Difference between revisions of "Linux/C2/File-Attributes/Telugu"
From Script | Spoken-Tutorial
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | ||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు | + | ||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
|00:05 | |00:05 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | ||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా | + | ||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించాలి. |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | || ఫైల్ అట్రిబ్యూట్ అనేది | + | || ఫైల్ అట్రిబ్యూట్ అనేది కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా. |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. | ||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. | ||
|- | |- | ||
− | |00:45 | + | |00:45 |
− | ||c- | + | ||c-hown కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. |
− | ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. | + | |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | ||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్ | + | ||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | ||మనం chown కమాండ్తో క్రింది ఎంపికలను | + | ||మనం chown కమాండ్తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | ||-R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. | + | ||-R: ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | ||-c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి | + | ||-c: ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | ||-f : ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా | + | ||-f: ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా chown నివారిస్తుంది. |
|- | |- | ||
|1:37 | |1:37 | ||
− | ||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం | + | ||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | ||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ | + | ||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కుదామ్. |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | ||ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. | + | ||ఇప్పుడు $ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | || | + | ||testchown ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | ||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా | + | ||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | ||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి | + | ||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:44 | |02:44 | ||
Line 59: | Line 58: | ||
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | ||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం | + | ||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | ||$ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | + | ||$ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. test_chown డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | ||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి | + | ||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | ||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ | + | ||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chownఅనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|03:44 | |03:44 | ||
Line 74: | Line 73: | ||
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | ||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. | + | ||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|04:06 . | |04:06 . | ||
Line 82: | Line 79: | ||
|- | |- | ||
|04:13 | |04:13 | ||
− | ||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు | + | ||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్. మనం chmod కమాండ్తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | ||-c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి | + | ||-c: మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారాన్ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | ||-f : chmod మార్చలేని ఫైళ్ల గురించి | + | ||-f: chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు. |
|- | |- | ||
|4:41 | |4:41 | ||
− | ||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి | + | ||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి. |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | ||r | + | ||r- రీడ్ w- రైట్ x- ఎగ్జిక్యూట్ s- సెట్ యూజర్ (లేదా గ్రూప్) ID. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
Line 100: | Line 97: | ||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | ||మొదటి అంకె యజమాని | + | ||మొదటి అంకె యజమాని అనుమతి, రెండవ అంకె గ్రూప్ అనుమతి, మూడవ అంకె ఇతరుల అనుమతి సూచిస్తాయి. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | ||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్ | + | ||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | ||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. | + | ||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం. |
− | టెర్మినల్‌కు | + | |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | ||ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను | + | ||ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | ||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | ||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | + | ||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | ||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి | + | ||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి. గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడం చూడవచ్చు. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | ||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | || ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | || ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | || పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ | + | || పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇచ్చిందని గమనించవచ్చు. |
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | ||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only | + | ||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతి ఇవ్వడానికి, $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | ||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | ||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు | + | ||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | || | + | ||అనుమతి అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతి ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతి కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి. |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | ||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | |08:00 $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి | + | |08:00 |
+ | ||$ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | ||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి, $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | ||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి . | + | ||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | ||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు | + | ||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | ||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write | + | ||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతి ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|09:10 | |09:10 | ||
− | ||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|09:23 | |09:23 | ||
− | ||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి | + | ||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచడం చూడవచ్చు. |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | ||అందరికి write | + | ||అందరికి write అనుమతి తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | ||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి | + | ||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|09:55 | |09:55 | ||
− | ||అందరికీ write అనుమతి తొలగిపొవడం | + | ||అందరికీ write అనుమతి తొలగిపొవడం ఇక్కడ చూడవచ్చు. |
|- | |- | ||
||10:02 | ||10:02 | ||
− | ||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది . | + | ||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
|10:10 | |10:10 | ||
− | ||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/ | + | ||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/groupలో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | || ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ | + | || ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు. |
|- | |- | ||
|10:26 | |10:26 | ||
− | ||chgrp కమాండ్ | + | ||chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files. |
|- | |- | ||
|10:36 | |10:36 | ||
− | ||టెర్మినల్‌కు | + | ||టెర్మినల్‌కు వెళ్దాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి | + | |
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | ||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ | + | ||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతి ఉందని చూడవచ్చు. |
|- | |- | ||
|11:03 | |11:03 | ||
− | ||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి | + | ||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి. |
|- | |- | ||
|11:20 | |11:20 | ||
Line 200: | Line 196: | ||
|- | |- | ||
|11:27 | |11:27 | ||
− | ||$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి | + | ||$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|11:38 | |11:38 | ||
− | ||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు | + | ||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
|11:46 | |11:46 | ||
Line 212: | Line 208: | ||
|- | |- | ||
|11:57 | |11:57 | ||
− | ||అన్ని | + | ||అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. |
|- | |- | ||
|12:00 | |12:00 | ||
− | ||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం | + | ||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది. |
|- | |- | ||
|12:12 | |12:12 | ||
− | ||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i | + | ||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|12:19 | |12:19 | ||
− | ||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి | + | ||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|12:29 | |12:29 | ||
Line 227: | Line 223: | ||
|- | |- | ||
|12:35 | |12:35 | ||
− | ||ఐనోడ్‌లు | + | ||ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి. |
|- | |- | ||
|12:41 | |12:41 | ||
− | ||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి . | + | ||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది. |
|- | |- | ||
|12:52 | |12:52 | ||
− | ||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | + | ||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్. |
|- | |- | ||
|12:57 | |12:57 | ||
Line 239: | Line 235: | ||
|- | |- | ||
|13:06 | |13:06 | ||
− | ||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం | + | ||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం. |
|- | |- | ||
|13:10 | |13:10 | ||
− | ||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. | + | ||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
− | ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి | + | |
|- | |- | ||
|13:25 | |13:25 | ||
Line 249: | Line 244: | ||
|- | |- | ||
|13:41 | |13:41 | ||
− | ||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్ | + | ||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్. |
|- | |- | ||
|13:54 | |13:54 | ||
− | ||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. | + | ||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి యొక్క సూచికను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
|14:07 | |14:07 | ||
− | ||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్ | + | ||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్. |
|- | |- | ||
|14:12 | |14:12 | ||
− | ||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు} | + | ||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}. |
|- | |- | ||
|14:19 | |14:19 | ||
− | ||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం | + | ||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
|- | |- | ||
|14:25 | |14:25 | ||
− | ||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి | + | ||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి. |
|- | |- | ||
|14:40 | |14:40 | ||
− | ||ఎంటర్ నొక్కండి | + | ||ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|14:43 | |14:43 | ||
− | ||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి, | + | ||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|15:01 | |15:01 | ||
− | ||ఎంటర్ నొక్కండి | + | ||ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|15:03 | |15:03 | ||
Line 284: | Line 277: | ||
|- | |- | ||
|15:26 | |15:26 | ||
− | ||ఇంకా మనం | + | ||ఇంకా మనం ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. |
|- | |- | ||
|15:31 | |15:31 | ||
− | ||ఇంతటితో | + | ||ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
|- | |- | ||
|15:35 | |15:35 | ||
Line 293: | Line 286: | ||
|- | |- | ||
|15:44 | |15:44 | ||
− | |||
||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. | ||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. | ||
|- | |- | ||
|15:50 | |15:50 | ||
− | || ఈ | + | || ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 17:41, 27 March 2017
Time | Narration |
00:00 | లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి. |
00:18 | test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించాలి. |
00:25 | ఫైల్ అట్రిబ్యూట్ అనేది కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా. |
00:33 | ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది. |
00:45 | c-hown కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు. |
01:00 | chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్. |
01:13 | మనం chown కమాండ్తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
01:18 | -R: ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి. |
01:28 | -c: ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి. |
01:33 | -f: ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా chown నివారిస్తుంది. |
1:37 | ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
01:40 | టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కుదామ్. |
01:56 | ఇప్పుడు $ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
02:11 | testchown ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
02:18 | ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:36 | sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి. |
02:44 | ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు. |
03:03 | ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం. |
03:07 | $ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. test_chown డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు. |
03:21 | డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి. |
03:26 | $ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chownఅనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:44 | అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి. |
03:49 | మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు. |
04:06 . | ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది. |
04:13 | chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్. మనం chmod కమాండ్తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు. |
04:29 | -c: మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారాన్ని ముద్రిస్తుంది. |
04:34 | -f: chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు. |
4:41 | ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి. |
04:44 | r- రీడ్ w- రైట్ x- ఎగ్జిక్యూట్ s- సెట్ యూజర్ (లేదా గ్రూప్) ID. |
04:54 | ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు. |
05:00 | మొదటి అంకె యజమాని అనుమతి, రెండవ అంకె గ్రూప్ అనుమతి, మూడవ అంకె ఇతరుల అనుమతి సూచిస్తాయి. |
05:09 | క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్. |
05:20 | ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం. |
05:30 | ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. |
05:36 | ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:49 | $ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి. |
06:01 | ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి. గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడం చూడవచ్చు. |
06:15 | ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:26 | ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:35 | పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇచ్చిందని గమనించవచ్చు. |
06:52 | ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతి ఇవ్వడానికి, $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:08 | $ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:19 | ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు. |
07:30 | అనుమతి అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతి ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతి కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి. |
07:44 | $ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:00 | $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి. |
08:09 | ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి, $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:27 | ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:40 | ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు. |
08:50 | ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతి ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:10 | $ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:23 | ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచడం చూడవచ్చు. |
09:30 | అందరికి write అనుమతి తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
09:45 | ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
09:55 | అందరికీ write అనుమతి తొలగిపొవడం ఇక్కడ చూడవచ్చు. |
10:02 | ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది. |
10:10 | ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/groupలో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది. |
10:20 | ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు. |
10:26 | chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files. |
10:36 | టెర్మినల్‌కు వెళ్దాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:57 | ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతి ఉందని చూడవచ్చు. |
11:03 | గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి. |
11:20 | ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. |
11:27 | $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:38 | ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు. |
11:46 | ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య. |
11:51 | ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది. |
11:57 | అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి. |
12:00 | ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది. |
12:12 | ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ను ఉపయోగించవచ్చు. |
12:19 | $ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
12:29 | ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య. |
12:35 | ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి. |
12:41 | హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది. |
12:52 | హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్. |
12:57 | ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్. |
13:06 | ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం. |
13:10 | స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
13:25 | రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
13:41 | ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్. |
13:54 | సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి యొక్క సూచికను కలిగి ఉంటుంది. |
14:07 | సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్. |
14:12 | ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}. |
14:19 | ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. |
14:25 | సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి. |
14:40 | ఎంటర్ నొక్కండి. |
14:43 | ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి. |
15:01 | ఎంటర్ నొక్కండి. |
15:03 | ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు. |
15:16 | ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం. |
15:26 | ఇంకా మనం ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం. |
15:31 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
15:35 | స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
15:44 | దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది. |
15:50 | ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |