Difference between revisions of "C-and-Cpp/C4/File-Handling-In-C/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |"ఫైల్స్ఇన్ సి"(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స...") |
|||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |ఫైల్స్ఇన్ సి(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | ఫైల్ని ఎలా తెరవాలి? |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | ఫైల్లోని డేటాని ఎలా చదవాలి? |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | ఒక ఫైల్ లోకి డేటాని ఎలా రాయాలి? |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | కొన్ని ఉదాహరణలను చూద్దమ్. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను | + | | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11. | + | | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | |జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | |మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి. |
− | మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి. | + | |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 62: | Line 61: | ||
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |ఇది హెడ్డర్ ఫైల్. | + | |ఇది మన హెడ్డర్ ఫైల్. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | |ఇది మెయిన్ క్రియ. | + | |ఇది మన మెయిన్ క్రియ. |
|- | |- | ||
|01:07 | |01:07 | ||
− | |ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు | + | |ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు FILE డాటా టైప్ ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
Line 74: | Line 73: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | fp ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
Line 83: | Line 82: | ||
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | | | + | |స్లయిడ్ కు వెళ్దాం. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 89: | Line 88: | ||
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ fopen() క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | ఫైల్ మరియు | + | | ఫైల్ మరియు స్ట్రిమ్ ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది. |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
Line 101: | Line 100: | ||
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు. | + | |మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
Line 110: | Line 109: | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | w - ఫైల్ను చదువుట మరియు రాయుటకు సృస్టిస్తుంది. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | r - ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | | a - ఫైల్ చివర రాయడానికి. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
Line 122: | Line 121: | ||
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | |మనం | + | |మనం Sample.txt అనే ఫైల్ని రైట్ విదానంలో సృష్టిద్దాము. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
Line 134: | Line 133: | ||
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | | | + | | Welcome to the spoken-tutorial మరియు |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | This is an test example . |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | | | + | | fprintf() ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | fclose() స్ట్రీమ్ తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |మరియు ఇది | + | |మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
Line 152: | Line 151: | ||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ | + | |ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | |కంపైల్ చేసేందుకు | + | |కంపైల్ చేసేందుకు |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | gcc space file dot c space hyphen o space file టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
Line 167: | Line 166: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | |ఏక్సిక్యూట్ చేసేందుకు, | + | |ఏక్సిక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఫైల్ (./file) టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
Line 179: | Line 178: | ||
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | |హోం ఫోల్డర్ని | + | |హోం ఫోల్డర్ని తెరుద్దామ్. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
Line 185: | Line 184: | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు డెస్క్టాప్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |ఇది మన | + | |ఇది మన sample.txt ఫైల్. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
Line 197: | Line 196: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | |ఫైల్ పై | + | |ఫైల్ పై రెండు సార్లు క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ ఒక సందేశం కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | Welcome to the Spoken Tutorial . |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | This is an test example . |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
Line 221: | Line 220: | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | |ఈ ప్రోగ్రాంలో మన | + | |ఈ ప్రోగ్రాంలో మన sample.txt ఫైల్ నుండి డేటాను స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
Line 227: | Line 226: | ||
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |ఇది హెడ్డర్ ఫైల్. | + | |ఇది మన హెడ్డర్ ఫైల్. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
Line 233: | Line 232: | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | |ఇక్కడ, ఫైల్ వేరియబల్ మరియు ఫైల్ వేరియబల్కు ఒక పాయింటర్ని నిర్వచిన్చాము | + | |ఇక్కడ, ఫైల్ వేరియబల్ మరియు ఫైల్ వేరియబల్కు ఒక పాయింటర్ని నిర్వచిన్చాము. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | |తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ | + | |తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ cను ప్రకటించాము. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, Sample.txt ని రీడ్ మోడ్ లో తెరుద్దామ్. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |ఔట్ పుట్ | + | |ఔట్ పుట్ fp లో నిల్వ చేయబడుతుంది. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
Line 248: | Line 247: | ||
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | fp ,నల్(NULL)కు సమానమైతే. |
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | |ఈ కండిషన్ సత్యం ఐతే | + | |ఈ కండిషన్ సత్యం ఐతే కింది సందేశం ముద్రిస్తాం. |
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | | + | | File doesn't exist . |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
Line 260: | Line 259: | ||
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | |c, ఈఓఎఫ్ (EOF)కు సమానం కానప్పుడు, |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
Line 269: | Line 268: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |ఈ కండిషన్ లో డేటా మూలం నుండి ఇకమీదట | + | |ఈ కండిషన్ లో డేటా మూలం నుండి ఇకమీదట డేటాను చదువుటకు వీలు పడదు. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |ఈ కండిషన్ సత్యం ఐతే | + | |ఈ కండిషన్ సత్యం ఐతే, Sample.txt ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, getc సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | ఇది మన | + | | ఇది మన Sample.txt ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | putchar అక్షరాలను కంసోల్ పై చూపిస్తుంది. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | |తరువాత క్యారెక్టర్లను | + | |తరువాత క్యారెక్టర్లను c వేరియబల్లో నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
Line 296: | Line 295: | ||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | |ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
Line 302: | Line 301: | ||
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | |కంపైల్ చేసేందుకు | + | |కంపైల్ చేసేందుకు |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | | + | | gcc space readfile dot c space hyphen o space read ఇలా టైప్ చేసి, |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
Line 311: | Line 310: | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ( | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ( ./read ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | |ఫలితం ఇలా కనిపిస్తుంది | + | |ఫలితం ఇలా కనిపిస్తుంది |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | Welcome to the Spoken-Tutorial. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | This is an test example. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
Line 326: | Line 325: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | |మన | + | |మన స్లైడ్స్ కు వద్దామ్. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
Line 332: | Line 331: | ||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |ఈ టుటోరియల్లో మనం | + | |ఈ టుటోరియల్లో మనం |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | ఫైల్ హ్యాండ్లింగ్. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | ఫైల్లో డేటా ఎలా రాయాలి. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | |ఉదా: | + | |ఉదా: fp = fopen(“Sample.txt”, “w”); |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | | + | | ఫైల్లోని డేటా ఎలా చదవాలి. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | |ఉదా | + | |ఉదా fp = fopen(“Sample.txt”, “r”); |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |ఒక అసైన్మెంట్ | + | |ఒక అసైన్మెంట్ |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | | TEST పేరుతొ ఒక ఫైల్ సృష్టించేందుకు ప్రోగ్రాం రాయండి. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | |మీ పేరు, చిరునామా | + | |మీ పేరు, చిరునామా TEST ఫైల్లో రాయండి. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | |తరువా దానిని C | + | |తరువా దానిని C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
Line 383: | Line 382: | ||
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
Line 389: | Line 388: | ||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 |
Latest revision as of 18:02, 24 March 2017
Time | Narration |
00:01 | ఫైల్స్ఇన్ సి(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:05 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది: |
00:08 | ఫైల్ని ఎలా తెరవాలి? |
00:10 | ఫైల్లోని డేటాని ఎలా చదవాలి? |
00:12 | ఒక ఫైల్ లోకి డేటాని ఎలా రాయాలి? |
00:15 | కొన్ని ఉదాహరణలను చూద్దమ్. |
00:17 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
00:20 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:24 | జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
00:28 | ఫైళ్ళ పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:31 | ఫైల్ అనగా డేటా యొక్క సేకరణ. |
00:34 | అది ఒక డేటాబేస్, ఒక ప్రోగ్రాం, ఒక ఉత్తరం లేదా మరేదైనా కావచ్చు. |
00:39 | C ద్వారా ఫైల్ని సృస్టించ మరియు దానిని కావాల్సినప్పుడు పొందవచ్చు. |
00:44 | ఇప్పుడు C ద్వారా ఫైల్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ చూద్దాం. |
00:48 | నేను ప్రోగ్రాం రాసి ఉంచాను. |
00:50 | ఆ ప్రోగ్రాం చూద్దాం. |
00:51 | మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి. |
00:55 | ఈ ప్రోగ్రాంలో మనం ఫైల్ను సృష్టించి, అందులో డేటాని రాస్తాం. |
01:01 | కోడ్ని వివరిస్తాను. |
01:03 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:05 | ఇది మన మెయిన్ క్రియ. |
01:07 | ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు FILE డాటా టైప్ ఉపయోగిస్తాం. |
01:12 | ఫైల్ వేరియబల్ stdio.h హెడ్డర్ ఫైల్లో వివరించబడినది. |
01:19 | fp ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్. |
01:22 | ఇది ఫైల్ యొక్క అన్ని వివరాలను నిల్వ చెస్తుంది. |
01:26 | ఫైల్ పేరు, స్థితి మరియు ప్రస్తుత వివరాలు లాంటివి. |
01:31 | స్లయిడ్ కు వెళ్దాం. |
01:33 | ఒక ఫైల్ని సృష్టించేందుకు సింటాక్స్ చూద్దాం. |
01:37 | ఇక్కడ fopen() క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది. |
01:42 | ఫైల్ మరియు స్ట్రిమ్ ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది. |
01:44 | ఫైల్ నేమ్ అనగా తెరిచే లేదా సృష్టించే ఫైల్ పేరు. |
01:49 | మనం ఫైల్ పేరుతోబాటు దాని మార్గం కూడా ఇవ్వవచ్చు. |
01:53 | మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు. |
01:56 | ఇక్కడ ఫైల్ని పొందే విధానం సూచించవచ్చు. |
01:59 | ఫైల్లను పొందే విధానాలను చూద్దాం. |
02:02 | w - ఫైల్ను చదువుట మరియు రాయుటకు సృస్టిస్తుంది. |
02:06 | r - ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది. |
02:09 | a - ఫైల్ చివర రాయడానికి. |
02:12 | మన ప్రోగ్రాంకి వద్దామ్. |
02:15 | మనం Sample.txt అనే ఫైల్ని రైట్ విదానంలో సృష్టిద్దాము. |
02:20 | ఇక్కడ ఫైల్ మార్గం కనిపిస్తుంది. |
02:23 | మన ఫైల్ డెస్క్టాప్ పై సృస్టించబడినది. |
02:27 | తరువాత మనం ఫైల్లో స్టేట్మెంట్లను రాద్దాం. |
02:30 | Welcome to the spoken-tutorial మరియు |
02:32 | This is an test example . |
02:34 | fprintf() ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది. |
02:39 | fclose() స్ట్రీమ్ తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది. |
02:43 | మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్. |
02:46 | సేవ్ పై క్లిక్ చేయండి. |
02:48 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
02:50 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:59 | కంపైల్ చేసేందుకు |
03:00 | gcc space file dot c space hyphen o space file టైప్ చేయండి. |
03:06 | ఎంటర్ నొక్కండి. |
03:07 | ఏక్సిక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఫైల్ (./file) టైప్ చేయండి. |
03:11 | ఎంటర్ నొక్కండి. |
03:13 | ఫైల్ ఎక్సెక్యూట్ చేయబడినది. |
03:15 | దీనిని పరిక్షిద్దామ్. |
03:17 | హోం ఫోల్డర్ని తెరుద్దామ్. |
03:20 | హోం ఫోల్డర్ ఎంపికను క్లిక్ చేయండి. |
03:22 | ఇప్పుడు డెస్క్టాప్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:25 | ఇది మన sample.txt ఫైల్. |
03:29 | మన ఫైల్ విజేయవంతంగా సృస్టించబడినది. |
03:32 | ఫైల్ని తెరుద్దాం. |
03:34 | ఫైల్ పై రెండు సార్లు క్లిక్ చేయండి. |
03:36 | ఇక్కడ ఒక సందేశం కనిపిస్తుంది. |
03:39 | Welcome to the Spoken Tutorial . |
03:41 | This is an test example . |
03:44 | ఇలా ఒక ఫైల్ను సృష్టించి మరియు అందులో డేటాని రాస్తాం. |
03:48 | ఇప్పుడు ఫైల్ నుండి డేటాని ఎలా చదవాలో చూద్దాం. |
03:52 | నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను. |
03:54 | ప్రోగ్రాంని తెరుస్తాను. |
03:56 | ఈ ప్రోగ్రాంలో మన sample.txt ఫైల్ నుండి డేటాను స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం. |
04:03 | కోడ్ని వివరిస్తాను. |
04:05 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
04:08 | ఇది మెయిన్ క్రియ. |
04:10 | ఇక్కడ, ఫైల్ వేరియబల్ మరియు ఫైల్ వేరియబల్కు ఒక పాయింటర్ని నిర్వచిన్చాము. |
04:15 | తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ cను ప్రకటించాము. |
04:19 | ఇక్కడ, Sample.txt ని రీడ్ మోడ్ లో తెరుద్దామ్. |
04:24 | ఔట్ పుట్ fp లో నిల్వ చేయబడుతుంది. |
04:27 | తరువాత క్రింద కండిషన్ని పరిక్షిస్తాం. |
04:29 | fp ,నల్(NULL)కు సమానమైతే. |
04:32 | ఈ కండిషన్ సత్యం ఐతే కింది సందేశం ముద్రిస్తాం. |
04:36 | File doesn't exist . |
04:38 | లేదా, ఇంకొక కండిషన్ పరీక్షిస్తుంది. |
04:41 | c, ఈఓఎఫ్ (EOF)కు సమానం కానప్పుడు, |
04:46 | ఇక్కడ ఈఓఎఫ్(EOF) అనగా ఎండ్ ఆఫ్ ఫైల్. |
04:49 | ఇది ఇన్ పుట్ చివర సూచిస్తుంది. |
04:52 | ఈ కండిషన్ లో డేటా మూలం నుండి ఇకమీదట డేటాను చదువుటకు వీలు పడదు. |
04:57 | ఈ కండిషన్ సత్యం ఐతే, Sample.txt ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది. |
05:06 | ఇక్కడ, getc సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది. |
05:12 | ఇది మన Sample.txt ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది. |
05:17 | putchar అక్షరాలను కంసోల్ పై చూపిస్తుంది. |
05:22 | తరువాత క్యారెక్టర్లను c వేరియబల్లో నిల్వ చేస్తుంది. |
05:25 | ఇక్కడ ఫైల్ని మూసివేస్తాము. |
05:28 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
05:30 | సేవ్ పై క్లిక్ చేయండి. |
05:32 | ఎక్సిక్యూట్ చేద్దాం. |
05:35 | టర్మినల్కి వద్దాం. |
05:37 | కంపైల్ చేసేందుకు |
05:38 | gcc space readfile dot c space hyphen o space read ఇలా టైప్ చేసి, |
05:45 | ఎంటర్ నొక్కండి. |
05:47 | ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ( ./read ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:52 | ఫలితం ఇలా కనిపిస్తుంది |
05:54 | Welcome to the Spoken-Tutorial. |
05:56 | This is an test example. |
05:59 | ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం. |
06:01 | మన స్లైడ్స్ కు వద్దామ్. |
06:03 | సారాంశం చూద్దాం. |
06:04 | ఈ టుటోరియల్లో మనం |
06:06 | ఫైల్ హ్యాండ్లింగ్. |
06:08 | ఫైల్లో డేటా ఎలా రాయాలి. |
06:10 | ఉదా: fp = fopen(“Sample.txt”, “w”); |
06:17 | ఫైల్లోని డేటా ఎలా చదవాలి. |
06:18 | ఉదా fp = fopen(“Sample.txt”, “r”); |
06:25 | ఒక అసైన్మెంట్ |
06:26 | TEST పేరుతొ ఒక ఫైల్ సృష్టించేందుకు ప్రోగ్రాం రాయండి. |
06:30 | మీ పేరు, చిరునామా TEST ఫైల్లో రాయండి. |
06:33 | తరువా దానిని C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి. |
06:37 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
06:40 | ఇది ఈ స్పోకెన్ టుటోరియల్ సారాంశం. |
06:43 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
06:47 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
06:50 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
06:53 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:57 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
07:03 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
07:07 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:14 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది. |
07:18 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
07:22 | ధన్యవాదములు |