Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:00 |
||LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. | ||LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:07 |
||ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. | ||ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:12 |
− | ||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite | + | ||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది, Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4. |
|- | |- | ||
− | ||00 | + | ||00:21 |
||ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. | ||ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:26 |
||Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. | ||Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:32 |
||ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. | ||ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:36 |
||మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. | ||మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:43 |
||స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. | ||స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:47 |
||ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. | ||ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:54 |
||Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. | ||Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:01 |
||Add పై క్లిక్ చేయండి. | ||Add పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:03 |
||Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. | ||Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:07 |
− | ||Entrance టాబ్ | + | ||Entrance టాబ్ తెరచి ఉందని గమనించండి. |
|- | |- | ||
− | || 01 | + | || 01:10 |
||Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. | ||Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:15 |
− | ||మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర | + | ||మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tabల గూర్చి నేర్చుకుంటాం. |
|- | |- | ||
− | || 01 | + | || 01:21 |
− | ||Basic కింద, Diagonal | + | ||Basic కింద, Diagonal Squaresను ఎంచుకోండి. |
|- | |- | ||
− | || 01 | + | || 01:25 |
||మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. | ||మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:30 |
− | ||Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, | + | ||Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slowను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 01 | + | || 01:37 |
||Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. | ||Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. | ||
|- | |- | ||
− | || 01 | + | || 01:43 |
− | ||Effect | + | ||Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
− | || 01 | + | || 01:51 |
− | ||మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. | + | ||మొదటి యానిమేషన్, యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
|- | |- | ||
− | || 01 | + | || 01:56 |
||స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి | ||స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:00 |
− | ||మీరు ఎంచుకున్న అన్ని | + | ||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. |
|- | |- | ||
− | || 02 | + | || 02:08 |
||ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. | ||ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:18 |
− | || | + | ||కనిపిస్తున్న Custom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | || 02 | + | || 02:25 |
||వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. | ||వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:31 |
− | ||ఈ యానిమేషన్, | + | ||ఈ యానిమేషన్, boxకు జతచేయబడింది అని గమనించండి. |
|- | |- | ||
− | || 02 | + | || 02:36 |
||జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. | ||జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:42 |
− | ||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. | + | ||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 02 | + | || 02:47 |
||మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. | ||మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:51 |
||ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. | ||ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:57 |
− | ||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది. | + | ||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది. |
|- | |- | ||
− | || 03 | + | || 03:05 |
||ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. | ||ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:10 |
||Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. | ||Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:17 |
− | || | + | ||వేగాన్ని Slow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 03 | + | || 03:22 |
||ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది | ||ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:26 |
||మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. | ||మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:32 |
||ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. | ||ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:40 |
||జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. | ||జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:46 |
||Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | ||Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:50 |
||అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. | ||అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:54 |
||Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. | ||Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:01 |
||దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. | ||దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:08 |
||డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. | ||డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:12 |
||మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. | ||మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:17 |
||మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. | ||మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:24 |
||Timing టాబ్ క్లిక్ చేయండి. | ||Timing టాబ్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:26 |
||Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. | ||Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:39 |
||ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. | ||ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:43 |
||Play బటన్ క్లిక్ చేయండి. | ||Play బటన్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:45 |
||మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. | ||మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:50 |
||జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. | ||జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. | ||
|- | |- | ||
− | || 04 | + | || 04:54 |
||Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | ||Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:02 |
||Text Animation టాబ్ క్లిక్ చేయండి. | ||Text Animation టాబ్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:05 |
||టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. | ||టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:12 |
− | ||Group text ఫీల్డ్ లో, | + | ||Group text ఫీల్డ్ లో, By 1st level paragraphs ఎంచుకోండి. |
|- | |- | ||
− | ||05 | + | ||05:16 |
||ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. | ||ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:20 |
||తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. | ||తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:28 |
||OK క్లిక్ చేయండి. | ||OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:29 |
||Play క్లిక్ చేయండి. | ||Play క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
||ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. | ||ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:36 |
||వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. | ||వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:43 |
||ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. | ||ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:48 |
||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. | ||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:59 |
||ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. | ||ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:09 |
||అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! | ||అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:13 |
||అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. | ||అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:20 |
||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:23 |
||ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. | ||ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:30 |
||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. | ||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:33 |
− | ||మూడు bullet point | + | ||మూడు bullet point లతో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
|- | |- | ||
− | ||06 | + | ||06:36 |
||టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. | ||టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:41 |
||ఈ యానిమేషన్ని Play చేయండి. | ||ఈ యానిమేషన్ని Play చేయండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:44 |
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:51 |
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:55 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | ||
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:04 |
− | ||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి | + | ||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, |
contact at spoken hyphen tutorial dot org. | contact at spoken hyphen tutorial dot org. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:11 |
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:22 |
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది, |
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:33 |
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్ | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్ | ||
|- | |- |
Revision as of 12:45, 11 April 2017
Time | Narration |
00:00 | LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. |
00:12 | ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది, Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4. |
00:21 | ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. |
00:26 | Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. |
00:32 | ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. |
00:36 | మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
00:43 | స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. |
00:47 | ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. |
00:54 | Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. |
01:01 | Add పై క్లిక్ చేయండి. |
01:03 | Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. |
01:07 | Entrance టాబ్ తెరచి ఉందని గమనించండి. |
01:10 | Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. |
01:15 | మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tabల గూర్చి నేర్చుకుంటాం. |
01:21 | Basic కింద, Diagonal Squaresను ఎంచుకోండి. |
01:25 | మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. |
01:30 | Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slowను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
01:37 | Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. |
01:43 | Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
01:51 | మొదటి యానిమేషన్, యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
01:56 | స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి |
02:00 | మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. |
02:08 | ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. |
02:18 | కనిపిస్తున్న Custom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
02:25 | వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. |
02:31 | ఈ యానిమేషన్, boxకు జతచేయబడింది అని గమనించండి. |
02:36 | జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. |
02:42 | రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. |
02:47 | మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. |
02:51 | ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. |
02:57 | Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది. |
03:05 | ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. |
03:10 | Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. |
03:17 | వేగాన్ని Slow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
03:22 | ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది |
03:26 | మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. |
03:32 | ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. |
03:40 | జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. |
03:46 | Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
03:50 | అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. |
03:54 | Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. |
04:01 | దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. |
04:08 | డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
04:12 | మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. |
04:17 | మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
04:24 | Timing టాబ్ క్లిక్ చేయండి. |
04:26 | Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. |
04:39 | ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. |
04:43 | Play బటన్ క్లిక్ చేయండి. |
04:45 | మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. |
04:50 | జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. |
04:54 | Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:02 | Text Animation టాబ్ క్లిక్ చేయండి. |
05:05 | టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. |
05:12 | Group text ఫీల్డ్ లో, By 1st level paragraphs ఎంచుకోండి. |
05:16 | ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. |
05:20 | తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. |
05:28 | OK క్లిక్ చేయండి. |
05:29 | Play క్లిక్ చేయండి. |
05:32 | ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. |
05:36 | వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. |
05:43 | ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. |
05:48 | Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:59 | ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. |
06:09 | అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! |
06:13 | అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. |
06:20 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:23 | ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. |
06:30 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
06:33 | మూడు bullet point లతో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
06:36 | టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. |
06:41 | ఈ యానిమేషన్ని Play చేయండి. |
06:44 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
06:51 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:55 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07:04 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
contact at spoken hyphen tutorial dot org. |
07:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07:22 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07:33 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్ |
07.38 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |