Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:00 ||Mozilla Firefox Interface and Toolbars పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగత…')
 
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
|Time
+
||Time
 
||Narration
 
||Narration
  
 
|-
 
|-
 
|00:00
 
|00:00
||Mozilla Firefox Interface and Toolbars పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
 
+
 
|-
 
|-
 
|00:05
 
|00:05
||ఈ ట్యుటోరియల్ లో మనము:The Firefox interface and the toolbars గురించి నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనము-  ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్  గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
||ఈ ట్యుటోరియల్ లో మనము Ubuntu 10.04 కొరకు Firefox version 7.0 ను వాడతాము.
+
||ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు  వాడతాము.
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
||ఇప్పుడు Firefox interface  వైపు ఒకసారి చూద్దాము.  
+
||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం.  
  
 
|-
 
|-
|00:23
+
|00:23
||ఒక నవీన బ్రౌజర్ కు ఏమేమి ఫీచర్లు కావాలో అవి అన్నీ Firefox లో ఉంటాయి.
+
||ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు  ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి.
  
|-
+
|-  
 
|00:28
 
|00:28
||Mozilla Firefox ను ప్రభావవంతముగా ఎలా వాడాలో నేర్చుకోవడము కొరకు ఎవరైనా సరే దాని యొక్క ఫీచర్లను తెలుసుకుని ఉండాలి.  
+
||మొజిల్లా ఫయర్  ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి.  
  
 
|-
 
|-
 
|00:34
 
|00:34
||Mozilla Firefox interface ను ఆరు వివిధ ఏరియా ల వరకు స్ప్లిట్ చేయవచ్చు, అవి వరుసగా
+
||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి-
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
||The Menu bar ,the Navigation toolbar, the Bookmarks bar ,the Side bar, the Status bar మరియు Content area గా ఉంటాయి.
+
||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా.
  
 
|-
 
|-
 
|00:53
 
|00:53
||ఇప్పుడు వీటి అన్నిటినీ చూద్దాము మరియు అవి ఏమిటో నేర్చుకుందాము.  
+
||వాటిలో ప్రతి ఒక్కటి  ఏమి చేస్తుందో నేర్చుకుందాము.  
  
 
|-
 
|-
 
|00:57
 
|00:57
||ఇప్పుడు File menu పైన క్లిక్ చేద్దాము మరియు New Window పైన క్లిక్ చేద్దాము.
+
||ఇప్పుడు File(ఫైల్)  మెనూ పై క్లిక్ చేసి  మరియు New Window(న్యూ విండో)  పైన క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 50: Line 48:
 
|-
 
|-
 
|01:05
 
|01:05
||కొంతమందికి తమ బ్రౌజర్ లలో చిన్న స్క్రిప్ట్ ను చూడడము ఇబ్బందికరముగా ఉంటుంది.  
+
||కొందరికి  వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను  చూడటం ఇబ్బందిగా  ఉంటుంది.
  
 
|-
 
|-
 
|01:08
 
|01:08
||కనుక View - Zoom మరియు  Zoom in లపై క్లిక్ చేయడము ద్వారా ఈ పేజీ లోకి జూమ్ అవుదాము.
+
||కాబట్టి View-zoom  మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు.  
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
||మరోలా చేయాలి అంటే మీరు Ctrl + + ను ప్రెస్ చేయవచ్చు.
+
||ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు.  
 
+
 
|-
 
|-
 +
 
|01:18
 
|01:18
 
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.  
 
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.  
 
 
|-
 
|-
 +
 
|01:21
 
|01:21
||మీరు Mozilla Firefox యొక్క వెర్షన్ ను వాడుతున్నారో తెలుసుకోవడము కొరకు Help  పైన క్లిక్ చేయండి మరియు Firefox గురించి తెలుసుకోండి.
+
||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి, Help(హెల్ప్) పైన క్లిక్ చేసి,  About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
||డీఫాల్ట్ గా Firefox ఒక హోమ్ పేజ్ ను డిస్ప్లే చేస్తుంది.  
+
||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:32
 
|01:32
||కానీ మీరు స్వంతముగా కావాలి అని అనుకున్న వెబ్ పేజ్ ను Homepage గా సెట్ చేసుకోవడము కొరకు , Edit పైన క్లిక్ చేయండి మరియు Preferences ను ఎంచుకోండి.
+
||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:39
 
|01:39
||Windows users దయచేసి Tools and Options పైన క్లిక్ చేయండి.
+
||విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు  Options (ఆప్షన్స్)  పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
||General tab లో Home Page field పైన క్లిక్ చేయండి మరియు ‘www.yahoo.com’ అని టైప్ చేయండి లేదా మీరు కావాలి అనుకున్న webpage ను ఉంచండి.  
+
||General tab(జనరల్ టాబ్) లోHome Page(హోం పేజి) ఫీల్డ్ పై  క్లిక్  చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి.  
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
||ఇప్పుడు ఎడమ చేత క్రింద ఎడమ వైపు మూల లో ఉన్న Close button  పైన క్లిక్ చేయడము ద్వారా మీరు Firefox Preference window ను క్లోజ్ చేయవచ్చు.  
+
|| క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్)  విండోను మూసివేయవచ్చు.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
||ఒక వెబ్ పేజ్ లో కొన్ని ప్రత్యేకము అయిన పదములను సెర్చ్ చేయడము కొరకు మీరు Edit menu ను కూడా వాడవచ్చు.  
+
||వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు  Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|02:05
 
|02:05
||address bar లో  ‘www.google.com’ అని టైప్ చేయండి.
+
||Address bar(అడ్రస్ బార్) లో  www.google.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
||Edit మరియు Find పైన క్లిక్ చేయండి.
+
||Edit(ఎడిట్)  మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:14
 
|02:14
||browser window క్రింద ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
+
||ఒక బ్రౌజరు  విండో  దిగువన  ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|02:19
 
|02:19
||Textbox లో ‘Gujarati’ అనే పదమును టైప్ చేయండి.
+
||టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
||‘Gujarati’  అనే పదము హైలైట్ అవుతుంది అని మీరు గమనించవచ్చు.  
+
||Gujarati(గుజరాతీ)  అనే పదము హైలైట్ అవడం  గమనించవచ్చు.  
  
 
|-
 
|-
 
|02:28
 
|02:28
||ఒక webpage పైన పెద్ద టెక్స్ట్ కొరకు సెర్చ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగకరముగా ఉంటుంది.  
+
||ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది.  
  
 
|-
 
|-
 
|02:33
 
|02:33
||ఇప్పుడు దానిని క్లోజ్ చేద్దాము.
+
||దానిని ముసివెద్దమ్.  
 
+
 
|-
 
|-
 
|02:35
 
|02:35
||పేరు చెపుతున్నట్లుగానే Navigation toolbar మీకు ఇంటర్నెట్ గుండా నావిగేట్ అవ్వడములో సహాయము చేస్తుంది.  
+
||పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది.  
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
||Navigation bar అనేది ఒక పెద్ద text box, ఇక్కడ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటున్న వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ను టైప్ చేస్తారు.  
+
||Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు  కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.  
  
 
|-
 
|-
 
|02:48
 
|02:48
||దీనిని URL bar లేదా Address bar అని అంటారు.
+
||దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు.
  
 
|-
 
|-
 
|02:52
 
|02:52
||URLపైన క్లిక్ చేయండి మరియు అప్పటికే అక్కడ ఉన్న అడ్రస్ ను డిలీట్ చేయండి.
+
||URL పై క్లిక్ చేసి ఇప్పటికే  ఉన్న చిరునామాను తొలగించండి.
  
 
|-
 
|-
 
|02:57
 
|02:57
||ఇప్పుడు  ‘www.google.com’ అని టైప్ చేయండి.
+
||www.google.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:02
 
|03:02
||ENTER key ను ప్రెస్ చేయండి.
+
||ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.  
 
+
|-
+
|03:03
+
||మనము ఇప్పుడు  google homepage లో ఉన్నాము.
+
  
 
|-
 
|-
 
|03:06
 
|03:06
||back arrow icon పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఇంతకు ముందు ఏ పేజీ లో ఉన్నారో అక్కడకు తీసుకుని పోబడతారు.  
+
||Back arrow(బ్యాక్ యారో)  ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.  
 
+
 
|-
 
|-
 
|03:12
 
|03:12
||google homepage కు వెనుతిరిగి వెళ్లడము కొరకు forward arrow పైన క్లిక్ చేయండి.
+
||Google homepage(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:17
 
|03:17
||URL bar యొక్క కుడి వైపున ఒక ఇంటి లాంటి ఆకారము కలిగిన ఒక ఐకాన్ ఉన్నది.
+
||URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది.  
  
 
|-
 
|-
 
|03:22
 
|03:22
||ఈ బటన్ మీరు ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ మిమ్మల్ని default home page కు వెనుకకు తీసుకుని వెళుతుంది.  
+
||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ   Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.  
  
 
|-
 
|-
 
|03:28
 
|03:28
||మీరు ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ నుంచి బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగకరము అవుతుంది.  
+
||ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్  ఇంజిన్ నుండి  బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.  
 
+
 
|-
 
|-
 
|03:34
 
|03:34
||ఇప్పుడు homepage button పైన క్లిక్ చేద్దాము.
+
|| Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
||మనము ఇంతకు ముందు  home page ను ‘www.yahoo.com’ కు మార్చాము అని గుర్తు పెట్టుకోండి.
+
||ఇంతకు ముందు  home page((హోమ్ పేజీ)  ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
  
 
|-
 
|-
 
|03:42
 
|03:42
||తత్ఫలితముగా ఒక homepage button పైన క్లిక్ చేయడము మిమ్మల్ని yahoo homepage కు తీసుకుని వెళుతుంది.
+
||తత్ఫలితముగా homepage(హోం పేజి )బటన్  పై క్లిక్ చేస్తే అది  మిమ్మల్ని yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
||ఇప్పుడు Bookmarks bar వైపుకు చూడండి.
+
||ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్  వైపు చూద్దాం.  
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
||మీరు దర్శిస్తున్న లేదా తరచుగా రిఫర్ చేసే పేజ్ ల గుండా నావిగేట్ అవ్వడమునకు Bookmarks సహాయము చేస్తాయి.
+
||బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే  లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
||URL bar లో  ‘www.gmail.com’ అని టైప్ చేయండి.
+
||URL బార్  లో  www.gmail.com అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
||ఒకసారి  page load అయిన తరువాత URL bar కు కుడి వైపున ఉన్న star symbol పైన క్లిక్ చేయండి.
+
||పేజీ లోడ్ కాగానే, URL బార్  కు కుడి వైపున ఉన్న Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
||ఆ star పసుపుగా మారడమును మీరు చూడవచ్చు.
+
||ఆ స్టార్  పసుపుగా మారడం మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|04:13
 
|04:13
||ఆ స్టార్ పైన మరలా క్లిక్ చేయండి.  
+
||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.  
 
+
|-
+
|04:14
+
||ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.  
+
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|| ‘Folder’ drop down menu నుంచి  ‘Bookmarks toolbar’ ను ఎంచుకోండి.
+
|| Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
||Gmail bookmark ఇప్పుడు Bookmarks toolbar కు యాడ్ చేయబడినది అని గమనించండి.
+
||Gmail bookmark(జిమెయిల్  బుక్మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని  గమనించండి.
  
 
|-
 
|-
 
|04:28
 
|04:28
||yahoo homepage కు వెళ్లడము కొరకు Homepage icon పైన క్లిక్ చేయండి.
+
||Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు  Homepage(హోమ్ పేజీ)ఐకాన్  పై క్లిక్ చేయండ
  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
||Gmail bookmark పైన క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని  Gmail login page కు డైరెక్ట్ చేస్తుంది.
+
||Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే  అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.  
  
 
|-
 
|-
 
|04:39
 
|04:39
||మీరు  bookmarks bar ను, మీరు తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వాటి కొరకు వాడవచ్చు.  
+
||మీరు  bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి  కొరకు వాడవచ్చు.  
  
 
|-
 
|-
 
|04:46
 
|04:46
||ఆ తరువాత మనము Sidebar వైపు చూస్తాము.
+
||ఆ తరువాత  Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం
  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
||View పైన మరియు Sidebar పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత History పైన క్లిక్ చేయండి.
+
||View(వ్యూ)  మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాతHistory(హిస్టరీ )  పైన క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:54
 
|04:54
||ఎడమ వైపున ఉన్న బార్ లో 3 ఆప్షన్లు ఉండడమును మీరు చూడవచ్చు,అవి  - today, yesterday మరియు  older than 6 months.
+
||ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు  ఉన్నాయి  అవి  - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు  Older than 6 months(ఒల్దెర్ డెన్  సిక్స్ మంత్స్).
 
+
 
|-
 
|-
 
|05:02
 
|05:02
||The displayed options అనేవి కంప్యుటర్ పైన Firefox  యొక్క వినియోగమునకు సంబంధించిన ఇంటర్వల్ లకు సంబంధించి ఉంటాయి.  
+
|| ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి .  
  
 
|-
 
|-
|05:09
+
|05:09
||menu ను ఎక్స్పాండ్ చేయడము కొరకు Today icon ప్రక్కన ఉన్న plus sign పైన క్లిక్ చేయండి..
+
|| మెనూ ను విస్తరించుటకు  Today(టుడే)  ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
||google homepage కు తిరిగి డైరెక్ట్ చేయబడడము కొరకు google link ను ఎంచుకోండి.
+
||Google homepage(గూగుల్ హోం పేజి)కి  తిరిగి వెళ్ళుటకు  google(గూగుల్)  లింకు ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|05:19
 
|05:19
||మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో ఇప్పుడు గమనించండి.  
+
||మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికోగమనించండి.  
  
 
|-
 
|-
 
|05:25
 
|05:25
||The Sidebar లో బిల్ట్ ఇన్ గా ఒక search function of its own.కూడా ఉన్నది.
+
||సైడ్ బార్ కు దాని సొంత శోధన  ఫంక్షన్ కూడా ఉంది.  
  
 
|-
 
|-
 
|05:29
 
|05:29
||search box లో మీరు సెర్చ్ చేయాలి అని అనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
+
||శోధన బాక్స్ లో వేదకాలనుకున్న  సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
||అది ఇప్పుడు మీ హిస్టరీ గుండా దాని కొరకు సెర్చ్ చేస్తుంది.  
+
||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది.
  
 
|-
 
|-
 
|05:37
 
|05:37
||సెర్చ్ బాక్స్ లో ‘google’ అని టైప్ చేయండి.
+
||సర్చ్  బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
||మొదటి రిజల్ట్ గా google homepage వస్తుంది.
+
||మొదటి ఫలితంగా  google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది.
  
 
|-
 
|-
 
|05:43
 
|05:43
||side bar కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ ను క్లిక్క్ చేయడము ద్వారా మీరు Sidebar మాయము అయ్యేలా చేయగలరు.
+
||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్  ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను  కనపడకుండా చేయగలరు.
  
 
|-
 
|-
 
|05:51
 
|05:51
||ఆ తరువాత Status bar ఏమి చేస్తుందో చూద్దాము.
+
||ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం.  
  
 
|-
 
|-
 
|05:55
 
|05:55
||Status bar  అనేది మీ browser window క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు మీరు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్టేటస్ ను చూపుతుంది.  
+
||Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.  
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
||URL bar కు వెళ్ళండి మరియు ‘www.wired.com’  అని టైప్ చేసి ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి.  
+
||URL బార్కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
  
 
|-
 
|-
 
|06:10
 
|06:10
||Status bar వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపిస్తుంది.
+
||Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది
  
 
|-
 
|-
 
|06:16
 
|06:16
||ఒక సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, అది లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయము తీసుకుంటుంది వంటి వాటిని అర్ధము చేసుకోవడములో మీకు స్టేటస్ బార్ సహాయము చేస్తుంది..
+
||ఒక నిర్దిష్టమైన  సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం  తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది.
 
+
 
|-
 
|-
 
|06:25
 
|06:25
||చివరగా ఇప్పుడు Content area వైపు దృష్టి సారిద్దాము.
+
||చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం.
  
 
|-
 
|-
 
|06:28
 
|06:28
||మీరు ఒక వెబ్ పేజ్ యొక్క కంటెంట్ ను ఇక్కడ వ్యూ చేస్తూ ఉంటారు.  
+
||మీరు చూస్తున్న  వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు.  
  
 
|-
 
|-
 
|06:33
 
|06:33
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.  
+
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం.  
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
||ఈ ట్యుటోరియల్  లో మనము The Firefox interface and toolbars గురించి నేర్చుకున్నాము.
+
||ఈ ట్యుటోరియల్  లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్  గురించి నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
||ఈ కాంప్రహెన్షన్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.  
+
||ఈ కాంప్రిహేన్సివ్  ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.  
  
 
|-
 
|-
 
|06:46
 
|06:46
||మీ హోమ్  పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చండి మరియు అందులో నావిగేట్ చేయండి.  
+
||మీ హోమ్  పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి  అందులో సంచరించండి.
  
 
|-
 
|-
 
|06:54
 
|06:54
||ఆ తరువాత browser యొక్క History function ను వాడి ‘yahoo’ website కు వెళ్ళండి.
+
||ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|07:00
 
|07:00
||http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
+
||ఈ క్రింది లింకు  వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
  
 
|-
 
|-
 
|07:05
 
|07:05
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.  
+
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.  
  
 
|-
 
|-
 
|07:07
 
|07:07
||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.  
+
||మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్  స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.  
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్  స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను  నిర్వహిస్తుంది.  
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
+
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
  
 
|-
 
|-
 
|07:21
 
|07:21
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాల కొరకు   దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
 
|-
 
|-
 
|07:31
 
|07:31
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
+
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్  ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
+
 
|-
 
|-
 
|07:39
 
|07:39
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  http://spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉన్నది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
 
+
 
|-
 
|-
 
|07:50
 
|07:50
||ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd.www.desicrew.in చేత కంట్రిబ్యూట్ చేయబడింది.
+
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
 
+
 
|-
 
|-
 
|07:56
 
|07:56
 
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:00, 28 March 2017

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము- ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము.
00:19 ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం.
00:23 ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి.
00:28 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి.
00:34 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి-
00:41 మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా.
00:53 వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము.
00:57 ఇప్పుడు File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి మరియు New Window(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము.
01:01 ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది.
01:05 కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది.
01:08 కాబట్టి View-zoom మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు.
01:14 ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు.
01:18 ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.
01:21 మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి, Help(హెల్ప్) పైన క్లిక్ చేసి, About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి.
01:27 డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది.
01:32 కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి.
01:39 విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు Options (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి.
01:42 General tab(జనరల్ టాబ్) లో, Home Page(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి.
01:52 క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు.
02:00 వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
02:05 Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి.
02:12 Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి.
02:14 ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
02:19 టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని టైప్ చేయండి.
02:23 Gujarati(గుజరాతీ) అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు.
02:28 ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది.
02:33 దానిని ముసివెద్దమ్.
02:35 పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది.
02:41 Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.
02:48 దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు.
02:52 URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి.
02:57 www.google.com అని టైప్ చేయండి.
03:02 ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.
03:06 Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.
03:12 Google homepage(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
03:17 URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది.
03:22 ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.
03:28 ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
03:34 Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం.
03:36 ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
03:42 తత్ఫలితముగా homepage(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
03:49 ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం.
03:51 బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది.
03:57 URL బార్ లో www.gmail.com అని టైప్ చేయండి.
04:03 పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి.
04:10 ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు.
04:13 ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.
04:17 Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను ఎంచుకోండి.
04:23 Gmail bookmark(జిమెయిల్ బుక్మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి.
04:28 Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ
04:33 Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.
04:39 మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు.
04:46 ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం
04:49 View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి.
04:54 ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్).
05:02 ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి .
05:09 మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి.
05:15 Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి.
05:19 మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి.
05:25 సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది.
05:29 శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
05:34 అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది.
05:37 సర్చ్ బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి.
05:39 మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది.
05:43 సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు.
05:51 ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం.
05:55 Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.
06:02 URL బార్కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
06:10 Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది
06:16 ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది.
06:25 చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం.
06:28 మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం.
06:35 ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము.
06:43 ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.
06:46 మీ హోమ్ పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి అందులో సంచరించండి.
06:54 ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:00 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:05 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
07:07 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
07:17 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
07:21 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
07:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
07:50 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
07:56 మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india