Difference between revisions of "C-and-Cpp/C4/Function-Call/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |C మరియు C++లోని ఫంక్షన్ కాల్ పై స్పోకన్ టుటోరియల్కు...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|* కాల్ బై వ్యాల్యూ.
+
| కాల్ బై వ్యాల్యూ.
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|* కాల్ బై రెఫరెన్స్.  
+
| కాల్ బై రెఫరెన్స్.  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను "ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్" వర్షన్ 11.10,  
+
|ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,  
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
|"gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
+
|gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|“ఫంక్షన్ కాల్ బై వ్యాలు” పరిచయంతో ప్రారంభిద్దాం.  
+
|ఫంక్షన్ కాల్ బై వ్యాలు పరిచయంతో ప్రారంభిద్దాం.  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| ఫైల్ పేరు “కాల్ బై వ్యాల్యూ.c” అని గమనించండి.  
+
| ఫైల్ పేరు కాల్ బై వ్యాల్యూ.c అని గమనించండి.  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది  
+
|ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 70: Line 70:
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం .  
+
|తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం.  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| ఎన్('n') విలువ మరియు 'ఎన్'('n') ఘనమును ముద్రిస్తాం.   
+
| ఎన్(n) విలువ మరియు ఎన్(n) ఘనమును ముద్రిస్తాం.   
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
Line 82: Line 82:
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|''' Ctrl, Alt''' మరియు '''T''' కీలను ఏకకాలంగా నోక్కి, టర్మినల్ విండో తెరుద్దాం.  
+
| Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంగా నోక్కి, టర్మినల్ విండో తెరుద్దాం.  
 
|-
 
|-
 
|02:02
 
|02:02
|కంపైల్ చేసేందుకు, '''gcc space callbyval.c space hyphen o space val''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు, gcc space callbyval.c space hyphen o space val టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|డాట్ స్లాష్ val ('''./val ''') టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
|డాట్ స్లాష్ val (./val ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
|02:16
 
|02:16
|ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది: '''Cube of 8 is 512'''.
+
|ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది Cube of 8 is 512.
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|ఇప్పుడు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ చూద్దాం:
+
|ఇప్పుడు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ చూద్దాం
 
|-
 
|-
 
|02:26
 
|02:26
Line 109: Line 109:
 
|-
 
|-
 
|02:45
 
|02:45
|ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్ లా ప్రకటించాలి.  
+
|ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్లా ప్రకటించాలి.  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
|మన  ఫైల్ పేరు '''callbyref.c''' అని గమనించండి.  
+
|మన  ఫైల్ పేరు callbyref.c అని గమనించండి.  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|ఇది హెడ్డర్ ఫైల్ '''stdio.h'''
+
|ఇది హెడ్డర్ ఫైల్ stdio.h
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|తరువాత '''swap'''అనే ఫంక్షన్ కనిపిస్తుంది.  
+
|తరువాత swapఅనే ఫంక్షన్ కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|‘a’ విలువ ’b’లో మరియు 'b' విలువ  'a'లో నిల్వ చేయబడుతుంది.
+
|a విలువ bలో మరియు b విలువ  aలో నిల్వ చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
Line 133: Line 133:
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|ఇక్కడ ఒక పూర్ణాంక వేరియబల్ 't'ను ప్రకటించాము.  
+
|ఇక్కడ ఒక పూర్ణాంక వేరియబల్ tను ప్రకటించాము.  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ముందుగా, ‘a’ విలువ ‘t’ లో నిల్వ చెయ్యబడుతుంది.  
+
|ముందుగా, a విలువ t లో నిల్వ చెయ్యబడుతుంది.  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|తరువాత ‘b’ విలువ ‘a’లో నిల్వ చెయ్యబడుతుంది.  
+
|తరువాత b విలువ aలో నిల్వ చెయ్యబడుతుంది.  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| మరియు తరువాత ‘t’ విలువ  ‘b’లో నిల్వ చెయ్యబడుతుంది.
+
| మరియు తరువాత t విలువ  bలో నిల్వ చెయ్యబడుతుంది.
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
Line 151: Line 151:
 
|-  
 
|-  
 
| 03:42
 
| 03:42
|ఇక్కడ  రెండు పూర్ణాంక వేరియబల్లు 'i' మరియు 'j'లను ప్రకటించాము.  
+
|ఇక్కడ  రెండు పూర్ణాంక వేరియబల్లు i మరియు jలను ప్రకటించాము.  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|తదుపరి  'i' మరియు 'j'ల విలువలను యూసర్ నుండి ఇన్పుట్లా స్వీకరిస్తాం.  
+
|తదుపరి  i మరియు jల విలువలను యూసర్ నుండి ఇన్పుట్లా స్వీకరిస్తాం.  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|"యాంపర్సాండ్ i" (&i) మరియు "యాంపర్సాండ్ j" (&j),  'i' మరియు 'j'ల మెమొరీ చిరునామని ఇస్తుంది.  
+
|యాంపర్సాండ్ i (&i) మరియు యాంపర్సాండ్ j (&j),  i మరియు jల మెమొరీ చిరునామని ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 03:59  
 
| 03:59  
Line 163: Line 163:
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|తరువాత  '''swap''' ఫంక్షన్ని ఆహ్వానిస్తాం.  
+
|తరువాత  swap ఫంక్షన్ని ఆహ్వానిస్తాం.  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిద్దాం.  
+
|తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిస్తాం.  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|కంపైల్ చేసేందుకు, '''gcc space callbyref.c space hyphen o space ref''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు, gcc space callbyref.c space hyphen o space ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
| “డాట్ స్లాష్ ref” టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
| డాట్ స్లాష్ ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
|ఈ సూచన కనిపిస్తుంది 'Enter the values'.
+
|ఈ సూచన కనిపిస్తుంది Enter the values.నేను 6 మరియు 4 ఎంటర్ చేస్తాను.   
 
+
నేను 6 మరియు 4 ఎంటర్ చేస్తాను.   
+
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఔట్ పుట్ ముద్రింపబడును: '''Before swapping 6 and 4'''.  
+
|ఔట్ పుట్ కనిపిస్తుంది  Before swapping 6 and 4.  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|'''After swapping 4 and 6'''.  
+
|After swapping 4 and 6.  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
Line 198: Line 196:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను  
+
|నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను.
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
Line 204: Line 202:
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|మన ప్రోగ్రాం '''callbyref.cpp''' అని గమనించండి.  
+
|మన ప్రోగ్రాం callbyref.cpp అని గమనించండి.  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|కోడ్ ని వివరిస్తాను.  
+
|కోడ్ని వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|ఇది '''iostream''' హెడ్డర్ ఫైల్.  
+
|ఇది iostream  హెడ్డర్ ఫైల్.  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|ఇక్కడ '''std namespace'''ని ఉపయోగిస్తునాం.  
+
|ఇక్కడ std namespaceని ఉపయోగిస్తునాం.  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
Line 219: Line 217:
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|ఇందులో  ఆర్గ్యుమెంట్ లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y) లా పాస్ చేస్తాము  
+
|ఇందులో  ఆర్గ్యుమెంట్లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y)లా పాస్ చేస్తాము.
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
Line 231: Line 229:
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|'''printf''' బడలుగా '''cout''' మరియు '''scanf''' బడలుగా '''cin''' స్టేమెంట్లను ఉపయోగిస్తాము  
+
|printf బడలుగా cout మరియు scanf బడలుగా cin స్టేమెంట్లను ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|ప్రోగ్రాం ని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.  
+
|ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
|కంపైల్ చేసేందుకు, '''g++  space callbyref.cpp space hyphen o space ref1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
|కంపైల్ చేసేందుకు, g++  space callbyref.cpp space hyphen o space ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
Line 249: Line 247:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను  
+
|నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
Line 255: Line 253:
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
|'''Before swapping a and b 4 and 3'''.
+
|Before swapping a and b 4 and 3.
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|'''After swapping a and b  3 and 4'''.
+
|After swapping a and b  3 and 4.
 
|-  
 
|-  
 
| 06:23
 
| 06:23
Line 303: Line 301:
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
+
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15

Latest revision as of 17:50, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++లోని ఫంక్షన్ కాల్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో వివిధ ఫంక్షన్ కాల్ల గురించి నేర్చుకుందాం.
00:13 కాల్ బై వ్యాల్యూ.
00:14 కాల్ బై రెఫరెన్స్.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:19 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:26 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:31 ఫంక్షన్ కాల్ బై వ్యాలు పరిచయంతో ప్రారంభిద్దాం.
00:35 ఇది ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్లను పంపే విధానం.
00:40 ఒక వేరియబల్ని విలువతో పంపిస్తే, అది వేరియబల్ యొక్క ప్రతిని,
00:45 ఫంక్షన్కి పంపించే ముందు తయారు చేసుకుంటుంది.
00:48 ఫంక్షన్ లోని ఆర్గ్యుమెంట్ల విలువలు మార్పుచెందినా అవి ఫంక్షన్లోనే ఉంటాయి.
00:54 ఫంక్షన్ బైట మార్పు వర్తించదు.
00:58 ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ యొక్క ప్రోగ్రాంని చూద్దాం.
01:02 నేను ఎడిటర్లో ఒక ప్రోగ్రాం టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను.
01:08 ఫైల్ పేరు కాల్ బై వ్యాల్యూ.c అని గమనించండి.
01:13 ఈ ప్రోగ్రాంలో ఒక సంఖ్య యొక్క ఘనంను కనుక్కుందామ్. కోడ్ని వివరిస్తాను.
01:19 ఇది హెడ్డర్ ఫైల్.
01:21 ఇది క్యూబ్ ఫంక్షన్ మరియు దాని ఆర్గ్యుమెంట్ ఇంట్ ఎక్స్ (int x).
01:27 ఈ ఫంక్షన్లో ఎక్స్(x)యొక్క ఘనం కనుక్కొని ఎక్స్లో ఉన్న ఘనాన్ని తిరిగి ఇస్తుంది.
01:33 ఇది మన మెయిన్ ఫంక్షన్.
01:36 ఇక్కాడ ఎన్(n) పుర్ణాంకమ్ గనుక మనం ఎన్(n)కి 8 విలువను ఇస్తాం.
01:43 తదుపరి క్యూబ్ ఫంక్షన్ను ఆహ్వానిస్తాం.
01:45 ఎన్(n) విలువ మరియు ఎన్(n) ఘనమును ముద్రిస్తాం.
01:49 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
01:52 ప్రోగ్రాంను అమలుపరుద్దాం.
01:54 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంగా నోక్కి, టర్మినల్ విండో తెరుద్దాం.
02:02 కంపైల్ చేసేందుకు, gcc space callbyval.c space hyphen o space val టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:12 డాట్ స్లాష్ val (./val ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:16 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది Cube of 8 is 512.
02:23 ఇప్పుడు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ చూద్దాం
02:26 మన స్లయిడ్లను చూద్దాం.
02:29 ఇది ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్లను పంపించే మరొక్క మార్గం.
02:33 ఈ విధానంలో విలువకు బడలుగా, వాటి చిరునామాలను కాపీ చెయ్యబడుతాయి.
02:39 ఆర్గ్యు మెంట్లకు ఫంక్షన్ లోపల చేసిన మార్పులు బైట కూడా వర్తిసాయి.
02:45 ఈ విధానంలో ఆర్గ్యుమెంట్లను పాయింటర్లా ప్రకటించాలి.
02:50 ఒక ఉదాహరణ చూద్దాం,
02:54 మన ఫైల్ పేరు callbyref.c అని గమనించండి.
02:59 ఇది హెడ్డర్ ఫైల్ stdio.h
03:03 తరువాత swapఅనే ఫంక్షన్ కనిపిస్తుంది.
03:06 ఈ ఫంక్షన్ రెండు వేరియబుల్ల విలువను తారుమారు చేస్తుంది.
03:10 a విలువ bలో మరియు b విలువ aలో నిల్వ చేయబడుతుంది.
03:15 ఫంక్షన్లో పంపిన ఆర్గ్యుమెంట్లు పాయింటర్ టైప్ అని కనిపిస్తుంది.
03:21 ఇక్కడ ఒక పూర్ణాంక వేరియబల్ tను ప్రకటించాము.
03:25 ముందుగా, a విలువ t లో నిల్వ చెయ్యబడుతుంది.
03:28 తరువాత b విలువ aలో నిల్వ చెయ్యబడుతుంది.
03:32 మరియు తరువాత t విలువ bలో నిల్వ చెయ్యబడుతుంది.
03:37 ఇలా విలువను తారుమారు చేస్తుంది.
03:40 ఇది మన మెయిన్ ఫంక్షన్.
03:42 ఇక్కడ రెండు పూర్ణాంక వేరియబల్లు i మరియు jలను ప్రకటించాము.
03:49 తదుపరి i మరియు jల విలువలను యూసర్ నుండి ఇన్పుట్లా స్వీకరిస్తాం.
03:53 యాంపర్సాండ్ i (&i) మరియు యాంపర్సాండ్ j (&j), i మరియు jల మెమొరీ చిరునామని ఇస్తుంది.
03:59 తారుమారు చెయ్యకన్నా ముందున్న విలువలను ముద్రిస్తాం.
04:04 తరువాత swap ఫంక్షన్ని ఆహ్వానిస్తాం.
04:06 తదుపరి, తారుమారు చేసిన విలువలను ముద్రిస్తాం.
04:10 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:13 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
04:16 టర్మినల్కు వద్దామ్.
04:19 కంపైల్ చేసేందుకు, gcc space callbyref.c space hyphen o space ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:29 డాట్ స్లాష్ ref టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:33 ఈ సూచన కనిపిస్తుంది Enter the values.నేను 6 మరియు 4 ఎంటర్ చేస్తాను.
04:40 ఔట్ పుట్ కనిపిస్తుంది Before swapping 6 and 4.
04:44 After swapping 4 and 6.
04:48 C++ లో ఈ ప్రోగ్రాంను ఎలా అమలుపరుచాలో చూద్దాం.
04:53 నావద్ద కోడ్ ఉంది, దానిని వివరిస్తాను.
04:57 ఇది మన రెండవ ప్రోగ్రాం, ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్.
05:01 మన ప్రోగ్రాం callbyref.cpp అని గమనించండి.
05:06 కోడ్ని వివరిస్తాను.
05:08 ఇది iostream హెడ్డర్ ఫైల్.
05:12 ఇక్కడ std namespaceని ఉపయోగిస్తునాం.
05:16 C++ ఫంక్షన్ డిక్లరేషన్ C లాగే ఉంటుంది.
05:19 ఇందులో ఆర్గ్యుమెంట్లను యామ్పర్స్యాండ్ x మరియు యామ్పర్స్యాండ్ y (&x మరియు &y)లా పాస్ చేస్తాము.
05:25 ఇది x మరియు y మెమొరీ చిరునామ ఇస్తుంది.
05:29 తరువాత విలువలను తారుమారు చేస్తాము.
05:32 మిగతా కోడ్ మన C ప్రోగ్రాంకి సమానమే.
05:36 printf బడలుగా cout మరియు scanf బడలుగా cin స్టేమెంట్లను ఉపయోగిస్తాము.
05:44 ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దామ్.
05:48 కంపైల్ చేసేందుకు, g++ space callbyref.cpp space hyphen o space ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:00 డాట్ స్లాష్ ref1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:05 ఇక్కడ ఈ సూచన కనిపిస్తుంది:
06:07 Enter values of a and b.
06:10 నేను 4 మరియు 3ని ప్రవేశ పెడతాను.
06:13 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
06:15 Before swapping a and b 4 and 3.
06:19 After swapping a and b 3 and 4.
06:23 ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం.
06:26 మన స్లయిడ్ వద్దకు వెళ్దాం.
06:30 టుటోరియల్ సారాంశం, ఈ టుటోరియల్లో మనం:
06:32 ఫంక్షన్ కాల్ బై వ్యాల్యూ.
06:34 మరియు ఫంక్షన్ కాల్ బై రెఫరెన్స్ లను నేర్చుకున్నాం.
06:37 ఒక అసైన్మెంట్.
06:38 ఇచ్చిన సంఖ్య ఘనాన్ని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
06:42 C++ లో కాల్ బై వ్యాలు ఉపయోగించండి.
06:46 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:49 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
06:52 మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:56 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:58 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:01 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
07:05 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
07:11 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
07:15 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.
07:27 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:31 ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india