Difference between revisions of "Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 4: Line 4:
  
 
|-
 
|-
||00:00
+
||00:00  
||మోజిల్లాఫైర్ఫాక్స్పైఈస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం.
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
||00:04
+
||00:04  
||ఈట్యుటోరియల్లో, మనముట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడము గురించినేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనము  టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను  ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను  నిరోధించడం గురించి నేర్చుకుంటాం.  
 
|-
 
|-
 
||00:13
 
||00:13
||ఈట్యుటోరియల్లో, మనముఫైర్ఫాక్స్వర్షన్ 7.0 నుఉంబంటు 10.04 పైఉపయోగిస్తాము.
+
||ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్  7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం.  
 
|-
 
|-
 
||00:21
 
||00:21
||మోజిల్లాఫైర్ఫాక్స్అనేకవెబ్పేజీలనువేరువేరుటాబ్స్గాఒకేబ్రౌజర్విండోలోలోడ్చేయుటకుఅనుమతిస్తుంది.
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు  బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది.
|-
+
||00:29
+
||ట్యాబ్డ్బ్రౌజింగ్యొక్కఅతిపెద్దప్రయోజనముఏమిటంటే, అదిఅనేకబ్రౌజర్విండోలుకనిపించడముతొలగిస్తుంది.
+
 
|-
 
|-
 +
||00:29 
 +
|| టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే,  అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది.
 +
|- 
 
||00:36
 
||00:36
||అందుచేత, అదిమీడెస్క్టాప్గజిబిజికాకుండాసహాయపడుతుంది.
+
||అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
 
|-
 
|-
 
||00:40
 
||00:40
||ప్రతిట్యాబ్ప్రదర్శింపబడినప్పుడుబ్రౌజరుయొక్కమొత్తముస్పేస్ఆక్రమిస్తుంది.
+
||ప్రతి ట్యాబు  ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది.
 
|-
 
|-
 
||00:45
 
||00:45
||అదితరచూతెరచిఉన్నబ్రౌజర్విండోలనురీసైజ్మరియురీపొసిషన్చేయవలసినఅవసరముతప్పిస్తుంది.
+
|| ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు  స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది.
 
|-
 
|-
 
||00:52
 
||00:52
||టైల్డ్విండోబ్రౌజింగ్కంటేట్యాబ్డ్బ్రౌజింగ్తక్కువమెమొరీమరియుఆపరేటింగ్సిస్టంరిసోర్స్లనుతీసుకుంటుంది.
+
||టాబ్డ్  బ్రౌజింగ్, టైల్డ్  విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది.
 
|-
 
|-
 
||01:00
 
||01:00
||కాకపోతేయూజర్ఒకేసారిఎక్కువసంఖ్యలోట్యాబులనుఓపెన్చేయకూడదు.
+
||కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు.
 
|-
 
|-
||01:05
+
||01:05  
||ఉదాహరణకు, మీరుఒకనిర్దిష్ట వెబ్పేజీపైఉన్నారు.
+
|| మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి.
 
|-
 
|-
 
||01:08
 
||01:08
||ఇక్కడఒకలింక్ఉంది -'Firefox for Desktop'.
+
||ఇక్కడ ఒక లింక్  ఉంది -Firefox for Desktop.
 
|-
 
|-
 
||01:11
 
||01:11
||దీనినిమీరుకొత్తట్యాబ్లోఓపెన్చేయవచ్చు.
+
||దీనిని మీరు కొత్త ట్యాబ్  లో తెరవవచ్చు.  
 
|-
 
|-
 
||01:14
 
||01:14
||ఇలాచేయుటకొరకులింక్పైరైట్క్లిక్చేయండి.
+
|| అలా చేయుటకు లింకు పై  రైట్ క్లిక్  చేసి ,
 
|-
 
|-
 
||01:17
 
||01:17
||కాంటెక్స్ట్మెనూలో, 'Open link in new tab' పైక్లిక్చేయండి.
+
||కాంటెక్స్ట్(context) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
||01:21
 
||01:21
||అదేబ్రౌజర్విండోలో, ప్రస్తుతముఉన్నట్యాబ్కుకుడివైపునఒకకొత్తట్యాబ్ఓపెన్అవడముమీరుచూడవచ్చు.
+
||అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్  యొక్క కుడి వైపున  ఒక క్రొత్త ట్యాబ్  తెరుచుకుందని మీరు చూడవచ్చు.
 
|-
 
|-
 
||01:28
 
||01:28
||కాబట్టి, మీవిండోనుక్లోజ్ చేయడముకానిలేకకదిలించడముకానిచేయకుండా, మీరుమరొకవెబ్పేజీనిఅదేవిండోలోఓపెన్చేయవచ్చు.
+
|కాబట్టి, మీ విండోను మూసివేయకుండా  లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.  
 
|-
 
|-
||01;34
+
||01:34
||మీరుఫైల్పైక్లిక్చేసితరువాత New Tab అనిక్లిక్చేసికూడఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు.
+
||మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు) పై క్లిక్ చేసి, కొత్త  ట్యాబ్  ను  తెరవవచ్చు.
 
|-
 
|-
 
||01:40
 
||01:40
||దీనికొరకుషార్ట్కట్కీలు CTRL+T.
+
||దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. మీరు ఒక క్రొత్త ట్యాబ్  ను  తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్  వెంటనే క్రియాశీలత  పొందుతుంది.  
|-
+
||01:40
+
||మీరుఒకకొత్తట్యాబ్నుఓపెన్చేసినప్పుడు, కొత్తట్యాబ్వెంటనేయాక్టివ్అవుతుంది.
+
 
|-
 
|-
 
||01:50
 
||01:50
||ఇప్పుడు URL బార్వద్దకువెళ్ళండి, మరియు 'www.google.com' అనిటైప్చేయండి.
+
||ఇప్పుడు URL బార్ వద్దకు  వెళ్ళి, www.google.com అని టైపు చేయండి.
 
|-
 
|-
||01:56
+
||01:56  
||ప్రతిఒక్కటిఒకభిన్నమైనవెబ్పేజ్తోమీవద్ద 3 ట్యాబ్లుఉంటాయి!
+
|| ఇప్పుడు మీ  వద్ద భిన్నమైన  వెబ్ పేజి ల  తో 3 ట్యాబ్ లు ఉన్నాయి
 
|-
 
|-
 
||02:01
 
||02:01
||మీరుఅన్నింటికంటేకుడివైపునఉన్నట్యాబ్కుకుడివైపునఉన్న '+' బటన్క్లిక్చేసికూడాఒకకొత్తట్యాబ్ఓపెన్చేయవచ్చు.
+
||మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున  ప్లస్  (+ ) బటన్ పై  క్లిక్ చేసి, ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.  
|-
+
|-  
 
||02:08
 
||02:08
||ట్యాబ్లనుమీఅవసరముప్రకారముఎరేంజ్చేసుకోవచ్చు.
+
||మనము  మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
||02:11
 
||02:11
||ట్యాబ్పైక్లిక్చేయండిమరియుమౌస్వదలకుండా, దానినికావలసినప్రదేశమునకుకదిలించండి.
+
||ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా, అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి.  
|-
+
|-  
 
||02:17
 
||02:17
||ఇప్పుడుమౌస్బటన్వదిలేయండి.
+
||ఇప్పుడు మౌజ్  బటన్ ను  వదిలివేయండి.  
 
|-
 
|-
||02:20
+
||02:20  
||ట్యాబ్ఇప్పుడుకావలసినప్రదేశములోఉంది.
+
||ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
 
|-
 
|-
 
||02:23
 
||02:23
||మోజిలాఫైర్ఫాక్స్లోమనకుఅవకాశముఉన్నకొన్నిప్రాధమికఆపరేషన్లనుచూద్దాము.
+
||మొజిల్లా ఫయర్  ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
 
|-
 
|-
 
||02:29
 
||02:29
||సెర్చ్ఇంజన్ను 'google' కుమారుద్దాము.
+
||సర్చ్ ఇంజిన్ ను google కు మార్చుదాం.  
 
|-
 
|-
 
||02:32
 
||02:32
||సెర్చ్బార్లో 'email wikipedia' అనిటైప్చేయండిమరియుసెర్చ్బార్కుకుడివైపునఉన్నమాగ్నిఫైయ్యింగ్గ్లాస్పైక్లిక్చేయండి.
+
||సర్చ్ బార్ లో email wikipedia అని  టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:40
 
||02:40
||సంబంధించిన Wikipedia పేజ్మొదటిసెర్చ్ఫలితము.
+
|సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం.
 
|-
 
|-
 
||02:44
 
||02:44
||ఈపేజ్నులింక్పైక్లిక్చేసిఓపెన్చేద్దాము.
+
||ఈ  పేజీ ను తెరవడానికి  లింకు పై క్లిక్ చేయండి
 
|-
 
|-
||02:48
+
||02:48  
||ఇప్పుడు, File పైక్లిక్చేయండిమరియుతరువాత Save Page As పైక్లిక్చేయండి.
+
|| ఇప్పుడు File(ఫైల్) మరియు ఆపై Save Page As పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
||02:52
+
||02:52  
||'search html' పేరుతోఫైల్నుమనముడెస్క్టాప్పైసేవ్చేద్దాము.
+
||search.html పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
 
|-
 
|-
||02:59
+
||02:59  
||ఇప్పుడు, File మరియు New Tab లపైక్లిక్చేసిబ్రౌజర్విండోలోఒకకొత్తట్యాబ్ఓపెన్చేద్దాము.
+
||ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ ను తెరవండి.  
 
|-
 
|-
||03:05
+
||03:05  
||మనముసేవ్చేసినపేజ్ఈకొత్తట్యాబ్విండోలోఓపెన్చేద్దాము.
+
||మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో  తెరుద్దం.  
 
|-
 
|-
 
||03:10
 
||03:10
||File పైక్లిక్చేయండిమరియుసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి.
+
||File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్) పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
||0312
+
||03:12
||బ్రౌజ్చేసిసేవ్చేసినపేజ్ఓపెన్చేయండి.
+
||బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి.
 
|-
 
|-
||03:17
+
||03:17  
||URL బార్లోఉన్నఅడ్రెస్ఇంటర్నెట్అడ్రెస్కాదుకానిమీకంప్యూటర్పైఉన్నలోకల్లొకేషన్అనిమీరుచూడవచ్చు.
+
||URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు.  
 
|-
 
|-
||03:25
+
||03:25  
||ఇప్పుడుమీరుఆఫ్లైన్అయినాకూడాఈపేజ్నుచదవవచ్చు.
+
||ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు.
 
|-
 
|-
 
||03:29  
 
||03:29  
||పాప్-అప్స్అంటేమీఅనుమతిలేకుండాఆటోమాటిక్గాకనిపించేవిండోలు.
+
||పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు.  
 
|-
 
|-
 
||03:34
 
||03:34
||ఫైర్ఫాక్స్లోపాప్-అప్స్మరియుపాప్-అండర్లనుప్రిఫరెన్సెస్విండోలోఉన్నకంటెంట్ట్యాబ్ద్వారానియంత్రించుటకుసదుపాయముఉంది.  
+
||ఫయర్ ఫాక్స్  పాప్-అప్స్  మరియు  పాప్-అండర్స రెండిటిని  ప్రిఫరేన్సుస్  విండో లోని కంటెంట్ ట్యాబు ద్వారా నియంత్రించుటకు  అనుమతిస్తుంది.
 
|-
 
|-
||03:42
+
||03:42
||విండోలపై, ఇదిఆప్షన్స్అనేవిండోలోఉంటుంది.
+
||విండోస్  పై  ఇది  Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది.  
 
|-
 
|-
||03:46
+
||03:46  
||పాప్-అప్బ్లాకింగ్డీఫాల్ట్చేతఆన్చేయబడిఉంటుంది.
+
||డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది.
 
|-
 
|-
||03:50
+
||03:50
||ఎడిట్పైమరియుతరువాతప్రిఫరెన్సెస్పైక్లిక్చేయండి.
+
||ఎడిట్ మరియు  ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03:52
+
||03:52  
||విండోస్ఉపయోగించేవారుదయచేసిటూల్స్మరియుఆపైఆప్షన్పైక్లిక్చేయండి.
+
||విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్  పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||03:56
 
||03:56
||కంటెంట్ట్యాబ్లో, మొదటిఆప్షన్అయిన 'Block pop-up windows' డీఫాల్ట్చేతచెక్చేయబడిఉంటుంది.
+
||కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక  Block pop-up windows డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది
 
|-
 
|-
||04:02
+
||04:02  
||లేకపోతే, దయచేసిఈఆప్షన్చెక్చేయండి.
+
||లేకపోతే, దయచేసి ఈ  ఎంపిక పై క్లిక్ చేయండి
 
|-
 
|-
||04:05
+
||04:05  
||ఈడైలాగ్బాక్స్యొక్కవివిధఆప్షన్స్మరొకట్యుటోరియల్లోచర్చించబడతాయి.
+
||ఈ డైలాగ్ బాక్స్ లోని  వివిధ ఎంపికలను  మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం.  
 
|-
 
|-
||04:11
+
||04:11
||క్లోజ్ బటన్పైక్లిక్చేయండి.
+
|క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:13
+
||04:13  
||దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము.
+
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము.
 
|-
 
|-
||04:16
+
||04:16  
||మనమునేర్చుకున్నదానిసారాంశము:
+
||మనము నేర్చుకున్న దాని సారాంశము:
|-
+
||04:19
+
||ట్యాబ్డ్బ్రౌజింగ్, ఆఫ్లైన్కొరకుకంటెంట్స్టోర్చేయడము, పాప్-అప్స్బ్లాక్చేయడము
+
 
|-
 
|-
 +
||04:19
 +
||టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను  ఆఫ్లైన్ లో నిల్వ చేయడం,  పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము.
 +
|-
 
||04:25
 
||04:25
||సమగ్రమైనఈటెస్ట్అసైన్మెంట్ప్రయత్నించండి.
+
||సమగ్రమైన ఈ  అసైన్మెంట్ ను  ప్రయత్నించండి.
|-
+
||04:29
+
||ఒకకొత్తట్యాబ్ఓపెన్చేయండి.
+
 
|-
 
|-
||04:30
+
||04:29
||సెర్చ్ఇంజన్ను 'google'కుమార్చండి.
+
||ఒక కొత్త ట్యాబు ను తెరవండి. సర్చ్ ఇంజిన్  googleకు మార్చండి.
 
|-
 
|-
||04:33
+
||04:33  
||'The history of email' కొరకువెతకండి.
+
||The history of email కొరకు వెతకండి.
 
|-
 
|-
 
||04:36
 
||04:36
||మొదటిఫలితమునుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్లాగాఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి.
+
||మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
 
|-
 
|-
||04:43
+
||04:43  
||సెర్చ్ఇంజన్ను 'bing' కుమార్చండి.
+
||సర్చ్ ఇంజిన్ ను bing కు మార్చండి.
 
|-
 
|-
||04:46
+
||04:46  
||తిరిగి 'The history of email' కొరకువెతకండి.
+
||మళ్ళి  The history of email కొరకు వెతకండి.
 
|-
 
|-
||04:49
+
||04:49  
||"History of Email & Ray Tomlinson' అనేలింక్నుసేవ్చేయండిమరియుదానినిఒకఆఫ్లైన్డాక్యుమెంట్గావీక్షించుటకుఒకకొత్తట్యాబ్లోసేవ్చేయండి.
+
||History of Email & Ray Tomlinson అనే లింకును సేవ్ చేసి, ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను  తెరవండి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
||http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorialవద్దఅందుబాటులోఉన్నవీడియోనుచూడండి.
+
||ఈ క్రింది లింకు  వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
|-
 
|-
 
||05:02
 
||05:02
||అదిస్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్యొక్కసారాంశమునుఇస్తుంది.
+
||ఇది  స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.  
 
|-
 
|-
 
||05:04
 
||05:04
||మీవద్దమంచిబ్యాండ్విడ్త్లేకపోతే, మీరుడౌన్లోడ్చేసుకొనిచూడవచ్చు.
+
||మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.  
 
|-
 
|-
 
||05:09
 
||05:09
||స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్టీం, స్పోకెన్ట్యుటోరియల్స్ఉపయోగించివర్క్షాప్స్నిర్వహిస్తుంది.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్  స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను  నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
||05:14
 
||05:14
||ఆన్లైన్పరీక్షపాస్అయినవారికిసర్టిఫికేట్లుఇస్తుంది.
+
||ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన  వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.  
 
|-
 
|-
 
||05:18
 
||05:18
||మరిన్నివివరములకొరకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాయండి.
+
||మరిన్ని వివరాల కొరకు  దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
||05:25
 
||05:25
||స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్అనేదిటాక్టుఎటీచర్ప్రాజెక్ట్లోఒకభాగము.
+
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము.
 
|-
 
|-
 
||05:29
 
||05:29
||ICT, MHRD, భారతప్రభుత్వముద్వారానేషనల్మిషన్ఆన్ఎడ్యుకేషన్వారుదీనికిసహకరిస్తున్నారు.
+
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్  ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
|-
 
|-
 
||05:37
 
||05:37
||ఈమిషన్గురించిమరింతసమాచారముhttp://spoken-tutorial.org/NMEICT-introవద్దఅందుబాటులోఉంది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
 
|-
 
|-
 
||05:48
 
||05:48
||ఈట్యుటోరియల్దేశీక్రూసొల్యూషన్స్ప్రై. లి. వారిచేకంట్రిబ్యూట్చేయబడింది.
+
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.  
 
|-
 
|-
 
||05:53
 
||05:53
||చేరినందుకుధన్యవాదములు.
+
|| మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 +
|}

Latest revision as of 11:14, 28 March 2017

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం.
00:13 ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం.
00:21 మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది.
00:29 టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది.
00:36 అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
00:40 ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది.
00:45 ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది.
00:52 టాబ్డ్ బ్రౌజింగ్, టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది.
01:00 కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు.
01:05 మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి.
01:08 ఇక్కడ ఒక లింక్ ఉంది -Firefox for Desktop.
01:11 దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు.
01:14 అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి ,
01:17 కాంటెక్స్ట్(context) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి .
01:21 అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు.
01:28 కాబట్టి, మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.
01:34 మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు) పై క్లిక్ చేసి, కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.
01:40 దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది.
01:50 ఇప్పుడు URL బార్ వద్దకు వెళ్ళి, www.google.com అని టైపు చేయండి.
01:56 ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి
02:01 మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ (+ ) బటన్ పై క్లిక్ చేసి, ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.
02:08 మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.
02:11 ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా, అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి.
02:17 ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి.
02:20 ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
02:23 మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
02:29 సర్చ్ ఇంజిన్ ను google కు మార్చుదాం.
02:32 సర్చ్ బార్ లో email wikipedia అని టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి.
02:40 సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం.
02:44 ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి
02:48 ఇప్పుడు File(ఫైల్) మరియు ఆపై Save Page As పై క్లిక్ చేయండి.
02:52 search.html పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
02:59 ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ ను తెరవండి.
03:05 మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం.
03:10 File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్) పై క్లిక్ చేయండి.
03:12 బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి.
03:17 URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు.
03:25 ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు.
03:29 పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు.
03:34 ఫయర్ ఫాక్స్ పాప్-అప్స్ మరియు పాప్-అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వారా నియంత్రించుటకు అనుమతిస్తుంది.
03:42 విండోస్ పై ఇది Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది.
03:46 డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది.
03:50 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
03:52 విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
03:56 కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక Block pop-up windows డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది
04:02 లేకపోతే, దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి
04:05 ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం.
04:11 క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
04:13 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము.
04:16 మనము నేర్చుకున్న దాని సారాంశము:
04:19 టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం, పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము.
04:25 సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి.
04:29 ఒక కొత్త ట్యాబు ను తెరవండి. సర్చ్ ఇంజిన్ googleకు మార్చండి.
04:33 The history of email కొరకు వెతకండి.
04:36 మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:43 సర్చ్ ఇంజిన్ ను bing కు మార్చండి.
04:46 మళ్ళి The history of email కొరకు వెతకండి.
04:49 History of Email & Ray Tomlinson అనే లింకును సేవ్ చేసి, ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:58 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
05:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
05:04 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
05:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
05:14 ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
05:18 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:25 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము.
05:29 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
05:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
05:48 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
05:53 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, PoojaMoolya, Sneha, Yogananda.india