Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"
From Script | Spoken-Tutorial
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | |Time | + | ||Time |
||Narration | ||Narration | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
− | + | ||
|- | |- | ||
|00:05 | |00:05 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనము | + | ||ఈ ట్యుటోరియల్ లో మనము- ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
||ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. | ||ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. | ||
+ | |||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | ||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం | + | ||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం. |
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | ||ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి . | + | ||ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి. |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి- |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | ||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా . | + | ||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా. |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి మరియు New Window(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | ||కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది | + | ||కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | ||కాబట్టి View- zoom మరియు | + | ||కాబట్టి View-zoom మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | ||ప్రత్యామ్నాయంగా, మీరు | + | ||ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు. |
+ | |- | ||
|01:18 | |01:18 | ||
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | ||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | ||
+ | |- | ||
|01:21 | |01:21 | ||
− | ||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి , | + | ||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి, Help(హెల్ప్) పైన క్లిక్ చేసి, About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | ||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది | + | ||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | ||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను | + | ||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | ||విండోస్ వినియోగదారులు దయచేసి | + | ||విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు Options (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | || | + | ||General tab(జనరల్ టాబ్) లో, Home Page(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | || క్రింద కుడి చేతి మూలలో న | + | || క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | ||వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు | + | ||వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | ||Address bar(అడ్రస్ బార్) లో | + | ||Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | || | + | ||Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 102: | Line 104: | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | ||టెక్స్ట్ బాక్స్ లో, | + | ||టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని టైప్ చేయండి. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | || | + | ||Gujarati(గుజరాతీ) అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | ||ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది | + | ||ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
Line 118: | Line 120: | ||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | ||పేరు సూచించినట్లుగా, | + | ||పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | || | + | ||Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | ||దానిని | + | ||దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | || | + | ||URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | || | + | ||www.google.com అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | ||ఎంటర్ కీ నొక్కండి | + | ||ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)లో ఉన్నారు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | || | + | ||Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | || | + | ||Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 157: | Line 155: | ||
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | ||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ | + | ||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది. |
|- | |- | ||
Line 164: | Line 162: | ||
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | || | + | || Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
− | ||ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను | + | ||ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | ||తత్ఫలితముగా | + | ||తత్ఫలితముగా homepage(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. |
+ | |- | ||
|03:49 | |03:49 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | ||బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది. | + | ||బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | || | + | ||URL బార్ లో www.gmail.com అని టైప్ చేయండి. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | ||పేజీ లోడ్ కాగానే, | + | ||పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 195: | Line 194: | ||
|- | |- | ||
|04:13 | |04:13 | ||
− | ||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. | + | ||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | || | + | || Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను ఎంచుకోండి. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | || | + | ||Gmail bookmark(జిమెయిల్ బుక్‌మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి. |
|- | |- | ||
|04:28 | |04:28 | ||
− | || | + | ||Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | || | + | ||Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | ||మీరు | + | ||మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | ||ఆ తరువాత | + | ||ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | || | + | ||View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | ||ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - | + | ||ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్). |
− | + | |- | |
|05:02 | |05:02 | ||
|| ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . | || ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . | ||
Line 237: | Line 233: | ||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | || మెనూ ను విస్తరించుటకు | + | || మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | || | + | ||Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి. |
|- | |- | ||
Line 249: | Line 245: | ||
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | ||సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది | + | ||సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది. |
|- | |- | ||
Line 257: | Line 253: | ||
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | ||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది | + | ||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది. |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | ||సర్చ్ బాక్స్ లో | + | ||సర్చ్ బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి. |
|- | |- | ||
Line 269: | Line 265: | ||
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | ||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న | + | ||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | ||ఆ తరువాత | + | ||ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | || | + | ||Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | || | + | ||URL బార్‌కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి . |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | || | + | ||Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది |
|- | |- | ||
Line 292: | Line 288: | ||
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | ||చివరగా | + | ||చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం. |
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | ||మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు | + | ||మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు. |
|- | |- | ||
Line 312: | Line 308: | ||
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | ||మీ హోమ్ పేజ్ ను | + | ||మీ హోమ్ పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి అందులో సంచరించండి. |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | ||ఆపై బ్రౌజర్ యొక్క | + | ||ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి. |
|- | |- | ||
Line 340: | Line 336: | ||
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి | + | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
Line 348: | Line 344: | ||
|07:31 | |07:31 | ||
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||
− | |||
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
− | + | ||
|- | |- | ||
|07:50 | |07:50 | ||
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి | ||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి | ||
− | |||
|- | |- | ||
|07:56 | |07:56 |
Latest revision as of 11:00, 28 March 2017
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము- ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. |
00:19 | ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం. |
00:23 | ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి. |
00:28 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి. |
00:34 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి- |
00:41 | మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా. |
00:53 | వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము. |
00:57 | ఇప్పుడు File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి మరియు New Window(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము. |
01:01 | ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది. |
01:05 | కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది. |
01:08 | కాబట్టి View-zoom మరియు zoomin క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు. |
01:14 | ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + + నొక్కవచ్చు. |
01:18 | ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. |
01:21 | మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి, Help(హెల్ప్) పైన క్లిక్ చేసి, About Firefox (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి. |
01:27 | డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది. |
01:32 | కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను Homepage(హోం పేజి ) గా సెట్ చేయుటకు, Edit(ఎడిట్ ) మరియు Preferences(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి. |
01:39 | విండోస్ వినియోగదారులు దయచేసి Tools(టూల్స్) మరియు Options (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి. |
01:42 | General tab(జనరల్ టాబ్) లో, Home Page(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి, www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి. |
01:52 | క్రింద కుడి చేతి మూలలో న Close(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ Preferences(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు. |
02:00 | వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు Edit(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు. |
02:05 | Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి. |
02:12 | Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి. |
02:14 | ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. |
02:19 | టెక్స్ట్ బాక్స్ లో, Gujarati(గుజరాతీ) అనే పదాన్ని టైప్ చేయండి. |
02:23 | Gujarati(గుజరాతీ) అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు. |
02:28 | ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది. |
02:33 | దానిని ముసివెద్దమ్. |
02:35 | పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది. |
02:41 | Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు. |
02:48 | దానిని URL బార్ లేదా Address (అడ్రస్) బార్ అని అంటారు. |
02:52 | URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి. |
02:57 | www.google.com అని టైప్ చేయండి. |
03:02 | ఎంటర్ కీ నొక్కండి. మీరు Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)లో ఉన్నారు. |
03:06 | Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది. |
03:12 | Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి. |
03:17 | URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది. |
03:22 | ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది. |
03:28 | ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. |
03:34 | Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం. |
03:36 | ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను www.yahoo.com కు మార్చామని గుర్తు పెట్టుకోండి. |
03:42 | తత్ఫలితముగా homepage(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని yahoo homepage(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. |
03:49 | ఇప్పుడు Bookmarks (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం. |
03:51 | బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో. సంచరించుటకు సహాయపడుతుంది. |
03:57 | URL బార్ లో www.gmail.com అని టైప్ చేయండి. |
04:03 | పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్)గుర్తు పై క్లిక్ చేయండి. |
04:10 | ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు. |
04:13 | ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. |
04:17 | Folder(ఫోల్డర్) డ్రాప్ డౌన్ మెను నుండి, Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) ను ఎంచుకోండి. |
04:23 | Gmail bookmark(జిమెయిల్ బుక్‌మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి. |
04:28 | Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ |
04:33 | Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది. |
04:39 | మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు. |
04:46 | ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం |
04:49 | View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి. |
04:54 | ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్). |
05:02 | ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . |
05:09 | మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి. |
05:15 | Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి. |
05:19 | మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి. |
05:25 | సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది. |
05:29 | శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు. |
05:34 | అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది. |
05:37 | సర్చ్ బాక్స్ లో google(గూగుల్) అని టైప్ చేయండి. |
05:39 | మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది. |
05:43 | సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న x బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు. |
05:51 | ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం. |
05:55 | Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది. |
06:02 | URL బార్‌కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి . |
06:10 | Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది |
06:16 | ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది. |
06:25 | చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం. |
06:28 | మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు. |
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం. |
06:35 | ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము. |
06:43 | ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
06:46 | మీ హోమ్ పేజ్ ను www.spoken-tutorial.org గా మార్చి అందులో సంచరించండి. |
06:54 | ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి. |
07:00 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:05 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. |
07:07 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
07:17 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది |
07:21 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:27 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
07:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
07:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
07:50 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి |
07:56 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |