Difference between revisions of "Firefox/C2/Introduction/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:05 | ||00:05 | ||
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశముల ను నేర్చుకుంటాము: |
|- | |- | ||
||00:10 | ||00:10 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
− | || ఫయర్ ఫాక్స్ ఎందుకు | + | || ఫయర్ ఫాక్స్ ఎందుకు? |
|- | |- | ||
||00:14 | ||00:14 | ||
− | ||వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్‌సైట్‌ను సందర్శించుట | + | ||వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్‌సైట్‌ను సందర్శించుట. |
|- | |- | ||
||00:21 | ||00:21 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
||00:33 | ||00:33 | ||
− | || ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది | + | || ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
||00:39 | ||00:39 | ||
− | ||ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ | + | ||ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీల కోసం శోధిస్తుం |
|- | |- | ||
||00:47 | ||00:47 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
||00:59 | ||00:59 | ||
− | ||ఫయర్ ఫాక్స్ , విండోస్ , మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది. | + | ||ఫయర్ ఫాక్స్, విండోస్, మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది. |
|- | |- | ||
||01:05 | ||01:05 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
||01:12 | ||01:12 | ||
− | ||మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 | + | ||మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము |
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
||01:39 | ||01:39 | ||
− | ||ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది | + | ||ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది. |
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
||02:06 | ||02:06 | ||
− | || | + | || ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి, |
|- | |- | ||
||02:16 | ||02:16 | ||
− | || మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం | + | || మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం. |
|- | |- | ||
||02:24 | ||02:24 | ||
− | || GTK+ 2.10 లేదా ఉన్నత | + | || GTK+ 2.10 లేదా ఉన్నత. |
|- | |- | ||
||02:29 | ||02:29 | ||
− | || GLib 2.12 లేదా ఉన్నత | + | || GLib 2.12 లేదా ఉన్నత. |
|- | |- | ||
||02:32 | ||02:32 | ||
− | ||libstdc++ 4.3 లేదా ఉన్నత | + | ||libstdc++ 4.3 లేదా ఉన్నత. |
|- | |- | ||
||02:37 | ||02:37 | ||
− | ||Pango 1.14 లేదా ఉన్నత | + | ||Pango 1.14 లేదా ఉన్నత. |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
− | || X.Org 1.7 లేదా ఉన్నత | + | || X.Org 1.7 లేదా ఉన్నత. |
|- | |- | ||
||02:44 | ||02:44 | ||
− | ||మరియు సిఫార్సు చేసి హార్డ్‌వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది | + | ||మరియు సిఫార్సు చేసి హార్డ్‌వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది. |
|- | |- | ||
||02:55 | ||02:55 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
||03:02 | ||03:02 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు తేర పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
||03:11 | ||03:11 | ||
− | ||ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ | + | ||ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు |
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | ||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద | + | ||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద All Systems and Languagesలింక్ పై క్లిక్ చేద్దాం |
|- | |- | ||
||03:23 | ||03:23 | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
||03:33 | ||03:33 | ||
− | || మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు | + | || మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు. విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా. |
|- | |- | ||
||03:42 | ||03:42 | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
||03:51 | ||03:51 | ||
− | || ఇప్పుడు మీరు | + | || ఇప్పుడు మీరు Save File ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే Ok బటన్ పై క్లిక్ చెయ్యండి. |
|- | |- | ||
||03:58 | ||03:58 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
||04:06 | ||04:06 | ||
− | || ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్‌ను టైపు చేయండి : cd ~ / Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్). | + | || ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్‌ను టైపు చేయండి : cd ~ /Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్). |
|- | |- | ||
||04:17 | ||04:17 | ||
Line 124: | Line 124: | ||
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
− | ||ఇప్పుడు ఎంటర్ | + | ||ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి |
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
||04:44 | ||04:44 | ||
− | ||ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి | + | ||ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి cd firefox |
|- | |- | ||
||04:52 | ||04:52 | ||
− | ||ఇప్పుడు ఎంటర్ | + | ||ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి |
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
||05:15 | ||05:15 | ||
− | ||~ /Downloads/firefox/firefox | + | ||~/Downloads/firefox/firefox |
|- | |- | ||
||05:21 | ||05:21 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
− | ||ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న | + | ||ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం. |
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
||05:58 | ||05:58 | ||
− | ||ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు | + | ||ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు |
|- | |- | ||
||06:05 | ||06:05 | ||
− | || భవిష్యత్తుట్యుటోరియల్స్ లో , ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం | + | || భవిష్యత్తుట్యుటోరియల్స్ లో, ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
||06:29 | ||06:29 | ||
− | ||ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది | + | ||ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
||06:33 | ||06:33 | ||
− | ||మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాయండి. | + | ||మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
||06:39 | ||06:39 | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము, | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము, spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది . |
− | + | ||
− | spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది . | + | |
|- | |- | ||
||07:02 | ||07:02 |
Latest revision as of 10:46, 28 March 2017
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశముల ను నేర్చుకుంటాము: |
00:10 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి? |
00:12 | ఫయర్ ఫాక్స్ ఎందుకు? |
00:14 | వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్‌సైట్‌ను సందర్శించుట. |
00:21 | మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్. |
00:27 | ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది. |
00:33 | ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది. |
00:39 | ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీల కోసం శోధిస్తుం |
00:47 | ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది. |
00:54 | వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి |
00:59 | ఫయర్ ఫాక్స్, విండోస్, మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది. |
01:05 | ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్కరర్( Konqueror), గూగుల్ క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera). |
01:12 | మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము |
01:20 | ఫయర్ ఫాక్స్ లో వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్‌ని మెరుగు పరుస్తాయి. |
01:27 | దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి |
01:39 | ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది. |
01:45 | ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది. |
01:56 | ఇది ఆడ్-ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది. |
02:06 | ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి, |
02:16 | మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం. |
02:24 | GTK+ 2.10 లేదా ఉన్నత. |
02:29 | GLib 2.12 లేదా ఉన్నత. |
02:32 | libstdc++ 4.3 లేదా ఉన్నత. |
02:37 | Pango 1.14 లేదా ఉన్నత. |
02:40 | X.Org 1.7 లేదా ఉన్నత. |
02:44 | మరియు సిఫార్సు చేసి హార్డ్‌వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది. |
02:55 | సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
03:02 | ఇప్పుడు తేర పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం. |
03:11 | ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు |
03:15 | మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద All Systems and Languagesలింక్ పై క్లిక్ చేద్దాం |
03:23 | మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి. |
03:28 | ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
03:33 | మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు. విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా. |
03:42 | ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది). |
03:51 | ఇప్పుడు మీరు Save File ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే Ok బటన్ పై క్లిక్ చెయ్యండి. |
03:58 | ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది |
04:06 | ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్‌ను టైపు చేయండి : cd ~ /Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్). |
04:17 | ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి |
04:19 | ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి: tar space xjf space firefox hyphen 7.0.1.tar.bz2 |
04:35 | ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి |
04:38 | ఇది ఫయర్ ఫాక్స్ 7.0 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది |
04:44 | ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి cd firefox |
04:52 | ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి |
04:54 | ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది. |
04:58 | ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు, క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి |
05:06 | ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు |
05:15 | ~/Downloads/firefox/firefox |
05:21 | మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం |
05:25 | ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం. |
05:33 | మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com |
05:40 | Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది. |
05:47 | ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్‌ను వీక్షించగలము. |
05:53 | హెడ్‌లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్‌పై పై క్లిక్ చేద్దాము. |
05:58 | ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు |
06:05 | భవిష్యత్తుట్యుటోరియల్స్ లో, ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం |
06:12 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:16 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
06:19 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
06:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది |
06:29 | ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
06:33 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:39 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
06:44 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
06:51 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది . |
07:02 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు. |