Difference between revisions of "KTurtle/C2/Introduction-to-KTurtle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|అందరికి నమస్కారం, ఈ '''కే టర్టల్ ఇంట్రడక్షన్''' ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|అందరికి నమస్కారం, ఈ కే టర్టల్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|ఈ ట్యుటోరియల్ లో, నేను '''కే టర్టల్''' ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
+
|ఈ ట్యుటోరియల్ లో, నేను కే టర్టల్ ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
 
|-
 
|-
 
|00:14
 
|00:14
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,
 
|-
 
|-
 
|00:17
 
|00:17
| '''కే టర్టల్ విండో'''
+
| కే టర్టల్ విండో
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|''' ఎడిటర్ '''
+
| ఎడిటర్  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|''' కేన్వాస్ '''
+
| కేన్వాస్  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
| '''మెనూ బార్'''
+
| మెనూ బార్
 
|-
 
|-
 
|00:22
 
|00:22
| '''టూల్ బార్.'''
+
| టూల్ బార్.
 
|-
 
|-
 
|00:24
 
|00:24
| అలాగే మనం:
+
| అలాగే మనం,
 
|-
 
|-
 
|00:26
 
|00:26
| '''టర్టల్'''ను తరలించటం.
+
| టర్టల్ను తరలించటం.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
Line 40: Line 40:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04'''.
+
 
కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''.
+
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
 +
 
 +
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
  
 
|-
 
|-
 
|00:47
 
|00:47
| ''' కే టర్టల్''' అంటే ఏమిటి?
+
| కే టర్టల్ అంటే ఏమిటి?
 
|-
 
|-
 
|00:49
 
|00:49
|''' కే టర్టల్ ''' అనేది ప్రాథమిక  ప్రోగ్రామింగ్  నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
+
| కే టర్టల్ అనేది ప్రాథమిక  ప్రోగ్రామింగ్  నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
Line 55: Line 57:
 
|-
 
|-
 
|00:59
 
|00:59
|''' కే టర్టల్ ''' ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది: http://edu.kde.org/kturtle/
+
| కే టర్టల్ ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది, http://edu.kde.org/kturtle/
 
|-
 
|-
 
|01:12
 
|01:12
Line 70: Line 72:
 
|-
 
|-
 
|01.31
 
|01.31
| మనము ''కే టర్టల్''' ను '''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
+
| మనము కే టర్టల్ ను సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|'''సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్''' పై మరింత సమాచారం కోసం,
+
|సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం,
 
|-
 
|-
 
|01:40
 
|01:40
| మా వెబ్ సైట్ లో '''ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్''' ను సందర్శించండి http://spoken-tutorial.org   
+
| మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ ను సందర్శించండి http://spoken-tutorial.org   
 
|-
 
|-
 
|01:46
 
|01:46
| 'కే టర్టల్' యొక్క ఒక కొత్త '''అప్లికేషన్ ''' తెరుద్దాం.
+
| కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
 
|-
 
|-
 
|01:50
 
|01:50
| '''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
+
| డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|సెర్చ్ బార్ లో '''కే టర్టల్''' అని టైప్ చేసి,
+
|సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|01:55
 
|01:55
| '''కే టర్టల్''' ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
| కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:59
 
|01:59
|ఒక విలక్షణ '''కే టర్టల్ విండో ''' ఇలా కనిపిస్తుంది.
+
|ఒక విలక్షణ కే టర్టల్ విండో ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|02:02
 
|02:02
Line 103: Line 105:
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|అందులో ''' ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్''' మరియు '''హెల్ప్''' ఎంపికలు.
+
|అందులో ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్  మరియు హెల్ప్ ఎంపికలు.
 
|-
 
|-
 
|02:17
 
|02:17
Line 109: Line 111:
 
|-
 
|-
 
|02:23
 
|02:23
| '''ఎడిటర్ ''' ఎడమ వైపు ఉంది, దాని లో మీరు '''టర్టల్ స్క్రిప్ట్''' కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
+
| ఎడిటర్ ఎడమ వైపు ఉంది, దాని లో మీరు టర్టల్ స్క్రిప్ట్ కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు '''ఫైల్ ''' మరియు '''ఎడిట్ ''' మెనూస్ లో ఉంటాయి.
+
| ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు ఫైల్ మరియు ఎడిట్ మెనూస్ లో ఉంటాయి.
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| ఎడిటర్ లో '''కోడ్ ''' ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
+
| ఎడిటర్ లో కోడ్ ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
|02:42
 
|02:42
Line 121: Line 123:
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|'''ఫైల్ ''' మెనూ కి వెళ్లి > '''ఎగ్జామ్పుల్స్ ''' ని ఎంచుకోండి.
+
|ఫైల్ మెనూ కి వెళ్లి > ఎగ్జామ్పుల్స్ ని ఎంచుకోండి.
 
|-
 
|-
 
|02:50
 
|02:50
| ఇక్కడ, నేను '''ఫ్లవర్ ''' ని ఎంచుకుంటున్నాను.
+
| ఇక్కడ, నేను ఫ్లవర్ ని ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
 
|02:53
 
|02:53
Line 130: Line 132:
 
|-
 
|-
 
|02:58
 
|02:58
| కోడ్ ని '''రన్ ''' చేయటానికి '''మెనూ బార్ ''' లేదా ''' టూల్ బార్ '''నుండి , '''రన్ ''' బటన్ పై క్లిక్ చేయండి.
+
| కోడ్ ని రన్ చేయటానికి మెనూ బార్ లేదా టూల్ బార్ నుండి , రన్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:04
 
|03:04
Line 136: Line 138:
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో '''కాపీ /పేస్ట్ ''' చేయండి.
+
| లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో కాపీ /పేస్ట్ చేయండి.
 
|-
 
|-
 
|03:13
 
|03:13
| ఉదాహరణకు ఇతర '''కే టర్టల్''' ఫైల్స్ నుండి
+
| ఉదాహరణకు ఇతర కే టర్టల్ ఫైల్స్ నుండి
 
|-
 
|-
 
|03:18
 
|03:18
Line 145: Line 147:
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|'''టర్టల్''' ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
+
|టర్టల్ ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|'''ఎడిటర్ ''' లోని కమాండ్స్ ను టూల్ బార్ పైన'''రన్ ''' ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
+
|ఎడిటర్ లోని కమాండ్స్ ను టూల్ బార్ పైనరన్  ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
 
|-
 
|-
 
|03:39
 
|03:39
Line 154: Line 156:
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|'''ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),'''
+
|ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
 
|-
 
|-
 
|03:46
 
|03:46
|'''ఫుల్ స్పీడ్,'''
+
|ఫుల్ స్పీడ్,
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|'''స్లో,'''
+
|స్లో,
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|'''స్లొవర్,'''
+
|స్లొవర్,
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|'''స్లోవెస్ట్''' ఇంకా
+
|స్లోవెస్ట్ ఇంకా
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|'''స్టెప్ -బై -స్టెప్'''.
+
|స్టెప్ -బై -స్టెప్.
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|'''అబార్ట్ ''' మరియు '''పాజ్''' ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
+
|అబార్ట్ మరియు పాజ్ ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|ఇప్పుడు ఈ కోడ్ ని '''రన్''' చేద్దాం.
+
|ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
 
|-
 
|-
 
|04:06
 
|04:06
| కేన్వాస్ పైన '''టర్టల్''' ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
+
| కేన్వాస్ పైన టర్టల్ ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
 
|-
 
|-
 
|04:11
 
|04:11
| మీరు ఒక కొత్త '''కే టర్టల్''' అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
+
| మీరు ఒక కొత్త కే టర్టల్ అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|'''టర్టల్''', '''డిఫాల్ట్''' ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
+
|టర్టల్, డిఫాల్ట్ ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
 
|-
 
|-
 
|04:19
 
|04:19
|ఇప్పుడు '''టర్టల్'''ను కదిలిద్దాం.
+
|ఇప్పుడు టర్టల్ను కదిలిద్దాం.
 
|-
 
|-
 
|04:22
 
|04:22
|''' టర్టల్''' మూడు రకాల కదలికలను చేస్తుంది:
+
| టర్టల్ మూడు రకాల కదలికలను చేస్తుంది,
 
|-
 
|-
 
|04:25
 
|04:25
Line 208: Line 210:
 
|-
 
|-
 
|04:48
 
|04:48
| మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి:
+
| మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి,
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|''' రిసెట్ ''' 
+
| రిసెట్  
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|''' ఫార్వర్డ్ 100'''
+
| ఫార్వర్డ్ 100
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|'''టర్న్ రైట్ 120'''
+
|టర్న్ రైట్ 120
 
|-
 
|-
 
|05:02
 
|05:02
|''' ఫార్వర్డ్ 100'''
+
| ఫార్వర్డ్ 100
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|''' టర్న్ రైట్ 120'''
+
| టర్న్ రైట్ 120
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|''' ఫార్వర్డ్ 100'''
+
| ఫార్వర్డ్ 100
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|''' టర్న్ రైట్ 120'''
+
| టర్న్ రైట్ 120
 
|-
 
|-
 
|05:18
 
|05:18
Line 235: Line 237:
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|ఈ ఫీచర్ ని ''' హైలైటింగ్ ''' అని పిలుస్తారు.
+
|ఈ ఫీచర్ ని హైలైటింగ్ అని పిలుస్తారు.
 
|-
 
|-
 
|05:26
 
|05:26
Line 241: Line 243:
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|దీని వలన '''బ్లాక్ '''యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
+
|దీని వలన బ్లాక్ యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
 
|-
 
|-
 
|05:36
 
|05:36
Line 247: Line 249:
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|''' రిసెట్ ''' కమాండ్ టర్టల్ ను '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
+
| రిసెట్ కమాండ్ టర్టల్ ను డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:42
 
|05:42
|'''ఫార్వర్డ్ 100''' టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
+
|ఫార్వర్డ్ 100 టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:49
 
|05:49
|'''టర్న్ రైట్ 120 టర్టల్''' ను 120 డిగ్రీ లు అపసవ్య  దిశలో  తిరగమని కమాండ్ చేస్తుంది.
+
|టర్న్ రైట్ 120 టర్టల్ ను 120 డిగ్రీ లు అపసవ్య  దిశలో  తిరగమని కమాండ్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:56
 
|05:56
Line 262: Line 264:
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|నేను ''' స్లో ''' స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
+
|నేను స్లో స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|06:16
 
|06:16
Line 271: Line 273:
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|'''రిపీట్''' కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
+
|రిపీట్ కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
 
|-
 
|-
 
|06:30
 
|06:30
Line 280: Line 282:
 
|-
 
|-
 
|06:38
 
|06:38
|క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో  టైప్ చేయండి:
+
|క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో  టైప్ చేయండి,
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|''' రిసెట్ '''
+
| రిసెట్  
 
|-
 
|-
 
|06:44
 
|06:44
|'''కేన్వాస్ సైజ్''' స్పేస్ '''200, 200'''
+
|కేన్వాస్ సైజ్ స్పేస్ 200, 200
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|'''కేన్వాస్ కలర్''' స్పేస్ '''0, 255, 0'''  
+
|కేన్వాస్ కలర్ స్పేస్ 0, 255, 0   
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|'''పెన్ కలర్''' స్పేస్ '''0, 0, 255'''    
+
|పెన్ కలర్ స్పేస్ 0, 0, 255   
 
|-
 
|-
 
|07:08
 
|07:08
|'''పెన్ విడ్త్''' స్పేస్ '''2'''
+
|పెన్ విడ్త్ స్పేస్ 2
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|'''రిపీట్''' స్పేస్ '''3''' వితిన్ కర్లీ కర్లీ  బ్రెసెస్  {
+
|రిపీట్ స్పేస్ 3 వితిన్ కర్లీ కర్లీ  బ్రెసెస్  {
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|''' ఫార్వర్డ్ 100'''
+
| ఫార్వర్డ్ 100
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|''' టర్న్ లెఫ్ట్ 120'''
+
| టర్న్ లెఫ్ట్ 120
 
}
 
}
 
|-
 
|-
Line 311: Line 313:
 
|-
 
|-
 
|07:30
 
|07:30
|'''రిసెట్''' కమాండ్ '''టర్టల్'''ను'''డిఫాల్ట్''' పోజిషన్ కు సరి చేస్తుంది.  
+
|రిసెట్ కమాండ్ టర్టల్నుడిఫాల్ట్ పోజిషన్ కు సరి చేస్తుంది.  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|'''కేన్వాస్ సైజ్ 200, 200''' కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
+
|కేన్వాస్ సైజ్ 200, 200 కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
|07:42
 
|07:42
|'''కేన్వాస్ కలర్ 0, 255, 0''' కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
+
|కేన్వాస్ కలర్ 0, 255, 0 కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|'''0, 255 ,0''' ఒక '''RGB''' కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే '''255'''గా ఇంకా మిగిలినవన్నీ '''0''' గా సెట్ చేయబడతాయి.
+
|0, 255 ,0 ఒక RGB కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే 255గా ఇంకా మిగిలినవన్నీ 0 గా సెట్ చేయబడతాయి.
 
|-
 
|-
 
|08:03
 
|08:03
Line 326: Line 328:
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|'''పెన్ కలర్ 0, 0, 255''' పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
+
|పెన్ కలర్ 0, 0, 255 పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
|08:14
 
|08:14
|'''RGB''' కాంబినేషన్ వద్ద బ్లూ విలువ '''255'''గా సెట్ చేయబడుతుంది.
+
|RGB కాంబినేషన్ వద్ద బ్లూ విలువ 255గా సెట్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
|08:20
 
|08:20
|'''పెన్ విడ్త్ 2''' పెన్ యొక్క విడ్త్ ను 2 ''' పిక్సల్స్ '''కు సెట్ చేస్తుంది.
+
|పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|'''రిపీట్''' కమాండ్ని  ఒక నంబర్ మరియు  కర్లీ బ్రాకెట్స్ లో  ఒక  కమాండ్స్  జాబితా  అనుసరిస్తుంది.
+
|రిపీట్ కమాండ్ని  ఒక నంబర్ మరియు  కర్లీ బ్రాకెట్స్ లో  ఒక  కమాండ్స్  జాబితా  అనుసరిస్తుంది.
 
|-
 
|-
 
|08:33
 
|08:33
Line 341: Line 343:
 
|-
 
|-
 
|08:39
 
|08:39
|ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్'''ఫార్వర్డ్ 100''' ఇంకా '''టర్న్ లెఫ్ట్  120'''.
+
|ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్ఫార్వర్డ్ 100 ఇంకా టర్న్ లెఫ్ట్  120.
 
|-
 
|-
 
|08:47-
 
|08:47-
| '''రిపీట్ ''' కమాండ్  తర్వాత నంబర్ '''3''' వస్తుంది ఎందుకంటే ఒక  త్రిభజం 3  సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
+
| రిపీట్ కమాండ్  తర్వాత నంబర్ 3  వస్తుంది ఎందుకంటే ఒక  త్రిభజం 3  సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
 
|-
 
|-
 
|08:54
 
|08:54
|ఈ కమాండ్స్ అన్ని '''లూప్''' లో 3 సార్లు '''రన్''' అవుతాయి.
+
|ఈ కమాండ్స్ అన్ని లూప్ లో 3 సార్లు రన్ అవుతాయి.
 
|-
 
|-
 
|08:59
 
|08:59
Line 353: Line 355:
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం.
+
|ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
 
|-
 
|-
 
|09:05
 
|09:05
|నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి '''స్లో''' ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
+
|నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి స్లో ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|కేన్వాస్ కలర్ '''గ్రీన్ ''' గా మారుతుంది ఇంకా '''టర్టల్''' త్రిభుజాన్ని గీస్తుంది.
+
|కేన్వాస్ కలర్ గ్రీన్ గా మారుతుంది ఇంకా టర్టల్ త్రిభుజాన్ని గీస్తుంది.
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
|ఇప్పుడు ఫైల్ ను'''సేవ్ ''' చేద్దాం.
+
|ఇప్పుడు ఫైల్ నుసేవ్  చేద్దాం.
 
|-
 
|-
 
|09:23
 
|09:23
|'''ఫైల్ ''' మెనూ నుండి >> '''సేవ్ యాజ్ ''' ను ఎంచుకోండి.
+
|ఫైల్ మెనూ నుండి >> సేవ్ యాజ్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|09:27
 
|09:27
|'''సేవ్ యాజ్ ''' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
+
|సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|నేను ఫైల్ సేవ్ చేయటానికి '''డాక్యుమెంట్ ''' ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
+
|నేను ఫైల్ సేవ్ చేయటానికి డాక్యుమెంట్ ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
 
|-
 
|-
 
|09:34
 
|09:34
|నేను ఫైల్ పేరు ను "ట్రయాంగిల్" గా టైప్ చేసి '''సేవ్ ''' బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
+
|నేను ఫైల్ పేరు ను ట్రయాంగిల్ గా టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
 
|-
 
|-
 
|09:41
 
|09:41
|టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని '''టర్టల్ ''' ఫైల్స్ లాగానే ఇది కూడా '''డాట్ టర్టల్ ''' ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
+
|టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని టర్టల్ ఫైల్స్ లాగానే ఇది కూడా డాట్ టర్టల్ ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
 
|-
 
|-
 
|09:53
 
|09:53
Line 389: Line 391:
 
|-
 
|-
 
|10:02
 
|10:02
| కే టర్టల్ యొక్క '''ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ ''' మరియు '''టూల్ బార్ '''.
+
| కే టర్టల్ యొక్క ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ మరియు టూల్ బార్ .
 
|-
 
|-
 
|10:07
 
|10:07
| '''టర్టల్'''ను తరలించటం.
+
| టర్టల్ను తరలించటం.
 
|-
 
|-
 
|10:09
 
|10:09
Line 401: Line 403:
 
|-
 
|-
 
|10:15
 
|10:15
|ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - '''ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ ''' మరియు  '''రిపీట్ ''' లను ఉపయోగించి
+
|ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ మరియు  రిపీట్ లను ఉపయోగించి
 
|-
 
|-
 
|10:21
 
|10:21
Line 407: Line 409:
 
|-
 
|-
 
|10:26
 
|10:26
| '''బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ ''' మరియు '''పెన్ కలర్ ''' మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
+
| బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ మరియు పెన్ కలర్ మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
 
|-
 
|-
 
|10:32
 
|10:32
| ''' RGB''' కాంబినేషన్ విలువలను మార్చండి.
+
| RGB కాంబినేషన్ విలువలను మార్చండి.
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
Line 423: Line 425:
 
|-
 
|-
 
|10:48
 
|10:48
|స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టీం,
 
|-
 
|-
 
|10:50
 
|10:50
Line 432: Line 434:
 
|-
 
|-
 
||10:56
 
||10:56
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
+
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
'''contact@spoken-tutorial.org'''
+
contact@spoken-tutorial.org
 
|-
 
|-
 
|11:03
 
|11:03
|'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
||11:08
 
||11:08
Line 446: Line 448:
 
|-
 
|-
 
|11:20
 
|11:20
|స్క్రిప్ట్ '''IT for Change, Bangaluru''' ద్వారా అందించబడింది.
+
|స్క్రిప్ట్ IT for Change, Bangaluru ద్వారా అందించబడింది.
 
|-
 
|-
 
|11:24
 
|11:24
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి
+
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.  
మాతో చేరినందుకు ధన్యవాదములు.  
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 11:42, 28 March 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం, ఈ కే టర్టల్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, నేను కే టర్టల్ ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
00:14 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:17 కే టర్టల్ విండో
00:19 ఎడిటర్
00:20 కేన్వాస్
00:21 మెనూ బార్
00:22 టూల్ బార్.
00:24 అలాగే మనం,
00:26 టర్టల్ను తరలించటం.
00:28 రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
00:32 ఒక త్రిభుజం గీయటం నేర్చుకుంటాం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,

ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.

కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.

00:47 కే టర్టల్ అంటే ఏమిటి?
00:49 కే టర్టల్ అనేది ప్రాథమిక ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
00:53 ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది.
00:59 కే టర్టల్ ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది, http://edu.kde.org/kturtle/
01:12 'కే టర్టల్'- ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
01:18 పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది.
01:22 కమాండ్ లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది.
01:27 కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది.
01.31 మనము కే టర్టల్ ను సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
01:36 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం,
01:40 మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ ను సందర్శించండి http://spoken-tutorial.org
01:46 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
01:50 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
01:52 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
01:55 కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:59 ఒక విలక్షణ కే టర్టల్ విండో ఇలా కనిపిస్తుంది.
02:02 ఇది మెనూ బార్.
02:04 మెను బార్ లో, పైన,
02:06 మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు-
02:08 అందులో ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్ మరియు హెల్ప్ ఎంపికలు.
02:17 చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు.
02:23 ఎడిటర్ ఎడమ వైపు ఉంది, దాని లో మీరు టర్టల్ స్క్రిప్ట్ కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
02:30 ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు ఫైల్ మరియు ఎడిట్ మెనూస్ లో ఉంటాయి.
02:37 ఎడిటర్ లో కోడ్ ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
02:42 ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం.
02:46 ఫైల్ మెనూ కి వెళ్లి > ఎగ్జామ్పుల్స్ ని ఎంచుకోండి.
02:50 ఇక్కడ, నేను ఫ్లవర్ ని ఎంచుకుంటున్నాను.
02:53 ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది.
02:58 కోడ్ ని రన్ చేయటానికి మెనూ బార్ లేదా టూల్ బార్ నుండి , రన్ బటన్ పై క్లిక్ చేయండి.
03:04 నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం.
03:10 లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో కాపీ /పేస్ట్ చేయండి.
03:13 ఉదాహరణకు ఇతర కే టర్టల్ ఫైల్స్ నుండి
03:18 క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది.
03:24 టర్టల్ ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
03:32 ఎడిటర్ లోని కమాండ్స్ ను టూల్ బార్ పైనరన్ ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
03:39 ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది.
03:43 ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
03:46 ఫుల్ స్పీడ్,
03:48 స్లో,
03:49 స్లొవర్,
03:51 స్లోవెస్ట్ ఇంకా
03:52 స్టెప్ -బై -స్టెప్.
03:55 అబార్ట్ మరియు పాజ్ ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
04:03 ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
04:06 కేన్వాస్ పైన టర్టల్ ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
04:11 మీరు ఒక కొత్త కే టర్టల్ అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
04:15 టర్టల్, డిఫాల్ట్ ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
04:19 ఇప్పుడు టర్టల్ను కదిలిద్దాం.
04:22 టర్టల్ మూడు రకాల కదలికలను చేస్తుంది,
04:25 ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది.
04:29 ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి.
04:32 ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు.
04:38 ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు.
04:44 ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం.
04:48 మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి,
04:52 రిసెట్
04:55 ఫార్వర్డ్ 100
04:58 టర్న్ రైట్ 120
05:02 ఫార్వర్డ్ 100
05:07 టర్న్ రైట్ 120
05:11 ఫార్వర్డ్ 100
05:15 టర్న్ రైట్ 120
05:18 మనం టైపు చేస్తున్న కొద్దీ కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి.
05:23 ఈ ఫీచర్ ని హైలైటింగ్ అని పిలుస్తారు.
05:26 వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి
05:31 దీని వలన బ్లాక్ యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
05:36 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
05:38 రిసెట్ కమాండ్ టర్టల్ ను డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
05:42 ఫార్వర్డ్ 100 టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
05:49 టర్న్ రైట్ 120 టర్టల్ ను 120 డిగ్రీ లు అపసవ్య దిశలో తిరగమని కమాండ్ చేస్తుంది.
05:56 ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్ చేయబడినవని గమనించండి.
06:03 ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
06:06 నేను స్లో స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
06:16 ఇక్కడ త్రిభుజం గీయబడింది.
06:19 ఇంకొక ఉదాహరణ చూద్దాం. అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందంగా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం.
06:26 రిపీట్ కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
06:30 నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
06:33 క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
06:38 క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో టైప్ చేయండి,
06:41 రిసెట్
06:44 కేన్వాస్ సైజ్ స్పేస్ 200, 200
06:51 కేన్వాస్ కలర్ స్పేస్ 0, 255, 0
07:00 పెన్ కలర్ స్పేస్ 0, 0, 255
07:08 పెన్ విడ్త్ స్పేస్ 2
07:12 రిపీట్ స్పేస్ 3 వితిన్ కర్లీ కర్లీ బ్రెసెస్ {
07:19 ఫార్వర్డ్ 100
07:23 టర్న్ లెఫ్ట్ 120

}

07:27 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
07:30 రిసెట్ కమాండ్ టర్టల్నుడిఫాల్ట్ పోజిషన్ కు సరి చేస్తుంది.
07:34 కేన్వాస్ సైజ్ 200, 200 కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
07:42 కేన్వాస్ కలర్ 0, 255, 0 కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
07:48 0, 255 ,0 ఒక RGB కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే 255గా ఇంకా మిగిలినవన్నీ 0 గా సెట్ చేయబడతాయి.
08:03 ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది.
08:07 పెన్ కలర్ 0, 0, 255 పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
08:14 RGB కాంబినేషన్ వద్ద బ్లూ విలువ 255గా సెట్ చేయబడుతుంది.
08:20 పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
08:27 రిపీట్ కమాండ్ని ఒక నంబర్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఒక కమాండ్స్ జాబితా అనుసరిస్తుంది.
08:33 ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది.
08:39 ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్ఫార్వర్డ్ 100 ఇంకా టర్న్ లెఫ్ట్ 120.
08:47- రిపీట్ కమాండ్ తర్వాత నంబర్ 3 వస్తుంది ఎందుకంటే ఒక త్రిభజం 3 సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
08:54 ఈ కమాండ్స్ అన్ని లూప్ లో 3 సార్లు రన్ అవుతాయి.
08:59 త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి.
09:02 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
09:05 నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి స్లో ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
09:09 కేన్వాస్ కలర్ గ్రీన్ గా మారుతుంది ఇంకా టర్టల్ త్రిభుజాన్ని గీస్తుంది.
09:20 ఇప్పుడు ఫైల్ నుసేవ్ చేద్దాం.
09:23 ఫైల్ మెనూ నుండి >> సేవ్ యాజ్ ను ఎంచుకోండి.
09:27 సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
09:30 నేను ఫైల్ సేవ్ చేయటానికి డాక్యుమెంట్ ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
09:34 నేను ఫైల్ పేరు ను ట్రయాంగిల్ గా టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
09:41 టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని టర్టల్ ఫైల్స్ లాగానే ఇది కూడా డాట్ టర్టల్ ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
09:53 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:57 సారాంశం చూద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
10:02 కే టర్టల్ యొక్క ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ మరియు టూల్ బార్ .
10:07 టర్టల్ను తరలించటం.
10:09 రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
10:13 ఒక త్రిభుజం గీయటం
10:15 ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ మరియు రిపీట్ లను ఉపయోగించి
10:21 ఒక చతురస్రాన్ని గీయండి.
10:26 బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ మరియు పెన్ కలర్ మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
10:32 RGB కాంబినేషన్ విలువలను మార్చండి.
10:37 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:40 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:44 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:48 స్పోకెన్ ట్యుటోరియల్ టీం,
10:50 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:53 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:56 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,

contact@spoken-tutorial.org

11:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:08 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:15 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro.

11:20 స్క్రిప్ట్ IT for Change, Bangaluru ద్వారా అందించబడింది.
11:24 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya