Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00-0:14 | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మా…') |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |0: | + | |00:00 |
| మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం. | | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం. | ||
|- | |- | ||
− | | | + | |00:18 |
| కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది. | | కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది. | ||
|- | |- | ||
− | | | + | |00:30 |
|కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది. | |కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | |00:42 |
− | |మనమిపుడు | + | |మనమిపుడు ఫార్ అని వ్రాద్దాము. |
|- | |- | ||
− | | | + | |00:44 |
|కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు. | |కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు. | ||
|- | |- | ||
− | | | + | |00:54 |
− | |నేను, ఇక్కడ | + | |నేను, ఇక్కడ ఎకొ అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం నంబర్" ను ఎకొ చేసాము. |
|- | |- | ||
− | | | + | |01:04 |
|ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం. | |ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం. | ||
|- | |- | ||
− | | | + | |01:15 |
|తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10 | |తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10 | ||
|- | |- | ||
− | | | + | |01:23 |
|అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం. | |అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | |01:32 |
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, ఫార్మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:38 |
− | |ఇప్పుడు మన షరతు | + | |ఇప్పుడు మన షరతు While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం. |
|- | |- | ||
− | | | + | |01:48 |
|క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు. | |క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు. | ||
|- | |- | ||
− | | | + | |01:53 |
|దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు. | |దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు. | ||
|- | |- | ||
− | | | + | |01:56 |
|దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు. | |దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |02:00 |
|ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను. | |ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను. | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
|ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను. | |ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |02:09 |
|రిఫ్రెష్ చేయండి. | |రిఫ్రెష్ చేయండి. | ||
|- | |- | ||
− | | | + | |02:11 |
|మీకు వచ్చేసింది. | |మీకు వచ్చేసింది. | ||
|- | |- | ||
− | | | + | |02:15 |
|మీ లూప్ పది రెట్లయింది. | |మీ లూప్ పది రెట్లయింది. | ||
|- | |- | ||
− | | | + | |02:18 |
|నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము. | |నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము. | ||
|- | |- | ||
− | | | + | |02:26 |
|తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు. | |తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |02:31 |
|ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది. | |ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |02:37 |
| వీక్షించినందుకు ధన్యవాదములు. | | వీక్షించినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 23:23, 26 March 2017
Time | Narration |
---|---|
00:00 | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం. |
00:18 | కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది. |
00:30 | కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది. |
00:42 | మనమిపుడు ఫార్ అని వ్రాద్దాము. |
00:44 | కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు. |
00:54 | నేను, ఇక్కడ ఎకొ అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం నంబర్" ను ఎకొ చేసాము. |
01:04 | ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం. |
01:15 | తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10 |
01:23 | అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం. |
01:32 | ఇప్పుడు, ఫార్మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం. |
01:38 | ఇప్పుడు మన షరతు While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం. |
01:48 | క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు. |
01:53 | దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు. |
01:56 | దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు. |
02:00 | ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను. |
02:03 | ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను. |
02:09 | రిఫ్రెష్ చేయండి. |
02:11 | మీకు వచ్చేసింది. |
02:15 | మీ లూప్ పది రెట్లయింది. |
02:18 | నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము. |
02:26 | తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు. |
02:31 | ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది. |
02:37 | వీక్షించినందుకు ధన్యవాదములు. |