Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| ఈ  ట్యుటోరియల్  మనము నేర్చుకునేవి:
+
| ఈ  ట్యుటోరియల్  మనము నేర్చుకునేవి-
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఇన్‌స్టాల్  ఎలా చేయాలి.  
+
| “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్‌స్టాల్  చేయాలి.  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| ఇక్కడ మనము:
+
| ఇక్కడ మనము,
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
Line 45: Line 45:
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి:
+
| జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి.
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate.''' పై క్లిక్ చేయండి.
+
|పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate''' పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
Line 96: Line 96:
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|తరువాత '''Apply.'''     పై క్లిక్ చెయండి.
+
|తరువాత '''Apply''' పై క్లిక్ చెయండి.
 
|-
 
|-
 
|02:20
 
|02:20
Line 105: Line 105:
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|The installation will take a few seconds.
+
|కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది.
కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది.
+
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
Line 121: Line 120:
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|కమాండ్ ప్రాంప్ట్ వద్ద ''java'' స్పేస్, హైఫన్  ''version' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్  version టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది .
+
|జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
Line 136: Line 135:
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| నేను ఈ కోడ్ ని రాసి దానిని '' TestProgram డాట్ java.'' పేరుతో సేవ్ చేసాను.
+
| నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను.
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 142: Line 141:
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|ఈ కోడ్ '''We have successfully run a Java Program''' అని టర్మినల్ పై ముద్రిస్తుంది.
+
|ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
Line 154: Line 153:
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద: ''javac'' space ''TestProgram డాట్  java'' టైప్ చేయండి.  
+
| అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్  java టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Line 166: Line 165:
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| అందుకు  ''java'' స్పేస్ ''TestProgram'' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| అందుకు  java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|మన ఔట్ పుట్ ''We have successfully run a java program'' కనిపిస్తుంది.
+
|మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
Line 190: Line 189:
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| ఇది సురక్షితం
+
| ఇది సురక్షితం.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
Line 202: Line 201:
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| JSP లేదా జావా సర్వర్ పేజస్ : ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది.  
+
| JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది.  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
Line 208: Line 207:
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| జావా అప్ప్లెట్స్ : ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది.  
+
| జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది.  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ : కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి.
+
| J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Line 217: Line 216:
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
| జావా బీన్స్: జావా బీన్స్ ఒక reusable software component
+
| జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
Line 223: Line 222:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| మొబైల్ జావా : దీనిని మొబైల్  లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో  ఉపయోగిస్తారు.
+
| మొబైల్ జావా - దీనిని మొబైల్  లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో  ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది,
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 239: Line 238:
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| జావా రకాలు మరియు అప్లికేషన్ లు .
+
| జావా రకాలు మరియు అప్లికేషన్ లు.
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|స్పోకన్  ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
+
|స్పోకన్  ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి.
  
 
|-
 
|-
Line 249: Line 248:
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
| మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్  చేసి చూడగలరు.  
+
| మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్  చేసి చూడండి.  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్:
+
|స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
  
 
|-
 
|-
Line 264: Line 263:
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
+
| మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
+
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
 
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
 
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.  
 
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.  
 
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
Line 286: Line 282:
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
| ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు సుషుమ్నరావు తాడినాడ.  
+
| ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
 
| పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 
| పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Latest revision as of 18:06, 12 June 2017

Time Narration
00:01 గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్‌స్టలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి-
00:09 “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్‌స్టాల్ చేయాలి.
00:13 జావా ఎందుకు కావాలి ?
00:14 జావా రకాలు మరియు అప్లికేషన్స్
00:17 ఇక్కడ మనము,
00:19 ”ఉబంటు 11.10” మరియు
00:21 Java Development Environment జెడికే 1.6 ఉపయోగిస్తాము.
00:26 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి.
00:31 మీ సిస్టమ్ లో Synaptic Package Manager ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:35 మరియు లినక్స్ లో “టర్మినల్, టెక్స్ట్ ఎడిటర్ మరియు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించడం తెలిసి ఉండాలి.
00:43 లేదా, స్పోకన్- ట్యుటోరియల్.org లో లినక్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ ని చూడగలరు.
00:51 జావా ప్రోగ్రాం లను అమలుపరుచుటకు, JDK అనగా జావా డెవెలప్ మెంట్ కిట్ ఇన్‌స్టాల్ అయ్యిఉండాలి.
00:57 జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి.
01:02 ఇప్పుడు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించి JDK ఇన్‌స్టాల్ చేద్దాం.
01:07 ఇందుకు, మనకు రూట్ అనుమతి కావాలి.
01:10 మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి.
01:15 వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది.
01:19 డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది.
01:26 డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది.
01:28 డ్యాష్ హోం పై క్లిక్ చేయండి.
01:30 సెర్చ్ బార్ లో Synaptic. టైప్ చెయండి.
01:36 మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది.
01:39 సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి.
01:42 ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది.
01:46 పాస్ వర్డ్ టైప్ చేసి Authenticate పై క్లిక్ చేయండి.
01:55 సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది.
02:03 ఇప్పుడు Quick Filter ఎంపికలో jdk. టైప్ చెయండి.
02:08 openjdk-6-jdk అనే ప్యాకేజ్ కనిపిస్తుంది.
02:13 దాని పై రైట్ క్లిక్ చెసి Mark for Installation. పై క్లిక్ చెయండి.
02:17 తరువాత Apply పై క్లిక్ చెయండి.
02:20 గుర్తించిన మార్పులు చేయడానికి ద్రువీకరణ ఆడుగుతుంది.
02:24 To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి.
02:29 కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది.
02:38 ఇప్పుడు openjdk-6-jdk ఆ ప్షన్ ఆకుపచ్చగా మారింది. ‍
02:48 ఇన్‌స్టలేషన్ ఇంతటితో పూర్తి అయింది.
02:52 ఇప్పుడు, ఇన్‌స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు Ctrl, Alt మరియు T ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి.
03:02 నేను టర్మినల్ ని తెరచి ఉంచాను.
03:06 కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:15 జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది.
03:20 మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది.
03:25 మనం జెడికే ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేసాం.
03:28 ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం
03:34 నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను.
03:40 ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను.
03:45 ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది.
03:52 టర్మినల్ కి వద్దాం.
03:56 మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి.
04:03 ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను.
04:07 అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్ java టైప్ చేయండి.
04:18 ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది.
04:20 ఎంటర్ నొక్కండి
04:24 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
04:27 అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:34 మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది.
04:43 మన ఇన్‌స్టలేషన్ చక్కగా అయింది.
04:47 ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం.
04:50 ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను.
04:54 జావా చాలా సులభం.
04:56 జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్
04:59 ఇది ప్లాట్ ఫార్మ్ పై ఆధారపడిఉండదు.
05:01 ఇది సురక్షితం.
05:02 జావాకి అత్యధిక నిర్వహణా సామర్థ్యం ఉంది.
05:04 జావా ఒక మల్టీ త్రెడెడ్ భాష
05:07 ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం.
05:12 JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది.
05:18 జె ఎస్ పి క్రియాశీలమైన web pages ను నిర్మించేందుకు సహాయ పడుతుంది.
05:22 జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది.
05:28 J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి.
05:33 ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి.
05:37 జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component
05:43 ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.
05:46 మొబైల్ జావా - దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు.
05:53 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది,
05:56 సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించుకొని జెడికే ఇన్‌స్టాల్ చేసే విధానం.
05:59 జావా ప్రోగ్రాం లను కంపైల్ మరియు రన్ చేయుట.
06:02 జావా ప్రయోజనాలు.
06:03 జావా రకాలు మరియు అప్లికేషన్ లు.
06:07 స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి.
06:13 ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం.
06:16 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడండి.
06:21 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
06:23 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
06:26 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:28 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
06:36 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
06:39 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:45 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
06:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
06:56 ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం.
07:00 ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:03 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Sushumna