Difference between revisions of "JChemPaint/C2/Introduction-to-JChemPaint/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
|అందరికి నమస్కారం. ఈ '''జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్''' ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్  ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| '''జెకెమ్ పెయింట్''' గురించి తెలుసుకుంటాం.
+
| జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం.
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| '''విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్''' లో  '''జెకెమ్ పెయింట్'''ను ఇంస్టాల్  చేయటం.  
+
| విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో  జెకెమ్ పెయింట్ను ఇంస్టాల్  చేయటం.  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| ఉబుంటు  ఓఎస్ 12.04లో  '''జె కెమ్ పెయింట్'''ను ఇంస్టాల్  చేయటం.
+
| ఉబుంటు  ఓఎస్ 12.04లో  జె కెమ్ పెయింట్ను ఇంస్టాల్  చేయటం.
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
Line 23: Line 23:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| ''జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్''' యొక్క '''మెనూ బార్, టూల్ బార్స్''' మరియు '''పానెల్''' గురించి తెలుసులుకుంటాం.
+
| జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం.
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| '''ప్రిఫరెన్సెస్''' విండో,  
+
| ప్రిఫరెన్సెస్ విండో,  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
Line 35: Line 35:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను,   '''ఉబుంటు లైనక్స్ ఓఎస్''' వర్షన్ 12.04.  
+
| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| విండోస్  వర్షన్ 7
+
| విండోస్  వర్షన్ 7
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|'''జెకెమ్ పెయింట్''' వర్షన్  '3.3-1210'  
+
|జెకెమ్ పెయింట్  వర్షన్  '3.3-1210'  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|'''ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ''' '31.0'
+
|ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0'
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|'జావా' వర్షన్  7.  
+
|జావా వర్షన్  7.  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|'''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి.
+
|సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి.
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| విండోస్ లో  '''కమాండ్ ప్రాంప్ట్''' గురించి తెలిసి ఉండాలి.
+
| విండోస్ లో  కమాండ్ ప్రాంప్ట్  గురించి తెలిసి ఉండాలి.
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| ''' జెకెమ్ పెయింట్''' రన్ చేయడానికి  మీ సిస్టమ్  లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
+
| జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి  మీ సిస్టమ్  లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|ఉబుంటులో  '''సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్''' ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.  
+
|ఉబుంటులో  సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.  
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
| ఉదాహరణకు: '''openjdk-7-jre'''.
+
| ఉదాహరణకు- openjdk-7-jre.
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| ''' జెకెమ్ పెయింట్''' గూర్చి  మనం నేర్చుకుందాం.
+
| జెకెమ్ పెయింట్  గూర్చి  మనం నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| '''జె కెమ్ పెయింట్''' అనేది  ఒక '''2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్''' మరియు '''వ్యూయర్'''.
+
| జె కెమ్ పెయింట్  అనేది  ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్.
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
| * ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్  క్రాస్ ప్లాట్ఫారమ్ అప్లికేషన్.
+
| ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్  క్రాస్ ప్లాట్ఫారమ్ అప్లికేషన్.
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| ఇది  '''స్ట్రక్చర్ డేటా'''ను '''స్మైల్స్, మోల్ ఫైల్, CML''' మరియు '''ఇంచి  కీస్''' వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో '''ఇంపోర్ట్''' మరియు '''ఎక్స్పోర్ట్''' చేయుటకు ఉపయోగపడుతుంది.   
+
| ఇది  స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి  కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది.   
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| ఉబుంటు 12.04 ఓఎస్ లో '''జెకెమ్ పెయింట్''' ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం.
+
| ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| ''ఫైర్ ఫాక్స్''' వెబ్ బ్రౌజర్ ను  తెరవండి.
+
| ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను  తెరవండి.
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|'''జె కెమ్ పెయింట్''' ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో '''URLhttp://jchempaint.github.io/''' టైపు చేయండి.
+
|జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL- http://jchempaint.github.io/ టైపు చేయండి.
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
| '''జె కెమ్ పెయింట్''' డౌన్లోడ్ పేజ్కి  మళ్ళించబడుతాము.
+
| జె కెమ్ పెయింట్  డౌన్లోడ్ పేజ్కి  మళ్ళించబడుతాము.
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| వెబ్ పేజ్ లో '''డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)'''ను గుర్తించండి.
+
| వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి.
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|'''ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB)''' పై క్లిక్ చేయండి.
+
|ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్  తేరుచుకుంటుంది. '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి మరియు చేసి  OKపై క్లిక్ చేయండి.
+
| సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్  తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి  OKపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| సేవ్ చేసిన ఫైల్ ని '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ నుండి డెస్క్టాప్ కి తరలిద్దాం.
+
| సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్టాప్ కి తరలిద్దాం.
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| సేవ్ చేసిన ఫైల్ పై రైట్- క్లిక్ చేసి '''మూవ్ టూ డెస్క్టాప్'''ను ఎంపిక చేయండి.
+
| సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి.
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| కొత్త '''జెకెమ్ పెయింట్  విండో ని తెరవడానికి, మనకు '''టెర్మినల్''' కావలి.
+
| కొత్త జెకెమ్ పెయింట్  విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి.
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| '''టెర్మినల్''' తెరవడానికి  '''CTRl + Alt''' మరియు ''T'''కీ లను ఏకకాలంలో నొక్కండి.  
+
| టెర్మినల్  తెరవడానికి  CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
| '''cd స్పేస్ డెస్క్టాప్''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| cd స్పేస్ డెస్క్టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| '''జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|  03:32
 
|  03:32
| '''జెకెమ్ పెయింట్''' విండో  తెరుచుకుంటుంది.
+
| జెకెమ్ పెయింట్  విండో  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|  03:35
 
|  03:35
| '''జెకెమ్ పెయింట్'''ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి.
+
| జెకెమ్ పెయింట్ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి.
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
| '''విండోస్''' ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం.
+
| విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం.
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| '''విండోస్ ఓస్''' లో జావాను ఇన్స్టాల్ చేద్దాం.
+
| విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం.
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| మీ '''విండోస్''' మెషిన్ లో '''ఫైర్ఫాక్స్''' వెబ్ బ్రౌజర్ ని తెరవండి.  
+
| మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| అడ్రస్ బార్ లో '''jre -7-డౌన్లోడ్స్''' టైపు చేసి ఎంటర్ నొక్కండి.
+
| అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్  టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
Line 143: Line 143:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| '''జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్''' లింక్ పై క్లిక్ చేయండి.   
+
| జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్  లింక్ పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 149: Line 149:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| వెబ్ పేజ్ లో '''లైసెన్స్ అగ్గ్రిమెంట్''' అంగీకరించండి.
+
| వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి.
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|'''jre -7-విండోస్-i 586.exe''' లింక్ ను  ఎంచుకోండి.  
+
|jre -7-విండోస్-i 586.exe లింక్ ను  ఎంచుకోండి.  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| ''సేవ్ ఫైల్ ''' డైలాగ్ బాక్స్  తెరుచుకుంటుంది.
+
| సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| '''సేవ్ ఫైల్ '''  బటన్ క్లిక్ చేయండి.
+
| సేవ్ ఫైల్   బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| ఫైల్ '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
+
| ఫైల్ డౌన్లోడ్స్  ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
Line 167: Line 167:
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
| ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి '''జావా'''ని ఇంస్టాల్ చేయండి.
+
| ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావాని ఇంస్టాల్ చేయండి.
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| '''క్లోజ్''' పై క్లిక్ చేయండి.
+
| క్లోజ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
| '''jre-7 ''' మీ సిస్టం లో  ఇన్స్టాల్ అయింది.
+
| jre-7 మీ సిస్టం లో  ఇన్స్టాల్ అయింది.
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|'''జెకెమ్ పెయింట్'''ని ఇన్స్టాల్ చేద్దాం.
+
|జెకెమ్ పెయింట్ని ఇన్స్టాల్ చేద్దాం.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|మీ '''విండోస్''' మెషిన్ లో '''ఫైర్ఫాక్స్''' వెబ్ బ్రౌజర్ ని తెరవండి.  
+
|మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|విండోస్ లో '''జెకెమ్ పెయింట్''' ఇన్స్టాల్  చేయడానికి అడ్రస్ బార్ లో '''http://jchempaint.github.io/ URL''' టైపు చేయండి.
+
|విండోస్ లో జెకెమ్ పెయింట్  ఇన్స్టాల్  చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి.
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
| '''జెకెమ్ పెయింట్'''   డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు.
+
| జెకెమ్ పెయింట్  డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు.
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
| వెబ్ పేజ్ లో '''డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)''' ను గుర్తించండి.
+
| వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి.
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| '''ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB)''' పై క్లిక్ చేయండి.
+
| ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
Line 197: Line 197:
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| '''సేవ్ ఫైల్''' పై క్లిక్ చేయండి.
+
| సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|'.jar' ఫైల్ 'డౌన్లోడ్స్' ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
+
|'.jar' ఫైల్ డౌన్లోడ్స్  ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి  '''జెకెమ్ పెయింట్ 3.3-1210.jar''' ఫైల్ ని  ఎంచుకోండి.
+
| 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి  జెకెమ్ పెయింట్ 3.3-1210.jar  ఫైల్ ని  ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
Line 212: Line 212:
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|'''జె కెమ్ పెయింట్'''ని తెరుచుటకు '''ఓపెన్ '''ని సెలెక్ట్ చేయండి.
+
|జె కెమ్ పెయింట్ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి.
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
'''జె కెమ్ పెయింట్''' ని తెరుచుటకు  ప్రత్యామ్నాయంగా మీరు '''కమాండ్ ప్రాంప్ట్'''ని ఉపయోగించవచ్చు.
+
|  జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు  ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
'''కమాండ్ ప్రాంప్ట్'''ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి.  
+
|  కమాండ్ ప్రాంప్ట్ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి.  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| '''రన్  ప్రాంప్ట్''' బాక్స్  తెరుచుకుంటుంది.
+
| రన్  ప్రాంప్ట్ బాక్స్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
|'''ఓపెన్ బాక్స్ ''' లో '''cmd''' అని టైప్  చేసి '''ఓకే '''పైన క్లిక్ చేయాలి.
+
|ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్  చేసి ఓకే పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| '''కమాండ్ ప్రాంప్ట్''' తెరుచుకుంటుంది.
+
| కమాండ్ ప్రాంప్ట్  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| ఇప్పుడు  మనము  డౌన్లోడ్ చేసి  సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం  '''డౌన్లోడ్స్''' ఫోల్డర్ కి  వెళ్దాం.
+
| ఇప్పుడు  మనము  డౌన్లోడ్ చేసి  సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం  డౌన్లోడ్స్ ఫోల్డర్ కి  వెళ్దాం.
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| ప్రాంప్ట్  వద్ద '''cd స్పేస్  డౌన్లోడ్స్''' అని టైప్ చేసి  ఎంటర్  నొక్కండి.  
+
| ప్రాంప్ట్  వద్ద cd స్పేస్  డౌన్లోడ్స్ అని టైప్ చేసి  ఎంటర్  నొక్కండి.  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|'''జావా  స్పేస్  -jar స్పేస్  జె కెమ్ పెయింట్  -3.3-1210.jar''' అని టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
+
|జావా  స్పేస్  -jar స్పేస్  జె కెమ్ పెయింట్  -3.3-1210.jar అని టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 07:13
 
| 07:13
| '''జెకెమ్ పెయింట్''' విండో  తెరుచుకుంటుంది.
+
| జెకెమ్ పెయింట్ విండో  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|  ఒకవేళ  '''కమాండ్ ప్రాంప్ట్''' పై  ఏదయినా  ఎర్రర్ కనిపిస్తే,
+
|  ఒకవేళ  కమాండ్ ప్రాంప్ట్  పై  ఏదయినా  ఎర్రర్ కనిపిస్తే,
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| '''ప్రోగ్రాం ఫైల్స్'' కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి  దానిపై  క్లిక్ చేయాలి.
+
| ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి  దానిపై  క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| '''bin''' ఫోల్డర్  ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి.
+
| bin ఫోల్డర్  ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
'''ప్రాపర్టీస్ '''కి  నావిగేట్  చేయండి.  
+
|  ప్రాపర్టీస్ కి  నావిగేట్  చేయండి.  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| '''C:\ప్రోగ్రాం  ఫైల్స్''' బ్రాకెట్లలో  '''(x86)\Java\jre7''' ఈ అడ్రస్ ని కాపీ చేయండి.
+
| C:\ప్రోగ్రాం  ఫైల్స్ బ్రాకెట్లలో  (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి.
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
Line 260: Line 260:
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| '''మై  కంప్యూటర్'''పై రైట్ -క్లిక్ చేసి ,  '''ప్రాపర్టీస్ ''' ఆప్షన్  ఎంచుకోవాలి.  
+
| మై  కంప్యూటర్పై రైట్ -క్లిక్ చేసి ,  ప్రాపర్టీస్ ఆప్షన్  ఎంచుకోవాలి.  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| '''అడ్వాన్సుడ్  సిస్టమ్  సెట్టింగ్స్''' పైన  క్లిక్ చేసి తరువాత '''ఎన్విరాన్మెంట్  వేరియబుల్స్''' పై  క్లిక్  చేయాలి.
+
| అడ్వాన్సుడ్  సిస్టమ్  సెట్టింగ్స్ పైన  క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్  వేరియబుల్స్ పై  క్లిక్  చేయాలి.
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| '''సిస్టమ్ వేరియబుల్స్''' లో '''పాత్ ''' కొరకు సెర్చ్ చేయండి.
+
| సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి.
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
| '''ఎడిట్'''పైన క్లిక్ చేయాలి.
+
| ఎడిట్పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
| '''ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ '' డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
+
| ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| '''C:\ప్రోగ్రాం ఫైల్స్''' లో,'''(x86)\జావా \jre7'''   ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్  లో పేస్ట్ చేయాలి.
+
| C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7  ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్  లో పేస్ట్ చేయాలి.
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
| '''ఓకే''' పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి.
+
| ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి.
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| '''జెకేమ్ పెయింట్ ''' విండో చూడటానికి ఇలా ఉంటుంది.
+
| జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది.
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| ఇది  దాని '''మెనూ బార్'''.
+
| ఇది  దాని మెనూ బార్.
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| '''మెనూ బార్''' ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : '''ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్''' మరియు  '''హెల్ప్'''.
+
| మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు  హెల్ప్.
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
|'''టూల్ బార్ ''' జెకేమ్ పెయింట్ తో మీరు  పని చేయటానికి అవసరమైన  అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది.
+
|టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు  పని చేయటానికి అవసరమైన  అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
|'''జెకేమ్ పెయింట్''' విండో  లో ఉన్నవి-  
+
|జెకేమ్ పెయింట్ విండో  లో ఉన్నవి-  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
Line 299: Line 299:
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|  ఎడుమ వైపు '''బాండ్ ''' టూల్స్  
+
|  ఎడుమ వైపు బాండ్ టూల్స్  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
|  కుడి వైపు '''రింగ్ '''  టూల్స్  మరియు
+
|  కుడి వైపు రింగ్   టూల్స్  మరియు
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
Line 308: Line 308:
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| '''ప్యానెల్''' డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది.
+
| ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది.
 
|-
 
|-
 
| 09:18
 
| 09:18
| ఇప్పుడు, '''జెకేమ్ పెయింట్  ప్రిఫరెన్సెస్ ''' విండో కి వెళ్ళాలి.
+
| ఇప్పుడు, జెకేమ్ పెయింట్  ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి.
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
'Draw a chain' టూల్ పై  క్లిక్ చేయాలి.
+
|  Draw a chain టూల్ పై  క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
| '''ప్యానెల్''' పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు '''చైన్'''ని క్లిక్  మరియు డ్రాగ్ చేయండి.  
+
| ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్ని క్లిక్  మరియు డ్రాగ్ చేయండి.  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| '''కార్బన్  చైన్''' ఎలాంటి ఆటమ్స్  ను కలిగి లేదని గుర్తించండి.
+
| కార్బన్  చైన్ ఎలాంటి ఆటమ్స్  ను కలిగి లేదని గుర్తించండి.
 
|-
 
|-
 
| 09:35
 
| 09:35
| '''ఎడిట్ ''' మెనూ కి వెళ్ళి '''ప్రిఫరెన్సెస్''' వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి.
+
| ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
| '''ప్రిఫరెన్సెస్''' విండో  తెరుచుకుంటుంది.
+
| ప్రిఫరెన్సెస్ విండో  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| '''ప్రిఫరెన్సెస్''' విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- '''డిస్ప్లే ప్రిఫరెన్సెస్''' మరియు '''అదర్ ప్రిఫరెన్సెస్'''.
+
| ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్.
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
| అప్రమేయంగా, '''డిస్ప్లే ప్రిఫరెన్సెస్''' టాబ్ ఎంచుకోబడుతుంది.  
+
| అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది.  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
Line 341: Line 341:
 
|-
 
|-
 
|10:12
 
|10:12
| '''మిథైల్  గ్రూప్స్ '''ని  '''చైన్ ''' పైన చూపించటానికి  '''షో ఎక్సప్లిసిట్ మిథైల్  గ్రూప్స్''' పై క్లిక్ చేయండి.
+
| మిథైల్  గ్రూప్స్ ని  చైన్ పైన చూపించటానికి  షో ఎక్సప్లిసిట్ మిథైల్  గ్రూప్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
| '''హైడ్రోజెన్స్'''ని చూపించటానికి, '''షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్.''' పైన క్లిక్ చేయాలి.
+
| హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
| ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి '''అప్లై ''' మరియు '''ఓకే ''' బటన్స్ పై క్లిక్ చేయాలి.
+
| ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| ఉదాహరణకు  '''ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4)''' ని డ్రా చేద్దాము.
+
| ఉదాహరణకు  ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము.
 
|-
 
|-
 
| 10:35
 
| 10:35
| డ్రా చేయటానికి '''ఫాస్పరస్ (P) టూల్ ''' పై క్లిక్ చేసి తర్వాత '''ప్యానెల్ ''' పైన క్లిక్ చేయాలి.
+
| డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| ''ఫాస్పీన్ (PH3)''' డిస్ప్లే  చేయబడుతుంది.
+
| ఫాస్పీన్ (PH3) డిస్ప్లే  చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
| '''ఆక్సిజన్ (O) టూల్ ''' పైన క్లిక్ చేసి తర్వాత '''సింగల్ బాండ్ టూల్ ''' పై క్లిక్ చేయాలి.
+
| ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
Line 366: Line 366:
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
| నాలుగు  '''హైడ్రాక్సీ బాండ్స్ '''ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి.
+
| నాలుగు  హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి.
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
| '''ఫాస్పరస్''' ఆటమ్  క్రింద  ఒక  ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు.
+
| ఫాస్పరస్ ఆటమ్  క్రింద  ఒక  ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు.
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
| ఇది ఈ '''వేలెన్సీ''' పూర్తి కాలేదు అని సూచిస్తుంది.
+
| ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 11:11
 
| 11:11
| ఈ '''వేలెన్సీ'''ని పూర్తి చేయటానికి  పైన ఉన్న  '''ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్'''ని '''డబల్ బాండ్'''గా మార్చుదాం.  
+
| ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి  పైన ఉన్న  ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ని డబల్ బాండ్గా మార్చుదాం.  
 
|-
 
|-
 
| 11:19
 
| 11:19
| '''డబల్ బాండ్ టూల్ ''' పైన క్లిక్ చేయాలి.
+
| డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| ఎగువన ఉన్న  '''ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ ''' పైన క్లిక్ చేయాలి.
+
| ఎగువన ఉన్న  ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 11:26
 
| 11:26
| '''ఫాస్ఫారిక్ యాసిడ్''' స్ట్రక్చర్ తయారవుతుంది.
+
| ఫాస్ఫారిక్ యాసిడ్  స్ట్రక్చర్ తయారవుతుంది.
 
|-
 
|-
 
| 11:30
 
| 11:30
Line 390: Line 390:
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
|ఎలిమెంట్ యొక్క '''రాస్మోల్''' కలర్ ని చూపించటానికి-
+
|ఎలిమెంట్ యొక్క రాస్మోల్  కలర్ ని చూపించటానికి-
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
| '''ఎడిట్''' మెనూ కి వెళ్ళి '''ప్రిఫరెన్సెస్''' ని నావిగేట్ చేయాలి.
+
| ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్  ని నావిగేట్ చేయాలి.
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
|  ఈ విండో లో '''కలర్  ఆటమ్స్ బై  ఎలిమెంట్ ''' చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి.
+
|  ఈ విండో లో కలర్  ఆటమ్స్ బై  ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 11:50
 
| 11:50
| అది ఎలిమెంట్ యొక్క '''రాస్మోల్ '''  కలర్ ని  చూపిస్తుంది.
+
| అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్   కలర్ ని  చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55
|  ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి '''అప్లై '''మరియు '''ఓకే ''' అనే బటన్స్ పై క్లిక్ చేయాలి.
+
|  ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి.
 
|-
 
|-
 
| 12:00
 
| 12:00
| అన్ని ఎలిమెంట్స్ '''రాస్మోల్''' కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి  
+
| అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి  
  
 
|-
 
|-
Line 412: Line 412:
 
|-
 
|-
 
| 12:07
 
| 12:07
| '''ఫైల్ ''' మెనూ పై క్లిక్ చేసి '''సేవ్  యాజ్ '''ని  ఎంచుకోండి.
+
| ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్  యాజ్ ని  ఎంచుకోండి.
 
|-  
 
|-  
 
| 12:12
 
| 12:12
| '''సేవ్  యాజ్''' డైలాగ్ -బాక్స్  తెరుచుకుంటుంది.  
+
| సేవ్  యాజ్ డైలాగ్ -బాక్స్  తెరుచుకుంటుంది.  
 
|-
 
|-
 
| 12:15
 
| 12:15
| '''డెస్కటాప్''' ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని '''డెస్కటాప్''' పై సేవ్ చేయండి.   
+
| డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి.   
 
|-
 
|-
 
| 12:21
 
| 12:21
| ఫైల్ నేమ్ ని '''ఫాస్ఫారిక్ యాసిడ్''''  అని టైప్ చేసి '''సేవ్''' బటన్  పై క్లిక్ చేయండి.
+
| ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్'  అని టైప్ చేసి సేవ్  బటన్  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 12:27
 
| 12:27
Line 433: Line 433:
 
|-
 
|-
 
| 12:36
 
| 12:36
| '''జెకేమ్ పెయింట్''' గురించి.
+
| జెకేమ్ పెయింట్ గురించి.
 
|-
 
|-
 
| 12:38
 
| 12:38
| ''' విండోస్  ఆపరేటింగ్  సిస్టమ్ ''' పైన '''జెకేమ్ పెయింట్''' ఇన్స్టాల్ చేయటం.
+
|   విండోస్  ఆపరేటింగ్  సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం.
 
|-
 
|-
 
| 12:42
 
| 12:42
|'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04''' పై '''జెకేమ్ పెయింట్'''ఇన్స్టాల్ చేయటం.
+
|ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం.
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
| '''జెకేమ్ పెయింట్''' ఇంటర్ఫేస్  లో  '''మెనూ బార్, టూల్ బార్''' మరియు '''పానెల్'''.   
+
| జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్  లో  మెనూ బార్, టూల్ బార్  మరియు పానెల్.   
 
|-
 
|-
 
| 12:52
 
| 12:52
| 'ప్రిఫరెన్సెస్ ''' విండో
+
| 'ప్రిఫరెన్సెస్ విండో
 
|-
 
|-
 
| 12:55
 
| 12:55
Line 457: Line 457:
 
|-
 
|-
 
| 13:04
 
| 13:04
| '''జెకేమ్ పెయింట్''' ఇన్స్టాల్ చేయండి.  
+
| జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి.  
 
|-
 
|-
 
| 13:06
 
| 13:06
| వివిధ '''మెను''' అంశాలను అన్వేషించండి.  
+
| వివిధ మెను అంశాలను అన్వేషించండి.  
 
|-
 
|-
 
| 13:09
 
| 13:09
Line 469: Line 469:
 
|-
 
|-
 
| 13:18
 
| 13:18
| స్పోకెన్ ట్యూటోరియల్ టీంస్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
+
| స్పోకెన్ ట్యూటోరియల్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
| 13:22
 
| 13:22
Line 484: Line 484:
 
|-
 
|-
 
| 13:46
 
| 13:46
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.  '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.   
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.  http://spoken-tutorial.org/NMEICT-Intro.   
 
|-
 
|-
 
| 13:52
 
| 13:52
| ఈ ట్యుటోరియల్  ని తెలుగు లోకి   అనువదించినది సాయి కుమార్ .. ధన్యవాదములు ..
+
| ఈ ట్యుటోరియల్  ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 11:13, 27 March 2017

Time Narration
00:00 అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:08 జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం.
00:10 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జెకెమ్ పెయింట్ను ఇంస్టాల్ చేయటం.
00:13 ఉబుంటు ఓఎస్ 12.04లో జె కెమ్ పెయింట్ను ఇంస్టాల్ చేయటం.
00:18 అలాగే మనం:
00:20 జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం.
00:25 ప్రిఫరెన్సెస్ విండో,
00:27 టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు
00:30 డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
00:41 విండోస్ వర్షన్ 7
00:43 జెకెమ్ పెయింట్ వర్షన్ '3.3-1210'
00:48 ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0'
00:52 జావా వర్షన్ 7.
00:55 ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
00:59 సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:03 ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి.
01:06 విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి.
01:10 జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
01:16 ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
01:21 ఉదాహరణకు- openjdk-7-jre.
01:27 జెకెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం.
01:30 జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్.
01:35 ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్ఫారమ్ అప్లికేషన్.
01:43 ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది.
01:56 ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం.
02:02 ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి.
02:06 జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL- http://jchempaint.github.io/ టైపు చేయండి.
02:21 జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్కి మళ్ళించబడుతాము.
02:26 వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి.
02:37 ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
02:42 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి.
02:48 సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్టాప్ కి తరలిద్దాం.
02:53 సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి.
03:00 కొత్త జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి.
03:04 టెర్మినల్ తెరవడానికి CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి.
03:10 cd స్పేస్ డెస్క్టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:16 జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:32 జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
03:35 జెకెమ్ పెయింట్ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి.
03:41 విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం.
03:45 విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం.
03:50 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
03:55 అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
04:02 కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:06 జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి.
04:14 డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది.
04:17 వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి.
04:22 jre -7-విండోస్-i 586.exe లింక్ ను ఎంచుకోండి.
04:31 సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
04:35 సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి.
04:38 ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
04:42 downloaded ఫైల్ ను క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావాని ఇంస్టాల్ చేయండి.
04:51 క్లోజ్ పై క్లిక్ చేయండి.
04:54 jre-7 మీ సిస్టం లో ఇన్స్టాల్ అయింది.
04:59 జెకెమ్ పెయింట్ని ఇన్స్టాల్ చేద్దాం.
05:02 మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి.
05:06 విండోస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి.
05:21 జెకెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు.
05:26 వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి.
05:39 ద డెస్క్టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి.
05:44 సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
05:47 సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి.
05:51 '.jar' ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది.
05:57 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జెకెమ్ పెయింట్ 3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి.
06:08 అందుబాటులో వున్న లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు.
06:13 ఎక్సిక్యూటబుల్ ఫైల్ పై రైట్-క్లిక్ చేయండి.
06:16 జె కెమ్ పెయింట్ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి.
06:20 జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఉపయోగించవచ్చు.
06:26 కమాండ్ ప్రాంప్ట్ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి.
06:34 రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:37 ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి.
06:43 కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది.
06:46 ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం.
06:54 ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:00 జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:13 జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది.
07:17 ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే,
07:20 ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
07:27 bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి.
07:32 ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి.
07:35 C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి.
07:48 మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి.
07:51 మై కంప్యూటర్పై రైట్ -క్లిక్ చేసి , ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
07:57 అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి.
08:04 సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి.
08:09 ఎడిట్పైన క్లిక్ చేయాలి.
08:11 ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
08:16 C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7 ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి.
08:28 ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి.
08:32 జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది.
08:36 ఇది దాని మెనూ బార్.
08:38 మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు హెల్ప్.
08:54 టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది.
09:02 జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి-
09:04 ఎగువన ఫార్మాటింగ్ టూల్స్
09:07 ఎడుమ వైపు బాండ్ టూల్స్
09:09 కుడి వైపు రింగ్ టూల్స్ మరియు
09:12 దిగువన ఎలిమెంట్ టూల్స్.
09:15 ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది.
09:18 ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి.
09:22 Draw a chain టూల్ పై క్లిక్ చేయాలి.
09:24 ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి.
09:30 కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి.
09:35 ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి.
09:42 ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది.
09:45 ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్.
09:54 అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది.
10:00 ఎలాంటి చెక్-బాక్స్ లు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి.
10:05 ఇప్పుడు కొన్ని చెక్-బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగ పడుడతాయో చూద్దాము.
10:12 మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి.
10:18 హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి.
10:23 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి.
10:29 ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము.
10:35 డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి.
10:42 ఫాస్పీన్ (PH3) డిస్ప్లే చేయబడుతుంది.
10:46 ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి.
10:51 కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ' కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది.
10:57 నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి.
11:02 ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు.
11:07 ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది.
11:11 ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ని డబల్ బాండ్గా మార్చుదాం.
11:19 డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి.
11:21 ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి.
11:26 ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది.
11:30 స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి.
11:36 ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి-
11:39 ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి.
11:44 ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి.
11:50 అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది.
11:55 ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి.
12:00 అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి
12:05 ఫైల్ ని సేవ్ చేద్దాము.
12:07 ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి.
12:12 సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
12:15 డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి.
12:21 ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
12:27 ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది.
12:31 క్లుప్తంగా తెలుసుకుందాం.
12:33 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నవి:
12:36 జెకేమ్ పెయింట్ గురించి.
12:38 విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం.
12:42 ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం.
12:47 జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్.
12:52 'ప్రిఫరెన్సెస్ విండో
12:55 టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం.
12:58 '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ని సేవ్ చేయడం.
13:02 అసైన్మెంట్ గా
13:04 జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి.
13:06 వివిధ మెను అంశాలను అన్వేషించండి.
13:09 ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది.
13:12 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
13:18 స్పోకెన్ ట్యూటోరియల్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది.
13:22 ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది.
13:27 మరింత సమాచారం కొరకు, contact@spoken-tutorial.org కు రాయండి.
13:34 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
13:39 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
13:46 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
13:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Svsaikumar