Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-2/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||రెండవ భాగమునకు స్వాగతం. ఇక్కడ నేను మీ "login dot php" పేజ్‌ను…') |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
|0:00 | |0:00 | ||
− | ||రెండవ భాగమునకు స్వాగతం. ఇక్కడ నేను మీ | + | ||రెండవ భాగమునకు స్వాగతం. ఇక్కడ నేను మీ login dot php పేజ్‌ను డేటాబేస్కు కనెక్ట్ చేయుట కొరకు ఎలా ఎడిట్ చేయాలో మరియు డేటాబేస్‌లో ఉన్న వాటితో పోల్చి మన యూజర్ నేం మరియు పాస్‌వర్డ్‌లను ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. |
|- | |- | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
|0:36 | |0:36 | ||
− | ||మీరు ఇంతకు ముందు | + | ||మీరు ఇంతకు ముందు mysql లేక ఏదైనా స్ట్రక్చర్ చేయబడిన లాంగ్వేజ్ ఉపయోగించినట్లైతే, మీరు ఒక డేటాబేస్‌ను query చేయగలరని మీకు తెలిసి ఉంటుంది. |
|- | |- | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
|0:46 | |0:46 | ||
− | ||ఇక్కడ మనము | + | ||ఇక్కడ మనము SELECT అని అంటాము. నిజానికి మనము SELECT * అని అంటాము, ఎందుకంటే మనకు ID, యూజర్ నేం మరియు పాస్వర్డ్ కావాలి. |
|- | |- | ||
|0:54 | |0:54 | ||
− | ||మనకు ID అవసరమని నేను అనుకోను కాని డేటా అంతా సేకరించేలా | + | ||మనకు ID అవసరమని నేను అనుకోను కాని డేటా అంతా సేకరించేలా SELECT * అవసరము. |
|- | |- | ||
|0:59 | |0:59 | ||
− | || | + | ||SELECT * FROM మనము దీనిని users అని అన్నామని నేను అనుకుంటున్నాను. నన్ను నిర్ధారించుకోనివ్వండి. |
|- | |- | ||
|1:04 | |1:04 | ||
− | ||అవును, యూజర్స్. కాబట్టి | + | ||అవును, యూజర్స్. కాబట్టి SELECT * users అని అనండి మరియు ఇక్కడ మనము WHERE username అని అంటాము. ఇది దీని పేరు. |
|- | |- | ||
|1:20 | |1:20 | ||
− | ||మరియు టైప్ చేయబడిన | + | ||మరియు టైప్ చేయబడిన username WHERE username equals కు సమానము. |
|- | |- | ||
|1:30 | |1:30 | ||
− | ||ఒకవేళ | + | ||ఒకవేళ username లేకపోతే, మనము This user doesn't exist అని చెప్పే ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి. |
|- | |- | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
|1:53 | |1:53 | ||
− | ||మనము numrows equals mysql_num_rows | + | ||మనము numrows equals mysql_num_rows అని అంటాము మరియు బ్రాకెట్లలో మన query పేరు ఉంచుతాము. ఇది నేను query ఫంక్షన్లో స్టోర్ చేసిన వేరియబుల్. |
|- | |- | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|2:26 | |2:26 | ||
− | ||అది నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. దీనిని నేను తరువాత టెస్ట్ చేస్తాను. మనము యూజర్ నేం | + | ||అది నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. దీనిని నేను తరువాత టెస్ట్ చేస్తాను. మనము యూజర్ నేం Kyle అని మరియు పాస్వర్డ్ 123 అని అందాము. |
|- | |- | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
|2:53 | |2:53 | ||
− | ||మనకు | + | ||మనకు Alex మరియు Kyle లభించాయి. |
|- | |- | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
|3:22 | |3:22 | ||
− | ||కాని ఒకవేళ నేను SELECT where the username equals my username | + | ||కాని ఒకవేళ నేను SELECT where the username equals my username అంటే, మనము నా username ఉన్న దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము మరియు అది రో 1లో ఉంది. |
|- | |- | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
|3:47 | |3:47 | ||
− | ||దీని ఉద్దేశ్యము ఏమిటంటే, | + | ||దీని ఉద్దేశ్యము ఏమిటంటే, if num_rows is equal to zero అని మనము అనవచ్చు, సారీ if my num_rows doesn’t equal zero అప్పుడు మనము చేయవలసిన కోడ్ ఎక్సిక్యూట్ చేయవచ్చు. ఇది మనము లాగిన్ అగుటకు అవసరము. |
|- | |- | ||
|4.01 | |4.01 | ||
− | ||లేకపోతే సారీ | + | ||లేకపోతే సారీ else మనము else die అని echo చేయవలసి ఉంటుంది. మనము That user doesn’t exist అని మెసేజ్ చూపిస్తాము. |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
|4:29 | |4:29 | ||
− | ||లేకపోతే, మనము die మరియు | + | ||లేకపోతే, మనము die మరియు that username doesn’t exist అని అంటాము |
|- | |- | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
|4:57 | |4:57 | ||
− | ||మరియు .............. మన | + | ||మరియు .............. మన echo num_rows ను తొలగించుదాము. |
|- | |- | ||
|5:05 | |5:05 | ||
− | ||సరే, మన మెయిన్ పేజ్‌కు వెనక్కు వెళ్దాము మరియు | + | ||సరే, మన మెయిన్ పేజ్‌కు వెనక్కు వెళ్దాము మరియు Alex మరియు abc తో లాగిన్ అవుదాము.ఈ సమయములో పాస్వర్డ్ ముఖ్యమైనది కాదు. |
|- | |- | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
|5:21 | |5:21 | ||
− | || | + | ||That user doesn't exist! ఎందుకంటే, Billy కు సమానమైన యూజర్ నేంతో రిటర్న్ అయిన రోస్ లేవు. |
|- | |- | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
|5:31 | |5:31 | ||
− | ||కాబట్టి | + | ||కాబట్టి Alex మరియు నా పాస్వర్డ్ abc |
|- | |- | ||
Line 218: | Line 218: | ||
|- | |- | ||
|5:46 | |5:46 | ||
− | ||సారి ఫంక్షన్ కాదు, నేను ఒక లూప్ ఉపయోగిస్తాను మరియు అది ఒక | + | ||సారి ఫంక్షన్ కాదు, నేను ఒక లూప్ ఉపయోగిస్తాను మరియు అది ఒక while లూప్ |
|- | |- | ||
|5:52 | |5:52 | ||
− | ||ఇక్కడ నేను ఒక వేరియబుల్ పేరు టైప్ చేస్తాను. నేను దానిని | + | ||ఇక్కడ నేను ఒక వేరియబుల్ పేరు టైప్ చేస్తాను. నేను దానిని row అని అంటాను మరియు అది mysql కు సమానము. mysql ఒక రో ను ఒక ఆర్రే లాగా వెతుకుతుంది. సరేనా? |
|- | |- | ||
|6:11 | |6:11 | ||
− | ||కాబట్టి నేను ఇలా అంటాను | + | ||కాబట్టి నేను ఇలా అంటాను mysqul_fetch_assoc |
|- | |- | ||
Line 234: | Line 234: | ||
|- | |- | ||
|6:28 | |6:28 | ||
− | ||మనము ఇక్కడి నుండి ప్రతి కాలం డేటాను వెతుకుతున్నాము మరియు దానిని | + | ||మనము ఇక్కడి నుండి ప్రతి కాలం డేటాను వెతుకుతున్నాము మరియు దానిని row అనే ఒక ఆర్రేలో వేస్తున్నాము. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
|- | |- | ||
|6:45 | |6:45 | ||
− | ||నేను db username అంటాను. ఇది నేను డేటాబేస్ నుండి తీసుకునే username. ఇది | + | ||నేను db username అంటాను. ఇది నేను డేటాబేస్ నుండి తీసుకునే username. ఇది row కు సమానము మరియు ఇది username అనే రో పేరు. |
|- | |- | ||
Line 262: | Line 262: | ||
|- | |- | ||
|7:20 | |7:20 | ||
− | ||కాబట్టి డేటాబేస్ యూజర్ నేం | + | ||కాబట్టి డేటాబేస్ యూజర్ నేం row అవుతుంది మరియు ఇది మన query పై ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్న ఒక ఆర్రే. |
|- | |- | ||
|7:26 | |7:26 | ||
− | ||తరువాత మనము | + | ||తరువాత మనము db password equals row మరియు తరువాత మన పాస్వర్డ్ అని అంటాము. |
|- | |- | ||
Line 274: | Line 274: | ||
|- | |- | ||
|7:43 | |7:43 | ||
− | ||కాదు, నిజానికి మనము ఎర్రర్స్ లోనికి వెళ్ళాలని అనుకుంటే తప్ప మన | + | ||కాదు, నిజానికి మనము ఎర్రర్స్ లోనికి వెళ్ళాలని అనుకుంటే తప్ప మన db username మరియు పాస్వర్డ్లలోని కంటెంట్లను echo చేయనవసరము లేదు. |
|- | |- | ||
Line 286: | Line 286: | ||
|- | |- | ||
|8:00 | |8:00 | ||
− | ||if | + | ||if స్టేట్మెంట్ ఉపయోగించి ఇది చేయుట చాలా సులభము. |
|- | |- | ||
Line 298: | Line 298: | ||
|- | |- | ||
|8:22 | |8:22 | ||
− | ||ఒకే లైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్లు తొలగిస్తాను. కాబట్టి | + | ||ఒకే లైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్లు తొలగిస్తాను. కాబట్టి Incorrect password! అని echo చేయి. దానిని అలానే వదిలివేయండి. |
|- | |- | ||
|8:34 | |8:34 | ||
− | ||ఇక్కడ మనము | + | ||ఇక్కడ మనము You're in! అని echo చేస్తాము. |
|- | |- | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
|8:46 | |8:46 | ||
− | ||నేను ముందుగా | + | ||నేను ముందుగా Alex అని అంటాను మరియు ఒక తప్పు పాస్వర్డ్ వేస్తాను. Incorrect password! అని వస్తుంది |
|- | |- | ||
|8:51 | |8:51 | ||
− | ||మరియు ఇప్పుడు నేను | + | ||మరియు ఇప్పుడు నేను abc పాస్‌వర్డ్‌గా వేస్తాను మరియు You're in! అని వస్తుంది |
|- | |- | ||
Line 326: | Line 326: | ||
|- | |- | ||
|9:04 | |9:04 | ||
− | ||మనము ఒక యూజర్ నేం మరియు ఒక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు | + | ||మనము ఒక యూజర్ నేం మరియు ఒక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు Incorrect password అనే ఒక మెసేజ్ వస్తుంది. |
|- | |- | ||
|9:11 | |9:11 | ||
− | ||మనము సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు | + | ||మనము సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు You're in అనే మెసేజ్ వస్తుంది. |
|- | |- | ||
|9:13 | |9:13 | ||
− | ||మరియు ఒకవేళ మనము కనిపించని ఒక యూజర్ నేం ఎంటర్ చేస్తే, మనకు | + | ||మరియు ఒకవేళ మనము కనిపించని ఒక యూజర్ నేం ఎంటర్ చేస్తే, మనకు user doesn't exist అనే ఒక మెసేజ్ వస్తుంది. |
|- | |- |
Latest revision as of 12:58, 27 March 2017
Time | Narration |
