Difference between revisions of "JChemPaint/C2/Introduction-to-JChemPaint/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | |అందరికి నమస్కారం. ఈ | + | |అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం. |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జెకెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | ఉబుంటు ఓఎస్ 12.04లో | + | | ఉబుంటు ఓఎస్ 12.04లో జె కెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | ప్రిఫరెన్సెస్ విండో, |
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, | + | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | | + | | విండోస్ వర్షన్ 7 |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | |జెకెమ్ పెయింట్ వర్షన్ '3.3-1210' |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | |ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0' |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | |జావా వర్షన్ 7. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, | + | | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | |సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | విండోస్ లో | + | | విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | |ఉబుంటులో | + | |ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | ఉదాహరణకు | + | | ఉదాహరణకు- openjdk-7-jre. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్. |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | | + | | ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | ఇది | + | | ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | ఉబుంటు 12.04 ఓఎస్ లో | + | | ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | |జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL- http://jchempaint.github.io/ టైపు చేయండి. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్‌కి మళ్ళించబడుతాము. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | వెబ్ పేజ్ లో | + | | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | |ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. | + | | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | సేవ్ చేసిన ఫైల్ ని | + | | సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్‌టాప్ కి తరలిద్దాం. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | సేవ్ చేసిన ఫైల్ పై రైట్ | + | | సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | కొత్త | + | | కొత్త జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | టెర్మినల్ తెరవడానికి CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | | cd స్పేస్ డెస్క్‌టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్‌ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | మీ | + | | మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | అడ్రస్ బార్ లో | + | | అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | | | + | | జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
Line 149: | Line 149: | ||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | వెబ్ పేజ్ లో | + | | వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | |jre -7-విండోస్-i 586.exe లింక్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | ఫైల్ | + | | ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | downloaded ఫైల్ ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి | + | | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావాని ఇంస్టాల్ చేయండి. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | క్లోజ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | jre-7 మీ సిస్టం లో ఇన్స్టాల్ అయింది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | | + | |జెకెమ్ పెయింట్‌ని ఇన్స్టాల్ చేద్దాం. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | |మీ | + | |మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |విండోస్ లో | + | |విండోస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు. |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | వెబ్ పేజ్ లో | + | | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | | సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | |'.jar' ఫైల్ | + | |'.jar' ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి | + | | 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జెకెమ్ పెయింట్ 3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | | + | |జె కెమ్ పెయింట్‌ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్‌ని ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | | కమాండ్ ప్రాంప్ట్‌ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | |ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం | + | | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | ప్రాంప్ట్ వద్ద | + | | ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | |జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే, |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | | bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | | ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
Line 260: | Line 260: | ||
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | మై కంప్యూటర్‌పై రైట్ -క్లిక్ చేసి , ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | | + | | ఎడిట్పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | | + | | ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | | C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7 ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | | ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | ఇది దాని | + | | ఇది దాని మెనూ బార్. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | | + | | మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు హెల్ప్. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | | + | |టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | | + | |జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి- |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | ఎడుమ వైపు | + | | ఎడుమ వైపు బాండ్ టూల్స్ |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | కుడి వైపు | + | | కుడి వైపు రింగ్ టూల్స్ మరియు |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
Line 308: | Line 308: | ||
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | | + | | ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | | Draw a chain టూల్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | | + | | ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్‌ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి. |
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | | + | | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | | | + | | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | | | + | | ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్. |
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | అప్రమేయంగా, | + | | అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
Line 341: | Line 341: | ||
|- | |- | ||
|10:12 | |10:12 | ||
− | | | + | | మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
− | | | + | | హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి | + | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | ఉదాహరణకు | + | | ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము. |
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
− | | డ్రా చేయటానికి | + | | డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | ఫాస్పీన్ (PH3) డిస్ప్లే చేయబడుతుంది. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
− | | | + | | ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
Line 366: | Line 366: | ||
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | నాలుగు | + | | నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | | | + | | ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు. |
|- | |- | ||
| 11:07 | | 11:07 | ||
− | | ఇది ఈ | + | | ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది. |
|- | |- | ||
| 11:11 | | 11:11 | ||
− | | ఈ | + | | ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్‌ని డబల్ బాండ్‌గా మార్చుదాం. |
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
− | | | + | | డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
− | | ఎగువన ఉన్న | + | | ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
− | | | + | | ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది. |
|- | |- | ||
| 11:30 | | 11:30 | ||
Line 390: | Line 390: | ||
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | |ఎలిమెంట్ యొక్క | + | |ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి- |
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి. |
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
− | | ఈ విండో లో | + | | ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 11:50 | | 11:50 | ||
− | | అది ఎలిమెంట్ యొక్క | + | | అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది. |
|- | |- | ||
| 11:55 | | 11:55 | ||
− | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి | + | | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
| 12:00 | | 12:00 | ||
− | | అన్ని ఎలిమెంట్స్ | + | | అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి |
|- | |- | ||
Line 412: | Line 412: | ||
|- | |- | ||
| 12:07 | | 12:07 | ||
− | | | + | | ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 12:12 | | 12:12 | ||
− | | | + | | సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 12:15 | | 12:15 | ||
− | | | + | | డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి. |
|- | |- | ||
| 12:21 | | 12:21 | ||
− | | | + | | ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 12:27 | | 12:27 | ||
Line 433: | Line 433: | ||
|- | |- | ||
| 12:36 | | 12:36 | ||
− | | | + | | జెకేమ్ పెయింట్ గురించి. |
|- | |- | ||
| 12:38 | | 12:38 | ||
− | | | + | | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం. |
|- | |- | ||
| 12:42 | | 12:42 | ||
− | | | + | |ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం. |
|- | |- | ||
| 12:47 | | 12:47 | ||
− | | | + | | జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్. |
|- | |- | ||
| 12:52 | | 12:52 | ||
− | | 'ప్రిఫరెన్సెస్ | + | | 'ప్రిఫరెన్సెస్ విండో |
|- | |- | ||
| 12:55 | | 12:55 | ||
− | | టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం | + | | టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం. |
|- | |- | ||
| 12:58 | | 12:58 | ||
Line 457: | Line 457: | ||
|- | |- | ||
| 13:04 | | 13:04 | ||
− | | | + | | జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి. |
|- | |- | ||
| 13:06 | | 13:06 | ||
− | | వివిధ | + | | వివిధ మెను అంశాలను అన్వేషించండి. |
|- | |- | ||
| 13:09 | | 13:09 | ||
Line 469: | Line 469: | ||
|- | |- | ||
| 13:18 | | 13:18 | ||
− | | స్పోకెన్ ట్యూటోరియల్ టీం | + | | స్పోకెన్ ట్యూటోరియల్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 13:22 | | 13:22 | ||
Line 484: | Line 484: | ||
|- | |- | ||
| 13:46 | | 13:46 | ||
− | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. | + | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
| 13:52 | | 13:52 | ||
− | | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి | + | | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:13, 27 March 2017
Time | Narration |
00:00 | అందరికి నమస్కారం. ఈ జె కెమ్ పెయింట్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:08 | జెకెమ్ పెయింట్ గురించి తెలుసుకుంటాం. |
00:10 | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జెకెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
00:13 | ఉబుంటు ఓఎస్ 12.04లో జె కెమ్ పెయింట్‌ను ఇంస్టాల్ చేయటం. |
00:18 | అలాగే మనం: |
00:20 | జెకెమ్ పెయింట్ ఇంటర్ఫేస్ యొక్క మెనూ బార్, టూల్ బార్స్ మరియు పానెల్ గురించి తెలుసులుకుంటాం. |
00:25 | ప్రిఫరెన్సెస్ విండో, |
00:27 | టూల్స్ ఉపయోగించి డ్రా చేయటం మరియు |
00:30 | డ్రాయింగ్ ని '.mol' ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయటం. |
00:34 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. |
00:41 | విండోస్ వర్షన్ 7 |
00:43 | జెకెమ్ పెయింట్ వర్షన్ '3.3-1210' |
00:48 | ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ '31.0' |
00:52 | జావా వర్షన్ 7. |
00:55 | ఈ ట్యుటోరియల్ అనుసరించడానికి, మీకు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. |
00:59 | సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:03 | ఉబుంటులో టెర్మినల్ గురించి తెలిసి ఉండాలి. |
01:06 | విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలిసి ఉండాలి. |
01:10 | జెకెమ్ పెయింట్ రన్ చేయడానికి మీ సిస్టమ్ లో మీరు జావా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
01:16 | ఉబుంటులో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి జావా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
01:21 | ఉదాహరణకు- openjdk-7-jre. |
01:27 | జెకెమ్ పెయింట్ గూర్చి మనం నేర్చుకుందాం. |
01:30 | జె కెమ్ పెయింట్ అనేది ఒక 2D కెమికల్ స్ట్రక్చర్స్ ఎడిటర్ మరియు వ్యూయర్. |
01:35 | ఇది జావాలో రూపొందించబడిన ఒక ఉచిత మరియు ఓపెన్ -సోర్స్ క్రాస్ ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్. |
01:43 | ఇది స్ట్రక్చర్ డేటాను స్మైల్స్, మోల్ ఫైల్, CML మరియు ఇంచి కీస్ వంటి సాధారణ టెక్స్ట్ ఫార్మాట్ లలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయుటకు ఉపయోగపడుతుంది. |
01:56 | ఉబుంటు 12.04 ఓఎస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టలేషన్ తో ప్రారంభిద్దాం. |
02:02 | ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను తెరవండి. |
02:06 | జె కెమ్ పెయింట్ ఇంస్టాల్ చేయుటకు అడ్రస్ బార్ లో URL- http://jchempaint.github.io/ టైపు చేయండి. |
02:21 | జె కెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్‌కి మళ్ళించబడుతాము. |
02:26 | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210)ను గుర్తించండి. |
02:37 | ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
02:42 | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తేరుచుకుంటుంది. సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి మరియు చేసి OKపై క్లిక్ చేయండి. |
02:48 | సేవ్ చేసిన ఫైల్ ని డౌన్లోడ్స్ ఫోల్డర్ నుండి డెస్క్‌టాప్ కి తరలిద్దాం. |
02:53 | సేవ్ చేసిన ఫైల్ పై రైట్ క్లిక్ చేసి మూవ్ టూ డెస్క్టాప్ను ఎంపిక చేయండి. |
03:00 | కొత్త జెకెమ్ పెయింట్ విండో ని తెరవడానికి, మనకు టెర్మినల్ కావలి. |
03:04 | టెర్మినల్ తెరవడానికి CTRl + Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కండి. |
03:10 | cd స్పేస్ డెస్క్‌టాప్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:16 | జావా స్పేస్ -jar స్పేస్ ./జె కెమ్ పెయింట్-3.3-1210.jar టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:32 | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
03:35 | జెకెమ్ పెయింట్‌ని టెర్మినల్ నుండి మాత్రమే తెరవవచ్చునని గమనించండి. |
03:41 | విండోస్ ఇన్స్టలేషన్ ప్రక్రియకు వెళదాం. |
03:45 | విండోస్ ఓస్ లో జావాను ఇన్స్టాల్ చేద్దాం. |
03:50 | మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
03:55 | అడ్రస్ బార్ లో jre -7-డౌన్లోడ్స్ టైపు చేసి ఎంటర్ నొక్కండి. |
04:02 | కొత్త వెబ్ పేజ్ తెరుచుకుంటుంది. |
04:06 | జావా SE రన్ టైం ఎన్విరాన్మెంట్ 7 డౌన్లోడ్స్ -ఒరాకిల్ లింక్ పై క్లిక్ చేయండి. |
04:14 | డౌన్లోడ్ పేజ్ తెరుచుకుంటుంది. |
04:17 | వెబ్ పేజ్ లో లైసెన్స్ అగ్గ్రిమెంట్ అంగీకరించండి. |
04:22 | jre -7-విండోస్-i 586.exe లింక్ ను ఎంచుకోండి. |
04:31 | సేవ్ ఫైల్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:35 | సేవ్ ఫైల్ బటన్ క్లిక్ చేయండి. |
04:38 | ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
04:42 | downloaded ఫైల్ ను క్లిక్ చేయండి. |
04:46 | ఇన్స్టలేషన్ పద్దతి ని అనుసరించి జావాని ఇంస్టాల్ చేయండి. |
04:51 | క్లోజ్ పై క్లిక్ చేయండి. |
04:54 | jre-7 మీ సిస్టం లో ఇన్స్టాల్ అయింది. |
04:59 | జెకెమ్ పెయింట్‌ని ఇన్స్టాల్ చేద్దాం. |
05:02 | మీ విండోస్ మెషిన్ లో ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ని తెరవండి. |
05:06 | విండోస్ లో జెకెమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయడానికి అడ్రస్ బార్ లో http://jchempaint.github.io/ URL టైపు చేయండి. |
05:21 | జెకెమ్ పెయింట్ డౌన్లోడ్ పేజ్ కి మీరు వెళ్తారు. |
05:26 | వెబ్ పేజ్ లో డౌన్లోడ్ ఏ రీసెంట్ జార్ ఫైల్ ఫ్రమ్ గిట్ హబ్ (కరెంట్ 3.3-1210) ను గుర్తించండి. |
05:39 | ద డెస్క్‌టాప్ అప్లికేషన్ (6.8 MB) పై క్లిక్ చేయండి. |
05:44 | సేవ్ ఫైల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
05:47 | సేవ్ ఫైల్ పై క్లిక్ చేయండి. |
05:51 | '.jar' ఫైల్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కి డౌన్లోడ్ అవుతుంది. |
05:57 | 'డౌన్లోడ్స్' ఫోల్డర్ ఓపెన్ చేసి జెకెమ్ పెయింట్ 3.3-1210.jar ఫైల్ ని ఎంచుకోండి. |
06:08 | అందుబాటులో వున్న లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేయవచ్చు. |
06:13 | ఎక్సిక్యూటబుల్ ఫైల్ పై రైట్-క్లిక్ చేయండి. |
06:16 | జె కెమ్ పెయింట్‌ని తెరుచుటకు ఓపెన్ ని సెలెక్ట్ చేయండి. |
06:20 | జె కెమ్ పెయింట్ ని తెరుచుటకు ప్రత్యామ్నాయంగా మీరు కమాండ్ ప్రాంప్ట్‌ని ఉపయోగించవచ్చు. |
06:26 | కమాండ్ ప్రాంప్ట్‌ని తెరుచుటకు విండోస్ మరియు Rలను ఏకకాలంలో కీ బోర్డు పైన ప్రెస్ చేయాలి. |
06:34 | రన్ ప్రాంప్ట్ బాక్స్ తెరుచుకుంటుంది. |
06:37 | ఓపెన్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయాలి. |
06:43 | కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది. |
06:46 | ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసి సేవ్ చేసిన '.jar' ఫైల్ కోసం డౌన్లోడ్స్ ఫోల్డర్ కి వెళ్దాం. |
06:54 | ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:00 | జావా స్పేస్ -jar స్పేస్ జె కెమ్ పెయింట్ -3.3-1210.jar అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:13 | జెకెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
07:17 | ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్ పై ఏదయినా ఎర్రర్ కనిపిస్తే, |
07:20 | ప్రోగ్రాం ఫైల్స్ కి వెళ్ళి జావా ఫోల్డర్ ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి. |
07:27 | bin ఫోల్డర్ ని గుర్తించి దానిపై రైట్ క్లిక్ చేయాలి. |
07:32 | ప్రాపర్టీస్ కి నావిగేట్ చేయండి. |
07:35 | C:\ప్రోగ్రాం ఫైల్స్ బ్రాకెట్లలో (x86)\Java\jre7 ఈ అడ్రస్ ని కాపీ చేయండి. |
07:48 | మార్గం సెట్ చేయటానికి ఈ దశలను అనుసరించాలి. |
07:51 | మై కంప్యూటర్‌పై రైట్ -క్లిక్ చేసి , ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. |
07:57 | అడ్వాన్సుడ్ సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పై క్లిక్ చేయాలి. |
08:04 | సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ కొరకు సెర్చ్ చేయండి. |
08:09 | ఎడిట్పైన క్లిక్ చేయాలి. |
08:11 | ఎడిట్ సిస్టమ్ వేరియబుల్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
08:16 | C:\ప్రోగ్రాం ఫైల్స్ లో,(x86)\జావా \jre7 ఈ అడ్రెస్స్ ను బ్రాకెట్స్ లో పేస్ట్ చేయాలి. |
08:28 | ఓకే పైన క్లిక్ చేసి విండోలను క్లోజ్ చేయండి. |
08:32 | జెకేమ్ పెయింట్ విండో చూడటానికి ఇలా ఉంటుంది. |
08:36 | ఇది దాని మెనూ బార్. |
08:38 | మెనూ బార్ ఇలాంటి ఐటమ్స్ ని కలిగి ఉంటుంది అవి : ఫైల్ , ఎడిట్ , వ్యూ , ఆటమ్ , బాండ్ , టూల్స్ , R-గ్రూప్స్ , టెంప్లెట్స్ మరియు హెల్ప్. |
08:54 | టూల్ బార్ జెకేమ్ పెయింట్ తో మీరు పని చేయటానికి అవసరమైన అన్ని టూల్స్ ను కలిగి ఉంటుంది. |
09:02 | జెకేమ్ పెయింట్ విండో లో ఉన్నవి- |
09:04 | ఎగువన ఫార్మాటింగ్ టూల్స్ |
09:07 | ఎడుమ వైపు బాండ్ టూల్స్ |
09:09 | కుడి వైపు రింగ్ టూల్స్ మరియు |
09:12 | దిగువన ఎలిమెంట్ టూల్స్. |
09:15 | ప్యానెల్ డ్రా చేసిన స్ట్రక్చర్స్ ని డిస్ప్లే చేస్తుంది. |
09:18 | ఇప్పుడు, జెకేమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో కి వెళ్ళాలి. |
09:22 | Draw a chain టూల్ పై క్లిక్ చేయాలి. |
09:24 | ప్యానెల్ పై 6 కార్బన్ ఆటమ్స్ వచ్చే వరకు చైన్‌ని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. |
09:30 | కార్బన్ చైన్ ఎలాంటి ఆటమ్స్ ను కలిగి లేదని గుర్తించండి. |
09:35 | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ వరకు నావిగేట్ చేసి దానిపై క్లిక్ చేయండి. |
09:42 | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
09:45 | ప్రిఫరెన్సెస్ విండో రెండు టాబ్స్ ని కలిగి ఉంటుంది అవి- డిస్ప్లే ప్రిఫరెన్సెస్ మరియు అదర్ ప్రిఫరెన్సెస్. |
09:54 | అప్రమేయంగా, డిస్ప్లే ప్రిఫరెన్సెస్ టాబ్ ఎంచుకోబడుతుంది. |
10:00 | ఎలాంటి చెక్-బాక్స్ లు ఎంచుకోబడలేదు అన్నది గుర్తించండి. |
10:05 | ఇప్పుడు కొన్ని చెక్-బాక్స్ పై క్లిక్ చేసి అవి మనకి ఎలా ఉపయోగ పడుడతాయో చూద్దాము. |
10:12 | మిథైల్ గ్రూప్స్ ని చైన్ పైన చూపించటానికి షో ఎక్సప్లిసిట్ మిథైల్ గ్రూప్స్ పై క్లిక్ చేయండి. |
10:18 | హైడ్రోజెన్స్ని చూపించటానికి, షో ఇంప్లిసిట్ హైడ్రోజెన్స్. పైన క్లిక్ చేయాలి. |
10:23 | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
10:29 | ఉదాహరణకు ఫాస్ఫారిక్ ఆసిడ్ (H3PO4) ని డ్రా చేద్దాము. |
10:35 | డ్రా చేయటానికి ఫాస్పరస్ (P) టూల్ పై క్లిక్ చేసి తర్వాత ప్యానెల్ పైన క్లిక్ చేయాలి. |
10:42 | ఫాస్పీన్ (PH3) డిస్ప్లే చేయబడుతుంది. |
10:46 | ఆక్సిజన్ (O) టూల్ పైన క్లిక్ చేసి తర్వాత సింగల్ బాండ్ టూల్ పై క్లిక్ చేయాలి. |
10:51 | కర్సర్ ని 'P' పైన పెడితే, ఒక చిన్న 'బ్లూ' కలర్ లో ఉన్న వృత్తం కనిపిస్తుంది. |
10:57 | నాలుగు హైడ్రాక్సీ బాండ్స్ ని డ్రా చేయటానికి 'P' పైన క్లిక్ చేసి తర్వాత డ్రాగ్ చేయాలి. |
11:02 | ఫాస్పరస్ ఆటమ్ క్రింద ఒక ఎర్ర వరసని మీరు గుర్తించవచ్చు. |
11:07 | ఇది ఈ వేలెన్సీ పూర్తి కాలేదు అని సూచిస్తుంది. |
11:11 | ఈ వేలెన్సీని పూర్తి చేయటానికి పైన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్‌ని డబల్ బాండ్‌గా మార్చుదాం. |
11:19 | డబల్ బాండ్ టూల్ పైన క్లిక్ చేయాలి. |
11:21 | ఎగువన ఉన్న ఫాస్పరస్-హైడ్రాక్సీ బాండ్ పైన క్లిక్ చేయాలి. |
11:26 | ఫాస్ఫారిక్ యాసిడ్ స్ట్రక్చర్ తయారవుతుంది. |
11:30 | స్ట్రక్చర్ లో ఉన్న అన్ని ఆటమ్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయని గమనించండి. |
11:36 | ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపించటానికి- |
11:39 | ఎడిట్ మెనూ కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ని నావిగేట్ చేయాలి. |
11:44 | ఈ విండో లో కలర్ ఆటమ్స్ బై ఎలిమెంట్ చెక్ -బాక్స్ పైన క్లిక్ చేయాలి. |
11:50 | అది ఎలిమెంట్ యొక్క రాస్మోల్ కలర్ ని చూపిస్తుంది. |
11:55 | ఈ చేంజెస్ ని అప్లై చేయటానికి అప్లై మరియు ఓకే అనే బటన్స్ పై క్లిక్ చేయాలి. |
12:00 | అన్ని ఎలిమెంట్స్ రాస్మోల్ కలర్స్ లో కనిపిస్తున్నాయని గమమనించండి |
12:05 | ఫైల్ ని సేవ్ చేద్దాము. |
12:07 | ఫైల్ మెనూ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ ని ఎంచుకోండి. |
12:12 | సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
12:15 | డెస్కటాప్ ఫోల్డర్ ని ఎంచుకొని, ఫైల్ ని డెస్కటాప్ పై సేవ్ చేయండి. |
12:21 | ఫైల్ నేమ్ ని ఫాస్ఫారిక్ యాసిడ్' అని టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
12:27 | ఈ ఫైల్ '.mol' ఎక్సటెన్షన్స్ తో సేవ్ చేయబడుతుంది. |
12:31 | క్లుప్తంగా తెలుసుకుందాం. |
12:33 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నవి: |
12:36 | జెకేమ్ పెయింట్ గురించి. |
12:38 | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయటం. |
12:42 | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04 పై జెకేమ్ పెయింట్ఇన్స్టాల్ చేయటం. |
12:47 | జెకేమ్ పెయింట్ ఇంటర్ఫేస్ లో మెనూ బార్, టూల్ బార్ మరియు పానెల్. |
12:52 | 'ప్రిఫరెన్సెస్ విండో |
12:55 | టూల్స్ ని ఉపయోగించి స్ట్రక్చర్స్ ని డ్రా చేయటం. |
12:58 | '.mol' ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్‌ని సేవ్ చేయడం. |
13:02 | అసైన్మెంట్ గా |
13:04 | జెకేమ్ పెయింట్ ఇన్స్టాల్ చేయండి. |
13:06 | వివిధ మెను అంశాలను అన్వేషించండి. |
13:09 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
13:12 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
13:18 | స్పోకెన్ ట్యూటోరియల్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ పై వర్క్ షాపులు నిర్వహిస్తుంది. |
13:22 | ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణులయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది. |
13:27 | మరింత సమాచారం కొరకు, contact@spoken-tutorial.org కు రాయండి. |
13:34 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
13:39 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
13:46 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
13:52 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది సాయి కుమార్. ధన్యవాదములు. |