Difference between revisions of "PHP-and-MySQL/C4/Cookies-Part-2/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ …')
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0:00
+
|00:00
 
|తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో, కుకీకి ఎక్స్‌పైరి  డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము.
 
|0:13
+
|00:13
 
|ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
 
|ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
 
|-
 
|-
|0:18
+
|00:18
 
|మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం.
 
|మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం.
 
|-
 
|-
|0:28
+
|00:28
|ఇది చేయడానికి మనం "isset" అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము.
+
|ఇది చేయడానికి మనం isset అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము.
 
|-
 
|-
|0:32
+
|00:32
 
|ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది.  
 
|ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది.  
 
|-
 
|-
|0:37
+
|00:37
 
|ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్‌స్కోర్ చేస్తాను.
 
|ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్‌స్కోర్ చేస్తాను.
 
|-
 
|-
|0:42
+
|00:42
|తర్వాత నేను ఇక్కడ ''name'' పెడతాను.
+
|తర్వాత నేను ఇక్కడ name పెడతాను.
 
|-
 
|-
|0:46
+
|00:46
 
|కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను -  
 
|కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను -  
 
|-
 
|-
|0:49
+
|00:49
|ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం "Cookie is set".   
+
|ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం Cookie is set.   
 
|-
 
|-
|0:57
+
|00:57
|లేక పోతే మనము యూజర్‌తో "Cookie is not set" అంటాము.
+
|లేక పోతే మనము యూజర్‌తో Cookie is not set అంటాము.
 
|-
 
|-
|1:01
+
|01:01
|నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు "Cookie is set" అనే మెసేజ్ వస్తుంది.  
+
|నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు Cookie is set అనే మెసేజ్ వస్తుంది.  
 
|-
 
|-
|1:11
+
|01:11
|ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset' చేయాలో బోధిస్తాను.
+
|ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను.
 
|-
 
|-
|1:14
+
|01:14
|కనుక మనమిక్కడ అందాము - మన if' స్టేట్‌మెంట్ ముందు, నేను నా కుకీని అన్‌సెట్ చేయదలచుకున్నాను.
+
|కనుక మనమిక్కడ అందాము - మన if స్టేట్‌మెంట్ ముందు, నేను నా కుకీని అన్‌సెట్ చేయదలచుకున్నాను.
 
|-
 
|-
|1:20
+
|01:20
|కనుక కుకీ అన్‌సెట్ చేయండి.  
+
|కనుక కుకీ అన్‌సెట్ చేయండి.కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్‌సెట్ చేస్తాను,
 
|-
 
|-
|1:21
+
|01:25
|కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్‌సెట్ చేస్తాను,
+
|-
+
|1:25
+
 
|ఒకవేళ మీరు దీనిని అన్‌సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్‌సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను
 
|ఒకవేళ మీరు దీనిని అన్‌సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్‌సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను
 
|-
 
|-
|1:31
+
|01:31
 
|కనుక ఈ పేరు కుకీని నేను అన్‌సెట్ చేస్తాను.
 
|కనుక ఈ పేరు కుకీని నేను అన్‌సెట్ చేస్తాను.
 
|-
 
|-
|1:34
+
|01:34
|కనుక అన్‌సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది "setcookie'.  
+
|కనుక అన్‌సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది setcookie.  
 
|-
 
|-
|1:39
+
|01:39
 
|కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము.  
 
|కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము.  
 
|-
 
|-
|1:41
+
|01:41
 
|ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది.  
 
|ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది.  
 
|-
 
|-
|1:45
+
|01:45
 
|మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము.  
 
|మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము.  
 
|-
 
|-
|1:49
+
|01:49
 
|ఇక ఇక్కడ మన ఎక్స్‌పైరీ డేట్.....
 
|ఇక ఇక్కడ మన ఎక్స్‌పైరీ డేట్.....
 
|-
 
|-
|1:51
+
|01:51
|ఇక్కడ నేను ëxp unset"తో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను
+
|ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను
 
|-
 
|-
|1:55
+
|01:55
 
|ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది.
 
|ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది.
 
|-
 
|-
|2:01
+
|02:01
 
|ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది.
 
|ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది.
 
|-
 
|-
|2:05
+
|02:05
 
|ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్‌సెట్ చేస్తున్నాము.
 
|ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్‌సెట్ చేస్తున్నాము.
 
|-
 
|-
|2:13
+
|02:13
|కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా 'no value'కి సెట్ చేయండి.  
+
|కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా no valueకి సెట్ చేయండి.  
 
|-
 
|-
|2:20
+
|02:20
|ఇక ëxp unset" వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్‌సెట్ చేయండి.
+
|ఇక ëxp unset వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్‌సెట్ చేయండి.
 
|-
 
|-
|2:28
+
|02:28
 
|కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా?
 
|కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా?
 
|-
 
|-
|2:34
+
|02:34
 
|నా కుకీ అన్‌సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు.   
 
|నా కుకీ అన్‌సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు.   
 
|-
 
|-
|2:40
+
|02:40
 
|నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను.  
 
|నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను.  
 
|-
 
|-
|2:45
+
|02:45
|ఇక నేను నా ‘íf' స్టేట్‌మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను.   
+
|ఇక నేను నా íf స్టేట్‌మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను.   
 
|-
 
|-
|2:48
+
|02:48
|ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను "Cookie is not set" అనే ఫలితం వచ్చే కుకీని అన్‌సెట్ చేయబోతున్నాను.  
+
|ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను Cookie is not set అనే ఫలితం వచ్చే కుకీని అన్‌సెట్ చేయబోతున్నాను.  
 
|-
 
|-
|2:56
+
|02:56
|మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు "Cookie is not set" వచ్చింది.  
+
|మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు Cookie is not set వచ్చింది.  
 
|-
 
|-
|3:02
+
|03:02
 
|ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు.  
 
|ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు.  
 
|-
 
|-
|3:08
+
|03:08
|కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు 'setcookie' కమాండ్ మరల ఉపయోగించాలి.  
+
|కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు setcookie కమాండ్ మరల ఉపయోగించాలి.  
 
|-
 
|-
|3:13
+
|03:13
 
|మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు  
 
|మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు  
 
|-
 
|-
|3:17
+
|03:17
 
|కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు.
 
|కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు.
 
|-
 
|-
|3:19
+
|03:19
 
|అది చాలా సుళువైన ప్రక్రియ.
 
|అది చాలా సుళువైన ప్రక్రియ.
 
|-
 
|-
|3:21
+
|03:21
 
|ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది.
 
|ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది.
 
|-
 
|-
|3:23
+
|03:23
 
|కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు.
 
|కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
|3:27
+
|03:27
 
|మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి.  
 
|మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి.  
 
|-
 
|-
|3:30
+
|03:30
 
|ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు.
 
|ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు.
 +
|-
 +
|}

Latest revision as of 12:10, 27 March 2017

Time Narration
00:00 తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో, కుకీకి ఎక్స్‌పైరి డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము.
00:13 ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము.
00:18 మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం.
00:28 ఇది చేయడానికి మనం isset అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము.
00:32 ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది.
00:37 ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్‌స్కోర్ చేస్తాను.
00:42 తర్వాత నేను ఇక్కడ name పెడతాను.
00:46 కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను -
00:49 ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం Cookie is set.
00:57 లేక పోతే మనము యూజర్‌తో Cookie is not set అంటాము.
01:01 నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు Cookie is set అనే మెసేజ్ వస్తుంది.
01:11 ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను.
01:14 కనుక మనమిక్కడ అందాము - మన if స్టేట్‌మెంట్ ముందు, నేను నా కుకీని అన్‌సెట్ చేయదలచుకున్నాను.
01:20 కనుక కుకీ అన్‌సెట్ చేయండి.కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్‌సెట్ చేస్తాను,
01:25 ఒకవేళ మీరు దీనిని అన్‌సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్‌సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను
01:31 కనుక ఈ పేరు కుకీని నేను అన్‌సెట్ చేస్తాను.
01:34 కనుక అన్‌సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది setcookie.
01:39 కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము.
01:41 ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది.
01:45 మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము.
01:49 ఇక ఇక్కడ మన ఎక్స్‌పైరీ డేట్.....
01:51 ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను
01:55 ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది.
02:01 ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది.
02:05 ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్‌సెట్ చేస్తున్నాము.
02:13 కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా no valueకి సెట్ చేయండి.
02:20 ఇక ëxp unset వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్‌సెట్ చేయండి.
02:28 కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా?
02:34 నా కుకీ అన్‌సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు.
02:40 నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను.
02:45 ఇక నేను నా íf స్టేట్‌మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను.
02:48 ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను Cookie is not set అనే ఫలితం వచ్చే కుకీని అన్‌సెట్ చేయబోతున్నాను.
02:56 మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు Cookie is not set వచ్చింది.
03:02 ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు.
03:08 కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు setcookie కమాండ్ మరల ఉపయోగించాలి.
03:13 మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు
03:17 కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు.
03:19 అది చాలా సుళువైన ప్రక్రియ.
03:21 ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది.
03:23 కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు.
03:27 మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి.
03:30 ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india