0:00 | రెండవ భాగమునకు స్వాగతం. ఇక్కడ నేను మీ login dot php పేజ్‌ను డేటాబేస్కు కనెక్ట్ చేయుట కొరకు ఎలా ఎడిట్ చేయాలో మరియు డేటాబేస్‌లో ఉన్న వాటితో పోల్చి మన యూజర్ నేం మరియు పాస్‌వర్డ్‌లను ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. |
0:14 | ఇప్పుడు మనము ఇదివరకే మన డేటాబేస్కు కనెక్ట్ అయి ఉన్నాము. |
0:18 | దీనిని రిఫ్రెష్ చేసి, నా యూజర్ నేం మరియు పాస్‌వర్డ్‌లను తిరిగి పంపడము వలన ఏ విధమైన తప్పులు లేవని నిర్ధారించుకోవచ్చు. |
0:24 | అంటే ఇక్కడ ఈ ఎర్రర్ లాంటిది. |
0:25 | మరియు మనము డేటాను టైప్ చేయకపోతే మనకు ఒక ఎర్రర్ వస్తుందని చూసాము. |
0:28 | ఇప్పుడు, ముందుగా నేను ఒక query సెట్ చేస్తాను. |
0:36 | మీరు ఇంతకు ముందు mysql లేక ఏదైనా స్ట్రక్చర్ చేయబడిన లాంగ్వేజ్ ఉపయోగించినట్లైతే, మీరు ఒక డేటాబేస్‌ను query చేయగలరని మీకు తెలిసి ఉంటుంది. |
0:43 | Microsoft Access దీనిని కలిగి ఉందని అనుకుంటాను. |
0:46 | ఇక్కడ మనము SELECT అని అంటాము. నిజానికి మనము SELECT * అని అంటాము, ఎందుకంటే మనకు ID, యూజర్ నేం మరియు పాస్వర్డ్ కావాలి. |
0:54 | మనకు ID అవసరమని నేను అనుకోను కాని డేటా అంతా సేకరించేలా SELECT * అవసరము. |
0:59 | SELECT * FROM మనము దీనిని users అని అన్నామని నేను అనుకుంటున్నాను. నన్ను నిర్ధారించుకోనివ్వండి. |
1:04 | అవును, యూజర్స్. కాబట్టి SELECT * users అని అనండి మరియు ఇక్కడ మనము WHERE username అని అంటాము. ఇది దీని పేరు. |
1:20 | మరియు టైప్ చేయబడిన username WHERE username equals కు సమానము. |
1:30 | ఒకవేళ username లేకపోతే, మనము This user doesn't exist అని చెప్పే ఏదైనా ఎర్రర్ మెసేజ్ చూపించాలి. |
1:37 | కాబట్టి మనము ఏమి చేద్దామంటే, మనము మరొక ఫంక్షన్, mysql num rows అనే ఒక mysql ఫంక్షన్ వంటిది ఉపయోగిద్దాము. |
1:46 | ఇది మీరు డేటాబేస్కు ఇచ్చిన query నుండి రిట్రీవ్ చేయబడిన rows సంఖ్యను లెక్కిస్తుంది. |
1:53 | మనము numrows equals mysql_num_rows అని అంటాము మరియు బ్రాకెట్లలో మన query పేరు ఉంచుతాము. ఇది నేను query ఫంక్షన్లో స్టోర్ చేసిన వేరియబుల్. |
2.08 | మనము rows సంఖ్యను echo చేస్తే, మనకు 1 row ఉంది కాబట్టి మనకు 1 లభించాలి. ఇది నేను మీకు రుజువు చేస్తాను మరియు నా కొరకు టెస్ట్ చేస్తాను. |
2.16 | నేను ఇన్సర్ట్ పై క్లిక్ చేసి మరొక రో డేటాను చేరుస్తాను. ఉదాహరణకు - మరొక username మరియు మరొక పాస్వర్డ్. |
2:26 | అది నేను ఇప్పుడు ప్రయత్నిస్తాను. దీనిని నేను తరువాత టెస్ట్ చేస్తాను. మనము యూజర్ నేం Kyle అని మరియు పాస్వర్డ్ 123 అని అందాము. |
2:38 | సరే, మనము దానిని ప్రయత్నిద్దాము. ఒక క్షణము ఆగండి. నేను ఎక్కడ ఉన్నాను? ఆ! మనము ఇక్కడ ఉన్నాము. |
2:53 | మనకు Alex మరియు Kyle లభించాయి. |
2:55 | id లు ఆటోమాటిక్‌గా పెరిగాయని మనము చూడవచ్చు. |
2:58 | ఇక్కడ మన పాస్వర్డ్స్ రెండింటినీ మరియు 2 usernames లను చూడవచ్చు. |
3:02 | ఇప్పుడు మనము దీనిని రిఫ్రెష్ చేద్దాము మరియు మనకు ఏమి లభిస్తుందో చూద్దాము. |
3.06: | సరే. ఇది చెక్ యొక్క పూర్తి భాగము. |
3:10 | ఇది 1 రిటర్న్ చేయుటకు కారణము ఒకవేళ నేను ప్రతి యూజర్‌ను ఎంచుకొని తరువాత row లెక్కించి ఉంటే, దీని విలువ పెరిగి ఉండేది. |
3:18 | ఇక్కడ వెనక్కు వెళ్ళండి మరియు రిఫ్రెష్ చేయండి. 2 రోలు ఉన్నాయి కాబట్టి మనకు విలువ 2 అని వస్తుంది. |
3:22 | కాని ఒకవేళ నేను SELECT where the username equals my username అంటే, మనము నా username ఉన్న దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము మరియు అది రో 1లో ఉంది. |
3:34 | సాధారణంగా ఒక వెబ్సైట్లో, మీకు డ్యూప్లికేట్ username ఉండదు. |
3:40 | ఇప్పుడు మనకు ఇది వచ్చింది, మరి ఎన్ని రోలు ఉన్నయో కనుగొనుటకు ఉద్దేశ్యము ఏమిటి? |
3:47 | దీని ఉద్దేశ్యము ఏమిటంటే, if num_rows is equal to zero అని మనము అనవచ్చు, సారీ if my num_rows doesn’t equal zero అప్పుడు మనము చేయవలసిన కోడ్ ఎక్సిక్యూట్ చేయవచ్చు. ఇది మనము లాగిన్ అగుటకు అవసరము. |
4.01 | లేకపోతే సారీ else మనము else die అని echo చేయవలసి ఉంటుంది. మనము That user doesn’t exist అని మెసేజ్ చూపిస్తాము. |
4:16: | కాబట్టి మనము చేస్తున్నది ఏమిటంటే, మనము యూజర్ నేం అందించిన చోట ఒక రో రిటర్న్ అయ్యిందని మనము చెక్ చేస్తున్నాము. |
4:25 | మరియు అది సున్నాను సమానము కాకుంటే, మనము లాగిన్ అగుటకు కోడ్ ఎక్సిక్యూట్ చేయవచ్చు. |
4:29 | లేకపోతే, మనము die మరియు that username doesn’t exist అని అంటాము |
4:33 | ఇది దీనికి సమానము 1,2,3,4 మరియు ఇలా |
4:38 | సారి ఇది దీనికి సమానము... |
4:40 | అది సున్నాకు సమానము కాకుంటే, వేరొక దానికి సమానము కావాలి. |
4:44 | మరియు ఒకవేళ అది వేరొకదానికి సమానము అయితే, అప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ ఎక్సిక్యూట్ అవుతుంది. |
4:47 | కాబట్టి ఒకవేళ అది 0 కు సమానము అయితే, ఎటువంటి ఫలితము రిటర్న్ కాదు అని అర్థము. |
4:52 | నేను దీనిని తిరిగి పంపుతాను. మనము వెనక్కు వెళ్దాము. |
4:57 | మరియు .............. మన echo num_rows ను తొలగించుదాము. |
5:05 | సరే, మన మెయిన్ పేజ్‌కు వెనక్కు వెళ్దాము మరియు Alex మరియు abc తో లాగిన్ అవుదాము.ఈ సమయములో పాస్వర్డ్ ముఖ్యమైనది కాదు. |
5:13 | ఎటువంటి ఎర్రర్లు రిటర్న్ కాలేదు కాబట్టి ఏమీ జరగలేదు. |
5:15 | ఇప్పుడు నేను Billy అనే ఉదాహరణ ఉపయోగిస్తాను మరియు పాస్వర్డ్ టైప్ చేస్తాను మరియు login పై క్లిక్ చేస్తాను. |
5:21 | That user doesn't exist! ఎందుకంటే, Billy కు సమానమైన యూజర్ నేంతో రిటర్న్ అయిన రోస్ లేవు. |
5:26 | కాబట్టి అది పనిచేస్తోందని మనము చూడవచ్చు. |
5:28 | నేను నా అసలైన పనికి వెళ్తాను. |
5:31 | కాబట్టి Alex మరియు నా పాస్వర్డ్ abc |
5:37 | ఇప్పుడు లాగిన్ అగుటకు కోడ్ |
5:39 | లాగిన్ అగుటకు, మనము ఒక పాస్వర్డ్ చెక్ చేయాలి. |
5:42 | కాబట్టి, ఒక పాస్వర్డ్ తెచ్చుకొనుటకు, నేను ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాను. |
5:46 | సారి ఫంక్షన్ కాదు, నేను ఒక లూప్ ఉపయోగిస్తాను మరియు అది ఒక while లూప్ |
5:52 | ఇక్కడ నేను ఒక వేరియబుల్ పేరు టైప్ చేస్తాను. నేను దానిని row అని అంటాను మరియు అది mysql కు సమానము. mysql ఒక రో ను ఒక ఆర్రే లాగా వెతుకుతుంది. సరేనా? |
6:11 | కాబట్టి నేను ఇలా అంటాను mysqul_fetch_assoc |
6:22 | ఇది నా query అవుతుంది. కాబట్టి అక్కడ నా query ఉంది. |
6:28 | మనము ఇక్కడి నుండి ప్రతి కాలం డేటాను వెతుకుతున్నాము మరియు దానిని row అనే ఒక ఆర్రేలో వేస్తున్నాము. |
6:40 | కాబట్టి, while లూప్‌తో, మనకు బ్రాకెట్లు ఉంటాయి మరియు మనము కొన్ని వేరియబుల్స్ సెట్ చేద్దాము. |
6:45 | నేను db username అంటాను. ఇది నేను డేటాబేస్ నుండి తీసుకునే username. ఇది row కు సమానము మరియు ఇది username అనే రో పేరు. |
6:55 | కాబట్టి ఇక్కడ రో పేరును చూడవచ్చు. |
6:59 | ఇది డేటా యొక్క ఆర్రే అయితే, అప్పుడు ఇవి id, username మరియు పాస్వర్డ్ అవుతాయి. |
7:06 | మనము 0,1,2 ఉపయోగించడము లేదు. కాని అది పనిచేస్తుందని నాకు నమ్మకము లేదు. |
7:10 | ఇప్పుడు నేను దానిని సులభంగా ఉంచుతాను మరియు మనము నేరుగా మన కాలం యొక్క పేరు రిఫరెన్స్ ఇద్దాము. |
7:20 | కాబట్టి డేటాబేస్ యూజర్ నేం row అవుతుంది మరియు ఇది మన query పై ఈ ఫంక్షన్ ఉపయోగిస్తున్న ఒక ఆర్రే. |
7:26 | తరువాత మనము db password equals row మరియు తరువాత మన పాస్వర్డ్ అని అంటాము. |
7:38 | దీని తరువాత మనము echo చేయవచ్చు. |
7:43 | కాదు, నిజానికి మనము ఎర్రర్స్ లోనికి వెళ్ళాలని అనుకుంటే తప్ప మన db username మరియు పాస్వర్డ్లలోని కంటెంట్లను echo చేయనవసరము లేదు. |
7:49 | అవి ఏమిటో మనకు ఇదివరకే తెలుసు. మనము వాటిని డేటాబేస్‌లో చూసాము. |
7:51 | ఇప్పుడు మనము ఒక చెక్ చేద్దాము. కాబట్టి అవి మ్యాచ్ అవుతాయా అని చెక్ చేద్దాము. |
8:00 | if స్టేట్మెంట్ ఉపయోగించి ఇది చేయుట చాలా సులభము. |
8:04 | ఒకవేళ మన username మరియు db username సమానమైతే, మన పాస్వర్డ్ మరియు db పాస్వర్డ్ సమానమైతే, మనము దానిని సరైనది అని అంటాము. |
8:19 | లేకపోతే, అది సరైనది కాదు అని అంటాము |
8:22 | ఒకే లైన్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్లు తొలగిస్తాను. కాబట్టి Incorrect password! అని echo చేయి. దానిని అలానే వదిలివేయండి. |
8:34 | ఇక్కడ మనము You're in! అని echo చేస్తాము. |
8:41 | వీడియో యొక్క ఈ భాగము ముగించే ముందు నేను దీనిని టెస్ట్ చేస్తాను. |
8:46 | నేను ముందుగా Alex అని అంటాను మరియు ఒక తప్పు పాస్వర్డ్ వేస్తాను. Incorrect password! అని వస్తుంది |
8:51 | మరియు ఇప్పుడు నేను abc పాస్‌వర్డ్‌గా వేస్తాను మరియు You're in! అని వస్తుంది |
8:55 | మనము మన యూజర్ నేం చెక్ చేసాము మరియు అది ఉంది. |
8:58 | మన ఫీల్డ్స్ ఉన్నాయని మనము చెక్ చేసాము కాబట్టి దయచేసి మీ యూజర్ నేం మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. |
9:04 | మనము ఒక యూజర్ నేం మరియు ఒక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు Incorrect password అనే ఒక మెసేజ్ వస్తుంది. |
9:11 | మనము సరైన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే, మనకు You're in అనే మెసేజ్ వస్తుంది. |
9:13 | మరియు ఒకవేళ మనము కనిపించని ఒక యూజర్ నేం ఎంటర్ చేస్తే, మనకు user doesn't exist అనే ఒక మెసేజ్ వస్తుంది. |
9:24 | సరే, తరువాతి భాగములో కలుద్దాము మరియు మీ సెషన్లను మరియు మీ లాగ్ అవుట్ పేజ్‌ను ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఉంటాను! |
9:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి |