Difference between revisions of "PHP-and-MySQL/C2/POST-Variable/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స…') |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
− | ||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ | + | ||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ get.php పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట. |
|- | |- | ||
− | | | + | |00:10 |
||మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది. | ||మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |00:16 |
||ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం. | ||ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం. | ||
|- | |- | ||
− | | | + | |00:19 |
− | ||మునుపటి లాగానే, నా | + | ||మునుపటి లాగానే, నా గెట్పేజీ వచ్చింది. |
|- | |- | ||
− | | | + | |00:22 |
− | || | + | ||post.php అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది. |
|- | |- | ||
− | | | + | |00:25 |
||నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను.. | ||నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను.. | ||
|- | |- | ||
− | | | + | |00:34 |
||నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను. | ||నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను. | ||
|- | |- | ||
− | | | + | |00:38 |
− | ||మరియు దీన్ని, ఇక్కడ | + | ||మరియు దీన్ని, ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది. |
|- | |- | ||
− | | | + | |00:44 |
||మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను. | ||మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |00:50 |
− | ||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) | + | ||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) కూడా లేదు. |
− | కూడా లేదు. | + | |
|- | |- | ||
− | | | + | |00:53 |
||నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు. | ||నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు. | ||
|- | |- | ||
− | | | + | |00:59 |
− | ||అందు చేతనే | + | ||అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
− | | | + | |01:06 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
||దీన్ని రెఫ్రెష్ చేద్దాం. | ||దీన్ని రెఫ్రెష్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | |01:12 |
||నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి. | ||నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి. | ||
|- | |- | ||
− | | | + | |01:16 |
− | ||తరువాత మనం | + | ||తరువాత మనం post.php ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు. |
|- | |- | ||
− | | | + | |01:20 |
||పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది. | ||పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది. | ||
|- | |- | ||
− | | | + | |01:29 |
||కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు | ||కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు | ||
|- | |- | ||
− | | | + | |01:34 |
− | ||మనమొక | + | ||మనమొక పాస్ వర్డ్, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:44 |
− | ||ఇక్కడ, | + | ||ఇక్కడ, thanks for your passwordఅని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం |
|- | |- | ||
− | | | + | |01:58 |
||ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట | ||ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
||నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను | ||నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను | ||
|- | |- | ||
− | | | + | |02:09 |
||అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది | ||అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది | ||
|- | |- | ||
− | | | + | |02:11 |
||అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను. | ||అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను. | ||
|- | |- | ||
− | | | + | |02:16 |
||నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది. | ||నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | |02:24 |
||రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం | ||రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం | ||
|- | |- | ||
− | | | + | |02:29 |
||123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత, | ||123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత, | ||
|- | |- | ||
− | | | + | |02:38 |
||మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం | ||మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం | ||
|- | |- | ||
− | | | + | |02:46 |
− | ||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, | + | ||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, thanks for your passwordఅని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది. |
|- | |- | ||
− | | | + | |02:52 |
||అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది | ||అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది | ||
|- | |- | ||
− | | | + | |02:59 |
||కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది | ||కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది | ||
|- | |- | ||
− | | | + | |03:01 |
||ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు. | ||ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు. | ||
|- | |- | ||
− | | | + | |03:07 |
||మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు. | ||మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు. | ||
|- | |- | ||
− | | | + | |03:11 |
||మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు | ||మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు | ||
|- | |- | ||
− | | | + | |03:18 |
||మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు | ||మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు | ||
|- | |- | ||
− | | | + | |03:23 |
||మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును. | ||మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును. | ||
|- | |- | ||
− | | | + | |03:29 |
− | ||కాబట్టి, ఉదాహరణకు, | + | ||కాబట్టి, ఉదాహరణకు, ుంది. |
− | ుంది. | + | |
|- | |- | ||
− | | | + | |03:36 |
− | ||కానీ, | + | ||కానీ, గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది. |
|- | |- | ||
− | | | + | |03:40 |
||అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు. | ||అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |03:50 |
||మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు. | ||మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |03:56 |
||మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్ | ||మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్ | ||
|- | |- | ||
− | | | + | |04:01 |
||ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం. | ||ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం. | ||
|- | |- | ||
− | | | + | |04:06 |
||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. | ||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 10:49, 27 March 2017
Time | Narration |
00:00 | పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ get.php పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట. |
00:10 | మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది. |
00:16 | ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం. |
00:19 | మునుపటి లాగానే, నా గెట్పేజీ వచ్చింది. |
00:22 | post.php అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది. |
00:25 | నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను.. |
00:34 | నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను. |
00:38 | మరియు దీన్ని, ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది. |
00:44 | మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను. |
00:50 | ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) కూడా లేదు. |
00:53 | నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు. |
00:59 | అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. |
01:06 | దీన్ని రెఫ్రెష్ చేద్దాం. |
01:12 | నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి. |
01:16 | తరువాత మనం post.php ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు. |
01:20 | పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది. |
01:29 | కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు |
01:34 | మనమొక పాస్ వర్డ్, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం. |
01:44 | ఇక్కడ, thanks for your passwordఅని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం |
01:58 | ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట |
02:03 | నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను |
02:09 | అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది |
02:11 | అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను. |
02:16 | నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది. |
02:24 | రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం |
02:29 | 123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత, |
02:38 | మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం |
02:46 | 123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, thanks for your passwordఅని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది. |
02:52 | అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది |
02:59 | కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది |
03:01 | ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు. |
03:07 | మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు. |
03:11 | మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు |
03:18 | మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు |
03:23 | మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును. |
03:29 | కాబట్టి, ఉదాహరణకు, ుంది. |
03:36 | కానీ, గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది. |
03:40 | అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు. |
03:50 | మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు. |
03:56 | మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్ |
04:01 | ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం. |
04:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. |