Difference between revisions of "Advanced-Cpp/C2/Inheritance/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ క...") |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 2: | Line 2: | ||
| Time | | Time | ||
| Narration | | Narration | ||
− | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
Line 8: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది | + | | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది- |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | ఇన్-హెరిటెన్స్,ఇన్-హెరిటెన్స్ లో రకాలు. | + | | ఇన్-హెరిటెన్స్, ఇన్-హెరిటెన్స్ లో రకాలు. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
Line 23: | Line 22: | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | g++కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | | + | | Inheritance యొక్క పరిచయంతో మొదలు పెడదాం. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | ఒక ఆబ్జక్ట్ మరొక ఆబ్జక్ట్ యొక్క లక్షణాలను ఆర్జించినట్లైతే , ఆ విధానమును inheritance అని అందురు. | + | | ఒక ఆబ్జక్ట్ మరొక ఆబ్జక్ట్ యొక్క లక్షణాలను ఆర్జించినట్లైతే, ఆ విధానమును inheritance అని అందురు. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
Line 41: | Line 40: | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | మల్టీలెవెల్ | + | | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ మరియు |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 62: | Line 61: | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | డిరైవ్డ్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ | + | | డిరైవ్డ్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | డిరైవ్డ్ క్లాస్ అనునది బేస్ క్లాస్ | + | | డిరైవ్డ్ క్లాస్ అనునది బేస్ క్లాస్ యొక్క లక్షణాలు మరియు ఫంక్షనాలిటీ లను ఇన్-హెరిట్ చేస్తుంది. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | సింగిల్ లెవెల్ | + | | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ అంటేఏమిటో చూద్దాం. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | సింగిల్ లెవెల్ | + | | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒకేఒక బేస్ క్లాస్ మరియు ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటాయి. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ | + | | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ | + | | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ | + | | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
Line 92: | Line 91: | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | మరియు హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్ | + | | మరియు హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
Line 110: | Line 109: | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | ఈ ఉదాహరణ స్టూడెంట్ యొక్క name ,rollno, మరియు | + | | ఈ ఉదాహరణ స్టూడెంట్ యొక్క name, rollno, మరియు marksలను కలిగి ఉంది. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
Line 116: | Line 115: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | ఇక్కడ మనం std | + | | ఇక్కడ మనం std namespaceను ఉపయోగిస్తున్నాం. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
Line 131: | Line 130: | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | మనము display() ఫంక్షన్ ను roll_no, name లను display చేయుటకు ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
Line 143: | Line 142: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | తరువాత మనం sub1,sub2,sub3 మరియు total లను | + | | తరువాత మనం sub1, sub2, sub3 మరియు total లను |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
Line 158: | Line 157: | ||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | ఇక్కడ మనం display_exam() ఫంక్షన్ | + | | ఇక్కడ మనం display_exam() ఫంక్షన్ ను మూడు పాఠ్యాంశముల మొత్తం గణించుటకు ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
Line 164: | Line 163: | ||
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | ఇది మన | + | | ఇది మన main ఫంక్షన్. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | ఇక్కడ మనం exam_inherit క్లాస్ కు ex అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టిస్తున్నాం. | + | | ఇక్కడ మనం exam_inherit క్లాస్ కు 'ex' అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టిస్తున్నాం. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | తరువాత | + | | తరువాత 'ex' ఆబ్జక్ట్ ను ఉపయోగించి ఫంక్షన్స్ ను పిలుస్తున్నాము. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
Line 197: | Line 196: | ||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | నేను | + | | నేను 1 అని ఇస్తాను. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | Enter Name | + | | Enter Name నేను Arya అని ఇస్తాను. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
Line 211: | Line 210: | ||
| నేను subject2 కు 70 అని ఇస్తాను | | నేను subject2 కు 70 అని ఇస్తాను | ||
|- | |- | ||
− | | | + | | 05:02 |
| నేను subject3 కు 80 అని ఇస్తాను | | నేను subject3 కు 80 అని ఇస్తాను | ||
|- | |- | ||
Line 218: | Line 217: | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | Roll no is | + | | Roll no is 1 Name is Arya మరియు |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | Total is | + | | Total is 210 |
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
Line 236: | Line 235: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | ఇక్కడ మనం total అనే వేరియబుల్ ను | + | | ఇక్కడ మనం total అనే వేరియబుల్ ను, |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
Line 242: | Line 241: | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | ఇది ఎందువలనంటే ప్రైవేట్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందలేము కనుక . | + | | ఇది ఎందువలనంటే ప్రైవేట్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందలేము కనుక. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
Line 257: | Line 256: | ||
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | exam_inherit యొక్క ఫంక్షన్స్ మరియు dataలు | + | | exam_inherit యొక్క ఫంక్షన్స్ మరియు dataలు అన్ని grade లోనికి ఇన్-హేరిట్ చేయబడతాయి. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | ఇక్కడ మనం grade క్లాస్ లో avg అనే | + | | ఇక్కడ మనం grade క్లాస్ లో avg అనే private వేరియబుల్ ను, |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
Line 272: | Line 271: | ||
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | తరువాత మనం | + | | తరువాత మనం averageను ప్రింట్ చేస్తాం. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా | + | | main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా 'gd' ను సృష్టిస్తాం. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | తరువాత మనం gd ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం. | + | | తరువాత మనం 'gd'ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
Line 290: | Line 289: | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | average() ఫంక్షన్. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
|- | |- | ||
− | | | + | | 06:52 |
| ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం. | | ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం. | ||
|- | |- | ||
− | | | + | | 06:56 |
− | | | + | | exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్ |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | | ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్ |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | ప్రోగ్రాంను అమలు పరచుదాం. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
Line 320: | Line 319: | ||
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | ఎంటర్ ను నొక్కండి. | + | | ఎంటర్ ను నొక్కండి. |
+ | ./mulఅని టైప్ చెయ్యండి. | ||
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | ఎంటర్ | + | | ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | ఇక్కడ మనం Enter Roll no. | + | | ఇక్కడ మనం Enter Roll no. అని చూడవచ్చు. |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | Enter Name | + | | Enter Name |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
Line 341: | Line 341: | ||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | నేను 65 అని | + | | నేను 65 అని, |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | subject2 | + | | subject2 కు 67 అని, |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | subject3 కు 82 అని నమోదు చేస్తాను | + | | subject3 కు 82 అని నమోదు చేస్తాను. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
Line 353: | Line 353: | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | Roll no is | + | | Roll no is 2. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | | Name is | + | | Name is Pratham Total is 214 మరియు |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | Average is | + | | Average is 71. |
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
Line 365: | Line 365: | ||
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం | + | | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | సంగ్రహంగా | + | | సంగ్రహంగా, |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది | + | | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది- |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | ఇన్-హెరిటెన్స్ | + | | ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
Line 380: | Line 380: | ||
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
− | | తరువాత Area మరియు | + | | తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | | తరువాత చతురస్రం మరియు దీర్ఘచతురస్రం మరియు వృత్తం | + | | తరువాత చతురస్రం మరియు దీర్ఘచతురస్రం మరియు వృత్తం లాంటి వివిధ రకాలైన ఆకారాల వైశాల్యం, చుట్టుకొలతలను కనుగొనండి. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న | + | | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ | + | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోను డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
Line 398: | Line 398: | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | స్పోకెన్ ట్యూటోరియల్స్ | + | | స్పోకెన్ ట్యూటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
Line 420: | Line 420: | ||
| 09:13 | | 09:13 | ||
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 16:33, 6 June 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది- |
00:09 | ఇన్-హెరిటెన్స్, ఇన్-హెరిటెన్స్ లో రకాలు. |
00:12 | ఇది మనం ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:19 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:24 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:28 | Inheritance యొక్క పరిచయంతో మొదలు పెడదాం. |
00:32 | ఒక ఆబ్జక్ట్ మరొక ఆబ్జక్ట్ యొక్క లక్షణాలను ఆర్జించినట్లైతే, ఆ విధానమును inheritance అని అందురు. |
00:38 | ఇది మనుగడలో ఉన్న ఒక ఆబ్జక్ట్ ను తిరిగి మార్చకుండా ఉపయోగించుకొనే పద్దతి. |
00:44 | ఇన్-హెరిటెన్స్ లో రకాలు-సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ |
00:48 | మల్టిపుల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్. |
00:50 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్. |
00:52 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ మరియు |
00:55 | హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్. |
00:57 | ముందుగా బేస్ క్లాస్ మరియు డిరైవ్డ్ క్లాస్ గురించి తెలుసుకొందాం. |
01:02 | బేస్ క్లాస్ తన సొంత లక్షణాలు మరియు ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది. |
01:06 | దీనిని పేరెంట్ క్లాస్ అని కూడా అందురు. |
01:09 | దీనియందు మిగిలిన ఆబ్జక్ట్స్ ఇన్-హెరిట్ చేయగల ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటుంది. |
01:14 | డిరైవ్డ్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్. |
01:18 | డిరైవ్డ్ క్లాస్ అనునది బేస్ క్లాస్ యొక్క లక్షణాలు మరియు ఫంక్షనాలిటీ లను ఇన్-హెరిట్ చేస్తుంది. |
01:23 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ అంటేఏమిటో చూద్దాం. |
01:27 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒకేఒక బేస్ క్లాస్ మరియు ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటాయి. |
01:34 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్. |
01:37 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
01:44 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్. |
01:47 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
01:55 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్. |
01:57 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక సబ్ క్లాస్, వేరొక క్లాస్ కు ఒక బేస్ క్లాస్ లా ప్రవర్తిస్తుంది. |
02:05 | మరియు హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్. |
02:08 | హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్ లో ఒకటికంటే ఎక్కువ ఇన్-హెరిటెన్స్ రూపాలు కలపబడి ఉంటాయి. |
02:14 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ ను ఒక ఉదాహరణతో చూద్దాం. |
02:18 | నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన నా కోడ్ ను తెరుచుచున్నాను. |
02:21 | నేను కోడ్-ను వివరిస్తాను. |
02:23 | మన ఫైల్ పేరు exam_inherit.cpp అని గమనించండి. |
02:28 | ఈ ఉదాహరణ స్టూడెంట్ యొక్క name, rollno, మరియు marksలను కలిగి ఉంది. |
02:35 | iostream అనేది మన headerfile |
02:38 | ఇక్కడ మనం std namespaceను ఉపయోగిస్తున్నాం. |
02:42 | ఇక్కడ మనకు student అనే క్లాస్ ఉన్నది. |
02:44 | తరువాత మనకు మన క్లాస్ నందు ప్రైవేట్ మెంబర్స్ గా ఒక integer వేరియబుల్ roll_no మరియు ఒక character array name లు ఉన్నవి. |
02:53 | input() మరియు display()లు student క్లాస్ యొక్క పబ్లిక్ ఫంక్షన్లు. |
02:59 | ఇక్కడ మనం input() ఫంక్షన్ ను roll_no,name లను యూసర్ నుండి పొందుటకు ఉపయోగిస్తున్నాము. |
03:06 | మనము display() ఫంక్షన్ ను roll_no, name లను display చేయుటకు ఉపయోగిస్తున్నాము. |
03:11 | ఇక్కడ మనకు exam_inheritఅనే వేరొక క్లాస్ కలదు. |
03:16 | ఇది డిరైవ్డ్ క్లాస్ |
03:18 | అది student క్లాస్ యొక్క ఫంక్షన్స్ మరియు డేటా లను ఇన్-హెరిట్ చేస్తుంది. |
03:23 | తరువాత మనం sub1, sub2, sub3 మరియు total లను |
03:28 | exam_inherit క్లాస్ లో ప్రైవేట్ మెంబర్స్ గా డిక్లేర్ చేశాము. |
03:33 | ఇక్కడ మనకు input_exam(), display_exam() అనే రెండు పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి. |
03:41 | ఇక్కడ మనం exam_inherit క్లాసును ముగిస్తున్నాము. |
03:44 | ఇప్పుడు మనం మార్క్స్ ను యూసర్ నుండి పొందుటకు input_exam() ఫంక్షన్ ను ఉపయోగిస్తున్నాము. |
03:52 | ఇక్కడ మనం display_exam() ఫంక్షన్ ను మూడు పాఠ్యాంశముల మొత్తం గణించుటకు ఉపయోగిస్తున్నాము. |
03:59 | తరువాత మన total ను ప్రింట్ చేస్తున్నాము. |
04:01 | ఇది మన main ఫంక్షన్. |
04:03 | ఇక్కడ మనం exam_inherit క్లాస్ కు 'ex' అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టిస్తున్నాం. |
04:10 | తరువాత 'ex' ఆబ్జక్ట్ ను ఉపయోగించి ఫంక్షన్స్ ను పిలుస్తున్నాము. |
04:15 | మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
04:18 | ప్రోగ్రాం ను అమలు పరుచుదాం. |
04:20 | Ctrl, Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
04:30 | కంపైల్ చేయుటకు |
04:31 | g++ (space) exam_inherit.cpp (space)-o (space) exam అని టైప్ చెయ్యండి. |
04:41 | ఎంటర్ ను నొక్కండి. |
04:42 | ./ (dot slash) exam అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
04:46 | ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అగును. Enter Roll no.అని చూస్తాం. |
04:49 | నేను 1 అని ఇస్తాను. |
04:51 | Enter Name నేను Arya అని ఇస్తాను. |
04:55 | Enter marks of subject1 |
04:57 | నేను 60 అని ఇస్తాను |
05:00 | నేను subject2 కు 70 అని ఇస్తాను |
05:02 | నేను subject3 కు 80 అని ఇస్తాను |
05:06 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
05:08 | Roll no is 1 Name is Arya మరియు |
05:11 | Total is 210 |
05:13 | ఇప్పుడు మనం మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
05:18 | ఇప్పటికే టైప్ చేసి ఉంచిన కోడ్ నాదగ్గర ఉంది. |
05:20 | తిరిగి మన ఎడిటర్ కు వెళ్దాం |
05:22 | మన ఫైల్ పేరు multilevel.cpp అని గమనించండి. |
05:28 | ఇక్కడ మనం total అనే వేరియబుల్ ను, |
05:32 | exam_inherit అనే క్లాస్ కు పబ్లిక్ గా డిక్లేర్ చేశాము. |
05:38 | ఇది ఎందువలనంటే ప్రైవేట్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందలేము కనుక. |
05:44 | ఇక్కడ మనకు grade అనే మరొక క్లాస్ కలదు. |
05:49 | ఇది exam_inherit అనే క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
05:53 | grade అనే క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ |
05:56 | మరియు exam_inheritక్లాస్, grade క్లాస్ కు ఒక బేస్ క్లాస్ |
06:02 | exam_inherit యొక్క ఫంక్షన్స్ మరియు dataలు అన్ని grade లోనికి ఇన్-హేరిట్ చేయబడతాయి. |
06:11 | ఇక్కడ మనం grade క్లాస్ లో avg అనే private వేరియబుల్ ను, |
06:17 | మరియు average()ఫంక్షన్ ను ఒక పబ్లిక్ ఫంక్షన్ గా డిక్లేర్ చేశాము. |
06:21 | తరువాత మనం క్లాస్ ను క్లోజ్ చేస్తాం. |
06:23 | ఇక్కడ మనం average() ఫంక్షన్ ను average ను గణించడానికి ఉపయోగిస్తున్నాం. |
06:27 | తరువాత మనం averageను ప్రింట్ చేస్తాం. |
06:30 | main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా 'gd' ను సృష్టిస్తాం. |
06:36 | తరువాత మనం 'gd'ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం. |
06:40 | gd.input() |
06:42 | input_exam() |
06:44 | display(), display_exam() |
06:46 | average() ఫంక్షన్. |
06:49 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
06:52 | ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం. |
06:56 | exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్ |
07:01 | ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ |
07:06 | student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్ |
07:12 | ప్రోగ్రాంను అమలు పరచుదాం. |
07:14 | తిరిగి మన టెర్మినల్ కు వద్దాం. |
07:17 | కంపైల్ చేయుటకు |
07:18 | g++ (space) multilevel.cpp (space)-o (space) mul అని టైప్ చెయ్యండి. |
07:26 | ఎంటర్ ను నొక్కండి.
./mulఅని టైప్ చెయ్యండి. |
07:30 | ఎంటర్ నొక్కండి. |
07:32 | ఇక్కడ మనం Enter Roll no. అని చూడవచ్చు. |
07:34 | నేను 2 అని నమోదు చేస్తాను |
07:36 | Enter Name |
07:38 | నేను pratham అని నమోదు చేస్తాను. |
07:41 | Enter marks of subject1 |
07:43 | నేను 65 అని, |
07:46 | subject2 కు 67 అని, |
07:48 | subject3 కు 82 అని నమోదు చేస్తాను. |
07:52 | ఔట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడును. |
07:54 | Roll no is 2. |
07:56 | Name is Pratham Total is 214 మరియు |
07:59 | Average is 71. |
08:01 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
08:05 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. |
08:07 | సంగ్రహంగా, |
08:08 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది- |
08:10 | ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు. |
08:14 | అసైన్మెంట్ గా Shape అనే క్లాస్ ను సృష్టించండి. |
08:18 | తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి. |
08:23 | తరువాత చతురస్రం మరియు దీర్ఘచతురస్రం మరియు వృత్తం లాంటి వివిధ రకాలైన ఆకారాల వైశాల్యం, చుట్టుకొలతలను కనుగొనండి. |
08:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి. |
08:34 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:37 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోను డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
08:44 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
08:47 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
08:51 | మరిన్ని వివరాలకు, దయచేసి |
08:53 | contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
08:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:02 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:09 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
09:13 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |