Difference between revisions of "JChemPaint/C3/Properties-of-JChemPaint/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{|border=1 | {|border=1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |అందరికీ నమస్కారం. | + | |అందరికీ నమస్కారం. జె కెమ్ పెయింట్ ప్రాపర్టీస్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్ |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | R-గ్రూప్ క్వరీ ఏర్పాటు నేర్చుకుంటాం. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను, |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | | + | | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | 'జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210 |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | జావా వర్షన్ 7. |
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | ఈ ట్యుటోరియల్ అనుసరించటానికి మీకు జె కెమ్ పెయింట్ | + | | ఈ ట్యుటోరియల్ అనుసరించటానికి మీకు జె కెమ్ పెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | |జె కెమ్ పెయింట్ యొక్క విండో కి వెళ్దాం. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | |మనము | + | |మనము డెస్క్టాప్ పైన .జార్ ఫైలుని సేవ్ చేశామని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | | + | | కంట్రోల్ + ఆల్ట్ మరియు టి లను ఏకకాలం లో నొక్కి టెర్మినల్ తెరవండి. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | జావా స్పేస్ – జార్ స్పేస్ ./ జె కెమ్ పెయింట్ -3.3-1210. జార్ అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | |జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | |పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ తో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | దిగువన ఉన్న | + | | దిగువన ఉన్న టూల్ బార్ కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్ ల బటన్లు చూపిస్తుంది. |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | Enter an element symbol via keyboard మరియు |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | | Select new drawing symbol from periodic table. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | Select new drawing symbol from periodic table బటన్ ను ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |అంతర్నిర్మిత | + | |అంతర్నిర్మిత Periodic Table తో బాటు Choose an element విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | ఇక్కడ, మనం | + | | ఇక్కడ, మనం పీరియాడిక్ టేబుల్ అఫ్ ఎలెమెంట్స్ అనే టెక్స్ట్ కలిగిన ఒక బాక్స్ ని చూడవచ్చు. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | ఇది ఒక | + | | ఇది ఒక ఇన్ఫర్మేషన్-బాక్స్. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | | ఉదాహరణకు: నేను కర్సర్ ను | + | | ఉదాహరణకు: నేను కర్సర్ ను ఆక్సిజన్ పైన ఉంచుతున్నాను. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | ఆక్సిజన్ గురించి వివరాలు ఇన్ఫర్మేషన్-బాక్స్ లో ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |విండోను మూసివేయటానికి | + | |విండోను మూసివేయటానికి క్లోజ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | |Enter an element symbol via keyboard బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | ప్యానెల్పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | | | + | | ఎంటర్ ఎలిమెంట్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | ఉదాహరణకు: నేను | + | | ఉదాహరణకు: నేను Xenon కోసం Xe అని టైప్ చేస్తున్నాను. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | | ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | Xenon యొక్క సింబల్ (Xe) ప్యానల్ పై ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Xenondifluoride (XeF2), యొక్క నిర్మాణాన్ని డ్రా చేద్దాం. |
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | |ఎడిట్మెను కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్ చెక్ బాక్స్ చెక్ చేయబడితే, దానిని ఆన్ చెక్ చేయండి. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | ప్రిఫరెన్సెస్ విండోను మూసివేయటానికి ఓకే పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | ఫ్లోరిన్(F) బటన్ పై క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | Xenon ఆటమ్ పై కర్సర్ ని కదిలించండి. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | |లెఫ్ట్ మౌస్ బటన్ ను క్లిక్ చేసి నొక్కి పట్టుకోండి. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | ఇప్పుడు, రెండు | + | | ఇప్పుడు, రెండు Xenon-Fluoride బంధాలు డ్రా చేయటానికి డ్రాగ్ చేయండి. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | ఇప్పుడు, నేను | + | | ఇప్పుడు, నేను Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ గురించి వివరిస్తాను. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | Xenon ఆటమ్ పైకి కర్సర్ ని కదిపి, దానిపై రైట్ -క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | ఇక్కడ, నేను | + | | ఇక్కడ, నేను ఐసోటోప్స్, చేంజ్ ఎలిమెంట్ మరియు మాలిక్యులర్ ప్రాపర్టీస్ గురించి వివరిస్తాను. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | మొదటగా, | + | | మొదటగా,ఐసోటోప్స్ కు వెళ్దాం. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | తర్వాత, నేను కర్సర్ ను | + | | తర్వాత, నేను కర్సర్ ను చేంజ్ ఎలిమెంట్ పైకి తరలిస్తాను. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | నేను | + | | నేను ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ను ఎంచుకుంటాను. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | | ఆల్కలీ ఎర్త్ మెటల్స్ జాబితా తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | జాబితా నుండి | + | | జాబితా నుండి కాల్షియం (Ca) ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | మనం | + | | మనం జినాన్ ఎలిమెంట్, కాల్షియమ్ తో భర్తీ కావటం చూస్తాము. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | ఇప్పుడు, మనం | + | | ఇప్పుడు, మనం మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక కు వెళ్దాం. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | కాల్షియమ్ పై రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | కాల్షియమ్ యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | ప్రాపర్టీస్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | కాంపౌండ్ యొక్క పేరు ను | + | | కాంపౌండ్ యొక్క పేరు ను కాల్షియమ్ ఫ్లోరైడ్ గా టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | టూల్ -బార్ పై | + | | టూల్ -బార్ పై సేవ్ బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | సేవ్ డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | ఫైల్ పేరు ని | + | | ఫైల్ పేరు ని కాల్షియమ్-ఫ్లోరైడ్ గా టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
Line 232: | Line 232: | ||
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | ప్రొపీన్ మరియు క్లోరిన్ మాలిక్యూల్స్ ఇక్కడ రియాక్టెంట్స్, ప్రోడక్ట్ 1,2–డై క్లోరో ప్రొపేన్. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | ఎడమ వైపు టూల్ బార్ లో | + | | ఎడమ వైపు టూల్ బార్ లో రియాక్షన్ ఏరో బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | పైన ఉన్నటూల్ బార్ లో | + | | పైన ఉన్నటూల్ బార్ లో రీ లేఔట్ ది స్ట్రక్చర్స్ బటన్ పై క్లిక్ చేస్తే నిర్మాణాలు సరిగా సర్దుకుంటాయి. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | ఇప్పుడు నేను | + | | ఇప్పుడు నేను R-గ్రూప్ క్వరీ ని ఎలా సెట్ చేయాలో చర్చిస్తాను. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | | + | | R-గ్రూప్ క్వరీ అంటే ఏమిటి? |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | R-గ్రూప్ క్వరీ, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్స్ కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
Line 265: | Line 265: | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | ఒక కొత్త విండోను తెరవడానికి | + | | ఒక కొత్త విండోను తెరవడానికి క్రీయేట్ ఏ న్యూ ఫైల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | | డ్రా ఏ చైన్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | మూడు కార్బన్ అణువుల తో ఒక కార్బన్ గొలుసు డ్రా చేయటానికి | + | | మూడు కార్బన్ అణువుల తో ఒక కార్బన్ గొలుసు డ్రా చేయటానికి ప్యానల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | కార్బన్ చైన్ కి అటాచ్ చేయటానికి అవసరమైన సబ్స్టిట్యూయెంట్ ని క్రియేట్ చేద్దాం. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | ఉదాహరణకు, | + | | ఉదాహరణకు, బెంజీన్. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | కుడి పక్క టూల్ బార్ లో | + | | కుడి పక్క టూల్ బార్ లో బెంజీన్ రింగ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
Line 286: | Line 286: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | కార్బన్ చైన్ లో చివరి కార్బన్ ఆటమ్ ను 'R1' గా లేబుల్ చేద్దాం. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | |చివరి | + | |చివరి కార్బన్ ఆటమ్ పై రైట్ -క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | | సూడో ఆటమ్స్ వద్దకు స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | ఒక సబ్-మెనూ తెరుచుకుంటుంది | + | | ఒక సబ్-మెనూ తెరుచుకుంటుంది, 'R1' ఎంచుకోండి. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు కార్బన్ చైన్ ను రూట్ స్ట్రక్చర్ గా నిర్వచించండి. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | రూట్ స్ట్రక్చర్ పై డ్రాగ్ చేస్తూ దాన్ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళిడిఫైన్ ఏజ్ రూట్ స్ట్రక్చర్ నుఎంచుకోండి. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | సబ్స్టిట్యూయెంట్ | + | | సబ్స్టిట్యూయెంట్ నాట్ ఇన్ R- గ్రూప్గా చేర్చబడుతుంది. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | సబ్స్టిట్యూఎoట్ ఎంచుకోండి. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళి డిఫైన్ ఏజ్ సబ్స్టిట్యూఎoట్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | ఒక | + | | ఒక ఇన్పుట్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, R-గ్రూప్ నెంబర్ “1” గా ఎంటర్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
Line 334: | Line 334: | ||
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | రూట్ స్ట్రక్చర్ పై 'R1' సబ్స్టిట్యూఎoట్, అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | అటాచ్ చేయబడిన 'R1' యొక్క సబ్స్టిట్యూఎoట్ | + | | అటాచ్ చేయబడిన 'R1' యొక్క సబ్స్టిట్యూఎoట్ కార్బన్ ఆటమ్ కూడా అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేసి, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్ (R1) ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 08:56 | | 08:56 | ||
− | | | + | | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళి, జనరల్ పోసిబుల్ కాన్ఫిగరేషన్స్ (sdf) ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | సేవ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
Line 352: | Line 352: | ||
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | | | + | | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | టూల్ బార్ లో | + | | టూల్ బార్ లో ఓపెన్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | ఓపెన్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
Line 364: | Line 364: | ||
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | | + | | డెస్క్టాప్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | ఓపెన్ ని క్లిక్ చేయండి, ఇపుడు సేవ్ చేయబడిన "r-గ్రూప్" ఫైల్ ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | | | + | | ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | ఒక మెసేజ్ పాప్ అప్ అవుతుంది | + | | ఒక మెసేజ్ పాప్ అప్ అవుతుంది, ఓకే క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | r-గ్రూప్ క్వరీ స్ట్రక్చర్ తో ఒక కొత్త ఫైల్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | నిర్మాణాన్ని సరిగా చేయటానికి టూల్ బార్ పై ఉన్న | + | | నిర్మాణాన్ని సరిగా చేయటానికి టూల్ బార్ పై ఉన్న రీలేఅవుట్ ది స్ట్రక్చర్ బటన్ ను క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | | + | | రూట్ స్ట్రక్చర్ అటాచ్ చేయబడిన R-గ్రూప్ సబ్స్టిటుఎంట్ బెంజీన్ తో జత కలిసి చూపించబడుతుంది. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
Line 388: | Line 388: | ||
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి | + | | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | | + | | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
Line 397: | Line 397: | ||
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | R-గ్రూప్ క్వరీ ని సెట్ చేయడం. |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
Line 409: | Line 409: | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | ఈ వీడియో | + | | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
Line 415: | Line 415: | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది, | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది, ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. |
|- | |- | ||
| 10:39 | | 10:39 |
Latest revision as of 12:39, 27 March 2017
Time | Narration |
00:01 | అందరికీ నమస్కారం. జె కెమ్ పెయింట్ ప్రాపర్టీస్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:09 | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్ |
00:11 | ఒక రియాక్షన్ డ్రా చేయడం మరియు |
00:12 | R-గ్రూప్ క్వరీ ఏర్పాటు నేర్చుకుంటాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను, |
00:19 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 |
00:23 | 'జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210 |
00:29 | జావా వర్షన్ 7. |
00:31 | ఈ ట్యుటోరియల్ అనుసరించటానికి మీకు జె కెమ్ పెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి. |
00:39 | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ ని సందర్శించండి. |
00:44 | జె కెమ్ పెయింట్ యొక్క విండో కి వెళ్దాం. |
00:48 | మనము డెస్క్టాప్ పైన .జార్ ఫైలుని సేవ్ చేశామని గుర్తుంచుకోండి. |
00:54 | కంట్రోల్ + ఆల్ట్ మరియు టి లను ఏకకాలం లో నొక్కి టెర్మినల్ తెరవండి. |
01:00 | సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
01:06 | జావా స్పేస్ – జార్ స్పేస్ ./ జె కెమ్ పెయింట్ -3.3-1210. జార్ అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
01:21 | జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
01:24 | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ తో ప్రారంభిద్దాం. |
01:28 | దిగువన ఉన్న టూల్ బార్ కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్ ల బటన్లు చూపిస్తుంది. |
01:35 | టూల్ బార్ కుడి వైపున రెండు అదనపు బటన్లు కలిగి ఉంది. |
01:40 | Enter an element symbol via keyboard మరియు |
01:44 | Select new drawing symbol from periodic table. |
01:48 | Select new drawing symbol from periodic table బటన్ ను ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి. |
01:55 | అంతర్నిర్మిత Periodic Table తో బాటు Choose an element విండో తెరుచుకుంటుంది. |
02:01 | ఇక్కడ, మనం పీరియాడిక్ టేబుల్ అఫ్ ఎలెమెంట్స్ అనే టెక్స్ట్ కలిగిన ఒక బాక్స్ ని చూడవచ్చు. |
02:06 | ఇది ఒక ఇన్ఫర్మేషన్-బాక్స్. |
02:11 | ఇన్ఫర్మేషన్-బాక్స్ ఎంపిక చేస్తే ఎలిమెంట్ యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది. |
02:16 | ఉదాహరణకు: నేను కర్సర్ ను ఆక్సిజన్ పైన ఉంచుతున్నాను. |
02:21 | ఆక్సిజన్ గురించి వివరాలు ఇన్ఫర్మేషన్-బాక్స్ లో ప్రదర్శించబడతాయి. |
02:26 | అదే విధంగా, వివిధ ఎలిమెంట్స్ వివరాలు మనము ఇన్ఫర్మేషన్-బాక్స్ లో చూడవచ్చు. |
02:34 | విండోను మూసివేయటానికి క్లోజ్ పై క్లిక్ చేయండి. |
02:38 | Enter an element symbol via keyboard బటన్ పై క్లిక్ చేయండి. |
02:42 | ప్యానెల్పై క్లిక్ చేయండి. |
02:45 | ఎంటర్ ఎలిమెంట్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది. |
02:48 | మనము ఎలిమెంట్ యొక్క సింబల్ ని టెక్స్ట్-బాక్స్ లో టైప్ చేయవచ్చు. |
02:53 | ఉదాహరణకు: నేను Xenon కోసం Xe అని టైప్ చేస్తున్నాను. |
02:58 | ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
03:02 | Xenon యొక్క సింబల్ (Xe) ప్యానల్ పై ప్రదర్శించబడుతుంది. |
03:08 | ఇప్పుడు, Xenondifluoride (XeF2), యొక్క నిర్మాణాన్ని డ్రా చేద్దాం. |
03:14 | ఎడిట్మెను కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి. |
03:20 | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
03:23 | ఒకవేళ షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్ చెక్ బాక్స్ చెక్ చేయబడితే, దానిని ఆన్ చెక్ చేయండి. |
03:29 | ప్రిఫరెన్సెస్ విండోను మూసివేయటానికి ఓకే పై క్లిక్ చేయండి. |
03:33 | ఫ్లోరిన్(F) బటన్ పై క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:39 | Xenon ఆటమ్ పై కర్సర్ ని కదిలించండి. |
03:42 | ఒక చిన్న నీలం సర్కిల్ దానిపై కనిపిస్తుంది, గమనించండి. |
03:46 | లెఫ్ట్ మౌస్ బటన్ ను క్లిక్ చేసి నొక్కి పట్టుకోండి. |
03:50 | ఇప్పుడు, రెండు Xenon-Fluoride బంధాలు డ్రా చేయటానికి డ్రాగ్ చేయండి. |
03:56 | ఇప్పుడు, నేను Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ గురించి వివరిస్తాను. |
04:02 | Xenon ఆటమ్ పైకి కర్సర్ ని కదిపి, దానిపై రైట్ -క్లిక్ చేయండి. |
04:07 | Xenon యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
04:11 | ఇక్కడ, నేను ఐసోటోప్స్, చేంజ్ ఎలిమెంట్ మరియు మాలిక్యులర్ ప్రాపర్టీస్ గురించి వివరిస్తాను. |
04:18 | మొదటగా,ఐసోటోప్స్ కు వెళ్దాం. |
04:21 | జినాన్ యొక్క ఐసోటోప్స్ జాబితా తో ఒక సబ్ మెనూ తెరుచుకుంటుంది. |
04:26 | తర్వాత, నేను కర్సర్ ను చేంజ్ ఎలిమెంట్ పైకి తరలిస్తాను. |
04:30 | ఎలెమెంట్స్ యొక్క వివిధ వర్గాలతో ఒక సబ్- మెనూ తెరుచుకుంటుంది. |
04:36 | నేను వివిధ వర్గాల కోసం స్క్రోల్ చేస్తున్నాను. |
04:40 | నేను ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ను ఎంచుకుంటాను. |
04:44 | ఆల్కలీ ఎర్త్ మెటల్స్ జాబితా తెరుచుకుంటుంది. |
04:48 | జాబితా నుండి కాల్షియం (Ca) ను ఎంచుకోండి. |
04:52 | మనం జినాన్ ఎలిమెంట్, కాల్షియమ్ తో భర్తీ కావటం చూస్తాము. |
04:57 | ఇప్పుడు, మనం మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక కు వెళ్దాం. |
05:01 | కాల్షియమ్ పై రైట్-క్లిక్ చేయండి. |
05:04 | కాల్షియమ్ యొక్క ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
05:08 | మాలిక్యూలర్ ప్రాపర్టీస్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:11 | ప్రాపర్టీస్ టెక్స్ట్-బాక్స్ తెరుచుకుంటుంది. |
05:14 | కాంపౌండ్ యొక్క పేరు ను కాల్షియమ్ ఫ్లోరైడ్ గా టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
05:20 | కాంపౌండ్ పేరు నిర్మాణం క్రింద ప్రదర్శించబడుతుంది. |
05:24 | ఇప్పుడు ఫైలు సేవ్ చేద్దాం. |
05:26 | టూల్ -బార్ పై సేవ్ బటన్ క్లిక్ చేయండి. |
05:30 | సేవ్ డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
05:32 | ఫైల్ పేరు ని కాల్షియమ్-ఫ్లోరైడ్ గా టైప్ చేయండి. |
05:36 | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:39 | తర్వాత, మనం ఒక రియాక్షన్ ని ఎలా క్రీయేట్ చేయాలో తెలుసుకుందాం. |
05:42 | ఒక రియాక్షన్ ను డ్రా చేయటానికి, అవసరమైన నిర్మాణాలను మనం డ్రా చేయవలసి ఉంటుంది. |
05:48 | నేను అవసరమైన నిర్మాణాలతో ఒక కొత్త విండో ను తెరిచాను. |
05:52 | ప్రొపీన్ మరియు క్లోరిన్ మాలిక్యూల్స్ ఇక్కడ రియాక్టెంట్స్, ప్రోడక్ట్ 1,2–డై క్లోరో ప్రొపేన్. |
06:01 | ఎడమ వైపు టూల్ బార్ లో రియాక్షన్ ఏరో బటన్ పై క్లిక్ చేయండి. |
06:06 | రియాక్టెంట్ లు మరియు, ప్రోడక్ట్ మధ్య క్లిక్ చేయండి. |
06:10 | రియాక్షన్ రూపొందించబడింది. |
06:13 | ఇప్పుడు మనం రియాక్షన్ లో నిర్మాణాలను సరిగ్గా సర్దుబాటు చేద్దాం. |
06:18 | పైన ఉన్నటూల్ బార్ లో రీ లేఔట్ ది స్ట్రక్చర్స్ బటన్ పై క్లిక్ చేస్తే నిర్మాణాలు సరిగా సర్దుకుంటాయి. |
06:27 | ఇప్పుడు నేను R-గ్రూప్ క్వరీ ని ఎలా సెట్ చేయాలో చర్చిస్తాను. |
06:31 | R-గ్రూప్ క్వరీ అంటే ఏమిటి? |
06:35 | R-గ్రూప్ క్వరీ, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్స్ కలిగి ఉంటుంది. |
06:41 | ఇది, అదే రూట్ స్ట్రక్చర్ పై సబ్స్టిట్యూషన్ ని ప్రాతినిధ్యం చేస్తుంది. |
06:45 | ఇది ఒకటి లేదా ఎక్కువ సబ్స్టిట్యూఎoట్స్ తో భిన్నంగా ఉండే డెరివేటివ్స్ ని ఇస్తుంది. |
06:53 | ఒక కొత్త విండోను తెరవడానికి క్రీయేట్ ఏ న్యూ ఫైల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. |
07:01 | డ్రా ఏ చైన్ బటన్ పై క్లిక్ చేయండి. |
07:03 | మూడు కార్బన్ అణువుల తో ఒక కార్బన్ గొలుసు డ్రా చేయటానికి ప్యానల్ పై క్లిక్ చేయండి. |
07:09 | కార్బన్ చైన్ కి అటాచ్ చేయటానికి అవసరమైన సబ్స్టిట్యూయెంట్ ని క్రియేట్ చేద్దాం. |
07:14 | ఉదాహరణకు, బెంజీన్. |
07:17 | కుడి పక్క టూల్ బార్ లో బెంజీన్ రింగ్ పై క్లిక్ చేయండి. |
07:22 | ప్యానెల్ పై క్లిక్ చేయండి. |
07:24 | కార్బన్ చైన్ లో చివరి కార్బన్ ఆటమ్ ను 'R1' గా లేబుల్ చేద్దాం. |
07:31 | చివరి కార్బన్ ఆటమ్ పై రైట్ -క్లిక్ చేయండి. |
07:35 | ఆటమ్ పాప్ అప్ మెనూ తెరుచుకుంటుంది. |
07:38 | సూడో ఆటమ్స్ వద్దకు స్క్రోల్ చేయండి. |
07:42 | ఒక సబ్-మెనూ తెరుచుకుంటుంది, 'R1' ఎంచుకోండి. |
07:45 | ఇప్పుడు కార్బన్ చైన్ ను రూట్ స్ట్రక్చర్ గా నిర్వచించండి. |
07:50 | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి. |
07:53 | రూట్ స్ట్రక్చర్ పై డ్రాగ్ చేస్తూ దాన్ని ఎంచుకోండి. |
07:57 | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళిడిఫైన్ ఏజ్ రూట్ స్ట్రక్చర్ నుఎంచుకోండి. |
08:04 | సబ్స్టిట్యూయెంట్ నాట్ ఇన్ R- గ్రూప్గా చేర్చబడుతుంది. |
08:10 | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేయండి. |
08:13 | సబ్స్టిట్యూఎoట్ ఎంచుకోండి. |
08:16 | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళి డిఫైన్ ఏజ్ సబ్స్టిట్యూఎoట్ ను ఎంచుకోండి. |
08:22 | ఒక ఇన్పుట్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
08:24 | ఇక్కడ, R-గ్రూప్ నెంబర్ “1” గా ఎంటర్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
08:30 | ఆ సబ్స్టిట్యూఎoట్ ‘R1’ గా నెంబర్ చేయబడుతుంది. |
08:34 | రూట్ స్ట్రక్చర్ పై 'R1' సబ్స్టిట్యూఎoట్, అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది |
08:41 | అటాచ్ చేయబడిన 'R1' యొక్క సబ్స్టిట్యూఎoట్ కార్బన్ ఆటమ్ కూడా అస్టరిస్క్ (*) తో మార్క్ చేయబడుతుంది. |
08:49 | సెలక్షన్ బటన్ పై క్లిక్ చేసి, రూట్ స్ట్రక్చర్ మరియు సబ్స్టిట్యూఎoట్ (R1) ను ఎంచుకోండి. |
08:56 | R-గ్రూప్స్ మెనూ కి వెళ్ళి, జనరల్ పోసిబుల్ కాన్ఫిగరేషన్స్ (sdf) ఎంచుకోండి. |
09:03 | సేవ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
09:06 | ఫైల్ పేరును "r-గ్రూప్" గా టైప్ చేసి, డెస్క్టాప్ ను లొకేషన్ గా ఎంచుకోండి. |
09:12 | సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
09:15 | టూల్ బార్ లో ఓపెన్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
09:19 | ఓపెన్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
09:22 | “ఫైల్స్ అఫ్ టైప్” లో, “అల్ ఫైల్స్” ని ఎంచుకోండి. |
09:27 | డెస్క్టాప్ పై క్లిక్ చేయండి. |
09:29 | ఓపెన్ ని క్లిక్ చేయండి, ఇపుడు సేవ్ చేయబడిన "r-గ్రూప్" ఫైల్ ని ఎంచుకోండి. |
09:34 | ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. |
09:37 | ఒక మెసేజ్ పాప్ అప్ అవుతుంది, ఓకే క్లిక్ చేయండి. |
09:41 | r-గ్రూప్ క్వరీ స్ట్రక్చర్ తో ఒక కొత్త ఫైల్ తెరుచుకుంటుంది. |
09:46 | నిర్మాణాన్ని సరిగా చేయటానికి టూల్ బార్ పై ఉన్న రీలేఅవుట్ ది స్ట్రక్చర్ బటన్ ను క్లిక్ చేయాలి. |
09:54 | రూట్ స్ట్రక్చర్ అటాచ్ చేయబడిన R-గ్రూప్ సబ్స్టిటుఎంట్ బెంజీన్ తో జత కలిసి చూపించబడుతుంది. |
10:02 | సారాంశం చూద్దాం. |
10:04 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
10:06 | పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ |
10:09 | ఒక రియాక్షన్ డ్రా చేయడం |
10:11 | R-గ్రూప్ క్వరీ ని సెట్ చేయడం. |
10:14 | అసైన్మెంట్ గా |
10:16 | వివిధ పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ అన్వేషించoడి. |
10:19 | మీకు నచ్చిన ఒక రియాక్షన్ ని గీయండి. |
10:24 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
10:28 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:33 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది, ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:39 | దయచేసి వ్రాయండి. |
10:42 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
10:49 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:55 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది, ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |