Difference between revisions of "PHP-and-MySQL/C2/POST-Variable/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ 'get.php' పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
+
||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ get.php పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
  
 
|-
 
|-
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:19  
 
|00:19  
||మునుపటి లాగానే, నా ’గెట్’పేజీ వచ్చింది.  
+
||మునుపటి లాగానే, నా గెట్పేజీ వచ్చింది.  
  
 
|-
 
|-
 
|00:22  
 
|00:22  
||'post.phpఅనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
+
||post.php అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
  
 
|-
 
|-
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:38  
 
|00:38  
||మరియు దీన్ని, ఇక్కడ ’గెట్’ కు బదులుగా ’పోస్ట్’ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
+
||మరియు దీన్ని, ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
  
 
|-
 
|-
Line 42: Line 42:
 
|-
 
|-
 
|00:50  
 
|00:50  
||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark)
+
||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) కూడా లేదు.
కూడా లేదు.
+
  
 
|-
 
|-
Line 51: Line 50:
 
|-
 
|-
 
|00:59  
 
|00:59  
||అందు చేతనే
+
||అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.  
|-
+
|01:00
+
||మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.  
+
  
 
|-
 
|-
Line 66: Line 62:
 
|-
 
|-
 
|01:16  
 
|01:16  
||తరువాత మనం 'post.php' ఫాంట్  లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
+
||తరువాత మనం post.php ఫాంట్  లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
  
 
|-
 
|-
Line 78: Line 74:
 
|-
 
|-
 
|01:34  
 
|01:34  
||మనమొక ’పాస్ వర్డ్’, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ’పాస్ వర్డ్’ అని పిలుద్దాం.
+
||మనమొక పాస్ వర్డ్, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం.
  
 
|-
 
|-
 
|01:44  
 
|01:44  
||ఇక్కడ, 'thanks for your password'అని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
+
||ఇక్కడ, thanks for your passwordఅని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
  
 
|-
 
|-
Line 118: Line 114:
 
|-
 
|-
 
|02:46  
 
|02:46  
||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, 'thanks for your password'’అని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
+
||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, thanks for your passwordఅని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
  
 
|-
 
|-
Line 154: Line 150:
 
|-
 
|-
 
|03:36  
 
|03:36  
||కానీ, ’గెట్’ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
+
||కానీ, గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
  
 
|-
 
|-

Latest revision as of 10:49, 27 March 2017

Time Narration
00:00 పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ get.php పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
00:10 మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది.
00:16 ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం.
00:19 మునుపటి లాగానే, నా గెట్పేజీ వచ్చింది.
00:22 post.php అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
00:25 నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను..
00:34 నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను.
00:38 మరియు దీన్ని, ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
00:44 మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను.
00:50 ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark) కూడా లేదు.
00:53 నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు.
00:59 అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.
01:06 దీన్ని రెఫ్రెష్ చేద్దాం.
01:12 నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి.
01:16 తరువాత మనం post.php ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
01:20 పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది.
01:29 కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు
01:34 మనమొక పాస్ వర్డ్, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం.
01:44 ఇక్కడ, thanks for your passwordఅని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
01:58 ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట
02:03 నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను
02:09 అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది
02:11 అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను.
02:16 నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది.
02:24 రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం
02:29 123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత,
02:38 మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం
02:46 123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, thanks for your passwordఅని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
02:52 అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది
02:59 కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది
03:01 ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు.
03:07 మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు.
03:11 మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు
03:18 మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు
03:23 మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును.
03:29 కాబట్టి, ఉదాహరణకు, ుంది.
03:36 కానీ, గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
03:40 అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు.
03:50 మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు.
03:56 మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్
04:01 ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం.
04:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india