Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి | + | | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి- |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | ఇక్కడ మనము | + | | ఇక్కడ మనము, |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి | + | | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate | + | |పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 96: | Line 96: | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | |తరువాత '''Apply | + | |తరువాత '''Apply''' పై క్లిక్ చెయండి. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | |కొన్ని క్షణాలలో ఇన్స్టలేషన్ పూర్తౌతుంది. |
− | కొన్ని క్షణాలలో ఇన్స్టలేషన్ పూర్తౌతుంది. | + | |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
Line 121: | Line 120: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | |కమాండ్ ప్రాంప్ట్ వద్ద | + | |కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది . | + | |జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
Line 136: | Line 135: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | నేను ఈ కోడ్ ని రాసి దానిని | + | | నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
Line 142: | Line 141: | ||
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | |ఈ కోడ్ | + | |ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
Line 154: | Line 153: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద | + | | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్ java టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
Line 166: | Line 165: | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | అందుకు | + | | అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |మన ఔట్ పుట్ | + | |మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
Line 190: | Line 189: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | ఇది సురక్షితం | + | | ఇది సురక్షితం. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
Line 202: | Line 201: | ||
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | JSP లేదా జావా సర్వర్ పేజస్ | + | | JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
Line 208: | Line 207: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | జావా అప్ప్లెట్స్ | + | | జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ | + | | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
Line 217: | Line 216: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | జావా బీన్స్ | + | | జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
Line 223: | Line 222: | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | మొబైల్ జావా | + | | మొబైల్ జావా - దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది | + | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
Line 239: | Line 238: | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | జావా రకాలు మరియు అప్లికేషన్ లు . | + | | జావా రకాలు మరియు అప్లికేషన్ లు. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 249: | Line 248: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడండి. | + | | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్ | + | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
|- | |- | ||
Line 264: | Line 263: | ||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | మరిన్ని వివారాలకు | + | | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
− | + | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. | | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. | ||
− | |||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
Line 286: | Line 282: | ||
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | ఈ రచనకు | + | | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
| పాల్గొన్నందుకు ధన్యవాదములు. | | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
Latest revision as of 18:06, 12 June 2017
Time | Narration |
00:01 | గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్స్టలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి- |
00:09 | “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్స్టాల్ చేయాలి. |
00:13 | జావా ఎందుకు కావాలి ? |
00:14 | జావా రకాలు మరియు అప్లికేషన్స్ |
00:17 | ఇక్కడ మనము, |
00:19 | ”ఉబంటు 11.10” మరియు |
00:21 | Java Development Environment జెడికే 1.6 ఉపయోగిస్తాము. |
00:26 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. |
00:31 | మీ సిస్టమ్ లో Synaptic Package Manager ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:35 | మరియు లినక్స్ లో “టర్మినల్, టెక్స్ట్ ఎడిటర్ మరియు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించడం తెలిసి ఉండాలి. |
00:43 | లేదా, స్పోకన్- ట్యుటోరియల్.org లో లినక్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ ని చూడగలరు. |
00:51 | జావా ప్రోగ్రాం లను అమలుపరుచుటకు, JDK అనగా జావా డెవెలప్ మెంట్ కిట్ ఇన్స్టాల్ అయ్యిఉండాలి. |
00:57 | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి. |
01:02 | ఇప్పుడు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించి JDK ఇన్స్టాల్ చేద్దాం. |
01:07 | ఇందుకు, మనకు రూట్ అనుమతి కావాలి. |
01:10 | మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి. |
01:15 | వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. |
01:19 | డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది. |
01:26 | డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది. |
01:28 | డ్యాష్ హోం పై క్లిక్ చేయండి. |
01:30 | సెర్చ్ బార్ లో Synaptic. టైప్ చెయండి. |
01:36 | మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది. |
01:39 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. |
01:42 | ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది. |
01:46 | పాస్ వర్డ్ టైప్ చేసి Authenticate పై క్లిక్ చేయండి. |
01:55 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది. |
02:03 | ఇప్పుడు Quick Filter ఎంపికలో jdk. టైప్ చెయండి. |
02:08 | openjdk-6-jdk అనే ప్యాకేజ్ కనిపిస్తుంది. |
02:13 | దాని పై రైట్ క్లిక్ చెసి Mark for Installation. పై క్లిక్ చెయండి. |
02:17 | తరువాత Apply పై క్లిక్ చెయండి. |
02:20 | గుర్తించిన మార్పులు చేయడానికి ద్రువీకరణ ఆడుగుతుంది. |
02:24 | To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి. |
02:29 | కొన్ని క్షణాలలో ఇన్స్టలేషన్ పూర్తౌతుంది. |
02:38 | ఇప్పుడు openjdk-6-jdk ఆ ప్షన్ ఆకుపచ్చగా మారింది. |
02:48 | ఇన్స్టలేషన్ ఇంతటితో పూర్తి అయింది. |
02:52 | ఇప్పుడు, ఇన్స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు Ctrl, Alt మరియు T ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి. |
03:02 | నేను టర్మినల్ ని తెరచి ఉంచాను. |
03:06 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:15 | జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది. |
03:20 | మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది. |
03:25 | మనం జెడికే ని సరిగ్గా ఇన్స్టాల్ చేసాం. |
03:28 | ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం |
03:34 | నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను. |
03:40 | ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను. |
03:45 | ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది. |
03:52 | టర్మినల్ కి వద్దాం. |
03:56 | మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి. |
04:03 | ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను. |
04:07 | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్ java టైప్ చేయండి. |
04:18 | ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది. |
04:20 | ఎంటర్ నొక్కండి |
04:24 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
04:27 | అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:34 | మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది. |
04:43 | మన ఇన్స్టలేషన్ చక్కగా అయింది. |
04:47 | ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం. |
04:50 | ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను. |
04:54 | జావా చాలా సులభం. |
04:56 | జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ |
04:59 | ఇది ప్లాట్ ఫార్మ్ పై ఆధారపడిఉండదు. |
05:01 | ఇది సురక్షితం. |
05:02 | జావాకి అత్యధిక నిర్వహణా సామర్థ్యం ఉంది. |
05:04 | జావా ఒక మల్టీ త్రెడెడ్ భాష |
05:07 | ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం. |
05:12 | JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది. |
05:18 | జె ఎస్ పి క్రియాశీలమైన web pages ను నిర్మించేందుకు సహాయ పడుతుంది. |
05:22 | జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది. |
05:28 | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి. |
05:33 | ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి. |
05:37 | జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component |
05:43 | ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. |
05:46 | మొబైల్ జావా - దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. |
05:53 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, |
05:56 | సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించుకొని జెడికే ఇన్స్టాల్ చేసే విధానం. |
05:59 | జావా ప్రోగ్రాం లను కంపైల్ మరియు రన్ చేయుట. |
06:02 | జావా ప్రయోజనాలు. |
06:03 | జావా రకాలు మరియు అప్లికేషన్ లు. |
06:07 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
06:13 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
06:16 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడండి. |
06:21 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
06:23 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
06:26 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:28 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:36 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
06:39 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:45 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
06:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:56 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం. |
07:00 | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
07:03 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |