Difference between revisions of "Firefox/C2/Introduction/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
+
{|Border=1
 
+
||Time
 
+
{| border=1
+
|Time
+
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
|00:00
+
||00:00
||Mozilla Firefox కు పరిచయము పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
+
||మొజిల్లా  ఫయర్ ఫాక్స్  ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00:05
+
||00:05
||ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములను నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశముల ను నేర్చుకుంటాము:
 
+
 
|-
 
|-
|00:10
+
||00:10
||Mozilla Firefox అంటే ఏమిటి?
+
|| మొజిల్లా  ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి?
 
+
 
|-
 
|-
|00:12
+
||00:12
||Firefox ఎందుకు?
+
|| ఫయర్ ఫాక్స్ ఎందుకు?
 
+
 
|-
 
|-
|00:14
+
||00:14
||వెర్షన్ లు, సిస్టమ్ లో కావలసినవి, డౌన్ లోడ్ మరియు ఇన్స్టాల్ ఫైర్ ఫాక్స్, వెబ్ సైట్ విజిట్ చేయండి.
+
||వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్  ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక  వెబ్సైట్ను సందర్శించుట.  
 
+
 
|-
 
|-
|00:21
+
||00:21
||Mozilla Firefox లేదా సింప్లీ Firefox ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్
+
||మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్.
 
+
 
|-
 
|-
|00:27
+
||00:27
||అది Ubuntu Linux కొరకు ఒక డీఫాల్ట్ వెబ్ బ్రౌజర్ , ఇంటర్నెట్ కు ఒక విండో గా కూడా సర్వ్ చేస్తుంది.  
+
||ఇది ఉబుంటు  లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల  వ్యవహరిస్తోంది.
 
+
 
|-
 
|-
|00:33
+
||00:33
||అది మిమ్మల్ని ఇంటర్నెట్ వెబ్ పేజ్ లను చూడనిస్తుంది మరియు వెబ్ పేజ్ ల గుండా నావిగేట్ అయ్యేలా చేస్తుంది.  
+
|| ఇది మీకు  ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు  మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|00:39
+
||00:39
||అది Google,Yahoo Search లేదా Bing వంటి సెర్చ్ ఇంజిన్ లను వాడి వెబ్ పేజ్ ల కొరకు కూడా సెర్చ్ చేస్తుంది.
+
||ఇది  గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీల కోసం శోధిస్తుం
 
+
 
|-
 
|-
|00:47
+
||00:47
||ఒక నాన్-ప్రాఫిట్ సంస్థ అయిన Mozilla Foundation లో వాలంటీర్ ప్రోగ్రామర్ల చేత Firefox అభివృద్ధి చేయబడింది.  
+
||ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది.
 
+
 
|-
 
|-
|00:54
+
||00:54
||Mozilla పైన వివరణతో కూడిన సమాచారము కొరకు mozilla.org ను దర్శించండి.
+
||వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి
 
+
 
|-
 
|-
|00:59
+
||00:59
||Windows, Mac OSX, మరియు Linux Operating Systems పైన Firefox పని చేస్తుంది.
+
||ఫయర్ ఫాక్స్, విండోస్, మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది.
 
+
 
|-
 
|-
|01:05
+
||01:05
||Ubuntu కొరకు ఉన్న మరికొన్ని పేరు పొందిన వెబ్ బ్రౌజర్లకు ఉదాహరణలుగా Konqueror, Google Chrome మరియు Opera లు ఉన్నాయి.
+
||ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని  వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్‌కరర్( Konqueror), గూగుల్  క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera).  
 
+
 
|-
 
|-
|01:12
+
||01:12
||ఈ ట్యుటోరియల్ లో మనము I Ubuntu 10.04 కొరకు Firefox version 7.0 ను వాడతాము.
+
||మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్  వెర్షన్ 7.0  ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము
 
+
 
|-
 
|-
|01:20
+
||01:20
||Firefox స్పీడ్, ప్రైవసీ మరియు లేటెస్ట్ టెక్నాలజీ లను ఒక చోటకు తీసుకుని రావడము ద్వారా బ్రౌజింగ్ చక్కగా అయ్యేలా చేస్తుంది.  
+
||ఫయర్ ఫాక్స్ లో  వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్ని మెరుగు పరుస్తాయి.  
 
+
 
|-
 
|-
|01:27
+
||01:27
||అది tabbed windows,built-in spell checking,pop-up blocker,integrated web search,Phishing protection వంటి వివిధ రకముల ఫీచర్లను కలిగి ఉంటుంది.
+
|| దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ  లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి
 
+
 
|-
 
|-
|01:39
+
||01:39
||Firefox rapid rendering of graphics, Improved page loading లతో వేగవంతము అయిన web browsing ను అందిస్తుంది.
+
||ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది.
 
+
 
|-
 
|-
|01:45
+
||01:45
||అది fraudulent websites, spyware and viruses, trojans లేదా ఇతర malware లకు వ్యతిరేకముగా వివిధ రకముల సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఆప్షన్లను కూడా అందిస్తుంది.
+
|| ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను  అందిస్తుంది.
 
+
 
|-
 
|-
|01:56
+
||01:56
||మరియు అది ways of add-ons మరియు యూజర్ల చేత క్రియేట్ చేయబడిన వేల రకముల easy-to-install themes  ద్వారా కష్టమైజేషన్ ను కూడా ఆఫర్ చేస్తుంది.  
+
||ఇది  ఆడ్-ఒన్స్  మరియు వినియోగదారులు  రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా  అనుకూలీకరణ అందిస్తుంది.
 
+
 
|-
 
|-
|02:06
+
||02:06
||Firefox ను Fedora, Ubuntu,Red Hat,Debian మరియు SUSE వంటి లైనెక్స్ OS మీద రన్ చేయడము కొరకు కావలసిన సిస్టమ్ రిక్వైర్మెంట్ లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
+
|| ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్  OS లు ఫయర్ ఫాక్స్  లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి,
 
+
 
|-
 
|-
|02:16
+
||02:16
||Firefox ను  Ubuntu 10.04 పైన రన్ చేయడము కొరకు మీకు ఈ క్రింది లైబ్రరీ లు లేదా పాకేజ్ లు కావాలి.  
+
|| మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్  ను  అమలు చేయడానికి  ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు  అవసరం.
 
+
 
|-
 
|-
|02:24
+
||02:24
||GTK+ 2.10 లేదా హైయ్యర్
+
|| GTK+ 2.10 లేదా ఉన్నత.
 
+
 
|-
 
|-
|02:29
+
||02:29
||GLib 2.12 లేదా హైయ్యర్
+
|| GLib 2.12 లేదా ఉన్నత.
 
+
 
|-
 
|-
|02:32
+
||02:32
||libstdc++ 4.3 లేదా హైయ్యర్
+
||libstdc++ 4.3 లేదా ఉన్నత.
 
+
 
|-
 
|-
|02:37
+
||02:37
||Pango 1.14 లేదా హైయ్యర్
+
||Pango 1.14 లేదా ఉన్నత.
 
+
 
|-
 
|-
|02:40
+
||02:40
||X.Org 1.7 లేదా హైయ్యర్
+
|| X.Org 1.7 లేదా ఉన్నత.
 
+
 
|-
 
|-
|02:44
+
||02:44  
||మరియు హార్డ్ వేర్ Pentium 4 లేదా above, 512MB of RAM 200MB of hard drive space లు అవసరము అవుతాయి.
+
||మరియు సిఫార్సు చేసి హార్డ్వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా  మరియు  200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది.  
 
+
 
|-
 
|-
|02:55
+
||02:55
||సిస్టమ్ రిక్వైర్మెంట్ ల పై పూర్తి సమాచారము కొరకు స్క్రీన్ మీద చూపబడుతున్న Firefox website ను దర్శించండి.
+
||సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్  వెబ్సైట్ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
|03:32
+
||03:02
||ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా mozilla.com వద్ద అధికారిక వెబ్సైట్ ను విజిట్ చేయడము ద్వారా ఇప్పుడు Mozilla Firefox ను డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాము.
+
||ఇప్పుడు తేర పై  చూపిన  mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|03:11
+
||03:11
||ఇక్కడ మనము ఎప్పుడైనా సరే Firefox యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కనుగొనవచ్చును.
+
||ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు
 
+
 
|-
 
|-
|03:15
+
||03:15
||లేదా మరిన్ని ఆప్షన్ల కొరకు మనము క్రింద గ్రీన్ ఏరియా లో ఉన్న ‘All Systems and Languages” లింక్ ను క్లిక్ చేయవచ్చు.
+
||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద  All Systems and Languagesలింక్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
|03:23
+
||03:23
||Mozilla Firefox  ను  70 కంటే ఎక్కువ భాషలలో అందిస్తుంది అని గమనించండి.
+
||మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్  ను అందిస్తోదని గమనించండి.
 
+
 
|-
 
|-
|03:28
+
||03:28
||ఇక్కడ మనము హిందీ లేదా బెంగాలి వంటి వివిధ స్థానిక వెర్షన్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  
+
||ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
+
 
|-
 
|-
|03:33
+
||03:33
||మనము Windows, Mac లేదా Linux వంటి ఆపరేటింగ్ సిస్టమ్ లను కూడా వివిధ ఐకాన్ ల పైన క్లిక్ చేయడము ద్వారా ఎంచుకోవచ్చు.  
+
|| మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని  కూడా ఎంచుకోవచ్చు. విండౌస్ ,మ్యాక్  లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల   పై క్లిక్ చేయడం ద్వారా.
 
+
 
|-
 
|-
|03:42
+
||03:42
||I Ubuntu Linux లో ముందుగా ఫైల్ ను సేవ్ చేయడము కొరకు లోకేషన్ ను ఎంచుకోవాలి (డీఫాల్ట్ గా అది డైరెక్టరీ ను మీరు ఎంచుకున్న మీ Home folder లోకి డౌన్ లోడ్ చేస్తుంది).
+
||ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది).
 
+
 
|-
 
|-
|03:51
+
||03:51
||ఇప్పుడు మీరు “Save File” ఆప్షన్ ను ఎంచుకోండి మరియు పాప్ అప్ విండో లో కనిపిస్తున్న “Ok”  బటన్ పైన క్లిక్ చేయండి.  
+
|| ఇప్పుడు మీరు Save File ఎంపిక  ను ఎంచుకొని  పాప్ అప్ విండో లో కనిపించే Ok బటన్ పై  క్లిక్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
|03:58
+
||03:58
||ఇది Firefox archive ను Home directory క్రింద ఉన్న Downloads directory లో సేవ్ చేస్తుంది.
+
||ఇది ఫయర్ ఫాక్స్  ఆర్కైవ్  లో  హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది  
 
+
 
|-
 
|-
|04:06
+
||04:06
||ఒక Terminal Window ను ఓపెన్ చేయండి మరియు cd ~/Downloads అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా మీ Downloads directory కు వెళ్ళండి.
+
|| ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి  వెళ్ళుటకు ఈ  క్రింది కమాండ్ను టైపు చేయండి : cd ~ /Downloads (సిడి  స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్).
 
+
 
|-
 
|-
|04:17
+
||04:17
||ఇప్పడు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి.
+
|| ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి
 
+
 
|-
 
|-
|04:19
+
||04:19
||డౌన్ లోడ్ చేయబడిన ఫైల్ యొక్క కంటెంట్ ను tar xjf firefox-7.0.1.tar.bz2 అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయండి.
+
||ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా  ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి:  tar space  xjf space firefox hyphen 7.0.1.tar.bz2  
 
+
 
|-
 
|-
|04:35
+
||04:35
||ఇప్పుడు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి.
+
||ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి
 
+
 
|-
 
|-
|04:38
+
||04:38
||ఇది Firefox 7.0. ను రన్ చేయడము కొరకు కావలసిన ఫైల్స్ ను ఎక్స్త్రాక్ట్ చేయడము మొదలు పెడుతుంది.
+
||ఇది ఫయర్ ఫాక్స్  7.0 ను రన్ చేయుటకు అవసరమైన  ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది
 
+
 
|-
 
|-
|04:44
+
||04:44
||Terminal Window లో cd firefox అనే కమాండ్ ను టైప్ చేయడము ద్వారా Firefox directory కు వెళ్ళండి.
+
||ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి  cd firefox
 
+
 
|-
 
|-
|04:52
+
||04:52
||ఇప్పుడు Enter key ను ప్రెస్ చేయండి.
+
||ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి
 
+
 
|-
 
|-
|04:54
+
||04:54
||ఇది మిమ్మల్ని Firefox directory కు తీసుకుని వెళుతుంది.
+
|| ఇది మిమల్ని  ఫయర్  ఫాక్స్  డైరెక్టరీ కి  తీసుకెళుతుంది.
 
+
 
|-
 
|-
|04:58
+
||04:58
||Firefox browser ను లాంచ్ చేయడము కొరకు ./firefox అనే కమాండ్ ను టైప్ చేయండి మరియు ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి. 
+
|| ఫయర్  ఫాక్స్ బ్రౌజర్  ను ప్రారంభించేందుకు,  క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి
 
+
 
|-
 
|-
|05:06
+
||05:06
||మరో మార్గములో చెప్పాలి అంటే మీ కరెంట్ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు ఈ క్రింది కమాండ్ ను వాడి మీరు  Firefox ను లాంచ్ చేయవచ్చు.
+
||ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు
 
+
 
|-
 
|-
|05:15
+
||05:15
||Till the Downloads/firefox/firefox
+
||~/Downloads/firefox/firefox
 
+
 
|-
 
|-
|05:21
+
||05:21
||మనము default homepage ను ఎలా సెట్ అప్ చేయాలో తరువాత చూద్దాము.
+
|| మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం
 
+
 
|-
 
|-
|05:25
+
||05:25
||ప్రస్తుతము ఉదాహరణ కొరకు లేటెస్ట్ న్యూస్ మరియు సమాచారము కలిగి ఉన్న Rediff.com website కు వెళదాము.  
+
||ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం.  
 
+
 
|-
 
|-
|05:33
+
||05:33
||menu bar క్రింద ఉన్న ఎడ్రస్ బార్ లో www.rediff.com అని టైప్ చేయండి.
+
||మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com
 
+
 
|-
 
|-
|05:40
+
||05:40
||Rediff.com హోమ్ పేజ్ website పైన ఉన్న కంటెంట్ డిస్ప్లే చేయబడుతుంది.  
+
||Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
|05:47
+
||05:47
||ఇప్పుడు పేజ్ నుంచి మనము వివిధ పేజీల లోని అంశములను చూడడము కొరకు వివిధ లింక్ లలో నావిగేట్ అవ్వవచ్చు.  
+
|| ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు  ఆ పేజీలలోని కంటెంట్ను వీక్షించగలము.
 
+
 
|-
 
|-
|05:53
+
||05:53
||Headlines tab క్రింద ఉన్న మొదటి లింక్ పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.  
+
||హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము.
 
+
 
|-
 
|-
|05:58
+
||05:58
||మనము Firefox ను ఉపయోగించి వెబ్ సైట్ లను ఇలా విజిట్ చేస్తాము మరియు తరువాత అక్కడి నుంచి వివిధ పేజీలకు నావిగేట్ అవుతాము.
+
||ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు
 
+
 
|-
 
|-
|06:05
+
||06:05
||రాబోయే ట్యుటోరియల్ లలో మనము Firefox interface మరియు వివిధ ఇతర ఫీచర్ల గురించి బాగా నేర్చుకుంటాము.
+
|| భవిష్యత్తుట్యుటోరియల్స్ లో,  ఫయర్ ఫాక్స్  ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం
 
+
 
|-
 
|-
|06:12
+
||06:12
||http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
+
||ఈ క్రింది లింకు  వద్ద  అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
|06:16
+
||06:16
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
 
+
 
|-
 
|-
|06:19
+
||06:19
||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
+
||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
 
+
 
|-
 
|-
|06:24
+
||06:24
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
 
+
 
|-
 
|-
|06:29
+
||06:29
||స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.  
+
||ఆన్లైన్ పరిక్షలలో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|06:33
+
||06:33
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.  
+
||మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
|06:39
+
||06:39
||మరిన్ని వివరముల కొరకు spoken - tutorial . org ను కాంటాక్ట్ చేయడము కొరకు వ్రాయండి.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
+
 
|-
 
|-
|06:44
+
||06:44  
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది  
+
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
+
 
|-
 
|-
|06:51
+
||06:51
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము   http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉన్నది.
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము, spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది .
 
+
 
|-
 
|-
|07:02
+
||07:02
||ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd చేత కంట్రిబ్యూట్ చేయబడినది.
+
||ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు.  
 
+
|-
+
|07:08
+
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 10:46, 28 March 2017

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశముల ను నేర్చుకుంటాము:
00:10 మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి?
00:12 ఫయర్ ఫాక్స్ ఎందుకు?
00:14 వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్సైట్ను సందర్శించుట.
00:21 మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్.
00:27 ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది.
00:33 ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది.
00:39 ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీల కోసం శోధిస్తుం
00:47 ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది.
00:54 వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి
00:59 ఫయర్ ఫాక్స్, విండోస్, మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది.
01:05 ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్‌కరర్( Konqueror), గూగుల్ క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera).
01:12 మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము
01:20 ఫయర్ ఫాక్స్ లో వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్ని మెరుగు పరుస్తాయి.
01:27 దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి
01:39 ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది.
01:45 ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది.
01:56 ఇది ఆడ్-ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది.
02:06 ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి,
02:16 మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం.
02:24 GTK+ 2.10 లేదా ఉన్నత.
02:29 GLib 2.12 లేదా ఉన్నత.
02:32 libstdc++ 4.3 లేదా ఉన్నత.
02:37 Pango 1.14 లేదా ఉన్నత.
02:40 X.Org 1.7 లేదా ఉన్నత.
02:44 మరియు సిఫార్సు చేసి హార్డ్వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది.
02:55 సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్సైట్ను సందర్శించండి.
03:02 ఇప్పుడు తేర పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం.
03:11 ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు
03:15 మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద All Systems and Languagesలింక్ పై క్లిక్ చేద్దాం
03:23 మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి.
03:28 ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
03:33 మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు. విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా.
03:42 ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది).
03:51 ఇప్పుడు మీరు Save File ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే Ok బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:58 ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది
04:06 ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్ను టైపు చేయండి : cd ~ /Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్).
04:17 ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి
04:19 ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి: tar space xjf space firefox hyphen 7.0.1.tar.bz2
04:35 ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి
04:38 ఇది ఫయర్ ఫాక్స్ 7.0 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది
04:44 ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి cd firefox
04:52 ఇప్పుడు ఎంటర్ కీని నొక్కండి
04:54 ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది.
04:58 ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు, క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి
05:06 ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు
05:15 ~/Downloads/firefox/firefox
05:21 మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం
05:25 ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం.
05:33 మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com
05:40 Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
05:47 ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్ను వీక్షించగలము.
05:53 హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము.
05:58 ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు
06:05 భవిష్యత్తుట్యుటోరియల్స్ లో, ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం
06:12 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:16 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
06:19 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
06:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
06:29 ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
06:33 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:39 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
06:44 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:51 ఈ మిషన్ గురించి మరింత సమాచారము, spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది .
07:02 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india