Difference between revisions of "Git/C2/Tagging-in-Git/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| Border =1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |Tagging in GIT పై spoken tutorial కు స్వాగతం. |- |00:06 |ఈ ట్య...") |
|||
Line 10: | Line 10: | ||
|00:06 | |00:06 | ||
|ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు వివిధTagging విధానాల గురించి నేర్చుకుందాము. | |ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు వివిధTagging విధానాల గురించి నేర్చుకుందాము. | ||
− | |||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
|ఈ ట్యుటోరియల్ కోసం నేను | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | ||
− | Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ editor | + | Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
|ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము. | |ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము. | ||
− | |||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
|Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు. | |Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు. | ||
− | |||
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
|భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు. | |భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
|సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. | |సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. | ||
− | |||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 45: | Line 36: | ||
| 01:09 | | 01:09 | ||
|మొదటగా , నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను. | |మొదటగా , నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను. | ||
− | |||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
|మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం. | |మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం. | ||
− | |||
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
|terminal కు వెళ్లి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |terminal కు వెళ్లి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. | |నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. | ||
− | |||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
|మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. | |మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 01:39 | | 01:39 | ||
|Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
|ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. అవి “Added colors,Added history.html” మరియు “initial commit” | |ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. అవి “Added colors,Added history.html” మరియు “initial commit” | ||
− | |||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | |ఇప్పుడు నేను ఒక | + | |ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit “Added colors” లో క్రియేట్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్ గా అది | + | |ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
|Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | |ఇక్కడ నేను v1.1 ని | + | |ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
|git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు | |git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన repository లో ఒకేఒక tag ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
|ఇప్పుడు ,మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. | |ఇప్పుడు ,మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. | ||
− | |||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | |మొదటగా, నేను ప్రదర్శన కొరకు | + | |మొదటగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
|gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. | |gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. | ||
− | |||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
|తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి. | |తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
|ఈ పాయింట్ లో మన పనిని commit చేద్దాం. | |ఈ పాయింట్ లో మన పనిని commit చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |git space commit space hyphen a m space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html | + | |git space commit space hyphen a m space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
|ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం. | |ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | |కాబట్టి మనం | + | |కాబట్టి మనం ఈ commit పాయింట్ కు ఒక tag క్రీయేట్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ మనం annotated tag ను క్రియేట్ చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
|git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి. | |git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
|-m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు. | |-m flag ఉపయోగించి, మీరు మీ ఎంపిక యొక్క ఏ ట్యాగ్ సందేశాన్ని అయినా ఇవ్వవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |ఇక్కడ, tag message | + | |ఇక్కడ, tag message optional |
− | + | ||
|- | |- | ||
|04:05 | |04:05 | ||
|ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి మరియు Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి | |ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి మరియు Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి | ||
− | |||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
|ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag. | |ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag. | ||
− | |||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
|మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా విభజిస్తాము? | |మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా విభజిస్తాము? | ||
− | |||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
|మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు . | |మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు . | ||
− | |||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
|git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి. | |git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
|ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు. | |ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
|ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది | |ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది | ||
− | |||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
|తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి | |తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి | ||
− | |||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
| ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు | | ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
|మీరు సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. | |మీరు సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
|మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. | |మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
|మొదట గా , మనము git space log space hyphen hyphen oneline ను టైపు చేసి Enter నొక్కి Git log ను తనిఖీ చేద్దాము. | |మొదట గా , మనము git space log space hyphen hyphen oneline ను టైపు చేసి Enter నొక్కి Git log ను తనిఖీ చేద్దాము. | ||
− | |||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
|ఇప్పుడు, ఉదాహరణకు మనం రెండవ commit “Added history.html” లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. | |ఇప్పుడు, ఉదాహరణకు మనం రెండవ commit “Added history.html” లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. | ||
− | |||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత “Added history.html” యొక్క commit hash | + | | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత “Added history.html” యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి,hyphen m space డబుల్ కోట్స్ లోపల “My Version 1.0” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
− | + | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
|ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు. | |ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
|మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు . | |మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు . | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
| తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము | | తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము | ||
− | |||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
| git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి. | | git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
|మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు | |మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | |ఇప్పుడు మనము అవసరం లేని | + | |ఇప్పుడు మనము అవసరం లేని tag ను డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాము. |
− | + | ||
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
|tag v1.1 delete చేయాలనుకుంటే | |tag v1.1 delete చేయాలనుకుంటే | ||
− | |||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
|git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
|ఇది “Deleted tag 'v1.1'” మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది. | |ఇది “Deleted tag 'v1.1'” మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
|Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకేసారి చెక్ చేద్దాం. | |Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకేసారి చెక్ చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
|git space tag అని టైప్ చేసి Enter నొక్కండి. | |git space tag అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
|ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది. | |ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది. | ||
− | |||
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | |దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. | |ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
|ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి | |ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి | ||
− | |||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
− | |||
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. | ||
− | |||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది | + | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది naguruvali నాగూర్ వలి. ధన్యవాదాలు. |
− | + | ||
|} | |} |
Revision as of 18:40, 13 June 2017
|
|
00:01 | Tagging in GIT పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనము Tagging మరియు వివిధTagging విధానాల గురించి నేర్చుకుందాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ కోసం నేను
Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పనిచేసే linux commands గురించి కొంత అవగాహన ఉండాలి. లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:41 | ఇప్పుడు మనం tagging గురించి నేర్చుకుందాము. |
00:44 | Commit దశని ముఖ్యమైనదిగా మార్క్ చేయడానికి Tagging వాడుతారు. |
00:49 | భవిష్యత్ సూచనలు కోసం bookmark లాగా మనము ఒక commit ని tag చేయవచ్చు. |
00:54 | సాధారణంగా,ఇది ప్రాజెక్ట్ యొక్క విడుదల పాయింట్ గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఉదా v1.0. |
01:02 | ఇక్కడ రెండు రకాల tags ఉంటాయి. Lightweight tag మరియు Annotated tag |
01:09 | మొదటగా , నేను lightweight tag ను ఎలా సృష్టిస్తారో వివరిస్తాను. |
01:15 | మనం ముందే సృష్టించిన mywebpage అను Git repository లోనికి వెళ్దాం. |
01:21 | terminal కు వెళ్లి cd space mywebpage అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:30 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
01:34 | మీరు వేరే ఫైల్ టైప్ ని అయినా ఉపయోగించవచ్చు. |
01:39 | Git log ను తనిఖీ చేయడాకి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
01:48 | ప్రస్తుతం మన repository లో మూడు commits ఉన్నాయి. అవి “Added colors,Added history.html” మరియు “initial commit” |
01:59 | ఇప్పుడు నేను ఒక light weight tag ను కొత్త commit “Added colors” లో క్రియేట్ చేస్తాను. |
02:05 | ఎప్పుడైతే మనము tag ని క్రియేట్ చేస్తామో ,డిఫాల్ట్ గా అది కొత్త commit లో క్రియేట్ అవుతుంది. |
02:12 | Git space tag space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
02:20 | ఇక్కడ నేను v1.1 ని tag పేరుగా ఇస్తున్నాను. మీరు మీకునచ్చిన ఏ పేరు ను అయినా ఇవ్వవచ్చు. |
02:29 | git space tag అని టైప్ చేసి , Enter నొక్కడం ద్వారా మీరు tag ను చూడవచ్చు |
02:35 | ఇప్పుడు మన repository లో ఒకేఒక tag ఉంది. |
02:39 | ఇప్పుడు ,మనము annotated tag ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. |
02:44 | మొదటగా, నేను ప్రదర్శన కొరకు mypage.html లో కొన్ని మార్పులు చేస్తాను. |
02:52 | gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. ఫైల్ లో కొన్ని లైన్ లను జత చేద్దాము. |
03:04 | తర్వాత ఫైల్ ని save చేసి close చేయండి. |
03:07 | ఈ పాయింట్ లో మన పనిని commit చేద్దాం. |
03:11 | git space commit space hyphen a m space డబుల్ కోట్స్ లోపల Added content in my page.html అని type చేసి enter నొక్కండి |
03:25 | ఈ ప్రత్యేక దశ ప్రాజెక్ట్ కి ఇది చాల ముఖ్యమైనదిగా అనుకుందాం. |
03:31 | కాబట్టి మనం ఈ commit పాయింట్ కు ఒక tag క్రీయేట్ చేయాలి. |
03:35 | ఇక్కడ మనం annotated tag ను క్రియేట్ చేద్దాము. |
03:39 | git space tag space hyphen a space v1.2 space hyphen m space డబుల్ కోట్స్ లోపల My version 1.2 అని టైప్ చేసి enter నొక్కండి. |
03:55 | |
04:01 | ఇక్కడ, tag message optional |
04:05 | ట్యాగ్ జాబితాను చూడడానికి,git space tag అని type చేసి మరియు Enter నొక్కండి. ఇప్పుడు మనకు రెండు ట్యాగ్లు ఉన్నాయి |
04:14 | ఇక్కడ, v1.1 lightweight tag మరియు v1.2 annotated tag. |
04:21 | మనము ట్యాగ్ల మధ్య తేడాలను ఎలా విభజిస్తాము? |
04:24 | మనము git show కమాండ్ ద్వారా రెండు టాగ్ ల మధ్య తేడాను చూడవచ్చు . |
04:31 | git space show space v1.1 టైపు చేసి Enter నొక్కండి. |
04:38 | ఇక్కడ, మనము lightweight tag v1.1 కి సంబంధించి పూర్తి వివరాలు చూడవచ్చు. |
04:44 | ఇది కేవలం commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూపిస్తుంది |
04:50 | తరువాత, మనము annotated tag v1.2 యొక్క వివరాలను చూస్తాము. అందుకు git space show space v1.2 టైపు చేసి enter నొక్కండి |
05:03 | ఇక్కడ మనం tag పేరు, tagger వివరాలు,commit ట్యాగ్ చేయబడిన రోజు వివరాలు,tag సమాచారం, commit వివరాలు మరియు ఫైల్ మార్పులు చూడవచ్చు |
05:17 | మీరు సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు Annotated tag ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. |
05:23 | మన old commits లో ని టాగ్ కు ఎలా చిహ్నం ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. |
05:29 | మొదట గా , మనము git space log space hyphen hyphen oneline ను టైపు చేసి Enter నొక్కి Git log ను తనిఖీ చేద్దాము. |
05:39 | ఇప్పుడు, ఉదాహరణకు మనం రెండవ commit “Added history.html” లో tag క్రియేట్ చేయాలి అనుకొందాము. |
05:47 | git space tag space hyphen a space v1.0 space అని టైప్ చేయండి. తరువాత “Added history.html” యొక్క commit hash ను copy మరియు paste చేసి space ఇచ్చి,hyphen m space డబుల్ కోట్స్ లోపల “My Version 1.0” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి . |
06:09 | ఇప్పుడు మనము క్రియేట్ చేసిన tag ను git space tag అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా చూడవచ్చు. |
06:19 | మీరు క్రియేట్ చేసిన tag v1.0 ఇక్కడ చూడవచ్చు . |
06:24 | తరువాత మనము tags ను Git log తో ఎలా చూడాలో నేర్చుకుందాము |
06:29 | git space log space hyphen hyphen oneline space hyphen hyphen decorate అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:40 | మీరు Git log ను tag names తో సహా చూడవచ్చు |
06:44 | ఇప్పుడు మనము అవసరం లేని tag ను డిలీట్ చేయడం గురించి నేర్చుకుందాము. |
06:49 | tag v1.1 delete చేయాలనుకుంటే |
06:53 | git space tag space hyphen d space v1.1 అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
07:02 | ఇది “Deleted tag 'v1.1'” మరియు దాని commit hash సందేశాన్ని చూపిస్తుంది. |
07:08 | Tag డిలీట్ చేయబడిందో లేదో ఒకేసారి చెక్ చేద్దాం. |
07:14 | git space tag అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:19 | ఇప్పుడు, మనము tag v1.1 ను చూడలేము ఎందుకంటే ఇది విజయవంతంగా తొలగించబడింది. |
07:25 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
07:29 | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Tagging మరియు దానిలోని రకాల గురించి నేర్చుకున్నాము. |
07:38 | ఒక అసైన్మెంట్ గా lightweight tag మరియు annotated tag ను క్రియేట్ చేసి వాటి మధ్య తేడాను అర్ధం చేసుకోండి |
07:47 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:56 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
08:08 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
08:20 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది naguruvali నాగూర్ వలి. ధన్యవాదాలు. |