మనం | + | |మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 g++కంపైలర్ వర్షన్ 4.6.1. | + | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |పాలిమార్ఫిజం ఒక ఫంక్షన్ ను, ఒకే పేరు తో వేరువేరు రకాలుగా | + | |పాలిమార్ఫిజం ఒక ఫంక్షన్ ను, ఒకే పేరు తో వేరువేరు రకాలుగా ఉపయోగించగల పద్దతి |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | |ఈ ప్రోగ్రాంలో మనం ఒక దీర్ఘచతురస్రం ,సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం వైశాల్యంను గణిస్తాము. | + | |ఈ ప్రోగ్రాంలో మనం ఒక దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం వైశాల్యంను గణిస్తాము. |
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | |ఇది మన iostream హెడర్ ఫైల్ | + | |ఇది మన iostream హెడర్ ఫైల్. |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | |దీనియందు మనం weight ,height మరియు ar వంటి మూడు integer వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంచాము. | + | |దీనియందు మనం weight, height మరియు ar వంటి మూడు integer వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంచాము. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | |ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ క్లాస్ గా | + | |ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ క్లాస్ గా triangle ఉన్నది. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | |ఇది కూడా Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది. | + | |ఇది కూడా బేస్ క్లాస్ అయిన Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది. |
|- | |- | ||
|02:35 | |02:35 | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | |తరువాత మనం triangle యొక్క | + | |తరువాత మనం triangle యొక్క వైశాల్యంను గణిస్తాము. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | |మరియు విలువను ప్రింట్ చేశాము . | + | |మరియు విలువను ప్రింట్ చేశాము. |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | |ఇది మన main() ఫంక్షన్ | + | |ఇది మన main() ఫంక్షన్. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |ఇది parallelogram క్లాస్ కు ఒక పాయింటర్ | + | |ఇది parallelogram క్లాస్ కు ఒక పాయింటర్. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | |ఇది బేస్ | + | |ఇది బేస్ క్లాస్ పాయింటర్ గా పిలువ బడును. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | |బేస్ క్లాస్ యొక్క పాయింటర్ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జక్టు ను పాయింట్ చేయగలదు . | + | |బేస్ క్లాస్ యొక్క పాయింటర్ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జక్టు ను పాయింట్ చేయగలదు. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | |rect | + | |rect, అనేది Rectangleక్లాస్ యొక్క ఆబ్జక్టు . |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | తరువాత | + | | తరువాత మనం4 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | |ఇది | + | |ఇది Triangle యొక్క ఆబ్జక్టు. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | |మరియు area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం . | + | |మరియు area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | |మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ | + | |మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | |కంపైల్ చేయుటకు , | + | |కంపైల్ చేయుటకు, |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | |g++ space virtual.cpp space o space vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి | + | |g++ space virtual.cpp space o space vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం; |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
Line 258: | Line 258: | ||
|05:37 | |05:37 | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 16:04, 27 July 2017
Time | Narration |
00:02 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన్ c++ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
00:10 | పాలిమార్ఫిజం, వర్చువల్ ఫంక్షన్. |
00:13 | మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:27 | పాలిమార్ఫిజం యొక్క పరిచయముతో మొదలు పెడదాం. |
00:31 | పాలిమార్ఫిజం అనేది వేరువేరు రూపాలలో ఉండగలిగే సామర్ధ్యం. |
00:36 | పాలిమార్ఫిజం ఒక ఫంక్షన్ ను, ఒకే పేరు తో వేరువేరు రకాలుగా ఉపయోగించగల పద్దతి |
00:42 | virtual ఫంక్షన్స్ గురించి చూద్దాం. |
00:45 | virtual ఫంక్షన్స్ అనేది ఒక క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. |
00:49 | అది దాని డిరైవ్డ్ క్లాస్ లో ఓవర్-రైడ్ చేయబడుతుంది. |
00:53 | దానిని virtual కీవర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము. |
00:57 | virtual ఫంక్షన్ కాల్ అనేది రన్-టైం లో నిర్దారించబడును. |
01:01 | ఇప్పుడు virtual ఫంక్షన్ గురించి ఒక ఉదాహరణ తో చూద్దాం. |
01:06 | నాదగ్గర ఇప్పటికే వ్రాసిన కోడ్ ఉన్నది. |
01:08 | ముందుగా దానిని చూద్దాం. |
01:10 | ఫైల్ పేరు virtual.cpp అని గమనించండి. |
01:15 | ఈ ప్రోగ్రాంలో మనం ఒక దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం వైశాల్యంను గణిస్తాము. |
01:22 | ఇది మన iostream హెడర్ ఫైల్. |
01:25 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. |
01:29 | తరువాత మనకు Parallelogramఅనే క్లాస్ ఉన్నది. |
01:33 | ఇది బేస్ క్లాస్ |
01:35 | దీనియందు మనం weight, height మరియు ar వంటి మూడు integer వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంచాము. |
01:42 | ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడినవి. |
01:45 | తరువాత set_values() ఫంక్షన్ పబ్లిక్ గా డిక్లేర్ చేయబడినది. |
01:50 | ఇక్కడ మనం రెండు ఆర్గుమెంట్స్ a మరియు b లను పంపిస్తున్నాము. |
01:55 | తరువాత మనం ప్రొటెక్టెడ్ మెంబర్స్ ను పబ్లిక్ మెంబర్స్ ను ఉపయోగించి పొందుతాము. |
02:00 | ఇది మన virtual ఫంక్షన్ area() |
02:04 | ఇక్కడ మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంను కనుగొందుము. |
02:07 | తరువాత మనకు ఒక డిరైవ్డ్ క్లాస్ గా Rectangle ఉన్నది. |
02:12 | అది దాని బేస్ క్లాస్ అయిన Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది. |
02:17 | ఇక్కడ మనం area() ఫంక్షన్ ను ఓవర్-రైడ్ చేస్తున్నాము. |
02:21 | తరువాత rectangle యొక్క వైశాల్యం ను గణిస్తాము. |
02:23 | మరియు విలువను ప్రింట్ చేస్తాము. |
02:25 | ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ క్లాస్ గా triangle ఉన్నది. |
02:29 | ఇది కూడా బేస్ క్లాస్ అయిన Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది. |
02:35 | ఇక్కడ తిరిగి మనం area() ఫంక్షన్ ను ఓవర్-రైడ్ చేస్తున్నాము. |
02:39 | తరువాత మనం triangle యొక్క వైశాల్యంను గణిస్తాము. |
02:41 | మరియు విలువను ప్రింట్ చేశాము. |
02:43 | ఇది మన main() ఫంక్షన్. |
02:46 | ఇక్కడ మనం Parallelogram క్లాస్ కు p అను ఆబ్జక్టు ను సృష్టించాము. |
02:52 | ఇక్కడ మనం ఒక parallel అను పాయింటర్ చూడవచ్చు. |
02:56 | ఇది parallelogram క్లాస్ కు ఒక పాయింటర్. |
03:00 | ఇది బేస్ క్లాస్ పాయింటర్ గా పిలువ బడును. |
03:03 | బేస్ క్లాస్ యొక్క పాయింటర్ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జక్టు ను పాయింట్ చేయగలదు. |
03:08 | ఇక్కడ మనం Rectangle మరియు Triangle క్లాసులకు ఆబ్జక్టులను సృష్టించాము. |
03:14 | ఇక్కడ p యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచండి. |
03:18 | తరువాత మనం 3 మరియు 2లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
03:23 | తరువాత మనం area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం |
03:26 | ఇక్కడ rect యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచండి. |
03:30 | rect, అనేది Rectangleక్లాస్ యొక్క ఆబ్జక్టు . |
03:33 | తరువాత మనం4 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
03:37 | తరువాత మనం area() అను ఫంక్షన్ ను కాల్ చేస్తున్నాము. |
03:40 | ఇక్కడ చివరిగా Triangle యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచాము. |
03:45 | trgl, |
03:47 | ఇది Triangle యొక్క ఆబ్జక్టు. |
03:51 | తరువాత మనం 6 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము. |
03:54 | మరియు area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం. |
03:56 | మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
03:59 | ఇప్పుడు ప్రోగ్రాం ను అమలుపర్చుదాం. |
04:02 | Ctrl,Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
04:09 | కంపైల్ చేయుటకు, |
04:10 | g++ space virtual.cpp space o space vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
04:20 | ./vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి |
04:24 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
04:27 | Area of parallelogram is 6 |
04:29 | Area of rectangle is 20 |
04:31 | మరియు Area of triangle is 15 |
04:34 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం |
04:36 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది. |
04:39 | పాలిమార్ఫిజం |
04:41 | వర్చువల్ ఫంక్షన్ ఒక ఉదాహరణ virtual int area() |
04:45 | అసైన్మెంట్ గా దీర్ఘచతురస్రం,చతురస్రం, మరియు త్రిభుజం యొక్క చుట్టుకొలతలు కనుగొనుము. |
04:50 | perimeter ను virtual ఫంక్షన్ గా డిక్లేర్ చేయండి. |
04:54 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
04:57 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
05:00 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం; |
05:06 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
05:09 | ఆన్-లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
05:14 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
05:21 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
05:25 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:32 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:37 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |