Difference between revisions of "Firefox/C2/Setting-General-Privacy-Options/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||మోజిల్లా ఫైర్ఫాక్స్పై ఈ ట్యుటోరియల్కు స్వాగతం |- |00…') |
|||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | |||
|- | |- | ||
− | |00:00 | + | |00:00 |
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం |
− | + | ||
|- | |- | ||
|00:04 | |00:04 | ||
− | ||ఈ ట్యుటోరియల్లో మనము | + | ||ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం |
− | + | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | ||ఈ ట్యుటోరియల్లో, మనము | + | ||ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము. |
− | + | ||
|- | |- | ||
− | |00:18 | + | |00:18 |
− | ||మోజిల్లా | + | ||మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |00:24 | + | |00:24 |
− | ||విండోస్ | + | ||విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు. |
− | + | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | ||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ | + | ||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం. |
− | + | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | ||కాబట్టి మనము ఎడిట్ మరియు | + | ||కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | ||విండోస్ | + | ||విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. |
− | + | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | ||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ | + | ||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | ||ప్రతి | + | ||ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |00:53 | + | |00:53 |
− | || | + | ||జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది. అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట. |
− | + | ||
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | ||Gmail ను | + | ||Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము. |
− | + | ||
|- | |- | ||
− | |01:08 | + | |01:08 |
− | ||స్టార్ట్అప్ క్రింద, | + | ||స్టార్ట్అప్ క్రింద, When Firefox starts డ్రాప్ డౌన్ మెనూలో, Show my home page ను ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
− | |01:16 | + | |01:16 |
− | || | + | ||అప్రమేయంగా, హోమ్ పేజీ ఫీల్డ్ మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్ గా సెట్ చేయబడింది |
− | + | ||
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | || | + | ||హోమ్ పేజీ(Home Page) ఫీల్డ్ పై క్లిక్ చేసి , www.gmail.com అని టైప్ చేయండి |
− | + | ||
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | + | || డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | ||డైలాగ్ బాక్స్ క్లోజ్ | + | |
− | + | ||
|- | |- | ||
|001:33 | |001:33 | ||
− | ||మన సెట్టింగ్స్ | + | ||మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
− | + | ||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | ||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో | + | ||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి. |
− | + | ||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | || | + | || ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి . |
− | + | ||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | ||Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని | + | ||Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి |
− | + | ||
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | ||తరువాత, | + | ||తరువాత, మొజిల్లా ఫయర్ ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము. |
− | + | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | ||ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. | + | ||ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | ||ఇంతకు ముందు లాగానే, విండోస్ | + | ||ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | || | + | ||జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | ||Downloads | + | ||డౌన్ లోడ్స్ (Downloads ) ఎంపిక లోని షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ (Show the Downloads window when downloading a file) చెక్ బాక్స్ ని తనిఖి చేయండి. |
− | + | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | || | + | || Save files to అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి. |
− | + | ||
|- | |- | ||
|02:12 | |02:12 | ||
||బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి. | ||బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి. | ||
− | |||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | ||డైలాగ్ బాక్స్ | + | ||డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | ||ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ | + | ||ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి. |
− | + | ||
|- | |- | ||
− | |02:28 | + | |02:28 |
− | ||బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, | + | ||బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, flowers అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | |02:34 | + | |02:34 |
||కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి. | ||కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి. | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | |02:38 | ||
+ | ||మరియు Save Link As పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
|02:40 | |02:40 | ||
− | ||డీఫాల్ట్ | + | ||డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | || | + | ||Save ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |02:51 | + | |02:51 |
− | || | + | ||ట్యాబు పానెల్ లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి |
− | + | ||
|- | |- | ||
− | |02:56 | + | |02:56 |
||కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి. | ||కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి. | ||
− | |||
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | ||వివిధ | + | ||వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో, మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|03:11 | |03:11 | ||
||అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు. | ||అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు. | ||
− | |||
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | ||ఒక అసైన్మెంట్గా | + | ||ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి. |
− | + | ||
|- | |- | ||
− | |03:19 | + | |03:19 |
− | ||ప్రైవసీ | + | ||ప్రైవసీ ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి . |
− | + | ||
|- | |- | ||
− | |03:25 | + | |03:25 |
− | ||ట్రాకింగ్ క్రింద, మనము | + | ||ట్రాకింగ్ క్రింద, మనము Tell web sites I do not want to be tracked పై చెక్ పెడదాం |
− | + | ||
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | ||ఈ | + | ||ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు. |
− | + | ||
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | ||హిస్టరీ క్రింద | + | ||హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి |
− | + | ||
|- | |- | ||
− | |03:41 | + | |03:41 |
− | ||Firefox will ఫీల్డ్లో, | + | ||Firefox will ఫీల్డ్లో, Never remember history అని ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | ||ఈ | + | ||ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు |
− | + | ||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | || | + | ||మీరు క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ (Clear all current history) పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది |
− | + | ||
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | || | + | ||లొకేషన్ బార్ వైపు వెళ్దాం. |
− | + | |- | |
+ | ||04:04 | ||
+ | || When using the location bar, suggest (వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్ ) ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Nothing (నథింగ్) ను ఎంచుకుందాం. | ||
|- | |- | ||
− | |04:11 | + | |04:11 |
− | || | + | ||అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి, సలహాల తో ప్రేరేరిమ్పబాడరు. |
− | + | ||
|- | |- | ||
− | |04:19 | + | |04:19. |
− | ||డైలాగ్ బాక్స్ క్లోజ్ | + | ||డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | ||మీ | + | ||మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది. |
− | + | ||
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | ||సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ | + | ||సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
|04:32 | |04:32 | ||
− | || | + | ||సింక్ పానెల్ మిమల్ని ఫయర్ ఫాక్స్ సింక్ ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది |
− | + | ||
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | ||Firefox Sync | + | ||Firefox Sync (ఫయర్ ఫాక్స్ సింక్), మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | ||Advanced | + | ||Advanced(అడ్వాన్స్డ్) పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది |
− | + | ||
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | ||ఇందులో | + | ||ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
− | |04:57 | + | |04:57 |
− | ||Network | + | ||Network(నెట్వర్క్) ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | ||Network | + | ||Network(నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | ||దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ | + | ||దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | ||మీరు ఇక్కడ Proxies | + | ||మీరు ఇక్కడ Proxies ను ఆకృతీకరించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | ||Proxies పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు | + | ||Proxies(ప్రొక్షిఎస్) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి. |
− | + | ||
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | ||డీఫాల్ట్ | + | ||డీఫాల్ట్ గా Use system proxy settings అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|05:26 | |05:26 | ||
− | ||ఈ | + | ||ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి |
− | + | ||
|- | |- | ||
− | |05:31 | + | |05:31 |
− | || | + | ||ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | || | + | ||ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | ||Connection Settings డైలాగ్ బాక్స్ | + | ||Connection Settings(కనెక్షన్ సెట్టింగ్స్) డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | ||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ | + | ||ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | ||మీ | + | ||మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
− | + | ||
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | || | + | ||చివరగా, అడ్వాన్సెడ్(Advanced) ప్యానెల్లో అప్డేట్(Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|06:05 | |06:05 | ||
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | ||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | ||
− | |||
|- | |- | ||
− | |06:08 | + | |06:08 |
− | ||ఈ ట్యుటోరియల్లో, మనము | + | ||ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము. |
− | + | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | ||ఈ | + | ||ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి. |
− | + | ||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | ||ఒక కొత్త బ్రౌజర్ విండో | + | ||ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి. |
− | + | ||
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | ||మీ హోం పేజ్ను | + | ||మీ హోం పేజ్ను spoken-tutorial.org కు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | ||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను | + | ||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను Home Folder కు మార్చండి మరియు |
− | + | ||
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | ||మీ యొక్క | + | ||మీ యొక్క When using the location bar, suggest సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
− | |06:38 | + | |06:38 |
− | || | + | ||లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
|06:41 | |06:41 | ||
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. | ||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |06:45 | + | |06:45 |
− | ||మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | + | ||మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, | ||
− | |||
|- | |- | ||
− | |06:50 | + | |06:50 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి | + | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |06:54 | + | |06:54 |
− | ||ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు | + | ||ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది |
− | + | ||
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | ||మరిన్ని | + | ||మరిన్ని వివరాలకు కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
|07:04 | |07:04 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము. | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము. | ||
− | |||
|- | |- | ||
− | |07:07 | + | |07:07 |
− | ||ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ | + | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
− | + | ||
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
− | + | ||
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | ||ఈ | + | ||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. |
− | + | ||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | ||చేరినందుకు ధన్యవాదములు | + | ||మాతో చేరినందుకు ధన్యవాదములు |
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:20, 28 March 2017
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:04 | ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం |
00:11 | ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము. |
00:18 | మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది. |
00:24 | విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు. |
00:29 | ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం. |
00:33 | కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం. |
00:37 | విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. |
00:42 | ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి. |
00:50 | ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది. |
00:53 | జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది. అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట. |
01:04 | Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము. |
01:08 | స్టార్ట్అప్ క్రింద, When Firefox starts డ్రాప్ డౌన్ మెనూలో, Show my home page ను ఎంచుకోండి. |
01:16 | అప్రమేయంగా, హోమ్ పేజీ ఫీల్డ్ మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్ గా సెట్ చేయబడింది |
01:22 | హోమ్ పేజీ(Home Page) ఫీల్డ్ పై క్లిక్ చేసి , www.gmail.com అని టైప్ చేయండి |
01:29 | డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి. |
001:33 | మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
01:36 | ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి. |
01:40 | ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి . |
01:42 | Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి |
01:46 | తరువాత, మొజిల్లా ఫయర్ ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము. |
01:51 | ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
01:54 | ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. |
01:58 | జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి |
02:02 | డౌన్ లోడ్స్ (Downloads ) ఎంపిక లోని షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ (Show the Downloads window when downloading a file) చెక్ బాక్స్ ని తనిఖి చేయండి. |
02:09 | Save files to అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి. |
02:12 | బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి. |
02:18 | డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. |
02:24 | ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి. |
02:28 | బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, flowers అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి. |
02:34 | కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి. |
02:38 | మరియు Save Link As పై క్లిక్ చేయండి. |
02:40 | డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు. |
02:46 | Save ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది. |
02:51 | ట్యాబు పానెల్ లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి |
02:56 | కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి. |
03:02 | వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో, మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది. |
03:11 | అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు. |
03:13 | ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి. |
03:19 | ప్రైవసీ ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి . |
03:25 | ట్రాకింగ్ క్రింద, మనము Tell web sites I do not want to be tracked పై చెక్ పెడదాం |
03:30 | ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు. |
03:37 | హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి |
03:41 | Firefox will ఫీల్డ్లో, Never remember history అని ఎంచుకోండి. |
03:45 | ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు |
03:53 | మీరు క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ (Clear all current history) పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది |
04:01 | లొకేషన్ బార్ వైపు వెళ్దాం. |
04:04 | When using the location bar, suggest (వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్ ) ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Nothing (నథింగ్) ను ఎంచుకుందాం. |
04:11 | అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి, సలహాల తో ప్రేరేరిమ్పబాడరు. |
04:19. | డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
04:23 | మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది. |
04:26 | సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. |
04:32 | సింక్ పానెల్ మిమల్ని ఫయర్ ఫాక్స్ సింక్ ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది |
04:36 | Firefox Sync (ఫయర్ ఫాక్స్ సింక్), మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది. |
04:45 | Advanced(అడ్వాన్స్డ్) పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది |
04:49 | ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి. |
04:57 | Network(నెట్వర్క్) ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు. |
05:03 | Network(నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి |
05:09 | దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది. |
05:11 | మీరు ఇక్కడ Proxies ను ఆకృతీకరించవచ్చు. |
05:15 | Proxies(ప్రొక్షిఎస్) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి. |
05:21 | డీఫాల్ట్ గా Use system proxy settings అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది. |
05:26 | ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి |
05:31 | ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
05:38 | ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు. |
05:42 | Connection Settings(కనెక్షన్ సెట్టింగ్స్) డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:49 | ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి |
05:55 | మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
05:58 | చివరగా, అడ్వాన్సెడ్(Advanced) ప్యానెల్లో అప్డేట్(Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు. |
06:05 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:08 | ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము. |
06:15 | ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి. |
06:19 | ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి. |
06:21 | మీ హోం పేజ్ను spoken-tutorial.org కు మార్చండి. |
06:28 | మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను Home Folder కు మార్చండి మరియు |
06:30 | మీ యొక్క When using the location bar, suggest సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి. |
06:38 | లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:41 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
06:45 | మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:48 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
06:50 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది |
06:54 | ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది |
06:58 | మరిన్ని వివరాలకు కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము. |
07:07 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
07:12 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
07:27 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. |
07:33 | మాతో చేరినందుకు ధన్యవాదములు |