Difference between revisions of "Advanced-Cpp/C2/Classes-And-Objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{ | border = 1 |Time |Narration |- | 00:01 |స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియ...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{
+
{| border = 1
| border = 1
+
 
|Time
 
|Time
 
|Narration
 
|Narration
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం .
+
|స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది .
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
Line 17: Line 16:
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|డేటా ఆబ్స్ట్రాక్షన్  
+
|డేటా ఆబ్స్ట్రాక్షన్.
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
Line 23: Line 22:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది ,
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది,
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
Line 29: Line 28:
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1  
+
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
Line 38: Line 37:
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|అది data మరియు functionలను కలిగిఉంటుంది.  
+
|అది data మరియు functionలను కలిగి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
Line 56: Line 55:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|ప్రతి ఆబ్జక్ట్ ,ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది.  
+
|ప్రతి ఆబ్జక్ట్, ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
Line 62: Line 61:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును  
+
|బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును.
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
Line 77: Line 76:
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
| ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లు గా నిర్వచిస్తాము.
+
| ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లుగా నిర్వచిస్తాము.
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
Line 101: Line 100:
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
| iostream అనేది మన headerfile
+
| iostream అనేది మన header file.
 
|-
 
|-
 
|  02:02  
 
|  02:02  
Line 107: Line 106:
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్
+
| ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్.
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
Line 119: Line 118:
 
|-
 
|-
 
| 02:22  
 
| 02:22  
| ఇది public specifier  
+
| ఇది public specifier.
 
|-
 
|-
 
|02:25
 
|02:25
| area అనునది ఒక public ఫంక్షన్  
+
| area అనునది ఒక public ఫంక్షన్.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 128: Line 127:
 
|-
 
|-
 
|02:31
 
|02:31
|ఇప్పుడు  access specifiers  గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం  
+
|ఇప్పుడు  access specifiers  గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
Line 137: Line 136:
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| public మెంబర్  ను ఒక   ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు.
+
| public మెంబర్  ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 02:49  
 
| 02:49  
|   Private specifier
+
|Private specifier
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
Line 158: Line 157:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| మనము మన ప్రోగ్రాం కు  తిరిగి వెళ్దాం
+
| మనము మన ప్రోగ్రాం కు  తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు ,
+
| ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు,
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
Line 167: Line 166:
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|మనము తప్పనిసరిగా ఈ operator ను ఉపయోగించాలి.  
+
|మనము తప్పనిసరిగా ఈ operatorను ఉపయోగించాలి.  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| అది,area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది.
+
| అది, area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది.
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
Line 176: Line 175:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| ఇక్కడ int a గా  ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను.     
+
| ఇక్కడ int a గా  ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను.     
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
| scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు  మనము  తిరిగి స్లైడ్ కు వెళ్దాం  
+
| scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు  మనము  తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
| అది దాగిఉన్న డేటా ను పొందుటకు ఉపయోగపడును.
+
| అది దాగి ఉన్న డేటాను పొందుటకు ఉపయోగపడును.
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
Line 218: Line 217:
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| ఇక్కడ sqr అనేది square క్లాస్  యొక్క ఆబ్జక్ట్.
+
| ఇక్కడ sqr అనునది square క్లాస్  యొక్క ఆబ్జక్ట్.
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం .
+
| ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం.
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
Line 239: Line 238:
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| ఇప్పుడు Save పై క్లిక్ చెయ్యండి.
+
| Save పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
Line 248: Line 247:
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి ,  
+
| కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
Line 254: Line 253:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|./class( dot slash class)  అని టైప్  చేసి ,
+
|./class( dot slash class)  అని టైప్  చేసి,
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
Line 260: Line 259:
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| Area of the square is 16
+
| Area of the square is 16.
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| మనము మన ప్రోగ్రాంకు  తిరిగి వెళ్దాం  
+
| మనము మన ప్రోగ్రాంకు  తిరిగి వెళ్దాం.
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది
+
| ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది,
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
Line 281: Line 280:
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము. .  
+
| ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
Line 299: Line 298:
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
| మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం  
+
| మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| సంగ్రహముగా  
+
| సంగ్రహముగా,
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
Line 308: Line 307:
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
| ఎన్-క్యాప్సులేషన్ , డేటా ఆబ్స్ట్రాక్షన్
+
| ఎన్-క్యాప్సులేషన్, డేటా ఆబ్స్ట్రాక్షన్
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| Private మెంబర్స్
+
|Private మెంబర్స్
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
Line 317: Line 316:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
|  Public ఫంక్షన్ s  (ఇంట్) int area((ఇంట్)int);
+
|  Public functions (ఇంట్) int area((ఇంట్)int);
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
Line 338: Line 337:
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
Line 366: Line 365:
 
|07:31
 
|07:31
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:15, 27 July 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ లో Classes and Objects in C++ అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
00:09 క్లాసెస్
00:11 ఆబ్జక్ట్స్, ఎన్-కాప్సులేషన్ మరియు
00:14 డేటా ఆబ్స్ట్రాక్షన్.
00:16 మనం దీనిని ఒక ఉదాహరణ ద్వారా చేద్దాం.
00:20 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినది,
00:23 Ubuntu OS వర్షన్ 11.10
00:28 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:32 మనము classes యొక్క పరిచయం తో మొదలు పెడదాం.
00:36 క్లాస్ ను class అనే కీవర్డ్ ఉపయోగించి తయారుచేస్తాం.
00:39 అది data మరియు functionలను కలిగి ఉంటుంది.
00:42 క్లాస్, కోడ్ మరియు డేటాలను ఒకటిగా బంధిస్తుంది.
00:45 క్లాస్ నందు గల data మరియు function లను ఆ క్లాస్ యొక్క members లేదా సభ్యులు అని అందురు.
00:51 మనము ఆబ్జక్ట్స్ గురించి నేర్చుకొందాం.
00:53 ఆబ్జక్ట్స్ అనేవి వేరియబుల్స్.
00:55 అవి class యొక్క నకలు లేదా అనుకరణలు.
00:58 ప్రతి ఆబ్జక్ట్, ప్రాపర్టీస్ మరియు బిహేవియర్ లను కలిగి ఉంటుంది.
01:01 ప్రాపర్టీస్ అనునవి డేటా ద్వారా నిర్వచించబడును మరియు
01:06 బిహేవియర్ అనునది మెథడ్స్ అనబడు మెంబర్ ఫంక్షన్స్ ద్వారా నిర్వచించబడును.
01:10 ఇప్పుడు class యొక్క syntax చూద్దాం.
01:14 ఇక్కడ class అనేది ఒక క్లాస్ ను డిఫైన్ చేయడానికి ఉపయోగపడు ఒక కీవర్డ్.
01:18 'Class-name' అనేది క్లాస్ యొక్క పేరు.
01:21 public, private మరియు protectedలు access specifiers.
01:26 ఇక్కడ డేటా మెంబర్స్ మరియు మెంబర్ ఫంక్షన్స్ లను public, private, మరియు protected లుగా నిర్వచిస్తాము.
01:34 ఇది మనము class ను ముగించే విధానం.
01:37 ఇప్పుడు మనము ఒక ఉదాహరణను చూద్దాం.
01:39 నేను ఎడిటర్ నందు కోడ్ ను టైప్ చేసి ఉంచాను.
01:42 అది నేను ఓపెన్ చేస్తాను.
01:44 మన ఫైల్ పేరు class hyphen obj dot cpp అని గమనించండి.
01:50 ఈ ఉదాహరణ నందు మనము class ను ఉపయోగించి ఒక చతురస్రం యొక్క వైశాల్యం కనుగొనవచ్చు.
01:56 ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను.
01:58 iostream అనేది మన header file.
02:02 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
02:06 ఇది square అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్.
02:10 ఇక్కడ నేను ఎటువంటి access specifier ను డిక్లేర్ చేయలేదు.
02:14 కాబట్టి డిఫాల్ట్ గా అది private గా పరిగణించబడును.
02:17 కనుక x వేరియబుల్ square క్లాస్ యొక్క private మెంబర్.
02:22 ఇది public specifier.
02:25 area అనునది ఒక public ఫంక్షన్.
02:28 ఇది మనం క్లాస్ ను ముగించు విధానం.
02:31 ఇప్పుడు access specifiers గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
02:36 Public specifier
02:39 public specifier అనునది డేటా ను క్లాస్ బయట పొందడానికి ఉపయోగపడును.
02:44 public మెంబర్ ను ఒక ప్రోగ్రామ్ నందు ఎక్కడ అయినను ఉపయోగించవచ్చు.
02:49 Private specifier
02:51 private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట ఉపయోగించలేము.
02:57 private గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను, వాటి క్లాస్ యొక్క మిగిలిన మెంబర్స్ (functions) మాత్రమే ఉపయోగించగలవు.
03:03 Protected specifier
03:05 protected గా డిక్లేర్ చేయబడిన మెంబర్ ను వాటి క్లాస్ బయట పొందలేము.
03:10 వాటిని డిరైవ్డ్ క్లాస్ లో ఉపయోగించగలము.
03:13 మనము మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం.
03:16 ఇక్కడ ఈ వాక్యం నందు మనకు క్లాస్ పేరు,
03:21 scope resolution operator (::) మరియు ఫంక్షన్ యొక్క పేరు కలవు.
03:25 మనము తప్పనిసరిగా ఈ operatorను ఉపయోగించాలి.
03:27 అది, area అనునది గ్లోబల్ ఫంక్షన్ కాదు అని తెలుపుతుంది.
03:33 అది square క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్.
03:36 ఇక్కడ int a గా ఒక ఆర్గుమెంట్ ను పంపుతున్నాను.
03:40 scope resolution operator గురించి ఇంకా తెలుసుకొనుటకు మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
03:46 అది దాగి ఉన్న డేటాను పొందుటకు ఉపయోగపడును.
03:49 ఒకే పేరు తో గల డేటా లేదా ఫంక్షన్ లను పొందుటకు మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగిస్తాము.
03:56 local మరియు global వేరియబుల్స్ ఒకే పేరుతో ఉన్నాయి అనుకొంటే,
04:01 local వేరియబుల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును.
04:05 మనము స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ (::) ను ఉపయోగించి global వేరియబుల్ ను పొందగలము.
04:10 ఇప్పుడు మన ప్రోగ్రాం కు మారుదాం.
04:12 ఇక్కడ వేరియబుల్ a యొక్క విలువ x లో నిల్వచేయబడును.
04:17 తరువాత area యొక్క విలువను return చేస్తాం.
04:20 ఇక్కడ x అనునది ఒక private మెంబర్.
04:22 private మెంబర్ ను పొందుటకు మనము public మెంబర్ a ను ఉపయోగించుదుము.
04:27 private మెంబర్స్ ఎల్లప్పుడు దాచబడతాయి.
04:30 ఇది మన main ఫంక్షన్.
04:33 ఇక్కడ sqr అనునది square క్లాస్ యొక్క ఆబ్జక్ట్.
04:37 ఇది మనం ను ఆబ్జక్ట్ ను సృష్టించు విధానం.
04:40 class-name తరువాత object-name;
04:43 ఇక్కడ మనము sqr ఆబ్జక్ట్ ను, ఒక డాట్ (.) operator ను ఉపయోగించి area అను ఫంక్షన్ ను పిలుస్తాము.
04:50 తరువాత మనం area కు 4 ను ఆర్గుమెంట్ గా పంపుతాము.
04:53 మనం x యొక్క విలువను 4 గా సెట్ చేసాము.
04:57 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:59 Save పై క్లిక్ చెయ్యండి.
05:00 మనము ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:03 Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం.
05:11 కంపైల్ చేయుటకు g++ space class hyphen obj dot cpp space hyphen o space class అని టైప్ చేసి,
05:20 Enter ను నొక్కండి.
05:22 ./class( dot slash class) అని టైప్ చేసి,
05:24 Enter ను నొక్కండి. ఔట్పుట్ ఈ విధంగా డిస్ప్లే చేయబడుతుంది.
05:28 Area of the square is 16.
05:30 మనము మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.
05:35 ఇప్పటి వరకు మనం నేర్చుకొనినది,
05:37 data మరియు functions లను ఒక class గా కలపటం,
05:41 class అనునది
05:44 data మరియు function లు ఒక సమూహము గా కలిగిన ఒక యూనిట్.
05:49 ఈ పద్దతిని encapsulation అని అందురు.
05:53 ముందే మనము class నందు private మరియు public మెంబర్స్ గురుంచి నేర్చుకున్నాము.
05:59 private data దాచబడుతుంది.
06:02 దానిని class బయటన పొందలేము.
06:05 ఈ పద్దతిని Data Abstraction అని అందురు.
06:09 ఇక్కడ ఇంటర్ఫేస్ చూడబడుతుంది కాని, ఇంప్లిమెంటేషన్ దాచబడుతుంది.
06:14 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:17 మనము తిరిగి స్లైడ్ కు వెళ్దాం.
06:19 సంగ్రహముగా,
06:20 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
06:23 ఎన్-క్యాప్సులేషన్, డేటా ఆబ్స్ట్రాక్షన్
06:25 Private మెంబర్స్
06:27 (ఇంట్) int x;
06:29 Public functions (ఇంట్) int area((ఇంట్)int);
06:32 క్లాస్ లు - class square
06:35 ఆబ్జక్ట్ ను సృష్టించేందుకు
06:37 square sqr;
06:39 objectను ఉపయోగించి ఫంక్షన్ ను కాల్ చేయడం sqr dot area();
06:43 Assignment గా ఇచ్చిన వృత్తం యొక్క చుట్టుకొలత కనుగొనుటకు ప్రోగ్రాం ను వ్రాయండి.
06:49 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
06:52 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:55 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
07:02 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:05 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:09 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
07:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:20 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:26 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
07:31 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india