Difference between revisions of "C-and-Cpp/C4/Working-With-Structures/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
 
 
|Time
 
|Time
 
|Narration
 
|Narration
Line 8: Line 7:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది:
+
|ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
Line 20: Line 19:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి:
+
| ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
Line 26: Line 25:
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
| జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1.
+
| జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
Line 47: Line 46:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|ఇక్కడ, '''struct''' కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది.  
+
|ఇక్కడ, struct కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|'''strcut_name''' అనేది  స్ట్రక్చర్ పేరు.  
+
|strcut_name అనేది  స్ట్రక్చర్ పేరు.  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|ఉదాహరణకు  '''struct employee;'''
+
|ఉదాహరణకు  struct employee;
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
Line 62: Line 61:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|దీని వాక్యనిర్మాణం:
+
|దీని వాక్యనిర్మాణం
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
Line 68: Line 67:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|'''struct_var''',  అనేది  '''struc_name''' రకంకు సంభందించిన  వేరియబుల్.   
+
|struct_var,  అనేది  struc_name రకంకు సంభందించిన  వేరియబుల్.   
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
|ఉదా: '''struct employee addr;'''
+
|ఉదా: struct employee addr;
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|'''addr''' అనేది '''employee'''కి సంభందించిన  ఒక వేరియబల్.
+
|addr అనేది employeeకి సంభందించిన  ఒక వేరియబల్.
 
|-
 
|-
 
|01:30
 
|01:30
Line 98: Line 97:
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
| తరువాత '''English, maths''' మరియు '''science''' అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము.   
+
| తరువాత English, maths మరియు science అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము.   
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
Line 110: Line 109:
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ "stud"ని ప్రకటించాము.  "stud" స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.  
+
| ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ studని ప్రకటించాము.  stud స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము.  
 
+
ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము.  
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 139: Line 136:
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| '''Ctrl, Alt''' మరియు  '''T'''కిలను ఏకకాలంలో నొక్కండి.  
+
| Ctrl, Alt మరియు  Tకిలను ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
Line 145: Line 142:
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|ఎక్సెక్యూట్ చేసేందుకు '''./struct''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు ./struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
Line 151: Line 148:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|'''Total is 210'''
+
|Total is 210
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
Line 163: Line 160:
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|ముందుగా '''Shift, Ctrl''' మరియు '''S'''కీలను ఏకకాలంలో నొక్కండి.  
+
|ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
Line 172: Line 169:
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| ఇప్పుడు హెడ్డర్  ఫైల్ ను '''iostream'''తో మారుద్దాం.
+
| ఇప్పుడు హెడ్డర్  ఫైల్ ను iostreamతో మారుద్దాం.
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|ఇప్పుడు  '''using''' స్టేట్మెంట్ ని చేరుద్దాం.
+
|ఇప్పుడు  using స్టేట్మెంట్ ని చేరుద్దాం.
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
Line 187: Line 184:
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|చివరిగా '''printf'''ని '''cout''' స్టేట్మెంట్తో మారుద్దాం.
+
|చివరిగా printfని cout  స్టేట్మెంట్తో మారుద్దాం.
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
Line 220: Line 217:
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
| ఇక్కడ struct1 పెరు ఉపయోగించి '''structure.c ''' ఫైల్  ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం.   
+
| ఇక్కడ struct1 పెరు ఉపయోగించి structure.c ఫైల్  ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం.   
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
Line 226: Line 223:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) '''./struct1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) ./struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
Line 232: Line 229:
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|'''Total is 210'''.
+
|Total is 210.
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 241: Line 238:
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి:
+
|ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
Line 247: Line 244:
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|ఉదాహరణకు '''struct struct_name;'''.
+
|ఉదాహరణకు struct struct_name;.
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23

Latest revision as of 17:39, 24 March 2017

Time Narration
00:01 సి మరియు సి++ లో ఉన్న స్ట్రక్చర్ ల గురించి స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది
00:08 స్ట్రక్చర్ అంటే ఎమిటి?
00:10 స్ట్రక్చర్ల ప్రకటన,
00:13 ఉదాహరణల ద్వారా నేర్చుకుంటాం.
00:15 ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి
00:18 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:22 జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1
00:28 స్ట్రక్చర్ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:31 ఒక్కటి లేదా ఎక్కువ వేరియబల్ లను ఒకటే పేరు క్రింద సమూహా పరిచే దానిని స్ట్రక్చర్ అంటారు.
00:37 విభిన్న డ్యాట రకాలను ఒకే అబ్జెక్ట్ లా సమూహా పరిచేందుకు స్ట్రక్చర్ ఉపయోగిస్తాం.
00:42 ఇలాంటి వాటిని కాంపౌండ్ డాటా టైప్ అంటారు.
00:45 దినిని సంభందిత సమాచారాన్ని ఒక సమూహం చేసేందుకు ఉపయోగిస్తాం.
00:49 స్ట్రక్చర్ డిక్లరేషన్ మరియు వాక్య నిర్మాణం చూద్దాం.
00:52 ఇక్కడ, struct కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది.
00:59 strcut_name అనేది స్ట్రక్చర్ పేరు.
01:02 ఉదాహరణకు struct employee;
01:04 మీరు ఏ పేరైనా ఇవ్వవచ్చు.
01:07 ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ప్రకటించాలో చూద్దాం.
01:10 దీని వాక్యనిర్మాణం
01:13 struct struct_name మరియు struct_var;
01:17 struct_var, అనేది struc_name రకంకు సంభందించిన వేరియబుల్.
01:21 ఉదా: struct employee addr;
01:26 addr అనేది employeeకి సంభందించిన ఒక వేరియబల్.
01:30 ప్రోగ్రాంకి వద్దామ్.
01:33 ఇక్కడ నేను ప్రోగ్రాం ను టైప్ చేసి ఉంచాను. దాని తెరుస్తాను.
01:37 మన ఫైల్ పెరు స్ట్రక్చర్.సి(structure.c) అని గమనించండి.
01:41 ఈ ప్రోగ్రాం లో 3 పాఠ్యాంశాలలో వచ్చిన గుణాల మొత్తాన్ని కనిపెడదామ్.
01:48 కోడ్ని వివరిస్తాను.
01:51 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:53 ఇక్కడ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ని ప్రకటించాము.
01:57 తరువాత English, maths మరియు science అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము.
02:03 స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్ లను స్ట్రక్చర్ యొక్క మెంబర్లు అంటాము.
02:09 ఇది మెయిన్ ఫంక్షన్.
02:11 ఇక్కడ టోటల్ అనే పూర్ణాంక వెరియబల్ని ప్రకటించాము.
02:16 ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ studని ప్రకటించాము. stud స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము.
02:28 ఇక్కడ సభ్యులకు,
02:31 75, 70 మరియు 65 వంటి విలువలు కేటాయించి, వాటిని మార్పుచేశాము
02:37 ఇక్కడ మొత్తాన్ని లెక్కిస్తాము.
02:41 తరువాత ఫలితం ముద్రిస్తాం.
02:44 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
02:46 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
02:48 ప్రోగ్రాం ఎక్సెక్యూట్ చేద్దాం.
02:50 టర్మినల్ విండో తెరుద్దాం.
02:54 Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కండి.
02:59 కంపైల్ చేసేందుకు gcc స్పేస్ structure.c స్పేస్ హైఫాన్ o స్పేస్ struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:12 ఎక్సెక్యూట్ చేసేందుకు ./struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:17 ఔట్ పుట్ ఇలా ఉంటుంది:
03:20 Total is 210
03:22 ఇప్పుడు ఇదే ప్రోగ్రాంని సి++ లో చూద్దాం.
03:26 మన ప్రోగ్రాంకి వద్దాం.
03:28 నేను ఈ ప్రోగ్రాంని ఎడిట్ చేస్తాను.
03:30 ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి.
03:37 ఇప్పుడు ఫైల్ని డాట్ సిపిపి ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.
03:41 సేవ్ పై క్లిక్ చేయండి.
03:43 ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను iostreamతో మారుద్దాం.
03:47 ఇప్పుడు using స్టేట్మెంట్ ని చేరుద్దాం.
03:53 తరువాత సేవ్ పై క్లిక్ చెయండి.
03:56 స్ట్రక్చర్ డిక్లరేషన్ సి మరియు సి++ లో ఒకేలా ఉంటాయి.
04:01 అందుకే, ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు.
04:05 చివరిగా printfని cout స్టేట్మెంట్తో మారుద్దాం.
04:12 \n (బ్యాక్ స్లాష్ n) ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం.
04:15 ఇప్పుడు కామా తొలగిద్దాం.
04:17 రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్లను తెరుద్దాం.
04:20 ఇక్కడ, క్లోసింగ్ బ్రాకెట్లను తొలగించండి.
04:22 మరియు రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్ లను టైప్ చెయండి.
04:25 డబుల్ కొట్స్ లో \n (బ్యాక్ స్లాష్ n) టైప్ చెయండి.
04:29 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చెయండి.
04:31 ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం.
04:33 టర్మినల్ కి వద్దాం.
04:35 కంపైల్ చేసేందుకు g++ స్పేస్ structure.cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ struct1 టైప్ చెయండి.
04:46 ఇక్కడ struct1 పెరు ఉపయోగించి structure.c ఫైల్ ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం.
04:55 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
04:57 ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) ./struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:03 ఔట్ పుట్ ఇలా ఉంటుంది:
05:05 Total is 210.
05:08 ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి.
05:12 మన స్లయిడ్లని చూద్దాం.
05:14 ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి
05:18 స్ట్రక్చర్, స్ట్రక్చర్ వాక్య నిర్మాణం.
05:20 ఉదాహరణకు struct struct_name;.
05:23 స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సస్ చేయుట.
05:25 ఉదాహరణకు stud.maths = 75;
05:30 మరియు స్ట్రక్చర్ వేరియబల్ల కూడిక.
05:33 ఉదాహరణకు total = stud.eng + stud.maths + stud.science;
05:40 ఒక అసైన్మెంట్, ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక ప్రోగ్రాంని రాయండి.
05:44 ఉదాహరణకు పేరు, చిరునామా, హోదా, జీతం.
05:49 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
05:52 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
05:54 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
05:59 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:01 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
06:04 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:08 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
06:15 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
06:18 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:25 దీని పై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది.
06:29 ఈ టుటోరియల్ ని తెలుగులో అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి
06:33 మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india