Difference between revisions of "Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 38: Line 38:
 
|-
 
|-
 
||01:08
 
||01:08
||ఇక్కడ ఒక లింక్  ఉంది -'Firefox for Desktop'.
+
||ఇక్కడ ఒక లింక్  ఉంది -Firefox for Desktop.
 
|-
 
|-
 
||01:11
 
||01:11
Line 47: Line 47:
 
|-
 
|-
 
||01:17
 
||01:17
||కాంటెక్స్ట్(context) మెనూ లో ''Open link in new tab'' పై క్లిక్ చేయండి .
+
||కాంటెక్స్ట్(context) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
 
||01:21
 
||01:21
Line 55: Line 55:
 
|కాబట్టి, మీ విండోను మూసివేయకుండా  లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.  
 
|కాబట్టి, మీ విండోను మూసివేయకుండా  లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.  
 
|-
 
|-
||01;34
+
||01:34
 
||మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు) పై క్లిక్ చేసి, కొత్త  ట్యాబ్  ను  తెరవవచ్చు.
 
||మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు) పై క్లిక్ చేసి, కొత్త  ట్యాబ్  ను  తెరవవచ్చు.
 
|-
 
|-
 
||01:40
 
||01:40
||దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T.
+
||దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. మీరు ఒక క్రొత్త ట్యాబ్  ను  తెరచినప్పుడు,  ఆ కొత్త ట్యాబ్  వెంటనే క్రియాశీలత  పొందుతుంది.  
|-
+
||01:40
+
||మీరు ఒక క్రొత్త ట్యాబ్  ను  తెరచినప్పుడు,  ఆ కొత్త ట్యాబ్  వెంటనే క్రియాశీలత  పొందుతుంది.  
+
 
|-
 
|-
 
||01:50
 
||01:50
||ఇప్పుడు URL బార్ వద్దకు  వెళ్ళి, 'www.google.com' అని టైపు చేయండి.
+
||ఇప్పుడు URL బార్ వద్దకు  వెళ్ళి, www.google.com అని టైపు చేయండి.
 
|-
 
|-
 
||01:56  
 
||01:56  
Line 71: Line 68:
 
|-
 
|-
 
||02:01
 
||02:01
||మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున  ప్లస్  ('+' ) బటన్ పై  క్లిక్ చేసి, ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.  
+
||మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున  ప్లస్  (+ ) బటన్ పై  క్లిక్ చేసి, ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.  
 
|-  
 
|-  
 
||02:08
 
||02:08
Line 79: Line 76:
 
||ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా, అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి.  
 
||ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా, అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి.  
 
|-  
 
|-  
 
 
||02:17
 
||02:17
 
||ఇప్పుడు మౌజ్  బటన్ ను  వదిలివేయండి.  
 
||ఇప్పుడు మౌజ్  బటన్ ను  వదిలివేయండి.  
Line 86: Line 82:
 
||ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
 
||ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
 
|-
 
|-
||02:23.
+
||02:23
 
||మొజిల్లా ఫయర్  ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
 
||మొజిల్లా ఫయర్  ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
 
|-
 
|-
 
||02:29
 
||02:29
||సర్చ్ ఇంజిన్ ను 'google' కు మార్చుదాం.  
+
||సర్చ్ ఇంజిన్ ను google కు మార్చుదాం.  
 
|-
 
|-
 
||02:32
 
||02:32
||సర్చ్ బార్ లో ‘email wikipedia’ అని  టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్  క్లిక్ చేయండి.  
+
||సర్చ్ బార్ లో email wikipedia అని  టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:40
 
||02:40
Line 102: Line 98:
 
|-
 
|-
 
||02:48  
 
||02:48  
||  ఇప్పుడు File(ఫైల్) మరియు ఆపై “Save Page As” పై క్లిక్ చేయండి.  
+
||  ఇప్పుడు File(ఫైల్) మరియు ఆపై Save Page As పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||02:52  
 
||02:52  
||"search.html" పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
+
||search.html పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
 
|-
 
|-
 
||02:59  
 
||02:59  
||ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ను తెరవండి.  
+
||ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ ను తెరవండి.  
 
|-
 
|-
 
||03:05  
 
||03:05  
Line 129: Line 125:
 
|-
 
|-
 
||03:34
 
||03:34
||ఫయర్ ఫాక్స్  పాప్-అప్స్  మరియు  పాప్-అండర్స రెండిటిని  ప్రిఫరేన్సుస్  విండో లోని కంటెంట్ ట్యాబు ద్వరా నియంత్రించుటకు  అనుమతిస్తుంది.
+
||ఫయర్ ఫాక్స్  పాప్-అప్స్  మరియు  పాప్-అండర్స రెండిటిని  ప్రిఫరేన్సుస్  విండో లోని కంటెంట్ ట్యాబు ద్వారా నియంత్రించుటకు  అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
||03:42   
 
||03:42   
Line 144: Line 140:
 
|-
 
|-
 
||03:56
 
||03:56
||కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక  'Block pop-up windows' డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది  
+
||కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక  Block pop-up windows డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది  
 
|-
 
|-
 
||04:02  
 
||04:02  
Line 168: Line 164:
 
|-
 
|-
 
||04:29  
 
||04:29  
||ఒక కొత్త ట్యాబు ను తెరవండి.  
+
||ఒక కొత్త ట్యాబు ను తెరవండి. సర్చ్ ఇంజిన్  googleకు మార్చండి.
|-
+
||04:30
+
||సర్చ్ ఇంజిన్  'google'కు మార్చండి.
+
 
|-
 
|-
 
||04:33  
 
||04:33  
||'The history of email' కొరకు వెతకండి.
+
||The history of email కొరకు వెతకండి.
 
|-
 
|-
 
||04:36
 
||04:36
Line 180: Line 173:
 
|-
 
|-
 
||04:43  
 
||04:43  
||సర్చ్ ఇంజిన్ ను 'bing' కు మార్చండి.
+
||సర్చ్ ఇంజిన్ ను bing కు మార్చండి.
 
|-
 
|-
 
||04:46  
 
||04:46  
||మళ్ళి  'The history of email' కొరకు వెతకండి.
+
||మళ్ళి  The history of email కొరకు వెతకండి.
 
|-
 
|-
 
||04:49  
 
||04:49  
||‘History of Email & Ray Tomlinson’ అనే లింకును సేవ్ చేసి, ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను  తెరవండి.
+
||History of Email & Ray Tomlinson అనే లింకును సేవ్ చేసి, ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను  తెరవండి.
 
|-
 
|-
 
||04:58
 
||04:58
Line 204: Line 197:
 
|-
 
|-
 
||05:18
 
||05:18
||మరిన్ని వివరాల కొరకు  దయచేసి '''contact@spoken-tutorial.org''' కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాల కొరకు  దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
||05:25
 
||05:25
Line 213: Line 206:
 
|-
 
|-
 
||05:37
 
||05:37
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  '''Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' లో అందుబాటులో ఉన్నది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
 
|-
 
|-
 
||05:48
 
||05:48

Latest revision as of 11:14, 28 March 2017

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం.
00:13 ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం.
00:21 మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది.
00:29 టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది.
00:36 అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
00:40 ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది.
00:45 ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది.
00:52 టాబ్డ్ బ్రౌజింగ్, టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది.
01:00 కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు.
01:05 మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి.
01:08 ఇక్కడ ఒక లింక్ ఉంది -Firefox for Desktop.
01:11 దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు.
01:14 అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి ,
01:17 కాంటెక్స్ట్(context) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి .
01:21 అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు.
01:28 కాబట్టి, మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు.
01:34 మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు) పై క్లిక్ చేసి, కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.
01:40 దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది.
01:50 ఇప్పుడు URL బార్ వద్దకు వెళ్ళి, www.google.com అని టైపు చేయండి.
01:56 ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి
02:01 మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ (+ ) బటన్ పై క్లిక్ చేసి, ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు.
02:08 మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.
02:11 ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా, అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి.
02:17 ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి.
02:20 ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది.
02:23 మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం.
02:29 సర్చ్ ఇంజిన్ ను google కు మార్చుదాం.
02:32 సర్చ్ బార్ లో email wikipedia అని టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి.
02:40 సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం.
02:44 ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి
02:48 ఇప్పుడు File(ఫైల్) మరియు ఆపై Save Page As పై క్లిక్ చేయండి.
02:52 search.html పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము.
02:59 ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ ను తెరవండి.
03:05 మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం.
03:10 File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్) పై క్లిక్ చేయండి.
03:12 బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి.
03:17 URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు.
03:25 ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు.
03:29 పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు.
03:34 ఫయర్ ఫాక్స్ పాప్-అప్స్ మరియు పాప్-అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వారా నియంత్రించుటకు అనుమతిస్తుంది.
03:42 విండోస్ పై ఇది Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది.
03:46 డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది.
03:50 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
03:52 విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
03:56 కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక Block pop-up windows డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది
04:02 లేకపోతే, దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి
04:05 ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం.
04:11 క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
04:13 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము.
04:16 మనము నేర్చుకున్న దాని సారాంశము:
04:19 టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం, పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము.
04:25 సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి.
04:29 ఒక కొత్త ట్యాబు ను తెరవండి. సర్చ్ ఇంజిన్ googleకు మార్చండి.
04:33 The history of email కొరకు వెతకండి.
04:36 మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:43 సర్చ్ ఇంజిన్ ను bing కు మార్చండి.
04:46 మళ్ళి The history of email కొరకు వెతకండి.
04:49 History of Email & Ray Tomlinson అనే లింకును సేవ్ చేసి, ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.
04:58 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
05:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
05:04 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
05:09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
05:14 ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
05:18 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:25 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము.
05:29 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
05:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
05:48 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
05:53 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, PoojaMoolya, Sneha, Yogananda.india