Difference between revisions of "Linux/C2/The-Linux-Environment/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 8: Line 8:
 
|00:07
 
|00:07
 
||ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
 
||ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
|-
+
|-
 
|00:13
 
|00:13
 
||లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
 
||లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
|-
+
|-
 
|00:22
 
|00:22
 
||మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
 
||మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
Line 30: Line 30:
 
|-
 
|-
 
|00:58
 
|00:58
||దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.
+
||దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది.
 
+
|-
+
|00:59
+
||సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది.
+
  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
||షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు:
+
||షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
 
+
ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
+
 
|-
 
|-
 
|01:12
 
|01:12
Line 65: Line 59:
 
|-
 
|-
 
|01:53
 
|01:53
||టెర్మినల్ వద్ద "set space 'vertical-bar' more" అని టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.
+
||టెర్మినల్ వద్ద set space vertical-bar more అని టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 84: Line 78:
 
|-
 
|-
 
|02:38
 
|02:38
||కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి  కమాండ్ env రన్ చేయండి.
+
||కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి  కమాండ్ env రన్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
||టెర్మినల్ వద్ద "env space 'vertical-bar' more" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||టెర్మినల్ వద్ద env space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 124: Line 118:
 
|-
 
|-
 
|03:37
 
|03:37
||SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద "echo space dollar S-H-E-L-L " ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
||SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద echo space dollar S-H-E-L-L ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
  
 
|-
 
|-
Line 144: Line 138:
 
|-
 
|-
 
|04:17
 
|04:17
||దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, "echo space dollar H-O-M-E" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo space dollar H-O-M-E అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|| daniతరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
+
|| దాని తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
  
 
|-
 
|-
 
|04:32
 
|04:32
||ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ లను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
+
||ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
|04:40
+
|04:40
 
||పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం.
 
||పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం.
  
 
|-
 
|-
 
|04:43
 
|04:43
||మరలా, టెర్మినల్ వద్ద "echo space dollar P-A-T-H " అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||మరలా, టెర్మినల్ వద్ద echo space dollar P-A-T-H అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:51
 
|04:51
||నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin  
+
||నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది.
slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది .
+
  
 
|-
 
|-
Line 173: Line 165:
 
|-
 
|-
 
|05:07
 
|05:07
||నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ ను కనుగొనడానికి షెల్  వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
+
||నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ను కనుగొనడానికి షెల్  వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
||మనం మన స్వంత డైరక్టరీని  జాబితాకు జత చేయటం ద్వారా షెల్ లో మన డైరెక్టరీ ని శోధించవచ్చు.
+
||మనం మన స్వంత డైరక్టరీని  జాబితాకు జతచేయడం ద్వారా షెల్లో మన డైరెక్టరీని శోధించవచ్చు.
 
|-
 
|-
 
|05:25
 
|05:25
Line 183: Line 175:
 
|-
 
|-
 
|05:29
 
|05:29
||కాపిటల్ లో "P-A-T-H 'ఈక్వల్-టు' డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||కాపిటల్ లో P-A-T-H ఈక్వల్-టు డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 206: Line 198:
  
 
|-
 
|-
|0 6:24
+
|06:24
||విలువను చూడటానికి "echo space dollar LOGNAME" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||విలువను చూడటానికి echo space dollar LOGNAME అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 223: Line 215:
 
|-
 
|-
 
|06:50
 
|06:50
||మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ >గుర్తు చూడవచ్చు.
+
||మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ > గుర్తు చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 231: Line 223:
 
|-
 
|-
 
|07:05
 
|07:05
||ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి,  టెర్మినల్ వద్ద, "echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి,  టెర్మినల్ వద్ద, echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:20
 
|07:20
|| ప్రాంప్ట్ వద్ద “at the rate” <@> చూపటానికి మన ప్రాధమిక  ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
+
|| ప్రాంప్ట్ వద్ద at the rate <@> చూపటానికి మన ప్రాధమిక  ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|07:28
 
|07:28
||దీని కొరకు  PS1 equal-to  కోట్స్ లోపల “at the rate@ టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.
+
||దీని కొరకు  PS1 equal-to  కోట్స్ లోపల at the rate@  టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 251: Line 243:
 
|-
 
|-
 
|07:56
 
|07:56
||"PS1క్యాపిటల్ లెటర్స్ లో 'equal-to' కోట్స్ లోపలdollar LOGNAME " టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||PS1క్యాపిటల్ లెటర్స్ లో equal-to కోట్స్ లోపల dollar LOGNAME టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 259: Line 251:
 
|-
 
|-
 
|08:16
 
|08:16
||వెనుకకు వెళ్లడానికి  "PS1 'equal-to' dollar  కోట్స్ లోపల  టైప్ చేసి ఎంటర్  
+
||వెనుకకు వెళ్లడానికి  PS1 equal-to dollar  కోట్స్ లోపల  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
నొక్కండి."
+
  
 
|-
 
|-
Line 288: Line 279:
 
|-
 
|-
 
|09:13
 
|09:13
||మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అ మలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం?  
+
||మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అమలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం? మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా?
 
+
మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా?
+
  
 
|-
 
|-
Line 316: Line 305:
 
|-
 
|-
 
|09:52
 
|09:52
||ప్రాంప్ట్ వద్ద "history" అని టైప్ చేయండి.
+
||ప్రాంప్ట్ వద్ద history అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 328: Line 317:
 
|-
 
|-
 
|10:08
 
|10:08
||"history space 10" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||history space 10 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 340: Line 329:
 
|-
 
|-
 
|10:32
 
|10:32
||ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442,
+
||ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది.
+
“echo space dollar path"ను అమలుపరుస్తుంది.
+
  
 
|-
 
|-
Line 354: Line 341:
 
|-
 
|-
 
|11:12
 
|11:12
||మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ  ఉందనుకోండి. "cd space 'tilde' slash testtree" అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
+
||మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ  ఉందనుకోండి. cd space 'tilde' slash testtree అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
  
 
|-
 
|-
 
|11:25
 
|11:25
||cd 'tilde' minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
+
||cd tilde minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
Line 366: Line 353:
 
|-
 
|-
 
|11:41
 
|11:41
||అంటే ఇప్పుడు మనం"cd space minus" అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
+
||అంటే ఇప్పుడు మనంcd space minus అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
  
 
|-
 
|-
Line 390: Line 377:
 
|-
 
|-
 
|12:20
 
|12:20
||" alias space cdMusic 'equal-to' డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music " అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|| alias space cdMusic equal-to డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
  
 
|-
 
|-
Line 402: Line 389:
 
|-
 
|-
 
|12:58
 
|12:58
||ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద "cd space minus" అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
+
||ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద cd space minus అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
  
 
|-
 
|-
Line 413: Line 400:
  
 
|-
 
|-
|13:30
+
|13:30
 
||మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు  ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం.
 
||మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు  ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం.
  
Line 422: Line 409:
 
|-
 
|-
 
|13:45
 
|13:45
||Rm కమాండ్ యొక్క “hyphen i” ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు.
+
||Rm కమాండ్ యొక్క hyphen i ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు.
  
 
|-
 
|-
 
|13:52
 
|13:52
||కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో  “rm space  hyphen i”వంటి aliasను సెట్  చేయవచ్చు.
+
||కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో  rm space  hyphen iవంటి aliasను సెట్  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|14:03
 
|14:03
||ఇప్పుడు మనం “rm”ను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i” రన్ అవుతుంది.
+
||ఇప్పుడు మనం rmను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i రన్ అవుతుంది.
  
 
|-
 
|-

Latest revision as of 18:10, 27 March 2017

Time Narration
00:00 లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
00:13 లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
00:22 మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
00:32 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి.
00:36 లైనక్స్ కేస్ సెన్సిటివ్ మరియు ప్రత్యేకంగా తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి.
00:46 ఆపరేటింగ్ సిస్టమ్ మీతో ఎలా ప్రవర్తిస్తుంది, మీ కమాండ్లకు ఎలా ప్రతిస్పందిస్తుంది, మీ చర్యలను ఎలా వ్యాఖ్యానిస్తుంది మొదలైనవాటిని లైనక్స్ పర్యావరణం నిర్ధారిస్తుంది.
00:55 షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు.
00:58 దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది.
01:04 షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
01:12 పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది.
01:19 షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభ్యమౌతాయి.
01:24 పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియం త్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి.
01:31 అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు.
01:36 అయితే ఈ ట్యుటోరియల్లో, మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం, ముందుగా మనం ఈ షెల్ వేరియబుల్స్ యొక్క విలువను ఎలా చూడవచ్చో చూద్దాం.
01:48 ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం.
01:53 టెర్మినల్ వద్ద set space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:00 మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు,
02:04 ఉదాహరణకు: HOME ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ను చూసి దానికి ఇవ్వబడిన విలువను కూడా గమనించండి.
02:15 జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి.
02:21 వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పు ట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది.
02:38 కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి.
02:45 టెర్మినల్ వద్ద env space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:52 ఉదాహరణకు, slash bin slash bash విలువను కలిగిన SHELL వేరియబుల్ను గమనించండి.
03:00 మరలా, జాబితా నుండి బయటకు రావడానికి మీరు q నొక్కవచ్చు.
03:07 ఇప్పుడు మనం లైనక్స్లో మరింత ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కొన్నిటిని చర్చిద్దాం.
03:11 ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం.
03:15 విభిన్న్ షెల్స్ కొద్దిగా భిన్నమైన మార్గాలలో మార్పుచేయబడ్డాయి.
03:19 వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని ఎలా భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి.
03:30 ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్.
03:35 అది ప్రస్తుత షెల్ యొక్క పేరును భద్రపరుస్తుంది.
03:37 SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద echo space dollar S-H-E-L-L ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:55 ఇక్కడ slash bin slash bash అనేది మనం ప్రస్తుతం పనిచేస్తున్న షెల్.
04:02 తరువాతి వేరియబుల్ HOME.
04:05 మనం లైనక్స్లోకి ప్రవేశించినపుడు, అది సాధారణంగా మనల్ని యూజర్ పేరు మీద ఉన్న డైరక్టరీలో ఉంచుతుంది.
04:11 ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది.
04:17 దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo space dollar H-O-M-E అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
04:29 దాని తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
04:32 ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
04:40 పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం.
04:43 మరలా, టెర్మినల్ వద్ద echo space dollar P-A-T-H అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:51 నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది.
05:04 ఇది ఒక సిస్టమ్ నుండి మరొకదానికి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
05:07 నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ను కనుగొనడానికి షెల్ వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
05:18 మనం మన స్వంత డైరక్టరీని జాబితాకు జతచేయడం ద్వారా షెల్లో మన డైరెక్టరీని శోధించవచ్చు.
05:25 మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి.
05:29 కాపిటల్ లో P-A-T-H ఈక్వల్-టు డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:54 ఇప్పుడు మనం PATH విలువను echo చేసినట్లయితే,
06:04 మనకు కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది.
06:10 ఇప్పుడు డైరెక్టరీ ఇక్కడ ఉంది చూడండి.
06:16 మరొక ఆసక్తికరమైన వేరియబుల్ LOGNAME.
06:20 అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది.
06:24 విలువను చూడటానికి echo space dollar LOGNAME అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:35 మనం టెర్మినల్ను తెరచినపుడు డాలర్ గుర్తు కనిపిస్తుంది, ఇదే మనం అన్ని కమాండ్లను ఎంటర్ చేసే ప్రాంప్ట్.
06:42 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస.
06:47 ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది.
06:50 మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ > గుర్తు చూడవచ్చు.
07:00 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS2 ప్రాతినిధ్యం వహించే ద్వితీయ ప్రాంప్ట్ వరుస.
07:05 ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:20 ప్రాంప్ట్ వద్ద at the rate <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
07:28 దీని కొరకు PS1 equal-to కోట్స్ లోపల at the rate@ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:41 ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు.
07:50 మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ పేరును ప్రదర్శించుకోవచ్చు.
07:56 PS1క్యాపిటల్ లెటర్స్ లో equal-to కోట్స్ లోపల dollar LOGNAME టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:12 ఇప్పుడు నా యూజర్నేమ్ నా ప్రాంప్ట్ ఒకటే.
08:16 వెనుకకు వెళ్లడానికి PS1 equal-to dollar కోట్స్ లోపల టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:28 చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం.
08:32 అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే విస్తారీస్తయని గుర్తుంచుకోండి.
08:37 ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి జోడించాము.
08:40 మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే,
09:00 మన మార్పులు ఇప్పుడు ఉనికిలో లేవని చూసి మనం ఆశ్చర్యపోతాం.
09:05 మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో నేర్చుకుందాం.
09:13 మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అమలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం? మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా?
09:22 అవసరం లేదు, దానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి.
09:26 ముందు, సాధారణంగా మీరు మీ కీబోర్డ్ లోని అప్ కీని నొక్కితే అది మీరు టైప్ చేసిన చివరి కమాండ్ను చూపుతుంది.
09:33 నొక్కి పట్టి ఉంచితే అది ఇదివరకు వాడిన అన్నికమాండ్లను స్క్రోల్ చేస్తుంది.
09:37 వెనుకుకు వెళ్లడానికి డౌన్ కీ నొక్కండి.
09:42 అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.

హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం.

09:52 ప్రాంప్ట్ వద్ద history అని టైప్ చేయండి.
09:58 ఎంటర్ నొక్కండి, గతంలో అమలుపరచిన కమాండ్ల జాబితాను చూడండి.
10:04 మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి.
10:08 history space 10 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:20 ఈ జాబితాలో, గతంలో అమలుపరచిన ప్రతి కమాండ్కు ఒక సంఖ్య కేటాయించబడిందని గమనించండి.
10:27 ఒక ప్రత్యేక కమాండ్ను తిరిగి ఇవ్వాలంటే.
10:32 ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది.
10:51 మీరు మరలా చివరి కమాండ్ను అమలుచేయాలంటే, ఆశ్చర్యార్ధకాన్ని రెండుసార్లు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:03 మనం చూడబోయే తరువాతి విషయం టిల్డ సబ్స్టిట్యూషన్ గా పిలువబడుతుంది. tilda(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్
11:12 మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. cd space 'tilde' slash testtree అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
11:25 cd tilde minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
11:35 ప్రస్తుతం మనం testtree డైరక్టరీలో ఉన్నాం, మనం చివరగా చూసిన డైరక్టరీ హోమ్ డైరక్టరీ.
11:41 అంటే ఇప్పుడు మనంcd space minus అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
11:47 దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్నితిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది.
11:55 మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్.
11:59 అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు.
12:04 ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును.
12:11 మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందనుకొందాం, మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు.
12:20 alias space cdMusic equal-to డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
12:47 మీరు ఈ డైరక్టరీకి వెళ్లాలనుకున్న ప్రతిసారీ cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే సరిపోతుంది.
12:55 చూడండి,ఇప్పుడు మనం మ్యూజిక్ డైరక్టరీలో ఉన్నాం.
12:58 ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద cd space minus అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
13:08 aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
13:20 ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది.
13:30 మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం.
13:38 మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది.
13:45 Rm కమాండ్ యొక్క hyphen i ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు.
13:52 కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో rm space hyphen iవంటి aliasను సెట్ చేయవచ్చు.
14:03 ఇప్పుడు మనం rmను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i రన్ అవుతుంది.
14:13 టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడగా, టెస్ట్ 2ను తొలగించే ముందు సిస్టమ్ అడగటాన్ని మనం చూసాం.
14:20 ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు.
14:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
14:28 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
14:36 దీనిపై మరింత సమాచారం మా వెబ్సైట్ నుండి లభిస్తుంది.
14:39 ఈ ట్యుటోరియల్ ను తెలుగులో కి అనువదించింది శ్రీహర్ష.
14:42 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు .

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india